Vedic Village | Natural Food | Special Story on Sri Kurma Gramam | Srikakulam

  Рет қаралды 1,044,955

Sakshi TV

Sakshi TV

Күн бұрын

Vedic Village | Natural Food | Special Story on Sri Kurma Gramam | Srikakulam @SakshiTV
#VedicVillage #NaturalFood #Srikakulam #SakshiTVLive
Watch Sakshi TV LIVE - • Video
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv

Пікірлер: 435
@HR-ux7wm
@HR-ux7wm Жыл бұрын
కృష్ణం వందే జగద్గురుం.. ప్రతీ గ్రామం ఈ ఊరు లాగ కావాలని కోరుకుంటున్నాను
@vanisurisetti5584
@vanisurisetti5584 Жыл бұрын
Okkaroju vundaleru janalu
@satyanarayanagodishala736
@satyanarayanagodishala736 Жыл бұрын
పేరుగుతూనే ఉంది అభివృద్
@ayithamsettiashok8498
@ayithamsettiashok8498 Жыл бұрын
Lp0ll
@sarakulaprasad6684
@sarakulaprasad6684 Жыл бұрын
మనవాళ్ళు అక్కడికి వెళితే వాళ్ళని కూడా మార్చేస్తారు
@srushtis8896
@srushtis8896 Жыл бұрын
@@vanisurisetti5584 happy ga jeevinchacchu okka technology ki addict aina varu thappa, chittha shuddhi leni varu thappa
@mbtv7021
@mbtv7021 Жыл бұрын
హైటెక్ యుగం టెక్నాలజీ అని మానవుని జీవిత కాలం 40 ఏళ్లకు కుదించారు ఈ గ్రామస్తులు పాత కాలంలో మనుషులు వంద ఏండ్లు మళ్లీ ఆ బాటలు వేస్తున్నారు 🙏
@bommasuresh9232
@bommasuresh9232 Жыл бұрын
డబ్బే ముఖ్యం కాదు... అన్నిటికి మించిన వరం ప్రకృతి... దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత... 🌿
@saitejomurthula278
@saitejomurthula278 Жыл бұрын
ఆరోగ్యంగా వుంటారు మేము ఎలాగూ చెయ్యలేము జై శ్రీ కృష్ణ
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg Жыл бұрын
చాలా అదృష్టవంతులు.🙏🙌
@loveofchristchurchsuryapet1413
@loveofchristchurchsuryapet1413 Жыл бұрын
భారతీయులందరూ ఇలాగే జీవిస్తే బాగు
@anudangeti6848
@anudangeti6848 Жыл бұрын
Really
@ram58
@ram58 Жыл бұрын
Proud to be a Hindu Jai shree krishna.
@happylife...843
@happylife...843 Жыл бұрын
Ekada hindu anduku ra jaffa
@muraligonamurali1864
@muraligonamurali1864 Жыл бұрын
సనాతన ధర్మం అన్ని మతాల కంటే గొప్పది కాబట్టి హిందూ ధర్మం great 👌🙏🕉️
@suresha1011
@suresha1011 Жыл бұрын
Jai sriram
@narasimhachenagoni9989
@narasimhachenagoni9989 Жыл бұрын
Supper
@india2190
@india2190 Жыл бұрын
ఇప్పటి వరకు వాళ్ళు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు ఇక ఎప్పటినుంచి టీవీ వాళ్ళు అడుగుపెట్టారు ప్రతి ఛానల్వాడు అక్కడికి వెళ్తున్నారు వాళ్ళ జీవితాలని నాశనం చేస్తుంది ప్రభుత్వాలకు కూడా నాయకులు కూడా వాళ్లపై కన్ను వేస్తారు వాళ్ళని ఏవిధంగా తరిమివేయాలి వాళ్ళను ఏ విధంగా నాశనం చేయాలి అన్నది ఎందుకురా బాబు వాళ్ళు ఏదో ప్రశాంతంగా బ్రతుకుతున్నారు వాళ్ళతోటి ఎందుకు ఈ విధంగా మాటిమాటికీ టీవీలో చూపెట్టి వాళ్ళని నాశనం చేద్దాం అనుకుంటున్నారు
@SrinivasaraoDulla-g4k
@SrinivasaraoDulla-g4k Жыл бұрын
నాకు కూడా ఈ ఊరిలో ఉండాలని ఉంది
@rambabudundangi7546
@rambabudundangi7546 9 ай бұрын
వెళ్ళి ఉండవచ్చు
@sajeshbingamalla3706
@sajeshbingamalla3706 2 ай бұрын
​@@rambabudundangi7546nijam ga velli undavacha manam kuda
@manikyalakshmi4186
@manikyalakshmi4186 2 ай бұрын
చాలా అద్భుతమైన జీవితం. ఎంతో అదృష్టం అలాంటి చోట ఉండాలంటే. జై శ్రీ కృష్ణ.
@Superr93
@Superr93 Жыл бұрын
ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు. కానీ మనం డబ్బు సంపాదించడమే ముఖ్యమని జీవిస్తున్నాం. చివరికి డబ్బుతో పాటు జబ్బులు సంపాదించి దేన్నీ అనుభవించకుండానే హరి అంటున్నాం. ఇప్పటికైనా శ్రీకూర్మం గ్రామం ప్రజల ప్రకృతి జీవన విధానం పాటిస్తే మంచిది. మనకి వేరే దారి లేదు.
@balakrishnac9866
@balakrishnac9866 Жыл бұрын
Missionary మాఫియా కన్ను వీళ్ళ మీద పడకుండా చూడు దేవుడా 🙏
@pvidhyasagar9789
@pvidhyasagar9789 Жыл бұрын
Old is Gold 🙏👏🙏👏🙏
@jvmedia2023
@jvmedia2023 Жыл бұрын
Nijamyna 'dhanavanthulu' kaani Bible is saying....somthing..please hear..
@maruthiramjimaruthiramji1822
@maruthiramjimaruthiramji1822 Жыл бұрын
మాకు ఇంతటి అదృష్టం కల్పించండి కృష్ణయ్య ❤❤❤
@singlelife7579
@singlelife7579 Жыл бұрын
ఆ దేవుడు స్పృష్టించిన అందమైన ఆకృతి ప్రకృతి 🌳☘️🌱
@amarthimahi1825
@amarthimahi1825 Жыл бұрын
మాకు వారుతో కలిసిపోవడానికి అవకాశం ఉంటుంద
@gokulnanda962
@gokulnanda962 Жыл бұрын
జీవితం అంటే ఇది 🏳️🙏
@sudhakarsatyam3599
@sudhakarsatyam3599 Жыл бұрын
ప్రకృతి తో మమేకం 🙏
@lakshmiyerramsetti7824
@lakshmiyerramsetti7824 Жыл бұрын
మీ ఊరు వచ్చి ఉండాలని ఎవరు కోరుకోరు ఇలా ఉంటే మా ఫ్యామిలీ వచ్చి మీ ఊర్లో ఉండాలని కోరుకుంటున్నాము ఉండొచ్చా ఉండకూడదో తెలీదు
@GopiKodimyala
@GopiKodimyala 2 ай бұрын
😂😂
@SivaparvathiSiva-m1k
@SivaparvathiSiva-m1k 2 ай бұрын
😂😂​@@GopiKodimyala
@ravijoshofficial1022
@ravijoshofficial1022 Ай бұрын
@@GopiKodimyaladeniki navvu neeku
@BalaKrishna-u8y
@BalaKrishna-u8y 22 күн бұрын
@BalaKrishna-u8y
@BalaKrishna-u8y 22 күн бұрын
Waiting mam
@jyothijonnalagadda8908
@jyothijonnalagadda8908 Жыл бұрын
Kurma Gramam, Srikakulam, Great Village 👏👏👏👍👍👍👍👍👌👌👌
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 Жыл бұрын
మనం మారాలి. వీడియో చూస్తే రాదు
@apkbabu9690
@apkbabu9690 Жыл бұрын
Chala bagaundii me life style god with u good luck every one
@shaheenshanu7099
@shaheenshanu7099 Жыл бұрын
Manaki mananlni parichayam chese chotidi,,, Mari veldaamaa????
@malli-vn5yj
@malli-vn5yj Жыл бұрын
మరల మీ ల బ్రతికే రోజులు వస్తాయి అండి.. ఎందుకూ అంటే technology develop అయ్యే కొద్ది ఆయుష్షు తగ్గింది
@shaikhussain8301
@shaikhussain8301 Жыл бұрын
Ila uddam chala kashtam. Devudi Biddalu. Really great 🙏🙏🙏
@eruparajesh8307
@eruparajesh8307 Жыл бұрын
అబ్దుతమైన జీవితం ప్రకృతితో జీవితం మణశంతిగా పద్ధతి గ ఉంటది గొప్ప ఆలోచనలు మంచి నడవడిక కలిగి ఉంటారు శ్వచమైన జీవితం వారిది
@lovinganimalsch21
@lovinganimalsch21 Жыл бұрын
అక్కడ పరిమినెంట్ గా ఉండాలంటే ఉండొచ్చా??
@anemmallik2392
@anemmallik2392 Жыл бұрын
Yes, you can.
@chandrathehindu2186
@chandrathehindu2186 Жыл бұрын
Yes 👍
@sekharsekhar4085
@sekharsekhar4085 3 ай бұрын
Steel ప్లేట్, glass, అల్యూమినియం బకెట్స్ షర్ట్స్ తీసేస్తాయ్ బాగుంటుంది
@pvgiridhar7992
@pvgiridhar7992 Жыл бұрын
ధనవ్యామొహం లేని వీరిజీవితం ధన్యం ఆకృష్ణ భగవానుడే వీరికి సర్వదా రక్ష 🙏
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Жыл бұрын
సరళ జీవనం - ఉన్నత భావనమే భారతీయ సంస్కృతి.! ప్రకృతితో మమేకమై పాశ్చాత్య నాగరికతను ప్రక్కన బెట్టి బ్రతికితే..ప్రశాంతత,పరమానందం ప్రతి ఒక్కరికీ సొంతం అవుతుంది.. 🙏🙏🙏
@satyanarayanagodishala736
@satyanarayanagodishala736 Жыл бұрын
ఎంత మంది తమపలుకు బడిని ఉపయోగించి నాశనం చేస్తా రో మల్లి ఇలాంటి గొప్ప ప్రదేశాన్ని
@ramadevikandukur3085
@ramadevikandukur3085 Жыл бұрын
They proved that we can live without technology as before. Jai Sri Krishna 🙏.
@gundalakirankumar9605
@gundalakirankumar9605 Жыл бұрын
ఎవడి పిచ్చి వాడికి ఆనందం. 12 ఇల్లు ఉంటే గ్రామం అయిపోతుందా? ఇందులో అంతా బ్రాహ్మణ బ్యాచ్ లాగా ఉంది. దీన్ని గ్రామం అనేకంటే కొత్తగా పెట్టిన అగ్రహారం అంటే బాగుంటుంది. ఏజన్సీ గ్రామాలలో గిరిజనులు వీళ్ళకంటే ఇంకా ఎక్కువగా ప్రకృతి లో బ్రతుకుతున్నారు.వాళ్ళకి ఎదైనా రోగం వస్తె అక్కడే పోతారు ఎటువంటి వైద్య సదుపాయాలు ఉండవు. కానీ ఈ అగ్రహార బ్యాచ్ కి రోగాలు వస్తె వెంటనే కార్లు వస్తాయి కార్పొరేట్ హాస్పిటల్స్ కి తీసుకెళ్తానికి.
@vsekharnadh5070
@vsekharnadh5070 Жыл бұрын
😍🙏🔥👌Elanti villages Enka increase avvali ani Korukutunna 🙏👌💪😍🤩🔥
@buradapavankumar4085
@buradapavankumar4085 Жыл бұрын
Rey valu adi create chasukunnadi techology raka kadu
@venkatrao9889
@venkatrao9889 Жыл бұрын
My humble Salutations to all these noble people who have adopted this natural life and are setting an excellent example of Simply living & High thinking 🙏🌹!! Would love to spend sometime in this beautiful village 😊 ❤️ 🙏
@salkapuramrathnakar1183
@salkapuramrathnakar1183 Жыл бұрын
రియల్ ఎస్టేట్ వచ్చిందా పచ్చదనం అంతా మాయం
@satishsudarsanam1906
@satishsudarsanam1906 Жыл бұрын
Anduke Inka ela undagalugutunnamu. Jai shree krishna
@ChennaVenkatesh-i1u
@ChennaVenkatesh-i1u 29 күн бұрын
ఇదే కదా సనాతన వైదిక ధర్మం 🙏🙏🙏🙏🙏 జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
@Myyoutubechannel-365days
@Myyoutubechannel-365days Жыл бұрын
నేను వెళ్ళిపోతాను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి
@its_my_life143
@its_my_life143 Жыл бұрын
Jagan anna please vaalaki Edhandhi kalaga kunda chudandi Elanti jaathi malli dhorakaru
@TirumalaDevi-86
@TirumalaDevi-86 Жыл бұрын
Jagananna 2018 lo create chesina Brahmin village. Antunna rojakka. Jai jangan antunna rojakka. Sai reddy ikkadaiki velli land grab cheyyi.
@mallikarjunasivarathri3566
@mallikarjunasivarathri3566 Жыл бұрын
Very good 100years batukutaru aroghyanga
@Kiray-c9i
@Kiray-c9i 6 ай бұрын
బొక్కలో కబుర్లు చెప్పావులే కానీ వాళ్ళు తింటున్నది స్టీల్ కంచంలో స్టీలు గ్లాసులు అది ముఖ్యంగా గమనించాలి వాళ్లు మట్టి కుండలో మాత్రమే తింటేనే అది అది పాతకాలం అనవచ్చు
@Manasavishnu4499
@Manasavishnu4499 3 ай бұрын
Antha mandiki Matti plates chese vruthi vaallu perigite andulone tintam andaram
@epgsk
@epgsk Жыл бұрын
Who observed the BGM used in this video is from Mahabaratham BGM
@lakshminarayanarampa1723
@lakshminarayanarampa1723 Жыл бұрын
Anni OK Dhanitho patu kulanni antaranithananni thisuku poinara
@sanjayyemireddy8170
@sanjayyemireddy8170 Жыл бұрын
Vari kulam chepparaa?
@Agnostic7773
@Agnostic7773 Жыл бұрын
Antaranithanam undi dhunnalu barralu thintey
@chakrapani_nallam
@chakrapani_nallam Жыл бұрын
మీరు స్వయంగా వెళ్ళి చూస్తే బాగా క్లారిటీ వస్తాది
@devupallividyasagar2136
@devupallividyasagar2136 4 ай бұрын
Bro clear adhi fake nenu visit chesanu valu current use chesthunaru plus telephoen kuda ise chesthunaru
@chandrashekhar648
@chandrashekhar648 Жыл бұрын
Hare Krishna Hare Rama, sanatan dharm ke jay, Jay Hind 🇮🇳🙏
@gurumoorthyk3745
@gurumoorthyk3745 Ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@TelugUChannelU
@TelugUChannelU Жыл бұрын
bank loan and emi lu chaala unnai... avi anni mansei phone vadilesi ee village ki vellipothe best emo 😂😂😂
@nagurudas730
@nagurudas730 Жыл бұрын
😂😂😂
@gamidisparjanraju1094
@gamidisparjanraju1094 Жыл бұрын
Wonderful
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 Жыл бұрын
Meru nijamaina manushulu 🙏🙏🙏🙏
@gogineniprasanth7699
@gogineniprasanth7699 Жыл бұрын
Why they are using steel plates
@malli-vn5yj
@malli-vn5yj Жыл бұрын
@@gogineniprasanth7699 ika nayam battalu enduku vesukunnaaru anala meeru.. streel plates vadina tappa babu
@ganeshmanthena
@ganeshmanthena Жыл бұрын
@@gogineniprasanth7699 Orini enka nayam battalu nduku water nduku . Nduku tintunaru antav kavachu
@ajaybollam6744
@ajaybollam6744 Жыл бұрын
@@gogineniprasanth7699 🤫
@jyothichalla1290
@jyothichalla1290 Жыл бұрын
Great...one should be lucky to live like this
@boramahimapriyareddy4578
@boramahimapriyareddy4578 Жыл бұрын
Rogam vastey? Mandu evaru istaru
@swrnalathareaddykambamswrn9823
@swrnalathareaddykambamswrn9823 Жыл бұрын
Nu vellu
@boramahimapriyareddy4578
@boramahimapriyareddy4578 Жыл бұрын
@@swrnalathareaddykambamswrn9823 nuvvu vastava veldam
@Satyaistruthonly
@Satyaistruthonly Жыл бұрын
Ee life style lo Rogam generally ravu vaste edoka kashayam untundile
@boramahimapriyareddy4578
@boramahimapriyareddy4578 Жыл бұрын
@@Satyaistruthonly suddam
@sudhakaralacchi3853
@sudhakaralacchi3853 Жыл бұрын
మేము ఆటికే బైలుదేరినాము. సత్యాన్ని వెతుక్కుంటూ.
@venkatasubbarao9477
@venkatasubbarao9477 Жыл бұрын
Did you went there?? We also would like to go there
@kotipksara2365
@kotipksara2365 Жыл бұрын
Healthy people
@RR-Pocham
@RR-Pocham 2 ай бұрын
Cellphone ఒక్కటి లేకపోతే చాలు.. సగం జీవితం బాగుపడ్డట్టే
@NikhilAkhirala
@NikhilAkhirala Жыл бұрын
Okkosare anipistadi kada denamma jeevitam enduku tintunnamo enduku brathukuthunnamo kalthi food kalthi relations selfish lives competition world ivvanitiki dhooram ga brathikithe baguntadi ani .., kakapote plus unnattu minus kuda untadi ga life lo e goal undadu life bore ipoda mare anede na doubt...hayiga tini padkovadam e untadi ika
@lakshumuyashod6683
@lakshumuyashod6683 2 ай бұрын
25 సంవత్సరాల క్రిందట ఇలాగే ఉండేది మీరేమో రెండు వందల సంవత్సరాల క్రిందట అంటున్నారు అంత డెవలప్ అయిందా
@solmanraj3140
@solmanraj3140 Жыл бұрын
Sakshi did Good video which is useful for People to join and to know about our culture..
@wellnesstrends2076
@wellnesstrends2076 12 күн бұрын
Rss planing brhmana హిందూ రాజ్య విస్తరణ కోసం
@singerkanna786
@singerkanna786 Жыл бұрын
Yendukante akkada towers levu😊
@kudipudikokila9138
@kudipudikokila9138 27 күн бұрын
నాకు ఈ ఊరిలో బ్రతికే అవకాశం ఉందా దయచేసి చెప్పండినేను కూడా వ్యవసాయం చేస్తాను
@KiranKumar-qf5di
@KiranKumar-qf5di Ай бұрын
భారతదేశంలో ప్రతి ఒక్కరు ఇదే విధంగా బతికితే చాలా బాగుంటుంది కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో
@salomansscn1851
@salomansscn1851 Жыл бұрын
డబ్బులు తీసుకుంటారు &banking system use చేస్తారు 🤣🤣🤣 పూర్వo ఇలాంటివి లేవు కదా 🤔🤔మరి అన్నీ వదిలేసినోళ్లు ఈ డబ్బులు కూడా వదిలెయ్యొచ్చు కదా
@ykrishnarjunulu3473
@ykrishnarjunulu3473 8 күн бұрын
నిజమైన గ్రామం కూర్మ గ్రామం గోల్డ్ గ్రామం అనవచ్చు జై శ్రీ కృష్ణ
@jlsrinivas4092
@jlsrinivas4092 Жыл бұрын
Beautiful
@ChennaVenkatesh-i1u
@ChennaVenkatesh-i1u 29 күн бұрын
ఇదే మన జీవన విధానం. బ్రిటిష్ వాడు వచ్చినతరువాత మన జీవన విధానం మారింది.దీనికీ తోడు స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా మన భారత ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం విధానం నే పాటిస్తున్నారు,వారి విద్యనే అమలు చేస్తున్నారు ఇది మన దౌర్భాగ్యం. ఇప్పుడు అయిన భారతీయులు తెలుసుకోని భారతీయ జీవన విధానం ను పాటించాలి. ఇదే మన సనాతన ధర్మం
@rameshdikonda1085
@rameshdikonda1085 26 күн бұрын
డబ్బులు ముఖ్యం కాదు పక్రతి ముఖ్యం పకృతిని కాపాడండి ఆరోగ్యం కాపాడుకోండి
@learner72
@learner72 11 ай бұрын
వీల్లేమో science అక్కర్లేదు అంటున్నారు. Battai muchatlu ఛానెల్ లొ దీనికి reverse చెప్తూ ఒక వీడియో పెట్టారు 😅
@nihirasanthosh4959
@nihirasanthosh4959 Жыл бұрын
Anna memu undocha, maku idhe life kavali
@naturelover8055
@naturelover8055 Жыл бұрын
SOLLU ELAA CHESTEY VEELLU 200 YEARS BHATHU THARA , ELAA TRIBE S LO 👎👎👎👎😡😡😡CHALA MANDI UMNARU
@gopaljubburgopal10
@gopaljubburgopal10 Жыл бұрын
God echina technology ni anusarinchadam 💯 persent right elanti videos evakande 🙏🙏
@venkyvenky3022
@venkyvenky3022 2 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం.. ప్రతీ గ్రామం ఈ ఊరు లాగ కావాలని కోరుకుంటున్నాను
@VanakalaramaraoVanakalaramarao
@VanakalaramaraoVanakalaramarao 10 ай бұрын
Jai shree krishna Jai shree ram
@OneTrue_Being
@OneTrue_Being Ай бұрын
జగన్ వెళ్ళాడా బాత్రూం కోసం 45 లక్షలు ఖర్చు పెట్టాడు. సంక నాకు సాక్షి
@mannenaveenreddy1417
@mannenaveenreddy1417 Жыл бұрын
Memu telangana state vallam oka sari 2 days undadaniki ravocha
@its_my_life143
@its_my_life143 Жыл бұрын
Evaryna vellochu
@venkatakshaj4324
@venkatakshaj4324 Жыл бұрын
తెలంగాణ వాళ్ళు ఆంధ్ర డబ్బులు నొక్కేశారు. మళ్లీ ఆంధ్ర కి ఎందుకు వస్తారు
@chakrapani_nallam
@chakrapani_nallam Жыл бұрын
Yes
@1ne7evN
@1ne7evN 17 күн бұрын
you are welcome
@shivajibusha300
@shivajibusha300 26 күн бұрын
నాకు అక్కడికి వెళ్లిపోవాలని వుంది రానిస్తారా అక్కడికి 🙏🙏🙏
@rameshvv4445
@rameshvv4445 Жыл бұрын
Excellent. Aela join kaavali, contact number, any charges. Please.
@venkataramanaanimireddi915
@venkataramanaanimireddi915 3 ай бұрын
Very nice... God is great... Nature is always welcome the people 🙏🙏🙏 thanks
@saikrishnaracharla1302
@saikrishnaracharla1302 Жыл бұрын
Tv vallu padhi saarlu pothe vallu jeevithalu em ayipothayee.
@sree5278
@sree5278 Жыл бұрын
I want to live in this village.... Idhe brindavanam ante...inaa adrushtam undali😢😢😢
@swapna4307
@swapna4307 Жыл бұрын
Aa oorini odhileyyandi velli nasanam cheyyakandi
@Saif-ur2mk
@Saif-ur2mk 4 күн бұрын
Sakshi TV gaallu ee video nu prajalaku choopinchadaaniki mundu Mee Jagan gaadiki choopinchandi.
@ramussrinivas1037
@ramussrinivas1037 Жыл бұрын
స్వర్గం అంటే ఇదే...
@sathyanarayanareddygurram4857
@sathyanarayanareddygurram4857 27 күн бұрын
👌🏿👌🏿👌🏿🙏👍
@pillaramana819
@pillaramana819 Жыл бұрын
Sir milaga brathakalante chala dhammu undali miku a prakruthi yellapudu thodu untundhi hatsaf
@RamboSir-zr1ng
@RamboSir-zr1ng 2 ай бұрын
Yajurvedam chapter40 verse 9 says that they are entering in darkness who worships natural things like, mountain, river etc and verse continue that they are entering in more darkness who worships created things like table, chair, idol etc. They are not understanding the vedas only copy paste the vedas(BYHEART)
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
శుభం భూయాత్ మంచి ఫలితాలు వస్తాయి
@BalamChinna-j7b
@BalamChinna-j7b 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤👍🏻
@gangadharganga8099
@gangadharganga8099 Жыл бұрын
Hinduvuga jivinchu hindu Ani garvinchu Jai sri Ram
@pmallikarjun2095
@pmallikarjun2095 2 ай бұрын
వీళ్లు జనతా గ్యారేజ్ సినిమా చూసిన నుంచి స్టార్ట్ చేసింది
@sivalomada5314
@sivalomada5314 Жыл бұрын
Anna I want this kind of Life
@donkano9911
@donkano9911 Жыл бұрын
​@@srinuraagi...I want the direction to reach there...🤗
@sivaramchatta
@sivaramchatta Ай бұрын
Kavalane vallu promote chesukukuntunnaru text books vallu print cheyaleru ,steel plates and buckets vallu cheyaleru bulls and cows vallu penchaleru idhoka matam (ashram ) laga kavalani funds kosam ee panantha
@sivalomada5314
@sivalomada5314 Жыл бұрын
Lucky peoples
@ragulasatish7774
@ragulasatish7774 Жыл бұрын
Chala manchi jeevanam sagesthunaru
@heroicrhythms8302
@heroicrhythms8302 Жыл бұрын
As a Christian, i loved it
@BalamChinna-j7b
@BalamChinna-j7b 2 ай бұрын
@YUGESH1729
@YUGESH1729 Жыл бұрын
మీము రవొచ్చ అక్కడికి
@dancingvindhya2008
@dancingvindhya2008 Жыл бұрын
Hetsup🙏 Hare krishna Lavakusalu perega Vatvaranam la undi jai krishana
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 11 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН