Sir vankaya vesamu 10-04-2024 Fertilizer emi vadali purugu kosam cheppandi sir
@TeluguVillageAgriculture8 ай бұрын
Drip or irrigation? Synodis vadandi👍
@varthalakumar8 ай бұрын
Irrigation sir
@varthalakumar8 ай бұрын
Sir me tho matladali sir ela contact number pamputara sir
@venkatasai75227 ай бұрын
Sri.nakukurakayaluyayamiveestemanchidi
@lalithaprasad96328 ай бұрын
ఏ కూరగాయ వెయ్యాలో చెప్పారు బాగానే ఉంది. ఎండవేడికి తట్టుకునే రకాలు, తెగుళ్లు పురుగులు తట్టుకునే రకాలు చెబితే బాగుండేది
@TeluguVillageAgriculture8 ай бұрын
ధన్యవాదములు 🙏తప్పకుండా చెపుతాను.
@rockkhan84298 ай бұрын
పిందినల్లి leaf minor తట్టుకునే కూరగాయలు చెప్పండి,ఏప్రిల్ నెలలో మే నెలలో వేసుకోవచ్చా
@TeluguVillageAgriculture8 ай бұрын
Thattukone rakalu undavu 👍
@yarabatirambabu10928 ай бұрын
ఇప్పడు టమాటా వెయ్యవచ్చా వర్షాకాలం లో పంట వెయ్యవచ్చా జనవరి లో సాక్షి అనే రకమైన టమాటా వేసాను దిగుబడి బానే వచ్చినది ఇంకా మంచి రకాలు విత్తనాలు అందుబాటులో ఉంటాయా from శ్రీకాకుళం