Veeramachaneni Ramakrishna Comments on Dr. Khader Vali Diet | AP24x7

  Рет қаралды 59,633

AP 24x7

AP 24x7

5 жыл бұрын

Veeramachaneni Ramakrishna Comments on Dr. Khader Vali Diet | AP24x7
#VeeramachaneniRamakrishna #DrKhaderVali
For more Latest Updates on News :
► Subscribe Our Channel: / ap24x7
► Like us on Facebook: / ap24x7live
► Follow us on Twitter at : / ap24x7live
► Circle us on Google+: goo.gl/rjinp3
► Visit Our Website : www.ap24x7live.com
► Follow us on Instagram: / ap24x7
► Follow us on Pinterest : / ap24x7
AP 24x7, a Telugu News Channel, brings to you all the latest news from around the world through breaking news, regional news, national news, political satires and exclusive interview programs. Check out these original Music:
Credits to Trevor DeMaere
KZbin ---- / trvd1
Facebook-----
/ trevordemaeremusic

Пікірлер: 376
@prasadpaul8498
@prasadpaul8498 5 жыл бұрын
Dr Khadar vali is the best
@vijaykumardevarapalli8080
@vijaykumardevarapalli8080 5 жыл бұрын
Khadervali diet correct I personally observed. Veeramachineni diet will spoil kidneys I.e.also I observed especially creatine and uric acid levels increased
@shashikumar8891
@shashikumar8891 4 жыл бұрын
Vrk don't know science and harmonal imbalance and gut microbe and micronutrients absorption and how can he suggest this diet
@amarnadh381
@amarnadh381 5 жыл бұрын
ఖాదర్ వలి గారు స్టెరాయిడ్స్ మీద పీహెచ్డీ చేసారు. మనిషి ఎటువంటి ఆహరం తినాలి మరియు మన జీవన విధానం ఎలా ఉండాలి అనేదాని గురించి మాట్లాడుతారు. ఆయన చెప్పిన ఆహరం తినడం వల్ల నా షుగర్ తగ్గింది , నా పిల్లలు చాలా ఆరోగ్యముగా ఉన్నారు. ఖాదర్ వలి గారిని విమర్శించే స్థాయి కాదు మీది.
@venkatshakamuri772
@venkatshakamuri772 5 жыл бұрын
please tel which food u eat Sir kader vali garu.. food....
@amarnadh381
@amarnadh381 5 жыл бұрын
I am taking 5 siri dhanya millets whatever khadar vali gaaru suggester in my daily food.
@sravankumar75
@sravankumar75 3 жыл бұрын
Sir.. meeku nijanga sugar thaggindha??
@Telugu-Tech-suport
@Telugu-Tech-suport Жыл бұрын
It's ok కానీ వూరికే ఒకరినొకరు ఎందుకు విమర్శించు కుంటారు
@tgffbunny7333
@tgffbunny7333 Жыл бұрын
1:25 1:26
@gangadharreddyv9347
@gangadharreddyv9347 5 жыл бұрын
Hello VRK garu, stop the nonsence u are speaking...Dr.Quadir is not challenging anyone...He is real humanitarian... don't compare with Dr.Quadir sir... you are not eligible to comment on Quadir sir
@chandramothadi6256
@chandramothadi6256 Жыл бұрын
Science Reason చెప్పలేని కాదర్ great నా.. మీలాంటోళ్ళకి knowledge ఉండదు.. వాటిని అర్థం చేసుకోరు
@Telugu-Tech-suport
@Telugu-Tech-suport Жыл бұрын
కానీ కషయలకు పవర్ వున్నది నేను నా సొంతంగా కొన్ని ఆకుల కషాయం తాగుతున్నాను 100% results
@abdulaleem3182
@abdulaleem3182 5 жыл бұрын
కామెంట్స్ వద్దు.. మీ ప్రచారం మీరు బాగా చేసుకోండి.. ఏది నమ్మాలి.. ఏది అమలు చేయాలి ..అది రోగుల ఇష్టం.. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.. డా : ఖాదర్ వలి గారికి మీరు చాలరు..
@marthalaallurireddy6561
@marthalaallurireddy6561 5 жыл бұрын
మీ మాట తీరు బాగోలేదండి , మంచిని , మంచిగా స్వీకరించండి
@sivapaturu5784
@sivapaturu5784 5 жыл бұрын
Veeramachineni nee meda oka opinion unindi adi kuda dobbindi...nuvu intha murkhunivi Ani nen ankola
@Vedicmusic1953
@Vedicmusic1953 Жыл бұрын
కషయాలు ఖచ్చితంగా పనిచేస్తున్నాయి For example దంత చిగుళ్ల సమస్యలకు జామ ఆకు కషాయం బాగా పనిచేసింది
@surendranath6230
@surendranath6230 5 жыл бұрын
మీరు ఎన్ని మాట్లాడిన dr ఖాదర్ వాలి గారు ఏమి matladatledu ,ఎందుకంటే లోకులు కాకులు అని ఆయనకు తెలుసు
@rajeshe7167
@rajeshe7167 5 жыл бұрын
Super bhaya...
@aask1986
@aask1986 4 жыл бұрын
Brother health vishayam lo samethalu pani cheyavu nijam nippu lantidi alage nijaithi vunnavaru saksha latho matladali
@srinivasulu66
@srinivasulu66 3 жыл бұрын
A
@cooltalks2011
@cooltalks2011 5 жыл бұрын
అసలు khadar గారిది diet కాదు కదా ఎందుకు vrk గారు పోల్చుకుంటున్నారు.
@venkatbhavani5577
@venkatbhavani5577 5 жыл бұрын
Sailaja Vani vrk Mikuchapara Midiyavalu Panilaka Catamitinglu Pati Vrk Ni Kadarvalini Agatali Chastnaru Two Mach
@lll7843
@lll7843 5 жыл бұрын
Vrk - ఒక్కసారి కింద కామెంట్స్ చదువు, బుద్ధి వస్తుంది
@myirlapati263
@myirlapati263 4 жыл бұрын
సిగ్గు లేదు
@sadasivaiapokala9143
@sadasivaiapokala9143 Жыл бұрын
​@@myirlapati263 om mo ni h ki😅😅😅 ni no mm ni no no no no no Bi
@Atrimurthy
@Atrimurthy 5 жыл бұрын
మీడైట్ చేస్తేకూడాపోతారుఅన్నారు అహంకారంఫెరిగినట్టుంది వీరమాచినేనికి
@fredlie8783
@fredlie8783 5 жыл бұрын
Khadar vali diet god food
@swamyburra7127
@swamyburra7127 5 жыл бұрын
ni bonda ra ni bonda
@nagarajumeesala4568
@nagarajumeesala4568 5 жыл бұрын
నీటిఎద్దడితో కునారిల్లుతున్న రైతులకు తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో పండే చిరుధాన్యాలను ప్రమోట్ చేస్తూ, నీటిని భారీగా వాడుకునే వరి,గోధుమ, చెరకు పంటలను నిరసిస్తూ రైతులకు మేలుచేసే విషయాలను చెబుతుంటే అది మీకు మాఫియా లాగా కనిపిస్తోందా రామకృష్ణ గారు. మీ డైట్ ను అర్ధంచేసుకోలేక ఆసుపత్రి పాలైన ఉదంతాలను చూసాంకానీ చిరుధాన్యాలను, కషాయాలను వాడటం వలన ప్రాణాపాయం తెచ్చుకున్నవారైతే ఎవరూలేరు. అసలు ఖాదర్ గారు చెప్పిన సిరిధాన్యాల గంజికి 150 గ్రాముల గింజలు నాని నాని ఉడికితే ఒక మనిషికి రెండుపూటలకు సరిపోతాయి. అది పేదవారికి కూడా అందుబాటులోనే ఉంటుంది. ఖాధర్ వలి గారు కొంత అతిశయోక్తి వాడి ఉండవచ్చు కానీ ఎందరో రైతులకి, రోగగ్రస్తులైన పేదవారికి, మోడ్రన్ ఫుడ్ మాయలో చిక్కుకున్న యువతకి గురువు, దైవంగా భాసిల్లుతున్నారు. అనవసరంగా ఆయన్ను ఆడిపోసుకోకండి.
@chakradhaari8314
@chakradhaari8314 5 жыл бұрын
బాబూ...విరమాచినేని గారూ... బుద్ది,జ్ఞానం (చదువుకున్న వాళ్ళు కాదు) ఉన్న వారికి ప్రాచీన ఆంధ్ర,భారతీయ ఆహారపు అలవాట్లు శాస్రియంగా తెలుసు...మీరు ప్రచారం చేస్తున్న విధానంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి..లోపాలకన్నా మంచే ఎక్కువున్నాయి..కాదనను..ఖాదర్ వలి గారి ఆహార నియమావళి కూడా ఉన్నతమైనది...ఆయన ప్రాచీన పద్దతిలో ప్రచారం చేస్తున్నారు..మీరు నేటి జనం నాడి తెలిసి, ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్నారు అంతే తేడా...అలా అని మీరు ఆయనను మోసం అని, దగా అని అవమానపరిస్తే...చివరకు దాని ఫలితం మీకే వస్తుంది...జాగ్రత్త...
@ankammarao2774
@ankammarao2774 5 жыл бұрын
Hemasundar Battula correct
@zzzz1234347
@zzzz1234347 5 жыл бұрын
Exactly.u should agree what khadar sir said
@ja61990
@ja61990 5 жыл бұрын
Vali dr in aims
@ja61990
@ja61990 5 жыл бұрын
Machineni kante chavukunnodu vali
@Ravi-hm6bn
@Ravi-hm6bn 5 жыл бұрын
డాక్టర్స్ ను ,మందుల కంపెనీల ను తిడితే మంచి పబ్లిసిటీ వస్తుంది .... వీరమాచినేని చాలా తెలివిగా ఇదే చేస్తున్నాడు.... కావాలంటే మీరు వీరమాచినేను గారి వీడియో ఏది చూసినా విషయం తక్కువ, డాక్టర్స్ ను తిట్టడం ఎక్కువగా ఉంటుంది. ఇపుడు కొత్తగా నా diet ను ఆ డాక్టర్ సపోర్ట్ చేశాడు ఈ డాక్టర్ సపోర్ట్ చేశాడు అని చెప్తాడు..కానీ డాక్టర్స్ పేరు మాత్రం చెప్పడు. ఇలాగే ఒక సారి నా diet వాడి శాంత biotech owner Dr.k.v.సత్యనారాయణ షుగర్ తగ్గించు కున్నారు అని అన్ని ఛానెల్స్ లో చెబుతుంటే Dr K.V సత్యనారాయణ గారే స్వయంగా అంధ్రజోతి లో నాకు తగ్గలేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. KZbin lo video కూడా పెట్టాడు... డాక్టర్స్ మీద ,మందుల కంపెనీల మీద ప్రజల కు ఉన్న వ్యతిరేకత ను తన పబ్లిసిటీ కోసం చాలా తెలివిగా వాడుకుంటున్నాడు.... వీరమాచినేని గారు మొదట బరువు తగ్గించుకోవడానికి diet చెప్పారు...తరువాత థైరాయిడ్, షుగర్,గుండె జబ్బులు అంటూ కొత్త రాగం అందుకున్నాడు.....ఎందుకో తెలుసా ఒక్కసారిగా ఖాదర్ వలీ diet ki మంచి పేరు వచ్చింది ...వీరమాచినేని గారి వీడియోస్ ను KZbin lo చూసే వాళ్ళు తగ్గిపోయారు.... కానీ మన వీరమాచినేని గారికి ఇది ఏ మాత్రం నచ్చలేదు....వెంటనే ఎలాగైనా జనాలను తన వైపు తిప్పుకోవాలి అని కొత్తగా షుగర్,థైరాయిడ్,గుండె జబ్బులు అంటూ కొత్త రాగం అందుకున్నాడు.....తనకి నచ్చిన diet చెపుతూ ప్రజల దృష్టి ఖాదర్ వలీ వైపు వెళ్లకుండా అష్ట కష్టాలు పడుతున్నాడు పాపం... కానీ ప్రజలు వీరమాచినేని కన్న చాలా తెలివైన వారు అనే విషయం ఆయనకు తెలియదు. ఈయన ప్రతి ఇంటర్వ్యు లో అవసరం లేకపోయినా పబ్లిసిటీ కోసం మందుల కంపెనీల ను,డాక్టర్స్ ను మధ్యలో లాగి మరీ తిట్టడం గమనిస్తూ వచ్చారు.... ఇంతలోనే ఇయన diet అందరికి సరిపొకపోవ డం, దాని వల్ల చాలా మంది ఆరోగ్యం పాడవడం ,ఈ diet ఈయన కొత్తగా కనిపెట్టింది కాదు అని 20 సంవత్సరాల కు ముందే వైద్య శాస్త్రం లో ఉంది అని ప్రజలకు తెలిసిపోివడం తో వీరమాచినేని గారికి ఆదరణ తగ్గుతూ వచ్చింది. వీరమాచినేని గారు ఎన్ని diets చెప్పి నా ఎవ్వరికి ఇబ్బంది లేదు....వాడడం వాడకపోవడం ప్రజల ఇష్టం.....కానీ పబ్లిసిటీ కోసం ఇతరులను తిట్టడం మంచిది కాదు....
@krishsanju2009
@krishsanju2009 5 жыл бұрын
Dr.Kadher sir cheppedi 1000% correct....wellness and sikness lo use avutundi....
@narayanaswamy1610
@narayanaswamy1610 5 жыл бұрын
This has not invented by khadarvali food this only our ancestors food and healthy food every body knows
@subbarajuv3041
@subbarajuv3041 5 жыл бұрын
నేను నీ డైట్ చేశాక జుట్టు ఊడింది ఖాదర్ బెస్ట్
@subramanyamvankadari8498
@subramanyamvankadari8498 4 жыл бұрын
వీరమాచినేని గారు ఖాదర్వాలి గారు ఇద్దరు మీడియావాళ్ల వలలో పడ్డారు మీరు ఇద్దరి మెడికేషన్ దేనికదే కరెక్ట్ నేను నా అనుభవంలో కేవలం మేకపాలతో అన్ని రోగాలను జయించగలిగే రోగనిరోధక శక్తీ రావడం గమనించాను మీ ఇద్దరి విధానాలను అవలంబించి ఎందరో బాగుపడి వుంటారు మీపై మెడికల్ మాఫియా దాడి పరోక్షంగా చేస్తున్నది వారికీ మీడియా సహకరిస్తోంది మీరు ఒకరినొకరు విమర్శించుకోవద్దు ఎవరిదారిలో వారు వెళ్ళండి బావుంటుంది
@PavanKumar-ed3lb
@PavanKumar-ed3lb 5 жыл бұрын
I am here confessing that my parents following kadar vali diet...they are very healthy..and scientifically also millets and plants have more nutrition food.
@guptapn686
@guptapn686 5 жыл бұрын
100% Perfect Don't confuse.....
@jeevanarahasyam
@jeevanarahasyam 5 жыл бұрын
మనిషి మాంసం తినేందుకే పుట్టాడు అనే మీ దరిద్రపు మనస్తత్వం చూస్తే మీరు ఎలాంటివారో అర్థం అవుతోంది.. ఎంటో సుబ్బారావు అంటావు, ఇన్సులిన్ రెసిస్టన్స్ అంటావు, బొడిగుండుకు మోకాలికి ముడిపెట్టి నీది సైన్స్ అంటావు, phd చేసిన ఆయనది సైన్స్ కాదా! నీకో దండం నాయనా! మధ్యలో "కెలకటం" అని అంటావు..ఖాదర్ వలి వల్ల తగ్గదు నా వల్ల తగ్గుతుంది అని మూర్ఖంగా మాట్లాడున్నావు! నీలో ఎంత ఈర్ష్య ఉందొ తెలుస్తోంది..
@cooltalks2011
@cooltalks2011 5 жыл бұрын
ఏంటో అండి vrk బాధ సోది తో చంపేస్తున్నారు
@kranthivudumula1589
@kranthivudumula1589 5 жыл бұрын
Manishi starting lo non vegetarian... 1st lo veta ne manishi pani... Next ne farming start indi... Veeramachineni cheppindi ade...
@jeevanarahasyam
@jeevanarahasyam 5 жыл бұрын
@@kranthivudumula1589 సరే, అయితే మనం అందరం ఆది మానవుడిలా ఈ బట్టలిప్పేసి నగ్నంగా వేటకు పోదాం పదండి సారు! వస్తారా! 😀 మాట్లాడే మాటల్లో లాజిక్ ఉండాలి, తర్కం ఉండాలి, జ్ఞానం ఉండాలి, విచక్షణ ఉండాలి, వివేకం ఉండాలి! ఇంతకు మించి మీకేం చెప్పగలం సారు మేము!
@kranthivudumula1589
@kranthivudumula1589 5 жыл бұрын
@@jeevanarahasyam asalu meeru em matladuthunnaru??? Genetic digestive structure gurinchi matladuthunna nenu, meeru cloths vesukovadam gurinchi matladuthunnaru...ardham unda emanna???
@ramraju3100
@ramraju3100 5 жыл бұрын
Manyu sakthi u commented on veeramachineni without knowledge.insulin resistance is nothing but type 2 diabetes.what he says is correct in physiological perspective.
@kishorgv1526
@kishorgv1526 5 жыл бұрын
VRK గారు....మీది నవీన కాలానికి తగిన system, Dr. ఖాదర్ వలీ గారిది మన పూర్వీకులు నడిచిన మార్గం.ఈ ఆకుల వల్ల తగ్గిపోతుందా అంటున్నారు.ఈ రసాయన మందులు లేక మునుపు ఇవే మన ప్రాణాలను నిలిపింది. ఛాలెంజ్ చేసి మీ గౌరవాన్ని తక్కువ చేసుకోకండి.మీ ఇద్దరు తెలుగు జాతి రత్నాలు.✍🙌
@srinuralls4403
@srinuralls4403 5 жыл бұрын
yes
@surendrakumarbillapati6572
@surendrakumarbillapati6572 4 жыл бұрын
కాదర్ వలి గారి కాలి గోటి కి సరిపొడు ఇతను..... చీ..... చీ....
@srinivasthota9
@srinivasthota9 Жыл бұрын
నాకు ఖాదర్ వలి గారు మీద నమ్మకం
@DurgaReddy702
@DurgaReddy702 5 жыл бұрын
Meru cheppandi.. inkokallani comments cheyakandi... Ippudu video enduku vasthundi ante mee gurinchi.. Mee medha Respect tagginchukovaddhu
@guptapn686
@guptapn686 5 жыл бұрын
ఎందుకంటే మా స్నేహితులు మా బంధువులు చాలా ఇబ్బంది పడ్డాం వీరమాచినేని వల్ల..... ఇప్పుడు ఖాదర్ వలి గారి విధానం వల్ల అందరూ చాలా చాలా బాగా ఉన్నారు.... ఇదేనా మీకు కావాల్సిన టెస్టుమోనియల్...... వంద కావాలంటే ఇస్తాను....
@srisrinivasu5385
@srisrinivasu5385 5 жыл бұрын
నిజమైన ditetion కి పక్కవారి గురించి negitive గా మాట్లాడం రాదు. అది నేను ఖాదర్ వలి గారిలో చూసా.
@shivag2759
@shivag2759 5 жыл бұрын
షుగర్ వస్తే మీ డైట్ పాటిస్తారు... కానీ షుగర్ రాకుండ ఆహార విధానం మార్చుకుంటే షుగర్ రాదు కదా..అదే సర్ ఖాదర్ గారు చెప్పేది....
@987kirankumar
@987kirankumar 5 жыл бұрын
ఈ వీడియో చూసాక మీ మీద రెస్పెక్ట్ పోయింది.....U promote ur diet...but don't criticize kadar sir diet
@VijayRaghava-ck3iq
@VijayRaghava-ck3iq 5 жыл бұрын
Khadar Vali diet is natural diet and non voilence based diet....it heals human body naturally and it is best diet
@rammohang9338
@rammohang9338 5 жыл бұрын
లేటెస్ట్ గా who ప్రజలు ఫైబర్ తినడము లేదు.తినకపోవడము వల్ల జబ్బులు వస్తున్నవి అని ప్రకటించింది.కాదర్ చెప్పేది ఫైబర్ తినమని
@jogiece
@jogiece 5 жыл бұрын
రాజమండ్రీ Kadhar గారి మీటింగ్ లో ఒక వ్యక్తి సుగర్ తగ్గింది అని mike తీసుకుని చెప్పాడు నేనే స్వయంగా చూసాను
@ssugunkarnkr674
@ssugunkarnkr674 4 жыл бұрын
SUGAR TAGGINDA LEDA ANI TELUSEDI REPORT VALLA MATRAME MIKE LO CHEPADAM VALLA KADU ANNAYYA, TANQ
@lagisettiseshu2102
@lagisettiseshu2102 5 жыл бұрын
నీకు జనాలు రావడం కావాలా ఫలితాలు కావాలా
@divakargolla1657
@divakargolla1657 5 жыл бұрын
Vrk you should not criticise Dr. Kadhar Vali. He is doing great service to society. Permanent solution is Dr. Kadhar vali only. Please don't feel jealousy of kadhar vali.
@sivapaturu5784
@sivapaturu5784 5 жыл бұрын
Aayana books chadavandi Chala subject undi dantlo...itla thelikunda matladakandi....
@mindmasterarun
@mindmasterarun 5 жыл бұрын
Vrk bp patient
@dhanureddy7890
@dhanureddy7890 5 жыл бұрын
Please stop this nonsense
@Ravi-hm6bn
@Ravi-hm6bn 5 жыл бұрын
డాక్టర్స్ ను ,మందుల కంపెనీల ను తిడితే మంచి పబ్లిసిటీ వస్తుంది .... వీరమాచినేని చాలా తెలివిగా ఇదే చేస్తున్నాడు.... కావాలంటే మీరు వీరమాచినేను గారి వీడియో ఏది చూసినా విషయం తక్కువ, డాక్టర్స్ ను తిట్టడం ఎక్కువగా ఉంటుంది. ఇపుడు కొత్తగా నా diet ను ఆ డాక్టర్ సపోర్ట్ చేశాడు ఈ డాక్టర్ సపోర్ట్ చేశాడు అని చెప్తాడు..కానీ డాక్టర్స్ పేరు మాత్రం చెప్పడు. ఇలాగే ఒక సారి నా diet వాడి శాంత biotech owner Dr.k.v.సత్యనారాయణ షుగర్ తగ్గించు కున్నారు అని అన్ని ఛానెల్స్ లో చెబుతుంటే Dr K.V సత్యనారాయణ గారే స్వయంగా అంధ్రజోతి లో నాకు తగ్గలేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. KZbin lo video కూడా పెట్టాడు... డాక్టర్స్ మీద ,మందుల కంపెనీల మీద ప్రజల కు ఉన్న వ్యతిరేకత ను తన పబ్లిసిటీ కోసం చాలా తెలివిగా వాడుకుంటున్నాడు.... వీరమాచినేని గారు మొదట బరువు తగ్గించుకోవడానికి diet చెప్పారు...తరువాత థైరాయిడ్, షుగర్,గుండె జబ్బులు అంటూ కొత్త రాగం అందుకున్నాడు.....ఎందుకో తెలుసా ఒక్కసారిగా ఖాదర్ వలీ diet ki మంచి పేరు వచ్చింది ...వీరమాచినేని గారి వీడియోస్ ను KZbin lo చూసే వాళ్ళు తగ్గిపోయారు.... కానీ మన వీరమాచినేని గారికి ఇది ఏ మాత్రం నచ్చలేదు....వెంటనే ఎలాగైనా జనాలను తన వైపు తిప్పుకోవాలి అని కొత్తగా షుగర్,థైరాయిడ్,గుండె జబ్బులు అంటూ కొత్త రాగం అందుకున్నాడు.....తనకి నచ్చిన diet చెపుతూ ప్రజల దృష్టి ఖాదర్ వలీ వైపు వెళ్లకుండా అష్ట కష్టాలు పడుతున్నాడు పాపం... కానీ ప్రజలు వీరమాచినేని కన్న చాలా తెలివైన వారు అనే విషయం ఆయనకు తెలియదు. ఈయన ప్రతి ఇంటర్వ్యు లో అవసరం లేకపోయినా పబ్లిసిటీ కోసం మందుల కంపెనీల ను,డాక్టర్స్ ను మధ్యలో లాగి మరీ తిట్టడం గమనిస్తూ వచ్చారు.... ఇంతలోనే ఇయన diet అందరికి సరిపొకపోవ డం, దాని వల్ల చాలా మంది ఆరోగ్యం పాడవడం ,ఈ diet ఈయన కొత్తగా కనిపెట్టింది కాదు అని 20 సంవత్సరాల కు ముందే వైద్య శాస్త్రం లో ఉంది అని ప్రజలకు తెలిసిపోివడం తో వీరమాచినేని గారికి ఆదరణ తగ్గుతూ వచ్చింది. వీరమాచినేని గారు ఎన్ని diets చెప్పి నా ఎవ్వరికి ఇబ్బంది లేదు....వాడడం వాడకపోవడం ప్రజల ఇష్టం.....కానీ పబ్లిసిటీ కోసం ఇతరులను తిట్టడం మంచిది కాదు....
@nagasundarreddy2463
@nagasundarreddy2463 5 жыл бұрын
what is the beneifit to khadervalli by selling andrukorralu to Rs 350/-per kg .main benificery is former in india,is khader valli control the market? any farmer cultivate and sell in the market,
@lingannalingannak935
@lingannalingannak935 5 жыл бұрын
Khadar vali is best man nd best advise also no man in this world this kind of man u also think one time .
@shankarp5830
@shankarp5830 Жыл бұрын
Khadar valli garu best 👍
@RAWfootageforll
@RAWfootageforll 5 жыл бұрын
Purthiga telisina vadikina cheppochu, assalu teliyani vallakina cheppochu melanti, malanti sagam telisinavallatho evvadu vadinchaledu... prapanchanni rakshinchadaniki vachina devudu meru
@aadithyasangani717
@aadithyasangani717 5 жыл бұрын
come to the point directly. u have very good convincing. oratory skills that's why people are coming to your meetings
@rammohang9338
@rammohang9338 5 жыл бұрын
vrk నువ్వు మాట్లాడిన వీడియో క్రింద కామెంట్స్ చూసుకో.
@srikanthrejeti
@srikanthrejeti 3 жыл бұрын
ఖాదర్ వలీ గారు ఒక్క రూపాయి కూడా ఆశించరు నిస్వార్థం గా సేవ చేస్తున్నారు అందరికీ ఉచితంగా తెలుసుకునే లా బుక్స్ కూడా ఉన్నాయి .ఆయన ఒక శాస్త్రవేత్త ఆయనకి సైన్స్ తెలీదు అంటారు ఎంటి?
@sudheeramere
@sudheeramere 5 жыл бұрын
గౌరవ డాక్టరేట్లు కొనుక్కుంటున్న సమాజంలో, ఒక Doctorate, ఒక post doctorate చదివిన ఆయన్ని డాక్టర్ అంటే తప్పా. Du Pont USAలో Scientist ఉద్యోగాన్ని వదిలి మైసూర్ దగ్గర కాడు వ్యవసాయం చేసుకుంటున్న వ్యక్తిని కొర్రల మాఫియ డాన్ అంటున్నావు. Jason Fung డైట్ ని మోడిఫై చేసాను అని మొదట్లో చెప్పుకున్న నీవు ఇప్పుడు నా డైట్, నా డైట్ అంటున్నావు. Commerce లో Physics లాగా , Accountancyలో Life Sciencs చదివారా యేమిటి? Mouth Engineering కొంచెం తగ్గించండి .
@ramadevi3335
@ramadevi3335 5 жыл бұрын
Vrk gaariki publicity pichi patukundhi....khader sir valla ekkada venakki thaggalsi vasthadho. .ekkada market padipothadho ani okate badhalo frustration lo matladuthunnadu
@nagarjunavempadapu6198
@nagarjunavempadapu6198 4 жыл бұрын
Dr. Khadar vali. ......Good 👌👌👌👌👌
@mallikarjuna.v767
@mallikarjuna.v767 Жыл бұрын
కాదర్ చెప్పినవి పాలించిన నాకు వేరువేరు తోందరలు వచ్చాయి... సిరిదాన్యాలు తిన్నా.. బాగా నీరు త్రాగిన హీట్ చాలా అంటే కాంన్స్టిపేషన్ వచ్చి... బాదపడ్డ
@raghavendrarao4443
@raghavendrarao4443 5 жыл бұрын
Sir doctor kadha vallu diet is good iam following results is good
@cooltalks2011
@cooltalks2011 5 жыл бұрын
Khadar gari vidhanam paatinchevariki leni badha vrk ki enduko teliyatledu .siridhanyalu tinevallu bagane unnaru, vrk badha enti
@mallelaraja2555
@mallelaraja2555 5 жыл бұрын
Maa friend kadhar vali diet start chesinappudu colstral 350 after 40 days colstal 165 no gastric.
@guptapn686
@guptapn686 5 жыл бұрын
గొప్ప వీరమాచినేని గారు ఆకులు నాశనం చేస్తున్నారు అంటున్నారు ఆయుర్వేదం దేనితో ముడిపడివుంది..... ఆలోచించి నిర్ణయం తెలుసుకోండి.....
@yamunamedico5984
@yamunamedico5984 5 жыл бұрын
Y r u commenting khadar sir..if u want to promote ur diet,just do it.bt don't talk rubbish..i think your in frustration..
@chsatyanarayanamurtyp2655
@chsatyanarayanamurtyp2655 5 жыл бұрын
Veeramachaneni's language is vulgar and agressive. He should be more polite in criticizing Dr Khader valli, an educationist.
@rajeshnagubandi
@rajeshnagubandi 5 жыл бұрын
Babu veeramachaneni garu mee studies ki documentation edamma malli inkokadini adugutunnadu proof enti ani
@politicaljournal4907
@politicaljournal4907 5 жыл бұрын
this guy copied every thing from DR eric berg. elanti vedhavalni tarimi kottali such an idiot Ramakrishna
@bramanji3054
@bramanji3054 5 жыл бұрын
ఎం బాగులేదు
@padmadokuburra6316
@padmadokuburra6316 3 жыл бұрын
Sir ante kadharvalli garu cheppnavi vadakudada cheppandi sir
@Vedicmusic1953
@Vedicmusic1953 Жыл бұрын
ఆయుర్వేదం లో చెట్టు లోని అన్ని భాగాలు ఉపయోగిస్తారు. ఆకులు బెరడు వేళ్ళు అన్నీ అన్నీ ఉపయోగిస్తారు. మీది ఏ శాస్త్రం అబద్ధాలు అని ఎలా చె ప్పగలరు మీరు వాడారా ఆయన సైంటిస్ట్ . మీరు observer. Manava శరీరం లో వచ్చే మార్పులు సాంతం ఎవరికీ సాంతం తెలియదు. జామ కాయలు ఆహారం గా ఉపయోగించండి జామ ఆకులు వైద్యం గా ఉపయోగించాలి ఇంత సింపుల్ లాజిక్ కూడా మేం మీకు చెప్పాలా
@Saibaba1165
@Saibaba1165 5 жыл бұрын
Jamaaa, Tulasiii, Veeepa, Karivepppaku, Kothimeera, Gariiika chalaaa Manchiii kashayaaalu. No doubt.
@subashacupuncturenchiropra468
@subashacupuncturenchiropra468 5 жыл бұрын
Please stop non sense Vrk garu...u r doing gud service but u cannot defame Dr.khadar sir
@Vedicmusic1953
@Vedicmusic1953 Жыл бұрын
Meeru చెప్పేదంతా తప్పని కాదు. కానీ ఎవరు 100% తగ్గించ లేరు పెర్మనెంట్ గా Active ga kuda ఉండాలి. Immunity పెరగాలి ఒక్క పేపర్ మీద గ్లూకోజ్ లెవెల్ తగ్గంగానే ఆరోగ్యం సాంతం వచ్చినట్లు కాదు. పెర్మనెంట్ గా వచ్చినట్లు కాదు. ఇన్ని విషయాలు ఉన్నాయి. మీరు చెప్పే దానిలో ఉన్న మంచి విషయాలు ఖదర్వలి గారు చెప్పే దానిలో మంచి విషయాలు కలిపి వాడుకుంటే మాకు బావుంటుందని అనిపిస్తోంది
@parvathivellanki865
@parvathivellanki865 5 жыл бұрын
Chettulo vunna Prathi Bhagamu medicin
@ADITYA-ro1tg
@ADITYA-ro1tg 5 жыл бұрын
Veedi businesses taggindhi andhukee ee edupu
@padmavathygonugunta3353
@padmavathygonugunta3353 5 жыл бұрын
Shut ! Ur doing waste!
@naravaramesh6569
@naravaramesh6569 Ай бұрын
Khadhar valley gari diet very useful.
@rangaraonarisetty3538
@rangaraonarisetty3538 5 жыл бұрын
All the people who follow VRK diet will spoil their kidneys and suffer from cancer ,Alzheimer's, Parkinson etc.
@venkateshvelpula1508
@venkateshvelpula1508 5 жыл бұрын
ఆయుర్వేదం లో వైద్యంలో వైధ్యం మొత్తం వేర్లు మరియు ఆకులు ద్వారా మాత్రమే అని తెలియదా వీరమాచినేని గారు ఆకులు కషాయం లోనూ మరియు వేర్లు కషాయం లో ఔషధ గుణాలు లేవా ? మీరు ఏదో పెద్ద అని మీరే కరెక్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదం చెప్పింది కదా ఆకుల కషాయం ,వేర్ల కషాయం లో ఔషధ గుణాలు ఉన్నాయి అని.
@pream3112
@pream3112 Жыл бұрын
Khader vali God
@suseelaamudala7637
@suseelaamudala7637 5 жыл бұрын
khader gari diet kuda manchide..
@guptapn686
@guptapn686 5 жыл бұрын
మంచిది కాదు అదే మంచిది.....
@surendrakumarbillapati6572
@surendrakumarbillapati6572 4 жыл бұрын
ఖాదర్ వలి గారి డైట్ మాత్రమే మంచిది.....
@anandkoti1134
@anandkoti1134 Жыл бұрын
RICE GIVES SUGAR IMMEDIATELY. MILLETS WILL SUGAR SLOWLY.
@rammohang9338
@rammohang9338 5 жыл бұрын
vrk ఇంతకు ముందు మాట్లాడిన వీడియో లో మిల్లెట్స్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నావో తెలియదు అన్నడు.ఇప్పుడు నావాళ్లే పెరిగినై అంటున్నాడు.
@rajmahammadshaik9142
@rajmahammadshaik9142 Жыл бұрын
వీరమాచినేని నీవిదానం నిజం కాదు ఖాదర్ వలీ గారి విదానమే నిజం. ఒక వ్యక్తి విదేశాల్లో ఉంటూ ఎన్నో అల్లోపతీ మెడిసిన్లు వాడినా ఫలితం లేదని జామ ఆకు కాషాయం వాడి 100/ శాతం రిజల్ట్ పొందినాడు ఇది నిజం. మిష్టర్ వీరమాచినేని ఆకులు కాషాయాలలో పవర్ లేదంటే వాటి రుచి చూడు తెలుస్తోంది. ములుపిచ్చ కాయలు తింటే కోమాలోకీ మోతాదు మించితే పైకిపోతావు తిప్పతీగ కూడా కోమాలోకి మోతాదు మించితే పైకి పోతావు ఇది నిజం
@aadithyasangani717
@aadithyasangani717 5 жыл бұрын
ni subbarao sollu kaburlu challenge lu chitikalu veyatam aapu . paniki malina podupu kathalu. baseless comparisons chepatam aapu
@shaikmujahid749
@shaikmujahid749 5 жыл бұрын
Iam a software engineer.. Iam following your diet.. it works really good
@Vish-dt9jl
@Vish-dt9jl 4 жыл бұрын
Please read comments below.
@rangaraonarisetty3538
@rangaraonarisetty3538 5 жыл бұрын
VRK see the people reactions against you. By critisizing you lost your value. Go to hell
@subram1234
@subram1234 5 жыл бұрын
VRK your commets is not good
@dudekulasunila2607
@dudekulasunila2607 5 жыл бұрын
Manavathvamtho alochinchanchandi jealousy tho Kadu prajjalaku evariki ishtamaindi vallu follow autharu meeku enduku antha badha
@rammohanrammohan9276
@rammohanrammohan9276 5 жыл бұрын
Vrk comments are cheap..it wont decrease dr khader valli fame ..one day he will feel sorry about his comments on good person like dr khader valli
@arunmadala
@arunmadala 5 жыл бұрын
khader valli dite is Best.why RK is getting irritated
@rmallinoneshortfilmmakers3253
@rmallinoneshortfilmmakers3253 Жыл бұрын
Nidimosam
@asrikanya3760
@asrikanya3760 3 жыл бұрын
Sir kadhar garu he is real and fact,he is god to us
@dhittenttvidhwath6365
@dhittenttvidhwath6365 5 жыл бұрын
KV method is for healthy people.Vrk method is for diabetics
@nagarjunbandhala477
@nagarjunbandhala477 5 жыл бұрын
Kv Anni rogalanu nayam chestundi antunnaru kada
@myirlapati263
@myirlapati263 4 жыл бұрын
ఇతనికి ఎవరికైనా చూపించండిరా, అట్ట వదిలేయకండిరా.
@saidattagnvs986
@saidattagnvs986 5 жыл бұрын
What are you trying tell people AP24*7 Try to put debate with both So people will get clarity
@adilabdul447
@adilabdul447 5 жыл бұрын
Make a video on Vericocele treatment by veeramachaneni ramakrishna
@digitalworld9961
@digitalworld9961 5 жыл бұрын
Chachchindi gorre :P
@phalgunachinni5652
@phalgunachinni5652 5 жыл бұрын
Paniki maalini vedava vrk.
@gowthamcherukuri39
@gowthamcherukuri39 5 жыл бұрын
Orey...veeramchineni...apura nee kaki gola....
@RAWfootageforll
@RAWfootageforll 5 жыл бұрын
5th class cbsc science book chaduvukondi first line lone vuntadi obesity, suger jabbulu kadu mithimerina food thesukovatam valla vachina problems ani... corb thaggisthe avipothayani... meru a vishayanni o paddathilo janalloki tesukelleru akkadidaka bavundi... kani andarini vimarsinchatam thappu... Manchi mandu kante manchi alavatu goppadi... meru mandu gurinchi matladuthunnaru... ayana manchi alavatu gurinchi matladuthunnaru.. Manchivallaki govravam ivvandi
@digitalworld9961
@digitalworld9961 5 жыл бұрын
moorkhulaki manchi salahalu panikiravu bro
@aask1986
@aask1986 4 жыл бұрын
I have tried both diets but khadervali diet is not effective but VRK diet is amazing and I not biased but evidence matter and understand science and understand nutritional information
@sreekanthreddy8360
@sreekanthreddy8360 5 жыл бұрын
VRK is so jealous on Kader vali gaaru. Neekantha abhimaanulu vuntae ikkada comments lo eri kanipincharem.
@KESAVALyrics
@KESAVALyrics 5 жыл бұрын
ayanaku neelaga pracharam avasaram ledu ra kukka
@mannalaprathap4174
@mannalaprathap4174 4 жыл бұрын
Nenu cheputunna ga naku platelates enni mandulu enni vadina peragaledu Kani kadharvali cheppinatlu chesina na blood lo unna anni prblms normla aienay
@Yes1TV
@Yes1TV 5 жыл бұрын
Abbaa vrk garu siddaa medicine total kashayaleyy
@Atrimurthy
@Atrimurthy 5 жыл бұрын
ఎవరినిమోసంచేస్తున్నారు ఎవరుమోస0చేస్తున్నారు.ఈర్ష్యనుంచిబయటపడండిమీడైట్ మీరుకనిపెట్టిందికాదుజాసన్పంగ్ దికీటోకిజతచేసింది మీడైట్తరువాత కార్ వలీఆహారవిదానంపాటిస్తే మీకెందుకుబాద ఆయన నిస్వార్దంగానేచెప్పటంలేదా అహంకారం నెత్తికిఎక్కిందా? ప్రజలకు మేలుచేయాలని చూసేప్రతిమనిషినిగౌరవిద్దాం నీటినితక్కువగావినియోగించే సిరిధాన్యాలను ప్రోత్సహించండి మనరైతులేకదాబాగుపడేది గమనించండి
@shashikumar8891
@shashikumar8891 4 жыл бұрын
How can u say we don't need carbohydrate in our diet
@life-coachmillet-gupta5620
@life-coachmillet-gupta5620 5 жыл бұрын
దేవుడా
@cheezy_pizza_gossips
@cheezy_pizza_gossips 5 жыл бұрын
ఖాదర్ వాలి గారు చెప్పిందే మన తాతలు ముత్తాతలు చెబుతారు ఈ వీరమాచినేని చెప్పింది ఎవ్వడు నమ్మాడు
@naveenmurrelfisheries9929
@naveenmurrelfisheries9929 5 жыл бұрын
Pikinav tey ra nuv ne sodi matalu neku nachindi chesuko avtadi vadi dantlo velu petaku ne videos evadu patichlovtledu ani illa pedtunava me kamma salegalu inthe
@devinenisuresh
@devinenisuresh 5 жыл бұрын
U can comment vrk but not kamma ahain this is not good
@ganesh345
@ganesh345 5 жыл бұрын
Kammodu ante niku enduku anta paga? Ninnu evado eppudo kuvalapodisi untadu, anduke kula gajji to gokko leka chastunnau
@devinenisuresh
@devinenisuresh 5 жыл бұрын
@@ganesh345 Pakkinti vadi amma tappu cheste me amma tappu chesinattu kadu kada, So ikkada caste prastavana avsaram ledu ga Ninnu evado kulla podisarani andarni alage anukuntunnav Mundu dantlonichi bayataku ra
@ganesh345
@ganesh345 5 жыл бұрын
Devineni Suresh - Nenemi annano, miremi ardamu chesukunnaro ardamu kavatledu boss
@devinenisuresh
@devinenisuresh 5 жыл бұрын
@@ganesh345 I am extreamly sorry brother, My intention entante kula prastavana avsaram ledu This is what i am telling to naveen not for u
@nv_thalia
@nv_thalia 3 жыл бұрын
I dont know if wat he says cures cancer,but by few kashayams for weeks n ambali my unexplained severe pains reduced from 100 percent to 20 percent
@mukr2914
@mukr2914 5 жыл бұрын
OUr dairy animals also need to be respected like US...what happened before was people use to keep that rotten food to them and thereby it reentered to food supply to the human in form of milk..
@hmrbonline5534
@hmrbonline5534 8 ай бұрын
Khadar valu sir ..is explained Lifestyle
@soniastella5127
@soniastella5127 5 жыл бұрын
Sir I think to follow u all the time is difficult can you make things simple to contact or follow up Because so many people are making videos regarding ur name We are getting confused
@bheemm2009
@bheemm2009 5 жыл бұрын
Dear ap 24x7 plz don't encourage this kind of people
@vnagabhushanam
@vnagabhushanam 5 жыл бұрын
Corrections to VRK: Khader's diet in scientific terminology is called as microbiome therapy ( pre + pro biotics = fibre + ambali). It has potential to cure mental diseases also as it tames our Gut- Brain. Science has not yet fully know the real cause of life style diseases like diabetes etc. Insulin resistance is one of the guesses not a conclusive factors. Khader's advised not to stop allopathy medicines during his diet prog. Taper them as cure progresses. Khader's advised not to take thati bellam till HbA1c reaches normalcy. In our family many lost weight Khader's program. Having said this, Dr. Khader should provide few testimonials for each of the disease her claimed to cure. It is an age of evidence based science.
@applepoojaram7489
@applepoojaram7489 4 жыл бұрын
Khadar valli sir best
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 51 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
Dr Khadar Vali Counter on Veeramachaneni Diet | AP24x7
9:16
AP 24x7
Рет қаралды 353 М.
Dr. Khader Vali Responce About Public Health Issues || SumanTV Organic Foods
16:23
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 51 МЛН