Aathade Brahmanya Daivamu.

  Рет қаралды 455,072

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

2 жыл бұрын

Annamaachaarya. Sankeerthana... ... Music composed by balakrishna prasad.
singer :G.Balakrishna Prasad
Raagam Madhyamaavathi, Aadi Thaalam.

Пікірлер: 146
@udaykumarj4740
@udaykumarj4740 2 жыл бұрын
ఆతడే బ్రహ్మణ్యదైవము ఆది మూలమైన వాడు ఆతని మానుటలెల్ల అవిథిపూర్వకము ఎవ్వని పేర పిలుతురు ఇల పుట్టిన జీవుల నవ్వుచు మాస నక్షత్ర నామముల అవ్వల ఎవ్వని కేశవాది నామములే రవ్వగా ఆచమనాలు రచియింతురు అచ్చ మేదేవుని నారాయణ నామమే గతి చచ్చేటి వారికి సన్యాసము వారికి ఇచ్చ నెవ్వరి తలచి యిత్తురు పితాళ్ళాకు ముచ్చట నెవ్వని నామములనే సంకల్పము నారదుదు తలచేటినామ మది యెవ్వనిది గౌరినుడిగేటినామకథ యేడది తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరి నామకు యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వడిచ్చీ వరము
@balunandhubalunandhu2607
@balunandhubalunandhu2607 2 жыл бұрын
Vv gd bro.keep it up
@indira.bharadwajindira1260
@indira.bharadwajindira1260 2 жыл бұрын
Thankyou Uday Kumar garu for the lirics 🙏🙏
@prudhvisurya6271
@prudhvisurya6271 2 жыл бұрын
🙏🙏🙏🙏
@machanivenkatesh5605
@machanivenkatesh5605 2 жыл бұрын
Om namo venkatesaya
@anandkr742
@anandkr742 2 жыл бұрын
Dhanyosmi ji
@rajukumarkumar9347
@rajukumarkumar9347 2 жыл бұрын
ఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయఓం నమో వెంకటేశాయ
@myfvrt3634
@myfvrt3634 2 ай бұрын
సంసృతిని ఎవరో ఒకరు ముందుకు తీసుకు వెళ్ళాలి కావున ఇప్పుడు స్వామీ ఈ రూపంలో ఈ గురువు గారికి అవకాశం వచ్చింది దీనిని ఈ గురువు గారు సద్విన్ని యోగం చేసు కోవాలి కావున ఆ దేవుడు ఆ గురువు గారికి అవకాశం ఇవ్వ వలెనని ఆ దేవుని మనసారా కోరుకుంటూ నా ను
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ఓమ్ శ్రీ శివ విష్ణు దేవాయ నమః శివాయ. ఓమ్ శ్రీ ముక్కోటి ఏకాదశి దేవాయ నమః శివాయ. 🕉️🌺🙏🕉️🌺🌿🕉️🙏🌺🌿🙏🕉️🌺🌿🙏
@mallikarjunaraom5107
@mallikarjunaraom5107 Жыл бұрын
అన్నమయ్య లాంటి మహాత్ముల కు భగవధనుగ్రహము వలన తత్వము గ్రహించే బుద్ధి కలిగినది. దానికి తోడుగా మీలాంటి వారి అమృత గానమును భగవంతుడు మీకు అనుగ్రహించాడు.
@manaswaramtv5014
@manaswaramtv5014 2 жыл бұрын
అన్నమయ్య కీర్తనలు ఇంత ప్రాచుర్యం పొందాయి అంటే అది మీ వలనే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు గురువు గారు. పాదాభి వందనములు... ఒక అభిమాని
@venkannadoralokareddi5727
@venkannadoralokareddi5727 Жыл бұрын
Mee sankeerthanalu bhavaroganivaaranam
@t.janardhanarao09tjrs41
@t.janardhanarao09tjrs41 Жыл бұрын
బాగుంది గరువు గారు నమస్తే
@saipratap9920
@saipratap9920 2 жыл бұрын
ఈ పాట లో అన్నమయ్య యొక్క భక్తి ,గొప్పతనం తెలుసుకోవడానికి. ఈ పాటను మీ గాత్రంతో వినడం మా అదృష్టం గురువుగారు.
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ఆహా! పుష్పాలు కూడా పరవశించి మీ కీర్తన వింటున్నాయి. గురువుగారు. ఓమ్ శ్రీ గురుభ్యోనమః. 🙏🌺🙏🌺🙏
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ఓమ్ శ్రీ వేంకటేశాయ నమః శివాయ. 🕉️🌿🙏🌺🍁. ఓమ్ శ్రీ గురుభ్యోనమః.. 🙏🌺🌺🌺
@samanthakamanipidathala2578
@samanthakamanipidathala2578 Жыл бұрын
Wonderfully singing. Soul feel stood before sri venkateshawara swamy
@swarnagowri6047
@swarnagowri6047 7 ай бұрын
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. 🕉️ శ్రీ గురుభ్యోనమః గురువు గారి చేతులతోనే, మనకు గమకములు, ఆరోహణ, అవరోహణ క్రమములు, నేర్పుతున్నారు. చూడండి, మన అన్నమయ్య వారి పాదములకు, పుష్పాంజలి సమర్పిస్తున్నాను. ఓమ్ 🕉️ గురుర్బ్రహ్మ, గరుర్విష్ణు, గురుదేవో, మహేశ్వరః గురుర్శాక్షాత్, పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. 🕉️🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
@venkatabharghavp6838
@venkatabharghavp6838 2 жыл бұрын
ఈ ఒక్క సంకీర్తన చాలు అన్నమయ్య పాట గొప్పతనం తెలుసుకోవడానికి
@meenalosanik723
@meenalosanik723 Жыл бұрын
Gurugaarukki aneha vandhanaalu meeru jeevithaanthram sallagaa vundaali ani shree yedukondalu swaamyni korukuntaanu , munagaala koorvesulu sudharshanraajulu conjeevaramu thamizhnaadu pavithra bhaaradha dheysamu.
@amulyanavuluru9729
@amulyanavuluru9729 2 жыл бұрын
🙏🙏naku Istamaina sankeerthana guru garu dhanyavadhamulu guru garu🙏🙏
@shankarraovetcha8424
@shankarraovetcha8424 2 жыл бұрын
🙏Guruvu Gaaru🙏🙏🙏🙏🙏
@rammohanraoyedavilli1146
@rammohanraoyedavilli1146 2 жыл бұрын
కొన్ని పాటలు వింటుంటె జన్మ తరించిపొతుంటుంది అందులొ ఇది ఒకటి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vakathirupathireddy7712
@vakathirupathireddy7712 Жыл бұрын
Lali patalu
@sridevigona7954
@sridevigona7954 2 жыл бұрын
Gruvu garu.. Annammaya adhyatmik a gyanam keerthana rupamlo mee dwaara vinadam entho adrusthamu. Padabhi namaskaram.Om Namo Venkatesaya🙏🙏🙏🙏
@duraiswamyrengarajan9688
@duraiswamyrengarajan9688 2 жыл бұрын
Shri. Garimella Balakrishna guruji is not an ordinary human being. He is an Ghandarva from heaven born on earth to fill up our ears his superb voice.
@maheswarrao4866
@maheswarrao4866 2 жыл бұрын
Mee janma dhanyam guruvugaaru...
@pklsrinu676
@pklsrinu676 2 жыл бұрын
ఓం నమో శ్రీవేంకటేశయా
@jalandharvasanth9126
@jalandharvasanth9126 Жыл бұрын
Another great song about Upanishads meaning
@indira.bharadwajindira1260
@indira.bharadwajindira1260 2 жыл бұрын
Dhanyawadmulu guruvugaru kaduou nindipoyinattundi ee keertana vinte 🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏🌺🙏🕉️🌿🌺
@palaparthisrinivasarao9898
@palaparthisrinivasarao9898 2 жыл бұрын
గరిమెళ్ళ బాలకృష్ణ గారు మా ఇంట్లో పుట్టాలని కోరుకుంటున్నాను
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 ай бұрын
మీరే వారింట్లో పుట్టాలని కోరుకోవాలి సార్!!!!
@lakshmivallidevibijibilla1294
@lakshmivallidevibijibilla1294 11 күн бұрын
Oh!Both are amazing!
@revathit9003
@revathit9003 2 жыл бұрын
Guruvukariki namaskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gattupallisasikala5724
@gattupallisasikala5724 2 жыл бұрын
Most wonderful singing gives us Devine feeling.🙏🙏🙏
@visheswararaosurampudi655
@visheswararaosurampudi655 Жыл бұрын
మీ గళంమునకు సాటిలేరు మరెవ్వరూ. పాదాభివందనం
@swarnagowri6047
@swarnagowri6047 8 ай бұрын
ఓమ్ 🕉️ శ్రీ వేంకటేశాయ నమః శివాయ ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🕉️
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
🙏🙏🙏
@srinivasvoleti300
@srinivasvoleti300 2 жыл бұрын
నాడు అన్నమయ్య పలికే స్తుతులు నేడు శ్రీ గరి మెళ్ళ వారి గళమునుండి వినుట మన జాతి చేసుకొన్న మహా భాగ్యం. నా నమస్సులు ఈ మహానుభావుని🙏
@guvvalasureshbabu7498
@guvvalasureshbabu7498 Жыл бұрын
☺️🤫
@thogarimallareddy266
@thogarimallareddy266 9 ай бұрын
,🙏🙏🙏
@thogarimallareddy266
@thogarimallareddy266 9 ай бұрын
Namo Namaha🙏🙏🙏
@lakshmimadgula3106
@lakshmimadgula3106 8 ай бұрын
Avnu శ్రీ గరి మెళ్ళ బాల కృష్ణ ప్రసాద్ గారు 🙏🙏🙏
@7hills342
@7hills342 2 ай бұрын
కలియుగ అన్నమయ్య...🙏
@revathit9003
@revathit9003 2 жыл бұрын
Om namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏
@revathit9003
@revathit9003 2 жыл бұрын
Guruvukariki namaskaramulu🙏🙏🙏🙏🙏
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 6 ай бұрын
Guruvu gariki Vandanamulu.Wonderfull Viice..Om Namo Venkatesaya..
@goodsoul_07
@goodsoul_07 2 жыл бұрын
Annamayyà ne vachi padinattu untadi.
@rajasekharkillari3664
@rajasekharkillari3664 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@sujathamudadala6364
@sujathamudadala6364 2 жыл бұрын
Uuuuu77uuinuuuuuuuuuuuuuuuuuuuuuuuuu7uuuuuuuuuu7uuuuu7uuuuuu7uuuuuuuuuuuuuuuuuuuuuuu7uuuuuu7uuuuuuuuu7uuuuuuuuuuuuuuuuuuuuuuuuuu
@venkateshwarlug9113
@venkateshwarlug9113 2 жыл бұрын
@@sujathamudadala6364 k
@vijayalakshmi-yt1zc
@vijayalakshmi-yt1zc 2 жыл бұрын
Excellent sir.this is the first time I am listening to this song.👌👌🙏
@venkataghorakavi7238
@venkataghorakavi7238 Жыл бұрын
Adbhutham mee gaanam guruvu garu
@shubhaharish9189
@shubhaharish9189 2 жыл бұрын
This raaga is divine Sir, wonderful kriti
@seshagirirao4782
@seshagirirao4782 Жыл бұрын
WE HAVE READ LITERATURE ON SRI ANNANA HARY OUR TELUGU PRIDE A GREAT SAINT AND , DEVOTEE OF LOR VENKATESWARA SWAMY ,NOW WE ARE LISTENING SHRI BALKRISHNA GARU ANOTHER GREATEST SINGER AND DEVOTEE OF SRI LORD VENKAESHWARA SWAMY .
@chandrasekharraosavana6015
@chandrasekharraosavana6015 7 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః.
@pushparao6922
@pushparao6922 4 ай бұрын
Super keerthana/song/voice. God bless you Madam.
@damodarareddy.i4526
@damodarareddy.i4526 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@amirthigovindarao8606
@amirthigovindarao8606 2 жыл бұрын
Om namo venkatesaya namonamaha. Na manasu parava sinchindi pata vintunte adbutham padati sir
@gopalrao6559
@gopalrao6559 2 жыл бұрын
Guruvugariki padabhibandanam
@Raaginfusion
@Raaginfusion 2 жыл бұрын
Outstanding👌👌👌👏👏👏
@kareddynarayanreddy8101
@kareddynarayanreddy8101 2 жыл бұрын
గంధర్వ లోకం నుండి దిగి వచ్చావా మహా గాన గంధర్వ శతకోటి వందనములు 🙏
@parasaslavanya4237
@parasaslavanya4237 2 жыл бұрын
Dhanyosmi guruvugaru🙏🙏🙏
@prakashrao6641
@prakashrao6641 2 ай бұрын
అద్భతమైన కీర్తన 👏🙏🤗
@subhashiniramineni4014
@subhashiniramineni4014 2 жыл бұрын
Manasuki yentho Hayini iche songs.
@Ch-zt2ph
@Ch-zt2ph 2 жыл бұрын
Govindhaa namo namah
@meenalosanik723
@meenalosanik723 Жыл бұрын
Namasthey durai rangarajan,mee comments naaku chaala nachchindhi meeku chaala krudhakgnalu, munagaala koorvesulu sudharshanraajulu conjeevaramu thamizhnaadu pavithra bhaaradha dheysamu.
@sitakumarinemani4359
@sitakumarinemani4359 2 ай бұрын
గురువు గారి కి శతకోటి వందనాలు
@gvlaxmi6057
@gvlaxmi6057 2 жыл бұрын
Beautifull!!! 🙏🙏🙏🌹🌹🌹
@Santosh-yu1zp
@Santosh-yu1zp Жыл бұрын
అద్బుతం గురు గారు ...ఆహా....
@muralidharakkenapalli3122
@muralidharakkenapalli3122 2 жыл бұрын
Dattatreya stotram
@krishnamurthy9958
@krishnamurthy9958 Жыл бұрын
Great man ❤❤❤🙏🙏🙏
@rameshvankudoth3797
@rameshvankudoth3797 2 жыл бұрын
🙏🙏🙏🙏
@greenastro4935
@greenastro4935 Жыл бұрын
Great Singer Nice Song
@ramulusamudrala5148
@ramulusamudrala5148 6 ай бұрын
ఎందరో సంగీత విద్యార్థులకు మీ గాత్రం బాలశిక్ష లాంటిది
@kamalamachiraju3129
@kamalamachiraju3129 2 жыл бұрын
ధన్యవాదములండి నమస్కారాలు .
@shivashankar8161
@shivashankar8161 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌸🌹💐
@n.annapurnasrinivas9804
@n.annapurnasrinivas9804 2 ай бұрын
Om Namo Venkatesaya Namaha
@revathit9003
@revathit9003 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandrakalanavath8364
@chandrakalanavath8364 Жыл бұрын
ఆహా
@tsr3655
@tsr3655 Жыл бұрын
Govinda Govinda Govinda
@munish6619
@munish6619 2 жыл бұрын
🙏🏿🙏🏿🙏🏿
@sreedharhyderabad5290
@sreedharhyderabad5290 2 жыл бұрын
మీ గళం అద్భుతం. ఈపాట చిత్రీకరణ కూడా ప్రత్యేకంగా ఉంది. ధన్యవాదాలు!!
@maithriskitchen4144
@maithriskitchen4144 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏om namo venkatesaya
@sitakumarinemani4359
@sitakumarinemani4359 2 ай бұрын
ఓం నమో నారాయణాయ
@nageswararaowoonna1584
@nageswararaowoonna1584 4 ай бұрын
NAMASKARAM GURUVU GARU ,
@gourishettyravindar9165
@gourishettyravindar9165 2 жыл бұрын
Om namo venkateshaya namo
@revathit9003
@revathit9003 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhushanvandrasi5193
@bhushanvandrasi5193 8 ай бұрын
Om namo venkatesaya
@sasilakshmibalusu7710
@sasilakshmibalusu7710 5 ай бұрын
Excellent sir thank you
@kumaraswamyreddy697
@kumaraswamyreddy697 2 ай бұрын
Maro annamayya🙏🙏🙏🙏
@srinivaskusumuru2209
@srinivaskusumuru2209 Жыл бұрын
Meeku na padhabhivandanalu
@bnageswararao4581
@bnageswararao4581 2 ай бұрын
Omnamo sri venkatesway
@jtejesh8232
@jtejesh8232 Жыл бұрын
Very good song
@ChamarthiSreenagaraju
@ChamarthiSreenagaraju 2 ай бұрын
🙏jaisriram.
@visalamaturu3888
@visalamaturu3888 2 жыл бұрын
Chala bagunadhi Chala bagunadhi Try to give us lyrics please
@BhadraKumari-kw7gd
@BhadraKumari-kw7gd 2 ай бұрын
Dhanyavadamulu 8:21 8:21
@srimani1548
@srimani1548 2 жыл бұрын
🙏 మీకు చెప్పేటంతటి వాళ్ళము కాదు ! కానీ మీ కంఠస్వరాని తో + మన దక్షిణ భారత సంగీతానికి .. మృదంగం ఎంతో శ్రావ్యంగా ఉంటుంది, ఎంతో అనిర్వచనీయమైన అనుభూతి కలిగేది. తబల వినియోగం వల్ల ఏదో కొరతగా అనిపిస్తోంది.
@khammampatisandeep8151
@khammampatisandeep8151 2 жыл бұрын
Om Namo Venkateswara
@balamuralibhaskaran1576
@balamuralibhaskaran1576 2 жыл бұрын
Cxcellent
@greenastro4935
@greenastro4935 Жыл бұрын
Great Singer Nice
@omom7834
@omom7834 2 жыл бұрын
Aathani Vallane Sarvam Sakalamu Nadusthunnayi 🙏🙏🙏🙏🚩🚩🚩🚩
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 2 жыл бұрын
Melodious
@NeelaKumariKethavath
@NeelaKumariKethavath Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🌷🌷🙏🏻🙏🏻🌷🌷🌷
@anjaneyasagar8360
@anjaneyasagar8360 2 жыл бұрын
🙏🙏🙏💐💐💐
@darbeverygreatdicisionprem7043
@darbeverygreatdicisionprem7043 22 күн бұрын
Namaskarm 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@KRISHNAKUMAR-mi2qw
@KRISHNAKUMAR-mi2qw 2 жыл бұрын
ఇది గాక మరి భాగ్యము కలదే ఇలలో !?
@user-np7ks7ex5o
@user-np7ks7ex5o 7 күн бұрын
Abbaa enta meaning thandri govinda annamayya namonnamaha .
@thirumalareddyk4511
@thirumalareddyk4511 2 жыл бұрын
🌹🙏🙏🌹
@KandulaVijayaMuniReddy
@KandulaVijayaMuniReddy 10 ай бұрын
/ప// ఆతఁడే బ్రహ్మణ్య దైవ మాదిమూలమైనవాఁడు ఆతని మానుటలెల్లా నవిధి పూర్వకము //చ// యెవ్వని పేరఁ బిలుతురిలఁ బుట్టిన జీవుల నవ్వుచు మాస నక్షత్ర మాసములను అవ్వల నెవ్వని కేశవాది నామములే రవ్వగా నాచమనాలు రచియింతురు. //చ// అచ్చ మేదేవుని నారాయణనామమే గతి చచ్చేటి వారికి సన్యాసము వారికి ఇచ్చ నెవ్వరిఁదలఁచి యిత్తురు పితాళ్ళకు ముచ్చట నెవ్వనినామములనే సంకల్పము. //చ// నారదుఁడుదలచేటినామ మది యెవ్వనిది గౌరినుడుగేటినామకధ యేడది తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరినామము యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వఁడిచ్చీ వరము.
@anushaeadara1683
@anushaeadara1683 8 ай бұрын
Lord. Shiva
@pushpamanohar36
@pushpamanohar36 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏.............
@sangeethaalapana8798
@sangeethaalapana8798 7 ай бұрын
🙏💚🙏💚🙏💚🙏💚🙏💚🙏💚🙏💚🙏
@rajapm5430
@rajapm5430 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🌟
@dasarathakamsu5296
@dasarathakamsu5296 7 ай бұрын
Nice sir
@heal-thyheartdiet
@heal-thyheartdiet 2 жыл бұрын
If you would like to help channel owners please don’t skip adds. Thanks 🙏🏻
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 6 МЛН
Jaganmohanaakaaraa.....
9:15
Balakrishna Prasad Garimella
Рет қаралды 632 М.
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 6 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 197 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 77 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 461 М.
Kesava Narayana Krishna
7:39
Balakrishna Prasad Garimella
Рет қаралды 2,4 МЛН
VESARITHENE LEDU
7:19
Balakrishna Prasad Garimella
Рет қаралды 902 М.
Vedamule Nee Nivaasamata
6:37
Balakrishna Prasad Garimella
Рет қаралды 205 М.
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 9 МЛН
Anthayu Neeve - అంతయు నీవే
8:08
Balakrishna Prasad Garimella
Рет қаралды 129 М.
Veedivo Ala Vijaya Raghavudu - వీడివో అల విజయ రాఘవుడు
4:50
Vachenu Alamelumanga
5:31
Balakrishna Prasad Garimella
Рет қаралды 1,2 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1,6 МЛН
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,1 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 614 М.