VEDAM ANUVANUVUNA NAADAM LYRICS | వేదం అణువణువున నాదం లిరిక్స్ - సాగర సంగమం మూవీ

  Рет қаралды 56,506

Kumudini Devi Gopireddy

Kumudini Devi Gopireddy

4 жыл бұрын

మూవీ : సాగర సంగమం
గీత రచయిత : వేటూరి సుందరరామమూర్తి గారు
దర్శకత్వం: కె. విశ్వనాథ్ గారు
సంగీతం: ఇళయరాజా గారు
గానం : ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం గారు , ఎస్. పి. శైలజ గారు
నటీ నటులు : కమలహాసన్ గారు , జయప్రద గారు , గీత గారు , శరత్ బాబు గారు
All source of credits goes to their respective owners only 🙏
ధన్యవాదాలు మీకు 🙏 - మీ కుముదిని దేవి

Пікірлер: 58
@harijogi1621
@harijogi1621 2 жыл бұрын
గా మా నీ గమగస మగస గస నీసానిదమగ దమగ మగ సరీసానీ గమగ.. గమాగ మదామ దనీద నిసానిరీ వేదం అణువణువున నాదం వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై వేదం వేదం అణువణువున నాదం అఆ ఆ......ఆఆ. సాగర సంగమమే ఒక యోగం నిరిసనిదమగా గదమగరిసనీ నిరిసనిదమగా... మదనిసరీ సగారి మగదమ గమద నిసాని దనిమద గమ రిగస సాగర సంగమమే ఒక యోగం క్షార జలధులే క్షీరములాయె ఆ మధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయె పదములు తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే అందియలై మ్రోగా వేదం అణువణువున నాదం మాత్రుదేవో భవా పిత్రు దేవో భవా ఆచార్య దేవో భవా ఆచార్య దేవో భవా అతిథి దేవో భవా అతిథి దేవో భవా ఎదురాయె గురువైన దైవం మొదలాయె మంజీర నాదం గురుతాయె కుదురైన నాట్యం గురుదక్షిణై పోయె జీవం నటరాజ పాదాల తల వాల్చనా నయనాభిషేకాల తరియించనా నటరాజ పాదాల తల వాల్చనా నయనాభిషేకాల తరియించనా సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతముగా వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై జయంతితే సుకృతినో రస సిద్దా: కవీశ్వరా : నాస్తిక్లేశాం యశ: కాయే జరా మరణంచ భయం నాస్తి జరా మరణంచ భయం నాస్తి జరా మరణంచ భయం
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
Thank you so much Hari garu 🌷🙏🌷
@bandivijaykumarvijay6666
@bandivijaykumarvijay6666 2 жыл бұрын
@awakecitizens1546
@awakecitizens1546 2 жыл бұрын
ధన్యవాదాలు, హరి జోగి గారు, నా అన్వేషణ సుగమం గావించినందుకు
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
@@awakecitizens1546 🙏🙏🙏
@simhadrivelpuri4158
@simhadrivelpuri4158 Жыл бұрын
ఎదలాయె...మొదలాయె....కాదు...
@pradeepcb8916
@pradeepcb8916 5 ай бұрын
Heart touching ❤❤❤devi akka super selection 💚💚💚💚💚💚💚
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 ай бұрын
Thank you so much for your compliment Pradeep bro 😊🙌🌷🙏🌷
@pradeepcb8916
@pradeepcb8916 5 ай бұрын
@@kumudinidevigopireddy6533 thanks devi akka 💚💚💚
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 ай бұрын
@@pradeepcb8916 సుస్వాగతము తమ్ముడు 💐
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 2 жыл бұрын
Navanadullo jivam posey song edhi ...uplifting spirit echay song ...wah sagara sangamay ...NI RI SA GA MA DA ....SA . Parents ki guruvu guest ki important echina song ..🎵🎵🎵🌿🌷🌿🌷🌿🙏🙏🙏🌷🌿🌷🌿. Nataraja padhana thalavalchadam greatness ..enthati kala abhyasinchi popular aina one be grounded in his nature ani chepakanay chepeyru .🙏🙏🙏🙏🌿🌷🌿🌷🌿🎵🎵🎵 nice song uploaded 😊😊😊
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 Жыл бұрын
Thank you so much Praveena Chelli 🌷🙏🌷
@ramakrishnalugalapuramakri3153
@ramakrishnalugalapuramakri3153 Жыл бұрын
అద్భుత మైన సాంగ్ మేడం
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 Жыл бұрын
మీ ప్రశంసకు హృదయపూర్వక ధన్యవాదాలు రామకృష్ణ గారు 🌷🙏🌷
@vijaykumarmuthoju8657
@vijaykumarmuthoju8657 4 жыл бұрын
"నటరాజ పాదాన తలవాల్చనా నయనాభిషేకాన తరియించనా" . పాటకు ప్రాణం పోసిన పదాలు.ఈ పాటల గురించి ,సినిమా గురించి ఎన్నిసార్లు చెప్పినా , ఎంతచెప్పినా తక్కువే. కళాతపస్వి విశ్వనాథ్ గారి అద్భుత సృష్టి. కమలహాసన్ గారి నటన ఈ సినిమాకు ఊపిరి పోసింది. చాలా మంచి పాట ను అందించారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభోదయం దేవి గారు.🙏👌🌷🥀💐🌹
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
చక్కని విశ్లేషణ విజయ్ కుమార్ గారు 👌 ఇలాంటి అధ్బుతమైన చిత్రాలు , కావ్యాలు ఎన్ని తరాలు మారినా ప్రేక్షకుల ఆదరణ పొందుతూనే ఉంటాయి. సాహిత్యానికి ఉన్న గొప్పతనం ఇదే. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏 శుభోదయం విజయ్ కుమార్ గారు 🌷
@akshithajagadeesan1653
@akshithajagadeesan1653 11 ай бұрын
ga.... maa.... nee... gamagasa magasa gasaa nee saa nidamaga damaga maga sa ree saa nee gaa ma gaa ree ga maa ga ma daa ma da ni da ni saa ni ree Vedam anuvanuvuna naadam naa panchapraanaala natya vinodam naalo regenenno hamsa nandi raagaalai .. vedam vedam anuvanuvuna naadam... a... a...... saagara sangamamey oka yogam ... ni ri sa ni da ma gaa.....ga da ma ga ri sa ri ... ni ri sa ni da ma gaa.. ma da ni sa ri sa gaa ri ga ma da ma ga da ni .. saa ni da ni ma ga da ma ri ga sa saagara sangamamey oka yogam ... saarajaladuley ksheeramulaaye aa madanam oka amrutha geetam jeevithamey chira narthanamaaye padamulu taamey pedavulu kaaga... (2) gundiyaley andiyalai mroga... vedam anuvanuvuna naadam .. a...a...a... maatrudevo bhava pitrudevo bhava aachaarya devo bhava aachaarya devobhava, athidhi devo bhava, athidhi devo bhava.... yeduraaye guruvaina daivam ... yedalaaye manjeera naadam. gurutaaye kuduraina naatyam... gurudakshinaipoye geetam. nataraaja paadaana tala vaalchana.. nayanaabhi shekaana tariyinchana... (2) sugamamu.. rasamaya.. sugamamu rasamaya nigamamu bharatamu kaanaaa..... Vedam anuvanuvuna naadam.. naa ancha praanaala natya vinodam... naalo regeynenno hamsaa nandi raagaalai....vedam... + Vedam Vedam anuvanuvuna naadam.. naa ancha praanaala natya vinodam.naalo regeynenno hamsaa nandi raagaalai....vedam... vedam.... vedam ... vedam ... vedam... + jayanthi tey sukrithino rasa siddha kaveesvaraa naasthi tesha yasha kaaye jaramanajam bhayam...naasthi jaraamaranajam bhayam... (2)
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 11 ай бұрын
ధన్యవాదాలు అక్షిత గారు 🌷🙏🌷
@saicharitha4769
@saicharitha4769 Жыл бұрын
Excellent song🙏🙏🙏🌹🌹🌹
@vsnmurtydivakarla4992
@vsnmurtydivakarla4992 Жыл бұрын
అజరామరం👍
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 Жыл бұрын
ధన్యవాదాలు మూర్తి గారు 🌷🙏🌷
@bhaskarreddypolu
@bhaskarreddypolu 4 жыл бұрын
Good song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
Thank you so much bhaskarreddy garu 🙏
@subrahmanyamdasika1259
@subrahmanyamdasika1259 5 ай бұрын
Super
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 ай бұрын
ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు 🌷🙏🌷
@srisaitailorwyrasiriudaykiran
@srisaitailorwyrasiriudaykiran 4 жыл бұрын
నిజమైన ప్రేమ కి ప్రతి రూపం ఈ మూవీ
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
Well said bro . Thank you so much Ramarao bro 🙏
@awakecitizens1546
@awakecitizens1546 2 жыл бұрын
కుముదిని దేవి గారు, చాలా చాలా ధన్యవాదాలు మీకు
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
సుస్వాగతము మరియు ధన్యవాదాలు మీకు 🌷🙏🌷
@k.suneethareddy8419
@k.suneethareddy8419 4 жыл бұрын
akka manchi song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
Thank you suneetha chelli 🙏
@rajuam4919
@rajuam4919 8 ай бұрын
Chela gopa words 🙏
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 8 ай бұрын
Thank you Raju garu 🌷🙏🌷
@munnavilak1375
@munnavilak1375 4 жыл бұрын
గా...మా...రీ. గమగస గమగస గస నీ సా నిధమగ ధమగ మగస సరిసాని గమగాని గమగ మధమ ధనిధ నిసని రీ... సాగర సంగమమే ఒక యోగం... క్షార జలధులే క్షీరములాయే ఆ మథనం ఒక అమృత గీతం. జీవితమే శిరనర్తనమాయే... వేటూరి గారి రాసిన ఇలాంటి పదాలు వినడం మన అదృష్టమైతే అంతే అద్భుతంగా నటించి మెప్పించిన విశ్వ విఖ్యాత నటుడు కమల్ హాసన్ గారికి కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి సంగీత దర్శకులు ఇళయరాజా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తప్ప వేరే వారికి ఏమిచ్చుకొగలను. కుముదిని గారు మీ పాటల సెలక్షన్ అద్భుతం.అమోఘం.అమూల్యం. ఈ చిత్రంలో ప్రతి పాత్ర జీవితానికి దగ్గరగా ఉంటాయి. ప్రేమ.స్నేహం.త్యాగం. మూడు రకాల పాత్రల నడుమ కథనని అద్భుతంగా చూపించారు కళాతపస్వి . ఈ చిత్రం ముగింపు సన్నివేశాలు ఎప్పుడు చూసినా మనసు భారంగా నిట్టుర్చుతుంది. కొన్ని చిత్రాలు చరిత్రలో నిలిచిపోతాయి అలాంటి అద్భుత చిత్రమే ఈ సాగర సంగమం 🙏
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
Wonderful Comment Munna garu. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు మరియు శుభరాత్రి మున్నా గారు 🌷🙏🌷
@rambharwaj5869
@rambharwaj5869 4 жыл бұрын
Munna garu super sir
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 6 күн бұрын
Telugu bhasha ke vanne thechina yendaro labdha prathishtulayina rachayithalu rasi mana gayakulatho padabadina patalu tirigi vethikiamundu unchuthunnaru drusya kavyaluga, dhanyavadalu.
@srinivaschari9729
@srinivaschari9729 4 жыл бұрын
Devi garu ur great is beautiful song🎶🎤 🌸good night🌙⏰💤💤🌃
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
Thank you for your comment with compliment Srinivas garu 🙏 Good morning 🌷
@rajkumarpedduri1974
@rajkumarpedduri1974 3 жыл бұрын
Nice lyrics.
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you so much rajkumar garu 🌷🙏🌷
@padmajauppala1815
@padmajauppala1815 4 жыл бұрын
Excellent classical song 👌👌👌 Thank you Devi garu 💐💐😊 One of my fav song
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
Oooh .... Good 😊 Nice taste of you Padmaja garu. Thank you so much Padmaja garu 🙏
@padmajauppala1815
@padmajauppala1815 4 жыл бұрын
@@kumudinidevigopireddy6533 Good night Devi garu 🙏🙏 Once again thank you so much
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 4 жыл бұрын
@@padmajauppala1815 Welcome 💐 Good night Padmaja garu 🌷
@maleshmalesh1745
@maleshmalesh1745 Жыл бұрын
​@@kumudinidevigopireddy6533 ßßdď-4444
@kvghymarao4922
@kvghymarao4922 3 жыл бұрын
Super song nenu
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
Thank you for your compliment Meena 🌷🙏🌷
@sasibattiprolu524
@sasibattiprolu524 Жыл бұрын
🙏🙏
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 Жыл бұрын
ధన్యవాదాలు శశి గారు 🌷🙏🌷
@subramanyamrajubuddaraju3521
@subramanyamrajubuddaraju3521 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం రాజు గారు 🌷🙏🌷
@svnachari3982
@svnachari3982 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 3 жыл бұрын
ధన్యవాదాలు మీకు 🌷🙏🌷
Vidhatha thalapuna telugu lyrical song
6:51
Telugu Lyrics
Рет қаралды 230 М.
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 107 МЛН
12 Vedham SPB 50 Singapore
5:13
ajith rav
Рет қаралды 2,5 МЛН
Govullu Tellana Song | Himangi Performance | Padutha Theeyaga | ETV
11:44
ОДИН ДЕНЬ ИЗ ДЕТСТВА❤️ #shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН