ఇలాంటి ఆణి ముత్యాలు లాంటి ఎన్నో పాత పాటలు భద్రపరచి నందుకు తెలుగు వన్ ఛానెల్ వారి కి నా ధన్యవాదాలు.
@venkataramaiahm7913 Жыл бұрын
ఈ పాట నేపథ్యం లో వినిపించిన వాయిద్య సంగీతం,అభిమన్యుడి భవిషత్తు సూచిస్తున్నట్లు గా బాధకలిగిస్తుంది మామ మహదేవన్ అద్భుతంగా ఈ పాటను నభూతో నభవిష్యతి అన్నట్లు రూపొందించారు
@ksreenivasra16523 жыл бұрын
నిజంగా నవలోకమే వారిద్దరి జంట,,, శోభన్ బాబు , కాంచన కోసమే ఈ పాట అన్నట్టు
@gondesisolapuri569111 ай бұрын
ఈ పాట వినాలనిపిస్తుంది తప్పక ఒక సారి ప్రతి రోజు ఆ పాటలోని మాధుర్యం ఆ పాటకే నిజంగా ప్రత్యేకం
@mukhaparupudi94056 ай бұрын
Excellent song Mukhalingam Visakhapatnam
@umakesav48475 жыл бұрын
ఏభై సంవత్సరాల క్రితం ఈ చిత్రం లో అభిమన్యుడు మరణించిన సీను చూసిన తరువాత నేను నెల రోజుల పాటు కోలుకోలేక పోయాను.
@chandraj30344 жыл бұрын
I know the depth of the pain,, whenever we involve such sentiment raising scenarios or things. It’s a cause to being wake up at 1.00 am midnight now ...., thank you
@subhashinialavala7982 жыл бұрын
P
@hemanth71197 жыл бұрын
అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన మన అరుద్ర గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు ఘంటసాల మాష్టారు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి.అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
@srini38694 жыл бұрын
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
@narahariy542311 ай бұрын
Yes. We strongly recommend for Bharat Ratna award for her awesome Melodious singing for more than 6 decades in 12 languages & no one have such a Melodious voice in South India & almost equal ho Lataji in Hindi films.She is well deserved for the Highest Civilian award
@guruvaiahgollapalli7158 ай бұрын
తెలుగు జాతి ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ పాటలు అజారామముగా విరాజిల్లుతూ ఉంటాయి. బాణీలు సమకూర్చిన గీత రచయితలు,సంగీత మాస్టర్స్కు,, తమగానాఅమృతంతో కోట్లాది అభిమానుల మనస్సులు దోచుకున్న ఘ టాంసాల,సుశీలమ్మ గార్లకు శతకోటి వందనాలు.
@muktevivschalapathirao21822 жыл бұрын
వీరాభిమాన్యు మూవీ లో పాటలన్ని super duper hits. Madhusudhanarao garu అద్భుతముగా చిత్రీకరించారు.
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🏻🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kondurilakshmanaraorao3053 жыл бұрын
గాన గంధర్వుడు ఘంటసాల గారి గాత్రం నుండి జాలువారిన ఒక ఆణిముత్యం ఈ పాట ఎన్నటికీ మరువలేము
@hanumaanchillara80612 жыл бұрын
Very melodious singing by Ghantasala and Susheelaji Artists Sobhan Babu garu and Kanchana garu very wonderful acting indeed.
@vedhkrishna51703 жыл бұрын
P.Doondy is the. Master mind behind this song along with Victory Madhusudhanrao.Trick photography was by Late Ravikanth nagaich.one of the classic songs which celebrates history of Telugufilmsongs.sobhanbabu& Kanchana we’re in their prime (released in 1965)
@ushavidisha6 жыл бұрын
దూర దూర తీరాలకు సాగుదాం అన్న చోట ఘంటసాల గారి స్వరం వింటే ప్రాణం లేచివస్తుంది. గమనించండి
@venugopalreddy61423 жыл бұрын
Great hero shobhan
@varaprasadbalineni36282 жыл бұрын
అవునండీ! సాగుదాం..లో "దాం" అనటం ప్రత్యేకంగా ఉంటుంది. ఘంటసాల మాస్టారి స్వరనైపుణ్యం వినటం తెలుగు వారి పుణ్యం
@ramakrishnanemalikanti6126 Жыл бұрын
Mana pranayaaniki levu sumaa haddulu... super
@Tenneti19674 жыл бұрын
One of the best romantic songs Telugu cine field has has given us....Highly melodious
@arjunareddythamalampudi62326 жыл бұрын
ఈపాట పాడిన ఘంటసాల గారికి సుశీలమ్మ గారికి ధన్యవాదాలు ఇలాంటి పాటలు విన్టుంటే మనసు మైమరచిపోతుంది ఏంతైన అ కాలం వేరు మళ్లీ రాదు..ఎంత గొప్ప సాహిత్యం , ఇంకా గొప్ప సంగీతం , అంతకన్నా గొప్ప గానం ...ఈ మూడు కలయికే ఈ పాట.మనసుకు హత్తుకుందిపాట వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంది. ఈ పాటలోని ఒక్కక పదం ఒక్కొక్క ఆణిముత్యం, తెలుగువారు, గొప్పగా చెప్పుకునే పాట, ఇలాంటి పాటలు వినడం. మన అదృష్టం ఇలాంటీ పాటలు మళ్లీ మనము ఇ జన్మలో వినలేం ,అలగని మరో జన్మ అనేది ఉన్మ ఇలాంటి పాటలు సమకుర్చేవారుఉండరు .................అర్జునరెడ్డి...మాచవరం.. 9949938146.
@sathaiahtadagonda96226 жыл бұрын
This film achieved stardom to actor late Shobanbabu.
@savitrim71365 жыл бұрын
Doora Doora teeralaku sagudam sagi doravalapu sedmalo agudam super song soooooo very sweet
I miss sobhanbabu even today !god bless his soul !gentleman to the core !
@rudraramakrishnabhaskarla60993 жыл бұрын
Memorable romantic song sung by legends
@syamasundarpedapenki83946 ай бұрын
Super lovely Romantic beautiful duet song Hats off all film makers
@munikrishnanandi41810 ай бұрын
Very very good song🎉
@KingHari010 Жыл бұрын
చూసి ఫీలవడం తేలికే గానీ తీస్తున్నప్పుడు యాక్టర్స్ ఎంత నరకం ఫీలవుతారో - కాంచన వైపు చూస్తూ చూస్తూ మెట్లు దిగడం ఎంత కష్టమో కదా!లెక్క కుదిరి చావకనో యేమో 02:31/04:19 దగ్గిర తూలి పడబోయి సర్దుకున్నాడు శోభన్ బాబు🙂
@sreejasakepuram81016 жыл бұрын
ఈ పాటలోని ఒక్కక పదం ఒక్కొక్క ఆణిముత్యం, తెలుగువారు, గొప్పగా చెప్పుకునే పాట, ఇలాంటి పాటలు వినడం. మన అదృష్టం.👌👌👌.
@hemanth71196 жыл бұрын
Yasmeen Kuwait గారు అత్యంత అద్బుతమైన అరుద్ర గారి సాహిత్యం మనందరి మేన మామ మన చందమామ కె.వి.మహదేవన్ గారి అద్బుతమైన సంగీతం.ఈ పాటపై మీ అభిప్రాయాలను ఏకీభవిస్తూ మీరు మరిన్ని గీతాలపై అమూల్యమైన వ్యాఖ్యలు చేయాలని సవినయంగా మిమ్మల్ని విన్నవించుకుంటు నా మనస్పూర్తిగా మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
@munnavilak13756 жыл бұрын
Yasmeen మీకు తెలుగు పాటలన్న సాహిత్యమన్న వల్లమాలిన అభిమానమని తెలియకనే తెలుస్తుంది. మీరు ఇష్టపడే ప్రతి పాట నాకెంతో ఇష్టమైన పాటలు. ఎక్కడో దేశం కాని దేశం ఉంటూ కూడా ఇంత మంచి పాటలను సమయం చిక్కినప్పుడల్లా వింటు చక్కని comments ఇస్తున్న మిమ్మల్ని అభిమానించడం నిజంగా గర్వంగా ఉంది. అలాగే నా play list లో పాటలకు మీరిచ్చిన comments ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ThankQ (assalamu alaikum )
@sreejasakepuram81016 жыл бұрын
Munna VDS మీరు నాకు ఇష్టమైన పాటలను చూస్తూ, నా కామెంట్స్ మీద మీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నందుకు, మీకు నా కృతజ్ఞతలు, తెలియజేస్తున్నాను. SALAMALEKUM.💐💐💐💐💐💐.
@munnavilak13756 жыл бұрын
Yasmeen నా play list చూడండి. పంతులమ్మ.పూజ.త్రిశూలం ఇంక చాల పాటలకి నా comments చూస్తారని వాటిపై మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
@sreejasakepuram81016 жыл бұрын
Munna VDS పంతులమ్మ మూవీ లో ఒక పాటకు నేను లిరిక్స్ రాసాను చూడండి సార్. నఛ్చితే మీ అభిప్రాయాలను తెలియజేయండి.😊😊😊😊😊😊😊😊😊😊😊😊.
@mallikharjuanaraovedula94666 жыл бұрын
One of the Melodious Songs of the singer Duo Ghantasala & P.Susila !
@rkjanamanchi9 жыл бұрын
KV Mahadevan gave a new shade of tune and musical support to creat a feeling of Nava Lookam.
@kaanthabhaiakka2174 Жыл бұрын
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అదిగో నవలోకం వెలసే మన కోసం అహహాహాహా ఓహొహొహొ ఊహు ఊహు ఊహు అదిగో నవలోకం వెలసే మనకోసం అదిగో నవలోకం వెలసే మనకోసం నీలినీలి మేఘాల లీనమై. ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై. నీలినీలి మేఘాల లీనమై. . ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై. . దూర దూర తీరాలకు సాగుదాం సాగి దోరవలపు సీమలో ఆగుదాం దూర దూర తీరాలకు సాగుదాం సాగి దోరవలపు సీమలో ఆగుదాం ఎచట సుఖముందో ఎచట సుధ కలదో అచట మనముందామా ఆఆఆఆ అదిగో నవలోకం వెలసే మనకోసం పారిజాత సుమదళాల పానుపూ మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ పారిజాత సుమదళాల పానుపూ మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ ఫలించె కోటి మురిపాలు ముద్దులు మన ప్రణయానికి లేవు సుమా హద్దులు ఫలించె కోటి మురిపాలు ముద్దులూ మన ప్రణయానికి లేవు సుమా హద్దులూ ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో అచట మనముందామా ఆఆఆఆ అదిగో నవలోకం వెలసే మనకోసం అదిగో నవలోకం వెలసే మనకోసం
@nagesararaobunga7827 жыл бұрын
EVERGREEN EXCELLENT SONG IN SOBHAN BABU
@gkraju11822 жыл бұрын
చాలా మంచి పాట ఓల్డ్ ఈజ్ గోల్డ్.
@radhakumaripatibandla83303 жыл бұрын
సూపర్ పాట అదిగో నవలోకం నిజంగా కొత్త లోకం సూపర్
@kra84382 жыл бұрын
I never heard a song like this . 🤍
@balasubrahmanyama73176 жыл бұрын
One of the Golden Hits
@munnavilak13756 жыл бұрын
మనసు మంచి అనుభూతికి లోనవుతుంది ఈ పాట విన్న చూసిన...
@kalyanraoandukuri25545 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SepanaShanmukha8 ай бұрын
I am Shanmukharao watching the song. I am feeling happy while hearing the song
@srinivasaraoyp36404 жыл бұрын
Beautiful song Beautifully choreographed Golden song
@jaymadhavan33943 жыл бұрын
7
@raghuveersriramula69203 жыл бұрын
Very beautiful song
@saraswathinarenderraju2536 Жыл бұрын
అలనాటి మరిచిపోలేని ఆణిముత్యాలు ఈ పాటలు
@prakashreddytoom38074 жыл бұрын
Adigo NavaLokam Velase Manakosam Super hit song ever green
@sukumarkothapalli683910 жыл бұрын
Really great melodious song and very good photography in those olden days
విప్లవ కవి శ్రీశ్రీ గారి పాట, పారిజాత సుమదళాల పానుపు ప్రియా పరచినాడు మనకు చెరకు వింటి వేలుపు ( చెరకును వీళ్లుగా ధరించిన వాడు మన్మధుడు ) ఇక అక్కడ కూడా తన విప్లవ భావజాలాన్ని పొందు పరచినాడు దూర దూర తీరాలకు సాగుదాం సాగి దొరవలపు సీమలో ఆగుడామ్ ఎచ్చట సుఖ ముందో ఎచ్చట సుధా గలదో అచట మనముందాము అంటు
@gopi5295 Жыл бұрын
❤
@sarojaprasad16 ай бұрын
ఈ పాట రచన ఆరుద్ర అని గమనించగలరు.
@rukminigoparaju5637 жыл бұрын
Oh emi song super
@seshubabupuppala13309 жыл бұрын
NICE.
@tarunid32158 жыл бұрын
seshubabu puppala
@sivakumar-un6sq6 жыл бұрын
VERI NAIC SANG
@amaravathibhaskar43357 жыл бұрын
best song
@lingaswamyswamy6327 Жыл бұрын
Nice song Jai shobenbabu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ d L swamy
There is no computer graphics in this song but they create visual wonders with trick photography
@sreeramamnishtala61027 жыл бұрын
rajasekhar Maddala బాబూబాయ్ మిస్త్రీ అని అప్పట్లో చాలబాగా ఎఫెక్ట్స్,ట్రిక్స్ చేసేవారు.
@naveenantony3065 жыл бұрын
rajasekhar Maddala
@goverdhanreddy67365 жыл бұрын
@@naveenantony306 h x
@yettapushanthi4 жыл бұрын
@@sreeramamnishtala6102 8iiiiiii800
@satyanaraynakasulanati33493 жыл бұрын
@@goverdhanreddy6736 kaanee koodaa kkkkkkkkkkkkkkkkkk(kkkkk(kkkkkkkkkkkk(ki okk kaadu (kaanee ee
@naaginik55727 жыл бұрын
భారతానికి సంబంధించిన తెలుగు చిత్రాలలో విలక్షణ చిత్రం వీరాభిమన్యు .. దర్శకుడుగా మధుసూధన రావు గారు ఎదుగుతున్న రోజులు.. సంగీత దర్శకుడిగా పౌరాణిక చిత్రానికి మామ నియామకం.. అభిమన్యుడుగా ఎదో..చిన్న చిన్న పాత్రలు వేస్తున్న శోభన్ బాబు అనే కుఱ్ఱాడు.. కొంతమంది పెదవి విరిచారట.. కానీ విడుదల తరువాత కధాబలం తారాబలం దర్శక ప్రతిభ లతో పాటు ఒక స్థంభం రవికాంత్ నగాయిచ్ ఫొటోగ్రఫీ అయితే మరో స్థంభం గా అన్నిపాటలూ హిట్ చేసి మామ నిలబడ్డాడు.. సాహిత్యపరంగా .. పాటవిన్న పిల్లలు .. సుమదళాల పానుపు అంటే ఏమిటి..?.. చెరకువింటి వేలుపు అంటే ఎవరు ..?.. అని పెద్దవాళ్ళను అడిగి అర్ధాలు తెలుసుకొన్నారంటే అంతకంటే సాహిత్యానికి గౌరవం ఏం కావాలి .. అసలు ఒకవైపు ఈపాట మొదట్లోనే .. అదిగో నవలోకం అంటున్నప్పుడు వినిపించే ..రీ సౌండే.. మనల్ని ఏదో కొత్తలోకాలు చూపించటానికి తీసుకెళ్ళే అనుభూతి కల్గిస్తుంది .. మరోవైపు దృశ్యపరంగానూ.. ఆ అనుభూతి అనుభవించే వుంటారు ఆనాటి ప్రేక్షకులు .. చూస్తారో వింటారో మీయిష్టం.. 23/07/2017..
@kuncharamravinderreddy70517 жыл бұрын
naagini k
@ameerjanshaik92106 жыл бұрын
naagini k ia మనసులో మాటను చక్కగా సెలవిచ్చారు..🙏
@voorevardharao69526 жыл бұрын
Adbuthamaina natanatho akattukunna shoban ku hats off
@mohanmks153686 жыл бұрын
V Madhusudhana Rao garu ee cenima kante munde well established director. ARADHANA, RAKTASAMBANDHAM, PADANDI MUNDUKU, LAKSHADHIKARI, ATMABALAM Ivanni Veerabhimanyu kante mundara vachchayi.
@basurupatnaik15846 жыл бұрын
Actually not to comment Siobhan his glamour fig as actor is different his voice dialogues are just ordinary luck Fed him through beauty best heroine vanisree shards jayasudha kanchana sridevijayaprada any way he could earn such