Yereethi Karuninthuvo...

  Рет қаралды 1,974,803

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

Күн бұрын

Samavedam Shanmukha. Sarma's
Siva Sankeerthana m...
Music Composed and. Sung. by
G.Bala Krishna Prasad.... In Ragam
Hindola. Ragam, Khanda Chaapu

Пікірлер: 377
@rameshkurnool7232
@rameshkurnool7232 2 жыл бұрын
ఏ రీతి కరుణింతువో ఏ రీతి కరుణింతువో శివ ఏ రీతి కరుణింతువో శివ నను ఏ రీతి కరుణింతువో తగిన రీతుల సాధనే లేని నన్ను ఏ రీతి కరుణింతువో ఈ లాటి వానిని తగిన రీతుల సాధనే లేని నన్ను ఏ రీతి కరుణింతువో ఈ లాటి వానిని ఏ రీతి కరుణింతువో చూపులోపల త్రిప్పి చూచినది లేదు యాగ విధులను నిన్ను అర్చించినది లేదు యోగ మార్గములెల్ల ఊనినది లేదు వేద పద్దతులలో వెదకినది లేదు ఏ రీతి కరుణింతువో ఈ లాటి వానిని ఏ రీతి కరుణింతువో బలిమి నింద్రియములను బంధించినది లేదు కుదురుగా మదినిల్పి కూర్చినది లేదు చెదరకను నీ మంత్ర సిద్ధి నందగ లేదు శ్రుత్యన్త చింతనల శుద్ధి పొందగ లేదు ఏ రీతి కరుణింతువో ఈ లాటి వానిని తగిన రీతుల సాధనే లేని నన్ను ఏ రీతి కరుణింతువో తనువు తాపస విధుల తడమినది లేదు మనసు నీ తలపులను మరగినది లేదు పలుకు నీ కీర్తనల పండినది లేదు షణ్ముఖ జనకా నిన్ను స్మరియించినది లేదు ఏ రీతి కరుణింతువో ఈ లాటి వానిని ఏ రీతి కరుణింతువో
@mastanraopalnati8253
@mastanraopalnati8253 2 жыл бұрын
Let v
@RaoBonala
@RaoBonala 2 жыл бұрын
@@mastanraopalnati8253 ఉచ్ఛారణ దోషం రావచ్చు. తెలుగు రాయడం మంచిది
@vijaybhaskarreddyyeduru3755
@vijaybhaskarreddyyeduru3755 2 жыл бұрын
👏
@enagandulasatyam7007
@enagandulasatyam7007 2 жыл бұрын
ధన్యవాదాలు....లిరిక్స్ పెట్టినందుకు🙏🙏🙏
@vijaybhaskarreddyyeduru3755
@vijaybhaskarreddyyeduru3755 2 жыл бұрын
🙏
@potharajuhymanand3897
@potharajuhymanand3897 3 ай бұрын
అద్భుతమైన రచన చేసిన శ్రీ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, అద్భుతంగా గానం చేసిన శ్రీ శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను..
@user-bc2jl5qm3c
@user-bc2jl5qm3c Ай бұрын
స్వామి మీ పాటలంటే చాలా ఇష్టం నాకు సంగీతం రాదు అయినా మీ పాటలు పాడుతుంటాను విడువరాదంతైన వెర్రివాడనైనా నీకు ఆ పాట చాలా ఇష్టం నాకు
@susilaranikambhampati1287
@susilaranikambhampati1287 2 жыл бұрын
అయ్యా నాకు సంగీతం తెలియదు కానీ మీ కృతులూ కీర్తనలూ వింటుంటే రాళ్లు కూడా కలుగుతాయి. మీకు శతకోటి నమస్కారాలు.
@pallaylaxmi3255
@pallaylaxmi3255 10 ай бұрын
నాకు మీపాటలు అంటే చాలా ఇష్టం మాధవ కేశవ మధుసూధన కీర్తన చాలా ఇష్టం
@umadevimalempati6418
@umadevimalempati6418 9 ай бұрын
@VenkataratanamBala
@VenkataratanamBala 8 ай бұрын
P
@VenkataratanamBala
@VenkataratanamBala 8 ай бұрын
P
@VenkataratanamBala
@VenkataratanamBala 8 ай бұрын
1:00 😅ppp​@@pallaylaxmi3255
@trisulam1859
@trisulam1859 Жыл бұрын
పూజ్యులు సామవేదం షణ్ముఖశర్మ అంతటి మహానుభావులు ఆ దేవదేవుని ఏ రీతి కరునింతువో అని వేడుకునుచుంటే ఇక నా లాంటి పామరుడు ఎలా ఆపరనేశ్వరుని ప్రార్థించాలి సర్వేశ్వరా నమో నమః 🙏,🙏🙏🙏🙏🙏
@bhagyalaxmi8162
@bhagyalaxmi8162 Жыл бұрын
ఎంత బాగుందంటే మాటలతో వర్ణించలేను సామవేదం షణ్ముఖశర్మ . గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గార్లకు పాదభివందనలు.
@kguravaiah9611
@kguravaiah9611 Жыл бұрын
ఓం నమఃశివాయ 🌹🌹🙏🌹🌹
@praneethakalyani1529
@praneethakalyani1529 9 ай бұрын
🙏🙏🙏
@gopich1975
@gopich1975 2 жыл бұрын
సామవేదం షణ్ముఖ శర్మ గారు అత్యంత తేలిక పదాలతో, ఆర్తితో ఆ పరమ శివుని మీద వ్రాసిన భక్తి, కరుణ రసాత్మక గీతం చాలా బాగుంది. బాలకృష్ణ ప్రసాద్ గారి గానం కూడా చాలా బాగుంది. ఇటువంటి పాటలను కనులు మూసుకుని వింటే మనము తాదాత్మ్యం చెంది ఆనందానుభూతిని పొందే అవకాశాలు ఎక్కువ అని నా అభిప్రాయం. నా లాంటి పామర శివ భక్తుల కోసమే ఈ పాట వ్రాశారు అనిపిస్తోంది. నేనూ అంతే. నాకు ఆ శివయ్య అంటే ఎంతో ఇష్టం, ప్రేమ, అభిమానం. కానీ నేను ఆ శివయ్యకు చేస్తున్నది ఏమీ లేదు. అయినా ఆ శివుయ్య నన్ను కరుణిస్తూనే ఉన్నాడు. 🙏🙏🙏
@manasa82
@manasa82 Ай бұрын
😢same om namashivaya ❤
@guptakvs3490
@guptakvs3490 Ай бұрын
All of these kirtans are in basic Telugu and carry deep devotional appeal . K V S Gupta.
@guptakvs3490
@guptakvs3490 Ай бұрын
Show the lyricist and music composer for every kirtana.Please !
@guptakvs3490
@guptakvs3490 Ай бұрын
Show the lyricist and music composer for every kirtana. K V S Gupta
@guptakvs3490
@guptakvs3490 Ай бұрын
Show the lyricist and music composer for every kirtana. K V S Gupta.
@turlapativydehi9804
@turlapativydehi9804 2 жыл бұрын
ఎన్ని కోట్ల సార్లు విన్నా తనివి తీర దు. దైవా0శ , సరస్వతీ పుత్రులు. Vja లో వెంకటేశ్వర దేవాలయంలో మీ కార్యక్రమాలకు నేనుకూడా పాల్గొనే అదృష్టం కలిగింది. మీకు పాదా భివందనములతో వైదేహి టీచర్.
@chramakrishna100
@chramakrishna100 Ай бұрын
అయ్యా మీకు శతకోటి నమస్కారములు ఇలాంటి పాటలు కీర్తనలు మరెన్నో నీ స్వరం నుంచి వినాలని ఆశ
@RadhaAnandan-pc1ot
@RadhaAnandan-pc1ot 2 ай бұрын
గురువుగారూ,మీ పాద పద్మంబులకు ,నమస్కారము, మీ కీర్త నలూ వింటూ వుంటే,తనువూ,మరచి ఆనందములో ,🎉
@radhaanji5272
@radhaanji5272 6 ай бұрын
సామవేదం షణ్ముఖ శర్మ గారికి కోటి కోటి వందనాలు ఇంత అద్భుతమైన పాట రచించినందుకు ఈ పాట పాడిన గురువుగారికి కూడా కోటి కోటి పాదాభివందనాలు ఈ పాట అర్థం అందరూ చేసుకోవాలని అందరూ ధ్యానం చేయాలని కోరుతున్నాను ధ్యానం గురించి చాలా అద్భుతంగా చెప్పారు ధ్యానం చేసిన వాళ్ళకి ఈ పాట వింటుంటే ఆత్మతాండవం చేస్తుంది 👏👏 ఎన్నిసార్లు విన్న తనివి తీరడం లేదు
@srinivasarao2100
@srinivasarao2100 2 жыл бұрын
సామవేదం షణ్ముఖశర్మ గారి లో అన్నమయ్య గారు ప్రవేశించి రచన చేపించి నట్లు ఉంది గరిమెళ్ల బాల కృష్ణ ప్రసాద్ గురువు గారి ద్వారా బాగా పాడించిన ఆ శివ పరమాత్మ కృపా కటాక్షములు అందరిపై ఉండాలని కోరుకుంటూ
@narsimhacharymaroju9284
@narsimhacharymaroju9284 2 жыл бұрын
అమోఘం , అద్భుతం, అప్రమేయం ఎంత చక్కని కీర్తన .ఎన్ని సార్లు విన్నా తనివితీరడం లేదు.
@lekhanirvana5334
@lekhanirvana5334 Жыл бұрын
Mahaadbutam
@durgavilla3680
@durgavilla3680 Ай бұрын
GREAT ANDI SUPER
@swarnagowri6047
@swarnagowri6047 2 ай бұрын
ఓమ్ నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ వృషధ్వజాయ మృత్యుంజయ నందీశ్వర కాలభైరవ దేవాయ ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌱🌱🌱🌱🌱🕉️🕉️🕉️🕉️ ఓమ్ నాగేంద్ర దేవాయ ఓమ్ నమశ్శివాయ 🕉️🙏🌱🌿🔱🌺🌙 ఓమ్ నమశ్శివాయ.
@vasundharajakkala3411
@vasundharajakkala3411 2 жыл бұрын
గురువు గారూ సంగీతం గురించి తెలియదు కానీ ఆనందంగా వింటుంటాను 🙏🙏🙏🙏🙏🙏
@santhuguptha85
@santhuguptha85 Жыл бұрын
గురువు గారు కృతగ్నులము... మరో అమోగమైన శివ కీర్తనతో మమ్మల దన్యుల చేశారు. ఓం నమః శివాయ 🙏🙏
@ysubramanyamreddy3560
@ysubramanyamreddy3560 2 жыл бұрын
సాక్షాత్తు అన్నమయ్య పాడినారా అంతా అద్భుతంగా ఉంది 🙏🙏🙏
@DurgaRao-bt8cb
@DurgaRao-bt8cb 13 күн бұрын
భగవంతుడు ని నామ శ్వరము ఎంతో. మదురము, ఈ గీత స్వరము ఇచ్చిన మహాత్ములకు నా హృదయ పూర్వక నమ్కారములు
@drsreedevisreekanth8457
@drsreedevisreekanth8457 2 жыл бұрын
ఓం నమః శివాయ. శివ నామమే మధురం...అదే గా ఇచ్చు మోక్షం...ఈ జన్మ కడతేరు నీ నామ దీక్షలో..అదే గా నాకు మోక్షము...శివా శివా యనగ పలికేవు...
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ॐ नमः शिवाय ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ श्री गुरुब्यो नमः వేద మూర్తులు మన అన్నమయ్య గారి కి మా హృదయ పూర్వక నమస్కారములు కృతజ్ఞతలు. పాదా భి వందనములు. అందుకోండి,గురువు గారు.గురు బ్రహ్మ , గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః.గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. 🙏🙏🙏🙏🙏.
@b.s.nmurthy4723
@b.s.nmurthy4723 2 жыл бұрын
🙏🙏🙏
@gmrau39
@gmrau39 2 жыл бұрын
అత్యద్భుతము సామ వేదం గీతము గరిమెళ్ళ గానము మల్లికార్జునుడి వందనములు
@namilakondajayanth1633
@namilakondajayanth1633 2 жыл бұрын
ఆహా మనసు పులకించి పోయే ఎంత గొప్పచక్కని బాణిలో అమర్చిన ఈగీతం సంగీత కూర్పు అమోఘం ఆనందమానందమాయే. అన్నిటికీ ఇంకా హైలెట్ గా ఉంది గురువుగారు. 👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍
@sriramamurthymamillapalli5203
@sriramamurthymamillapalli5203 2 жыл бұрын
Mee sankeerthana wounderfull namastha guruvu garu
@nagireddymandli
@nagireddymandli Жыл бұрын
సామవేద ష న్ముకి శర్మ గారికి మరియు బాలకృష్ణ ప్రసాద్ గారికి👏👏
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 13 күн бұрын
🕉🕉🕉🕉హరి సుందర నంద ముకుంద, హరి నారాయణ హరి ఓం 🕉హరి సుందర(మైన)నంద ముకుంద, హరి నారాయణ హరి ఓం 🕉హరి సుందర నంద ముకుంద హరి నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ హరిఓం❤ హరి ఓం ❤హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం 🕉హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం 🕉హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం 🕉హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం 🕉హరి సుందర నంద ముకుంద హరి ❤
@saisruthi5881
@saisruthi5881 2 ай бұрын
చక్కని గీతం..మెచ్చక ఉండాలనా..! ధన్యులు సంగీత ప్రియులు. With musical wishes... SOMAYAJULA MURTY "LYRIC WRITER" CHENNAI
@ruttalavenkateswararao5141
@ruttalavenkateswararao5141 2 жыл бұрын
అధ్బుతమైన రచన, మధురమైన గానం, అమోగమైన అర్థం
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ఓం నమః శివాయ. అనిర్వచనీయమైన అనుభూతి . మహాదేవా పరమేశ్వరా మా అన్నమయ్య వారు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు పాడుతుంటే , మాటలే కరువైపోతున్నాయి.తండ్రీ.యిది వారి పూర్వ జన్మ ల పుణ్యమే .కదా మహా దేవా.వింటున్న మాది కూడా పుణ్య ఫలమే కదా ప్రభూ.చదువు అందరికీ అబ్బవచ్చు.కానీ సంగీత కీర్తనలు కొందరి అదృష్టమే కదా తండ్రీ!. పూజ్యులైన మా అన్నమయ్య వారికి, మీ చల్లటి దీవెలలు ఎప్పుడూ వుంటాయి కదా అర్థ నారీ స్వర దేవా. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం
@karumuripadmavathi
@karumuripadmavathi 12 күн бұрын
తనివితీరా శ్రీవారిని చూసి బయటకు వచ్చినా వెంటనే మాయమేయిపోతావు ఏమిటి నీ మాయ శ్రీనివాస
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ గురుభ్యోనమః. 🙏🌺☘️
@bojjakamaladhar2563
@bojjakamaladhar2563 2 жыл бұрын
Garimella baalakrishna praasad gaaru maro annamayya gaaru
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 2 жыл бұрын
🌷జై శ్రీమన్నారాయణ🌷 గురువుగారు 🙏 మీ సంకీర్తనలు వింటే మా ఈజన్మ ధన్యం అవుతుంది గురువుగారు మాకు తెలిసింది గురువుగారు 🙏
@tpssongs3288
@tpssongs3288 6 ай бұрын
షణ్ముఖ శర్మ గారి రచన,,,,,,,,,గరిమెళ్ల బాలకృష్ణ గారి గాత్రం అధ్భుతం,అమోగం,పాట వింటా ఉంటే ఎదో తెలియని అనుభూతి , ఇంత కన్నా ఏమి రాయలో తెలియడం లేదు
@pendotasasikala7650
@pendotasasikala7650 7 ай бұрын
ఏరీతీ కొలువనా తండ్రిని?ఎపేరున పిలువనా తండ్రిని?విశ్వేశ్వరాయని పిలువనా?మల్లికార్జునా యని పిలువనా?త్రియ0బక అనిపిలువనా?శంకరాయని పిలువనా?ముక్కంటి యని పిలువనా?నిను ఏమని పిలిచినా కంట్లోనీరు గంగలా దూకుతుంది.ప్రాణంపోస్తావు,నువ్వె తీస్తావు.ఒక చెంబెడు నీళ్లు పోయరా అంటావు,తలపై సాక్షాత్తు గంగనే పెట్టుకుని. భంధాల్ని కలుపుతావు,ఒక్కక్షణంలో వాటిని తుంచుతావు.ఎందుకయ్యా ఏడిపిస్తావు?
@swarnagowri6047
@swarnagowri6047 8 ай бұрын
ఓమ్ శ్రీగురుర్బ్రహ్మ గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః శివాయ. 🕉️🙏🌺ఓమ్
@chenchukrishnaiah1612
@chenchukrishnaiah1612 Ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు మీ భక్తి పాటలో మా మనసు భక్తి పారావాస్యమైనది
@drsreedevisreekanth8457
@drsreedevisreekanth8457 2 жыл бұрын
పూజ్యులు సామవేదం గారి అధ్భుత కవనానికి పూజ్య శ్రీ గరిమెళ్ళ గారి గాత్రం...మనసానికి విందు. శివస్మరణం మోక్ష దాయకం... ఓం నమః శివాయ
@bhasmangishankarrao5506
@bhasmangishankarrao5506 21 сағат бұрын
Telugu prajala Adrushtham. Samavedam Shamukha Sarma gaari KALAM____Balakrishnaprasad gaari GALAM. Chevullo Amrutam kuripistaaru.
@vlbabu9700
@vlbabu9700 12 күн бұрын
You singing very nice thats why Iistened second time
@saitubechannelprasadareddy3397
@saitubechannelprasadareddy3397 2 жыл бұрын
What a song.... divine.... meaningful and about sadaka bhakti...... great sung by Sri Bala Krishna garu Great bhavam written by Sri Samavedam garu...... 👍👍👍👍👍👍👍👍👍👍👍
@RaoBonala
@RaoBonala 10 ай бұрын
ఎంతో హృద్యంగా ఉంది మన బుద్ధి తోటి మనలను కరుణించ డానికి పరిష్కారం వెతకడానికి స్వామి కి ఎన్ని సమస్యలు కదా😊
@panduranga2405
@panduranga2405 Жыл бұрын
గురువు గారు నెను ఘంటసాల వేంకటేశ్వర రావు గారి అభిమానిని కాని మీగాత్రం వింటే ఆ మహానుభావుడా మళ్లి మీ రూపం లో వచ్చినట్టు వుంది 🙏🙏🙏
@kannurirao5903
@kannurirao5903 Жыл бұрын
మీకు మీ వాయిస్ కు పాదాభివందనం 💐🙏
@klnkln7783
@klnkln7783 Жыл бұрын
సామవేదం షణ్ముఖశర్మ మరియు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి ఇరువురికి పాదాభివందనాలు.
@swarnagowri6047
@swarnagowri6047 10 ай бұрын
ఓమ్ నమశ్శివాయ 🕉️🌙🌺 ఓమ్ శ్రీ వేంకటేశాయ నమః శివాయ.ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః. 🕉️🙏🌿
@ramnathraodkp8219
@ramnathraodkp8219 2 жыл бұрын
చక్కగా పాడారు ఆర్కెస్ట్రా చక్కగా ఉంది ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు🎻 🙏🙏 సార్ ఈ కీర్తనలు పుస్తకాలరూపంలో దొరుకుతుందా తెలుపగలరు 🙏🙏
@thaviriyaramavath7171
@thaviriyaramavath7171 Ай бұрын
Om namah shivaya Hara Hara Shankara 🌹🌹🌹🚩🚩🙏🙏🙏🙏🙏
@chitra9123
@chitra9123 Жыл бұрын
సామవేదం షణ్ముఖశర్మ గారు శివ భక్తులకు తగిన వాడుక భాష లో ఆ పరమశివుని వేడుకునే పదాలతో పాట ను కుర్చటం....అందుకు గరిమెళ్ల బాలకృష్ణ గురువుగారి సుస్వర గానం మధురం గా మనసుని తాకి అనంత లోకాల్లో తాదాత్మ్యం చెందేలా ఉంది....ఇద్దరికీ వందనములు🌷🙏🙏....ఓం నమః శివాయ 🌼🙏
@devatasomasundari1952
@devatasomasundari1952 2 ай бұрын
గురువుగారు మీకీర్తనలుచాలా.. చాలా ఈజీగా ఉన్నదని అనిపిస్తుంది కష్టంగానే ఉంటుంటాయి చాలా బాగుంటాయి రాగయుక్తంగా ఉంటాయి బాగుంటాయినేనుఎక్కువగాఆలకిస్తూ ఉంటానేర్చుకుంటున్నాను
@G_Gopala_Krishna
@G_Gopala_Krishna Жыл бұрын
ఈలాటి మమ్మలి కరుణించిన శివుడు,మీ గొప్ప పాటలు వినే భాగ్యం కలుగచేశాడు
@rajusanapala3410
@rajusanapala3410 Жыл бұрын
.
@user-np7ks7ex5o
@user-np7ks7ex5o 2 ай бұрын
Kotanu kotla mandini bhaktilo paravasimpa chestunna meerenta danyulo mee janma enta goppado vandanamulu e ruvuriki .
@swarnagowri6047
@swarnagowri6047 2 ай бұрын
ఓమ్ నమశ్శివాయ. 🕉️. శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా నమః శివాయ ఓమ్ శ్రీ గురుభ్యోనమః. 🙏🙏🌞
@yelakurtivenkatamma7259
@yelakurtivenkatamma7259 Ай бұрын
శ్రీగురుభ్యోన్నమః శివాయగురవేనమః గురువులకుపాదాభివందనములు 🙏🙏🙏🙏🙏💐
@chandrasekar1660
@chandrasekar1660 2 жыл бұрын
గురువుగారు మిమ్మలను చుాచి నేను కొంతపాడగలుగుచున్నాను మీకు 💐💐💐🙏🙏🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 7 ай бұрын
ఓమ్ నమశ్శివాయ ఓమ్ 🕉️🙏🌺ఓమ్ శ్రీ గురుభ్యోనమః.
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ 🕉️ ఓమ్ నమశ్శివాయ .తండ్రీ! మహేశ్వర దేవా! ఎవరి మనసుకు వారు ధర్మ బద్ధంగా , మిమ్మల్ని ద్యానించుకునే అదృష్టం కలిగించండి! యీ కలియుగం లో ఓమ్ నమశ్శివాయ దేవునిగా Maaku మీరే రక్ష ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌺🌿
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. పరమేశ్వరా హృదయం తో నమస్కరిస్తున్న నా నమస్సుల ను స్వీకరించండి. మహా దేవా. గౌరీస్వరా. 🙏❤️🙏,చండీస్వరా ,అర్థ నారీ స్వర దేవా, నందీశ్వరా,మహా కాళీ సహిత మహా కాళేశ్వర దేవా, ఓం మహా మృత్యుంజయ దేవా,సన్మార్గ దాయిని సహిత కేదార నాథ దేవా, మా బిడ్డలను నాగ కృష్ణ స్కంద లను యెల్ల వేళలా కాపాడుతూ వుండాలని కోరుకుంటూ ప్రణామములు అర్పిస్తూ, ఓం కాశీ విశాలాక్షి అన్నపూర్ణ దేవా, విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ తల్లి దేవాయ నమః విష్ణవే శివాయ నమః ఓం ధన్వంతరి దేవాయ నమః విష్ణవే శివాయ నమః ఓం ధన్వంతరి దేవాయ నమః ఓం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. ఓం.
@Sanathani_Bharath
@Sanathani_Bharath Ай бұрын
గురువు గారు మీరు ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను
@sriramamurthy2112
@sriramamurthy2112 Жыл бұрын
అద్భుతం 💐🙏😊
@umadevi4940
@umadevi4940 Ай бұрын
Adbhutham. Sakshathy Lalitja Devini choosinanantha aanandanga undi
@gudamahesh9229
@gudamahesh9229 Жыл бұрын
మా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు undugaka
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ ఓం నమః శివాయ.
@user-np7ks7ex5o
@user-np7ks7ex5o Ай бұрын
Govinda ee na antaranga nanu kuda aala kimpumu swamee rachchinchumu deva devaaa . Paahi hari...
@swarnagowri6047
@swarnagowri6047 10 ай бұрын
ఓమ్ నమశ్శివాయ. 🕉️🌙🙏
@princeabhishikth3935
@princeabhishikth3935 14 күн бұрын
Mee gontulo amrutam maa chevvullo nimputunnaru padabivandanalu ayya
@seenumeruva5737
@seenumeruva5737 Жыл бұрын
ఓం నమశ్శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@sajalakrishnama348
@sajalakrishnama348 10 ай бұрын
మీ గాత్రం అమృతమే స్వామీ.... 🙏
@ANNIETHEGAMER
@ANNIETHEGAMER 2 ай бұрын
Me pataluroju vintanu chalabaga padataru
@bhaskarmukti6410
@bhaskarmukti6410 12 күн бұрын
అయ్యా మీ గాత్రాన్ని వర్ణించ తరమా!
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ॐ नमः शिवाय। ब्रह्म रशुलू मना अन्नमय्य जी को 🙏🙏🙏।
@v.hanmanthreddy5044
@v.hanmanthreddy5044 Жыл бұрын
బహుశా దీన్నే తన్మాయత్వం అంటారేమో
@sharadharao5912
@sharadharao5912 2 ай бұрын
Aum namah shivaya 🎉melody song...shivarpanamastu
@udaykolapalli8868
@udaykolapalli8868 2 ай бұрын
Very very nice in Dhijavathi ragam.chala baga padaru.
@muraliathur6494
@muraliathur6494 4 ай бұрын
Neelanti bakthi keerthanalaku dasulamu thandri
@vlbabu9700
@vlbabu9700 12 күн бұрын
Very good song.
@Sanathani_Bharath
@Sanathani_Bharath Ай бұрын
షణ్ముఖ శర్మ గారికి పాదాభి వందనములు🙏
@ramachandramurthypulumati9524
@ramachandramurthypulumati9524 4 ай бұрын
Like this song 💯 reflects our life’s moves! Superb composing by Brhamasri Samavedam and lyrics by Shri. Balakrishna Prasad 🎶 Enjoy again and again … a great reflection
@gorantalarajendrakumar9211
@gorantalarajendrakumar9211 17 күн бұрын
ఓం వారాహి దేవి యే నమః 💐💐💐💐🙏🙏🙏🙏
@seshammamadasu3466
@seshammamadasu3466 Ай бұрын
I miss your songs lot till now. Hereafter, I will following you.
@namburusubbarao4885
@namburusubbarao4885 6 ай бұрын
బాగా పాడారు కంగ్రాచ్యులేషన్స
@sreedharhyderabad5290
@sreedharhyderabad5290 2 жыл бұрын
భక్తి ఒక్కటే ముక్తికి మార్గమని చక్కగా దారి చూపారు. రచయితకు, మీకు పాదాభివందనాలు 🙏🏻🙏🏻
@srinivasasrivatsarallapall5729
@srinivasasrivatsarallapall5729 2 жыл бұрын
Om namasivaya
@swarnagowri6047
@swarnagowri6047 2 ай бұрын
ఓమ్ శ్రీ గురుభ్యోనమః ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌺
@venkatraosirikoti9473
@venkatraosirikoti9473 Жыл бұрын
నిజమైన గంధర్వగానం
@ramanigali6137
@ramanigali6137 3 ай бұрын
గురువు గారి కి వందనములు. పూ జ్య గురువులు సామవేదం షణ్ముఖశర్మ గారు రచించిన కీర్తనలు మీ గళం లో ఎంతో మధురంగా,అద్భుతంగా ఉంటాయి.మా లాంటి సామాన్యులు కూడా విని,విని నేర్చుకొని ఆ సాంబ శివునికి సమర్పించు కో గలుగు తున్నాము. చాల, చాలధన్యవాదాలు మీ కు.
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.కాశీ కాశీ కాశీ కాశీ కాశీ కాశీ కాశీ కాశీ కాశీ కాశీ కాశీ కాశీ కాశీ కాశీ విశాలాక్షీ సహిత కాశీ విశ్వేశ్వర నందీశ్వర దేవాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోనమః. వేద మూర్తులు మా అన్నమయ్య వారికి, నమస్తే. 🙏 🙏☘️🌺
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ఓం నమః శివాయ. ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః. ఓం గురుభ్యోనమః. మా అన్నమయ్య గురువు గారికి నమస్సుమాంజలి. 🙏🙏🙏🌺🌺🌺.
@karanamvenkatasubbarao7804
@karanamvenkatasubbarao7804 Жыл бұрын
👌🙏🙏ఓం నమః శివాయ
@PathikondaVenkataramana
@PathikondaVenkataramana 14 сағат бұрын
Sri Dakshinamurthaye namaha
@gudamahesh9229
@gudamahesh9229 Жыл бұрын
మీరు స్వామి కొరకై జన్మించారు
@sitakumarinemani4359
@sitakumarinemani4359 2 ай бұрын
ఓం నమో నారాయణాయ ఓం నమఃశివాయ
@lokeshgaming8656
@lokeshgaming8656 Жыл бұрын
Om Namah Shivaya 🙏
@veenagadde6767
@veenagadde6767 2 ай бұрын
Jai guru dakshina Murthy a namaha
@lekhanirvana5334
@lekhanirvana5334 Жыл бұрын
Tandri govinda swamii Siva Naa paristithi edee daivama namo namaha peddslaku pranamamulu
@indira.bharadwajindira1260
@indira.bharadwajindira1260 Жыл бұрын
Endukante Mee Kanti Saraswati putrukaki memu ivvagala vallamu kamu okka namassulu tappa 🙏🙏🙏🙏🙏
@ramadevijaligama495
@ramadevijaligama495 2 жыл бұрын
మహాద్భుతం...అత్మ కరిగి పోతున్నది పరమ్మాత్మ భక్తి తత్వంలో....ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది. మీరు , శర్మ గారు ధన్యులు... వీనే భాగ్యం కలిగిన మేము కూడా.
@mallikarjunguntipalli2966
@mallikarjunguntipalli2966 11 ай бұрын
🙏🙏🙏🙏🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
@naressh4432
@naressh4432 3 ай бұрын
మీ సాంగ్‌స్ సూపర్
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ఓమ్ శ్రీ గురుభ్యోనమః. 🙏
@RamaDeviVallala-kz7vx
@RamaDeviVallala-kz7vx 7 күн бұрын
లిరిక్స్ గురువుగారు
@ramakrishnakrishna8436
@ramakrishnakrishna8436 8 ай бұрын
ఎన్ని జన్మల పుణ్యమో ఈపాట వింటే శత కోటి వందనాలు గురువుగారు
@ramakrishnaseeni4161
@ramakrishnaseeni4161 Жыл бұрын
Om.namasivaya..guru.gariki.na.pranamamulu
@kanumurivsnraju3202
@kanumurivsnraju3202 2 жыл бұрын
👌🏽👍🏼👏🏽💐శంభో శివ శివా
@kalpakamjandhyala5574
@kalpakamjandhyala5574 Жыл бұрын
మీపాట పరమపావనం.
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 7 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 13 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 52 МЛН
Kesava Narayana Krishna
7:39
Balakrishna Prasad Garimella
Рет қаралды 2,6 МЛН
Anukshanamu Sivanaamame
6:19
Balakrishna Prasad Garimella
Рет қаралды 3,9 МЛН
Aathade Brahmanya Daivamu.
8:21
Balakrishna Prasad Garimella
Рет қаралды 499 М.
Choodaramma sathulaalaa........
6:24
Balakrishna Prasad Garimella
Рет қаралды 1,5 МЛН
Anthayu Neeve | G Balakrishnaprasad | ANNAMAYYA SONGS | ANNAMACHARYA KEERTHANALU -013
6:45
BHAKTHI SONGS | BHAKTI SONGS
Рет қаралды 5 МЛН
BHAVAMULONA - NITYASRI  MAHADEVAN
7:35
Saji R
Рет қаралды 10 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 13 МЛН