మీ తల్లిదండ్రులు చక్కని రూపం ఇచ్చారు. మంచి కంఠస్వరం. బహుచక్కని నటన. ఘంటసాల మాష్టారు భానుమతి గారు సుధామృతం ఒలికించారు. మళ్ళీ మిమ్మల్ని అందరిని చూడగలమా😪😪 రాజకీయాలలో అనువంశిక పాలనకు వ్యతిరేకమని గర్జించి , కుటుంబరాజకీయానికి……బలి అయ్యేరు. ఎందుకు నాయనా ఈ దరిద్రపు రాజకీయాలు మీరంతా ప్రజల మనసులలో స్ధిర నివాసులు. నటులుగా కాని…… విధి వ్రాత…. వ్యక్తుల దుర్మార్గపు చేతా…ఎంత హాయి గా వుంది వారివురి గానం ఎంత అద్భుతం మీ నటన.🙏🙏🙏 మీ
@hanumantharaosreepada64572 жыл бұрын
చక్కని సాహిత్యం సంగీతం అద్భుతంగా రమణీయమైనదిగా శ్రీ ఘంటసాల మరియు పి. భానుమతి రామకృష్ణ గారలు పాడినారు. యన్ టి ఆర్ మరియు భానుమతి గారల అభినయం ప్రేక్షకులను అలరింప చేసినారు. సినిమా చాల పాతదైనా ఇప్పటికీ హాయిని కలుగ చేస్తుంది.
@shobanbabu864810 ай бұрын
Great song. My favourite song 🙏🙏🙏
@PandiriDhanumjayaRao9 ай бұрын
@@shobanbabu8648 q
@nageswararaogolla496 Жыл бұрын
ఎంత పొగిడినా తక్కువే అవుతుంది ఈ హీరో, హీరోయిన్ లను. అందం, నటన అద్భుతం. ఎంతో హాయి గా వుంది ఈ పాట నాకు. Thank you God 😂
@jairajv63072 жыл бұрын
రోజూ ఎన్ని సార్లు వింటున్ననో లెక్కేలేదు....అత్యంత మధురమైన పాట...చెవిలో తేనె పోసినట్టు ఉంది....
@kalyanraoandukuri2554 Жыл бұрын
🌹🌹🌹🌹🌹
@kalyanraoandukuri2554 Жыл бұрын
,🌹🌹🌹🌹🌹🌹🌹
@sarithabondu Жыл бұрын
ఓ తారక ఓ ఓ జాబిలి ఓ ఓ తారక నవ్వులేల ననుగని ఓ తారక నవ్వులేల ననుగని ఓ తారక నవ్వులేల ననుగని అందాలు చిందెడి చందమామ నీవని అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలి ఆ తారక నవ్వునోయి నినుగని చరణం1: వినువీధిలోని తారాకుమారి దరిచేరెనౌనా ఈ చందమామ చేరువె తార రేరాజుకు ఆ తారక నవ్వునోయి నినుగని అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలి ఆ తారక నవ్వునోయి నినుగని చరణం2: మనోగాధ నీతో నివేదించలేను నివేదించకున్న జీవించలేను నెరజాణవేలే ఓ జాబిలి ఓ ఆ తారక నవ్వునోయి నినుగని అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలి ఆ తారక నవ్వునోయి నినుగని చరణం3: తొలిచూపులోని సంకేతమేమో చెలి నవ్వులోని ఆ శిల్పమేమో నీ నవ్వు వెన్నెలే ఓ జాబిలి ఓ ఆ తారక నవ్వునోయి నినుగని అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలి ఆ తారక నవ్వునోయి నినుగని
@sundarraja9196 Жыл бұрын
చక్కని పాటను మీరు మాటల లో వ్రాసిన౦దుకు కృతజ్ఞతలు .
@ramakrishnarao21598 ай бұрын
మనసుకు చెప్పలేనంత ఆనందం కలిగింది ఈ పాట విని గాయనీ గాయకులు ఇద్దరు ఒకరికి ఒకరు తీసిపోరు అలాగే యన్.టి.ఆర్, భానుమతి గారి అభినయం మంత్ర ముగ్దులను చేసింది.
@user-qo7uj6fo2p8 ай бұрын
This song is composed by M.S.Visvanath,who is the assistant music director to late Sri Subbaraman .
@bvkrishnamurthy68875 ай бұрын
Thank you for giving us the lirics.such a beautiful song .
@ss_1 Жыл бұрын
ఇళయరాజా సర్ కి చాలా ఇష్టమైన పాట ఇది. ఆల్ టైమ్ ఫేవరిట్ సాంగ్ ❤️❤️ 👌🏻👌🏻
@VijayVijay-ty7dh Жыл бұрын
NTR లేనిది జాబిలి లేని తారకలే ఉన్న ఆకాశం మిగిలింది అనిపిస్తుంది
@sanalkumarb24413 жыл бұрын
I am from Kerala and not understanding the meaning. But music has no language barrier and like it very much.sooper
@yarkrao3 жыл бұрын
This type of love songs won't have much meanings. Just sweet nothing's.
@yarkrao3 жыл бұрын
Free translation is Can the moon reach the star ? Like that.......
@mallikarjunaalavala3992 Жыл бұрын
Yes!that is the power of music sir.A real music lover must love/like this type of songs the language what ever itsy be.Hats off 🙏🙏🙏to your taste sir.
@UdayaBhaskar-c2n7 ай бұрын
సంగీత ముకు బాషా అర్ధం కన్నక్క లేదు
@shobanbabu86487 ай бұрын
🙏 Thank you Sanal Kamari.
@narayanaswamy1403 Жыл бұрын
Ghantasalagari voice is like aheaven what a voice golden voice and bhanumati gari voice too I cannot forgotten this song
@ojv41512 жыл бұрын
ఎంతైనా పాత పాటే పాట.....జై రామ రావుగారు
@mahathiramana20155 жыл бұрын
ఎంత సున్నితమైన.... అందమైన... పాట... నటులు... సంగీతం... గాత్రం....
@ramanivenkata31618 ай бұрын
Gantasala's Bronze voice, Banumathi's unique voice and wonderful music are collectively mesmerizing.
@RamaRama-zl1jt2 жыл бұрын
భానుమతి అమ్మగారి కంఠస్వరం ముసలి వారికి సైతం యౌవనం రేకెత్తించే శక్తి నొసంగును . (రాములు మాష్టరు) 🙏👍🙏
@umamaheswararaoravuri9380 Жыл бұрын
Bhanumathi tone is separate and melodious voice and it is alone unic
@sandelamoses9701 Жыл бұрын
@@umamaheswararaoravuri9380😊😊😊😊😊😊😊
@sandelamoses9701 Жыл бұрын
@@umamaheswararaoravuri9380😊😊😊😊❤¹
@patireddykotireddy85302 жыл бұрын
Oh!what a marvelous voice of bhanumathi.she is 100% deserves of bharatha rathna award.
@RajKumar-jw3jz3 жыл бұрын
NTR bhanumati compsition singers I salute them all ye song sun kar aadmi kisi doosri hi duniya mein pahunch jata hai by listening this song one reaches to some another world
@gopalantn904410 ай бұрын
What a melodious song.and simply mesmerizing. The metallic voice of Gandasala and one of the sweetest voices of the film industry, Bhanumathy literally brought the heavens down. Truly, we are fortunate of having lived in this Era.
@basireddysudharshanreddy29752 жыл бұрын
ఈ పాట, సంగీత ఇళయరాజా గారికి ఎంతో ఇష్టం....
@sri58762 жыл бұрын
The song directly takes the listeners to heaven . Thanks to the music composer .
@jobtemperature89993 жыл бұрын
కారణజన్ముడు అన్న గారు... మన తెలుగువాడైనందుకు మనం ఎంతో గర్వ పడాలి.....
@vijayasaradhipenubarthi53842 жыл бұрын
☝👍🙏👏👏
@sammingaraju49202 жыл бұрын
🙏🙏🙏🙏🙏 Johar Anna NTR Gaaru 🙏🙏🙏🙏🙏
@venkatreddy3922 жыл бұрын
Smt.Bhanumathi garu all time favourite than others she is more talented .
ఇళయరాజా గారిని సైతం మంత్ర ముగ్ధుడిని చేసిన గొప్ప పాట ఆనాటి మదురం ❤️
@saiprasadyadav6054 жыл бұрын
Ntr manly and handsome. None to beat him
@ajaysagar31453 жыл бұрын
👍🏻
@ruksarali70442 жыл бұрын
Anr
@lekshaavanii1822 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@lakshminarayanaamidala47862 жыл бұрын
Most melodious song. I like to listen to this song as many times as I get. Hats_off to Subbaraman music director who composed tune to this sweet song.
@krishnaprasadvavilikolanu88442 жыл бұрын
What a pleasant song! Master and Bhanumathi garu infused life into it and made it ever green.
@superbatman41392 жыл бұрын
Beautiful song, expressive and dreamy eyes of Bhanumatiji is mesmerizing and transports you to the romantic world, NTR a legend and always a great versatile actor etched in the hearts of telugu people.
@chandravadana5920 Жыл бұрын
Superb
@patireddykotireddy8530 Жыл бұрын
Yoi
@patireddykotireddy8530 Жыл бұрын
What a sweet voice.we never heared and ever heared this.she is worthwhile to give her bharathrathna award.
@poornimamohan3876 Жыл бұрын
N T R and Bhanumati very beautiful and wonderful Actress Ganagandarwa Legend Ghantasala very beautiful and very sweet voice Bhanumati
@naseemakhanam64865 жыл бұрын
Look at how gorgeous bhanumathi looks her expression wow can't explain superbbbb ntr and bhanumathi very cute pair
@venkatasubbammajagannadham44703 жыл бұрын
Er
@6666ESWAR.M63 жыл бұрын
Supppppppperb song😣😣😣😣song kosam chala try chesa e roju kanipecchidhi😍
Enchanting romantic melody sung by Ghantasala garu and Bhanumati garu is enthraling .NTR and Bhanumati are at their best with their imposing features.
@rajmahammadshaik9142Ай бұрын
ఒకరిని ఒకరు వాటేసుకుని క్రింద మీద పడుతున్నారు ఈ రోజు అయినా రుచించడంలేదు. కానీ ఈ నటీనటులు ఒకరిని ఒకరు తాకకుండా ప్రేమను ప్రదర్శిస్తున్న తీరు చాలా గొప్పగా ఉంది
@mekalasuryanarayana86862 жыл бұрын
One of the melodius and the best singer of Telugu industry bhanumati ramakrishna
@suseelachiruvolu58942 жыл бұрын
No words to say this song take me to heaven👏👏👏
@sambasivarao88899 ай бұрын
భానుమతి గారి ఈ పాట అంటే ఎంతో ఇష్టం.❤❤❤
@rajagopalaraosimhadri7 ай бұрын
Very melodious song with excellent expressions of Smt Bhanumati.
@maddastephan22625 жыл бұрын
Super song my favourite song 😍😍 nake kadu ntr and ayana wife ki kuda eeee song ante chala istam
@srinivasalur612 жыл бұрын
Sri Ghantasala and Smt Bhanumathi melody cannot be forgotten
E roju NTR mahanayakudu movie chusi ee song search chesa... ❤
@VijayVijay-ty7dh Жыл бұрын
NTR is world hand some man no body such hand some till today, he seems like real Gandharva
@mcramu62092 жыл бұрын
This is NTR favourite song as shown in mahanayakudu
@bsr309 Жыл бұрын
It is very meaningful Song - Telugu Highly Hit song .
@basu482 жыл бұрын
NTR most handsome in this song.
@lekshaavanii1822 Жыл бұрын
Yes🙏🏼🙏🏼🙏🏼💐💐
@teluguvaryramesh85344 жыл бұрын
Yenni sarlu vinna malli malli vinalanipisthadi I like Thais song
@irrikavitha24647 ай бұрын
Na bhutho na bhavishyathi .ntr gariki evvaroo saatikaleru single piece
@krrrcreation5 жыл бұрын
Super music & voice ,all
@maddastephan22625 жыл бұрын
Yes darling my favourite song
@ratnasreedrs34922 жыл бұрын
భానుమతి గారు గొప్ప కళాకారిణి
@vasusalaka548 Жыл бұрын
Very super song gvr and banumathi garlu padina pata naku istam
@ramananaik84068 ай бұрын
చందురుని మించూ అందగాడు మా "తారక రాముడు"
@a2kdvm Жыл бұрын
పల్లవి: ఓ తారక ఓ ఓ జాబిలి ఓ ఓ తారక నవ్వులేల ననుగని ఓ తారక నవ్వులేల ననుగని ఓ తారక నవ్వులేల ననుగని అందాలు చిందెడి చందమామ నీవని అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలి ఓ ఆ తారక నవ్వునోయి నినుగని చరణం1: వినువీధిలోని తారాకుమారి దరిచేరెనౌనా ఈ చందమామ చేరువె తార రేరాజుకు ఆ తారక నవ్వునోయి నినుగని అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలి ఓ ఆ తారక నవ్వునోయి నినుగని చరణం2: మనోగాధ నీతో నివేదించలేను నివేదించకున్న జీవించలేను నెరజాణవేలే ఓ జాబిలి ఓ ఆ తారక నవ్వునోయి నినుగని అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలి ఓ ఆ తారక నవ్వునోయి నినుగని చరణం3: తొలిచూపులోని సంకేతమేమో చెలి నవ్వులోని ఆ శిల్పమేమో నీ నవ్వు వెన్నెలే ఓ జాబిలి ఓ ఆ తారక నవ్వునోయి నినుగని అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలి ఓ ఆ తారక నవ్వునోయి నినుగని
@rameshannaparthi97323 жыл бұрын
Wow sweet melodi. Song. Super Super Super heart touch song.
@pappuvaralakshmi2635 Жыл бұрын
రోజుకి వెయ్యి సార్లు విన్న తనివి తీరదు
@kkirankumar47673 жыл бұрын
Beautiful song... Enni saarlu vinna tanivi teeradu