వేల్పూరు సంత మార్కెట్ చాల పెద్దది విదేశాల్లో ఉండి ఇలా సొంత ఊరు మనం తిరిగిన ప్రాంతాలు ఇలా చూడటం పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి
@satyareddi89115 ай бұрын
I live in California, USA. I was born, raised, went to school in Velpur. Lots of good memories. I saw this video many times. It reminded of my childhood. I want to come back and enjoy the santa. Thanks for putting the video in KZbin.
@godarollakadhalu5 ай бұрын
Thank you sir
@VasanthaKrishna06012 ай бұрын
మంగళవారం సంత ❤ మా అమ్మమ్మ తాతయ్యాళ్ళ ఊరు
@paparaopolepalli855610 ай бұрын
Velpur సంత గురించి బాగ వివరించిన మీకు థాంక్స్.
@godarollakadhalu10 ай бұрын
Thank you
@greenindiaterrasgardensank82410 ай бұрын
మేము సంతా అశ్వారావుపేటలో చూసాను... అక్కడ సంతా చాలా బావుంటుంది.. గిరిజనుల ఉత్పత్తులు దొరుకుతాయి.. ఏదేమైన నువ్బు సంతా గురించే చెప్పినట్లు మరి ఎవ్వరు చెప్పి ఉండరు.. సూపర్ బ్రదర్.. చాలా అంటే చాలా బాగా చెప్పావు.. బావుంది వీడియో...నైస్ నైస్