శ్రీ గురుభ్యోన్నమః, మేము ఎంతటి భాగ్య వంతులమో కదా మీ గంధర్వ గానం విని మైమరిచి పోతున్నాము ,జై శ్రీ రామ్. 🙏🌹
@nmgodavarthy36806 ай бұрын
మీకు భగవంతుడు ఆయువు ఆరోగ్యం ఇవ్వాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ అభినందనలు 🎉🎉🎉🎉
@harekrishna78136 ай бұрын
మీకంఠంలోఅంమృతంవుంది గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙇
@seshukumari14426 ай бұрын
చక్కటి సంకీర్తన.. మీ స్వరంలో మారింతగా అందగించింది
@padmajarayala95446 ай бұрын
మాటల్లో చెప్పలేనంత ఆనందము మీ పాట వింటుంటే🙏🏼🙏🏼🙏🏼
@harekrishna78136 ай бұрын
ఈ సంకీర్తన కి రూ పొంది ఉన్నాడు మన బలరాముడు 🙏🙏🙏🙏🙏🙏
@lalithayasaswivandanapu28066 ай бұрын
శ్రీ గురుభ్యో నమ: మీకు పాదాభివందనాలు గురువుగారు
@vijayalakshmimantravadi58945 ай бұрын
మీరు పాటలు ఏవి అయినా మళ్లీ మళ్లీ వినాలని ఉంటుంది.
@vijayabharathialluri10236 ай бұрын
Jai Ayodhya, Sri Ram🙏 beautiful, Keerthana; Madhuramaina Gaanamu dhanyavadamulu🙏 Sri Rama Jaya Rama Jaya Jaya Rama🙏 om Venkatagiri sita pathi Namaha🙏🙏🙏 Jai Srimannarayana
@athmaprakasaraosk86096 ай бұрын
Excellent swamyji. Suits to the occation of Ayodhya festival ji.