No video

#vemana

  Рет қаралды 164,435

YAMA MUSIC WORLD

YAMA MUSIC WORLD

Күн бұрын

vemana PADYALU ,vemana tatvalu samajika amshalu...
this poems lyrics by vemana...
and music by Yalamarthi madhusudana
this song cover by Yalamarthi madhusudana and kavya chandana.
#vemana
#vemanapadyalu
#vemanatatvalu
" yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస్టారు. గాయకుడుగా, హార్మోనియం, తబలా కళాకారుడుగా, సంగీత దర్శకుడుగా 100కి పైగా ఆడియో సీ డీ లు రూపొందించారు. అలాగే సాహిత్యంలో పద్యకవిగా, గేయకవిగా, కవిత్వం కథ వ్యాసం మొదలైన వాటిలో కూడా ప్రావీణ్యం ఉన్నవారు. యెన్నో వేదికల మీద కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాహిత్యోపన్యాసాలు , రేడియో ప్రసంగాలు ఇస్తుంటారు. " సంగీతాధానం " అనే వినూత్న ప్రక్రియ సృష్టించి అవధానాలు కూడా చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఈ చానెల్ ద్వారా వీరు ఇటు సంగీతం, అటు సాహిత్యం రెంటినీ మేళవిస్తూ అనేక ప్రయోగాత్మకమైన వీడియో , ఆడియో కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు కళల గురించి వాటి బాణీల గురించి, తెలుగు సాహిత్యంలోని గొప్పదనం గురించి, మహాకవులు, కావ్యాలు ,చాటుపద్యాలు, సుమతీ వేమన మొదలైన శతక పద్యాలు ,వాటిని ప్రయోగాత్మకంగా రాగ తాళ యుక్తంగా పాడే విధానం ,ఇలా అనేకాంశాలు ఈ చానల్ లో విస్తృతం గా వివరిస్తూ ఉన్నారు. మన సంస్కృతి, సంగీతం, సాహిత్యం , కళలు, భావి తరాలకు అందించడమే లక్ష్యంగా, అంతకంటే ముఖ్యంగా నేటి విద్యార్థులకు వీటి పట్ల అవగాహన ఆసక్తి పెరగాలని దీక్షతో ఈ చానెల్ నడుపుతూ ఉన్నారు.
ఈ మంచి కార్యక్రమానికి వీక్షకులు మీ వంతు సహకారం అందించాలని మనవి చేస్తున్నాం. సంగీత సాహిత్య ప్రియులు, భాషాభిమానులు తప్పకుండా "సబ్ స్క్రైబ్ " subscribe చేసుకొని చానెల్ ను ముందుకు నడిపించండి. మన తెలుగు కళలను ప్రొత్సహించండి, ప్రేమించండి.
🙏
నమస్కారాలతో
Yama music world...
emailid:yamamusicworld123@gmail.com
please do. like
share
comment
and
subscribe
thanks for watching....

Пікірлер: 75
@nagarajn8965
@nagarajn8965 2 жыл бұрын
Omm Yogi vemanna andray lokdalii yaru ellas super swmygalu evra merisuvavaru yaru ella swmyyogi vemannanavrigay koti namskrgalu 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍✌✌👍👍👍👍👍👍👍👍👍👍👍👍🍁🌾💐🌹🌹🥀🌻🌼🌸🌺
@katarugangaih2910
@katarugangaih2910 2 жыл бұрын
మీలాంటి వారు ఉన్నంత వరకు ఇలాంటి పురాతన పద్యాలు, రాగాలు పునర్జీవమవుతూ ఉంటాయి మీరు సల్లంగుండాలనీ మనస్సుపూర్తి గా కోరుకుంటుంన్నా
@mvkredits1297
@mvkredits1297 2 жыл бұрын
ధన్యవాదములు, 👎👃👌👏
@venkateswarareddychitte6378
@venkateswarareddychitte6378 3 жыл бұрын
వేమన పద్యాలు చాల బాగున్నాయి
@yamamusicworld3940
@yamamusicworld3940 3 жыл бұрын
🙏🙏...
@anandavemkateshaya5301
@anandavemkateshaya5301 2 жыл бұрын
Super super super wonderful pentastic
@valli0625
@valli0625 Жыл бұрын
Telugu meedha mamakaram marichipolenidhani mi chakkani gaanamtho paadi maku vinipinchinchinandhuku sathakoti dhanyavaadhamulu andi🙏
@hanumanthreddyponnaganti7925
@hanumanthreddyponnaganti7925 Ай бұрын
Super Padyalu. Thanks
@VenkateshReddy-ng8cx
@VenkateshReddy-ng8cx 10 ай бұрын
ಜೈ ವೇಮನ ಜೈ ಹಿಂದೂ ರೆಡ್ಡಿ 🚩🙏🔥
@UmaDevi-vd6rk
@UmaDevi-vd6rk 3 жыл бұрын
చాలా బాగున్నాయి...సార్
@yamamusicworld3940
@yamamusicworld3940 3 жыл бұрын
.......🙏🙏
@thippeswamybhumula1293
@thippeswamybhumula1293 2 жыл бұрын
Excellent sir
@vidhyasagarreddy2672
@vidhyasagarreddy2672 2 жыл бұрын
చాలా బావున్నాయండీ మీ పద్యాలు భావము చక్కగా వివరించారు ధన్యవాదాలండీ🙏
@yamamusicworld3940
@yamamusicworld3940 2 жыл бұрын
Tq sir 🙏..please share and subscribe....
@ramanavv1219
@ramanavv1219 2 жыл бұрын
భాణీల పధ్ధతిలో గానం చాలా బాగుంది తత్త్వముల పధ్ధతిలో ఆలపిండం బహుబాగు
@vodlaviswanatham9468
@vodlaviswanatham9468 2 жыл бұрын
Very good messages to society vemana padyalu♿
@kavulurinayabrasool3067
@kavulurinayabrasool3067 2 жыл бұрын
Suppar sir
@ramachandraiahgalla6157
@ramachandraiahgalla6157 2 жыл бұрын
అద్భుతమైన గానం మరియూ సంగీతం వినసొంపు గా వుంది. మీ ప్రయోగం బాగుంది. చిన్న పిల్లలు ఆస్వాదించుటానికి అనువు గా ఉన్నది.
@venkateshwarluveggalam7293
@venkateshwarluveggalam7293 23 күн бұрын
చిన్నప్పటి నుండి వినీ వినీ ఉన్న పధ్యాలు పద్యాలు.అందులో సాగదీయుటొకటి.ప్రాచుర్యంలో లేని పధ్యాలు ఎన్నో ఉన్నవి. శోధించవచ్చు కదా!
@saipeddasingu3704
@saipeddasingu3704 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@korupoju.srinivasacharykor9498
@korupoju.srinivasacharykor9498 Жыл бұрын
మీరు చేసిన ఈ ప్రయోగం చాలా బాగుంది ,
@satyanarayanakadali1895
@satyanarayanakadali1895 2 жыл бұрын
Very happy to listen to these heart touching poems. Good creation with background music and explanation.
@sitaramasastrybhagavatula2736
@sitaramasastrybhagavatula2736 2 жыл бұрын
పద్యాలు వినసొంపుగా వున్నాయి.
@gurivireddigarisivareddy1376
@gurivireddigarisivareddy1376 3 жыл бұрын
Tatvam style is melodious. Kavya Chandana ‘s voice is also very good.
@yamamusicworld3940
@yamamusicworld3940 3 жыл бұрын
🙏🙏..
@srinivasaraosripadula9634
@srinivasaraosripadula9634 2 жыл бұрын
ఓం ఆత్మ స్వరూప నమః
@janardhanareddyrajula9484
@janardhanareddyrajula9484 Жыл бұрын
Vemana
@surannakuruva5353
@surannakuruva5353 2 күн бұрын
❤❤❤❤❤
@mravisankar2614
@mravisankar2614 2 жыл бұрын
నమస్కారం సార్. మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి పాత గ్రంథాలను సేకరించి వాటిని అమలు చేయాలని మీరు చేస్తున్న పని మనస్ఫూర్తిగా అభినందనలు
@ch.srikanthchipirishetti5067
@ch.srikanthchipirishetti5067 2 жыл бұрын
Super
@chandrashekerraoduddukuri9342
@chandrashekerraoduddukuri9342 Жыл бұрын
🙏
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 2 жыл бұрын
అదుపు హద్దులు విస్మరించి అలజడి నెలకొన్న విష పూరిత వాతావరణంలో ఇటువంటి సూక్తులు కొంతైనా పలిత ' మిస్తుంది అని ఆశిద్దాం. ప్రయత్నం ఫలించాలి
@mvkredits1297
@mvkredits1297 2 жыл бұрын
ధన్యవాదాలుచక్కగాపాడినారు 👏👌👃👃👃👎👃👎
@venkat9187
@venkat9187 2 жыл бұрын
Super great
@mallikarjunareddymakke7021
@mallikarjunareddymakke7021 2 жыл бұрын
Danyavadam mee vivaramulaku
@adapasaibabu8165
@adapasaibabu8165 2 жыл бұрын
AYYA MAHHA AMRUTHA PRAVAHAM ANNIYOU PADYALU VINALANI UNNADHI
@lingalajacob4802
@lingalajacob4802 3 ай бұрын
@Sritu04
@Sritu04 3 ай бұрын
❤❤
@ashokreddyeppa5167
@ashokreddyeppa5167 2 жыл бұрын
Nippu Kanika lanti Gnanam Vemana teaching for all. Namaste 🙏.
@SimhachalamKarra-ec5fo
@SimhachalamKarra-ec5fo 2 ай бұрын
❤️❤️❤️🙏🙏🙏🙏☺️☺️☺️💐💐💐💐💐
@jmreddyreddy247
@jmreddyreddy247 2 жыл бұрын
Excellent.jmreddy
@rudrareddy2807
@rudrareddy2807 2 жыл бұрын
‌‌‌very nice and good thanks sir
@balarajeswarareddy407
@balarajeswarareddy407 2 жыл бұрын
Excellent
@rafishaik5556
@rafishaik5556 2 жыл бұрын
👌👍
@meenakshikrishnaiah2621
@meenakshikrishnaiah2621 2 жыл бұрын
👏👏🎉
@rafishaik5556
@rafishaik5556 2 жыл бұрын
👌👌👌👍👍👍👏👏👏👏👏👏
@dadianjaneyulu152
@dadianjaneyulu152 2 жыл бұрын
Very Very Congratulations 🎉🎉 Music or Singars Voices Great Mahanubhavllu History Cantinue Projects Planning Request 🙏🙏🙏
@meenakshikrishnaiah2621
@meenakshikrishnaiah2621 2 жыл бұрын
🙏🙏🎉
@G.ViswanathamSetty-zu6ob
@G.ViswanathamSetty-zu6ob 10 ай бұрын
V good padayalu
@shankarbattula5556
@shankarbattula5556 7 ай бұрын
Good
@splSrinivasspl
@splSrinivasspl 2 жыл бұрын
👌👌👌👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏
@janugururambabu7497
@janugururambabu7497 2 жыл бұрын
ElanePadyalanni pampinchagalaru.chala bagundisir .
@prajwalpvgowda1777
@prajwalpvgowda1777 2 жыл бұрын
Very fine song mind fry
@nageshwarraobheemuni8336
@nageshwarraobheemuni8336 Жыл бұрын
Good messages to samajam
@chintapatlasrikanth9804
@chintapatlasrikanth9804 2 жыл бұрын
🙏🙏🙏
@jmreddyreddy247
@jmreddyreddy247 2 жыл бұрын
Excellent jmreddy
@manjulapothula3726
@manjulapothula3726 Жыл бұрын
Super voice
@manoharreddy4274
@manoharreddy4274 2 жыл бұрын
Super 🙏
@ukrishnamurthy
@ukrishnamurthy 2 жыл бұрын
వేమన పద్యాలు రాయలసీమ ఆంజనేయ స్వామి గుడి గండి కోట సమీపమున ఉన్న చింతల పల్లి వీరన్న ఘట్ట పల్లి పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉన్నాయి ఆ గ్రామాలు శైవ క్షేత్రాల సాంప్రదాయిక వీర బలిజ గ్రామ అధికారులు రెడ్డి పదవులలో రాణించిన ఆంజనేయ స్వామి గుడి రక్షకులు. వేంపల్లి సమీపం లో వేముల ఇంటిపేరు భక్తి సాంప్రదాయం ప్రకారం ఎక్కువ మంది వ్యవసాయ రంగం. రాచ ఊ రు రాయ చోటి తిమ్మమ్మ మర్రిమాను ఖాద్రీ క్షేత్రం గంగ రాజుల పాలనలో ఉండేది.ప్రాచీన కాలము నుండి మునులు ఋషులు సర్వం శివ విష్ణు మయం భావం.తిరుపతి శ్రీ కృష్ణ దేవరాయలు అచ్యుత దేవరాయలు మధుర తంజావూర్ నాయక రాజులు అభివృద్ధి కృషి చేసిన మహనీయుల వంశ వృక్షం ఆ ప్రాంత ప్రజల సామాజిక న్యాయం సేవా కార్యక్రమాలు నిర్వహించి భక్తి ధర్మం పెంచి నారు. కొంత మంది భక్తి సాంప్రదాయం ప్రకారం వేమన అవ దూతలు గుర్రాల మీద కూర్చుని సేవాకార్యక్రమాలు భక్తి ప్రబోధాలు ప్రచారము ముఖ్యం అని ప్రజలకు అందుబాటులో వ్యవహారిక భాషలో రచనలు చేసి నారు. వేమన రసికుడు భోగ భాగ్యాలు నిరసించిన మహా జ్ఞాని. రాజ వైభవ మూర్తి కాదు యోగ మూర్తి. తిమ్మమ్మ మర్రిమాను గూటి బయలు యోగులు ఋషులు మునులు తపస్సు పట్టుదల పెరిగింది. ఆ ముద్రవేయించుకున్న వేమన సంసార సాగరం నుంచి దూరమై చింతల పల్లి ఇల్లు వదలి యోగ మార్గం ద్వారా చింతన పెరుగుతుంది .ఆ మహా భాగ్యం దక్కింది మనకు . సమాజం లో చింతన లేని ముస్లిం రాజ్య పాలన లో మహా జ్ఞానులు ఎందరో వేమన అవ దూతలు గుర్రాల మీద కూర్చుని సేవాకార్యక్రమాలు భక్తి సాంప్రదాయం ప్రకారం బోధనలు ప్రారంభం . ఆ మహా భక్తి విరక్తి కలగడంతో అడవి కాచిన వెన్నెల వలె ఆ నాడు అటవీ ప్రాంతంలో చివరి దశలో తత్వ జ్ఞానం బోధనలు ప్రారంభం మహా జ్ఞాని దైవ రూపేణ యోగి పుంగవులు వేమన పద్యాలు పాటలు అద్భుతం జరిగింది కానీ విదేశీ దొరల పాలన లో బ్రిటిష్ ప్రభుత్వం కూడా అనేక.వేమన పద్యాలు పాటలు మరచి పోలేని వేమన పద్యాలు పాటలు మరుగున పడి వేసినా ప్రజలు గ్రహించి గుండెల లో దాచుకున్న మహా సంపద రాగ యుక్తంగా ప్రచార కార్యక్రమం మహా జ్ఞాని యోగి వేమన పుణ్య క్షేత్రాలు మంచి సందేశం శుభం కలుగుతుంది శతమానం భవతి వేదం అణువణువున నాదం నినాదం వేమన పద్యాలు
@shaiksubhan1909
@shaiksubhan1909 2 жыл бұрын
Good Attempt
@janugururambabu7497
@janugururambabu7497 2 жыл бұрын
Padyaluchalabagundandi.Estail loAnnipadyalukavali.
@shivakumarpoloju9672
@shivakumarpoloju9672 2 жыл бұрын
🙏🙏🙏🙏
@bommineniashokreddy2990
@bommineniashokreddy2990 2 жыл бұрын
👌👌👌👌🙏🙏🙏🙏
@seetharamuluch3942
@seetharamuluch3942 2 жыл бұрын
సూపర్ సర్.
@venkannababumada704
@venkannababumada704 2 жыл бұрын
5000 వేల పద్యలు అన్ని పాడ గలరు అర్దం తెలపగలరు , ధన్యవాదములు
@rajashekharb1788
@rajashekharb1788 2 жыл бұрын
👏👏🙏
@suryarayaprolu8714
@suryarayaprolu8714 Жыл бұрын
ఆర్యానమః.గానములు చాలాబాగున్నవి. చిన్నసూచన .విశ్వదాభీ అని భీ దీర్ఘంతీయడం బాగుండలేదు.విశ్వద దగ్గర ఆపుకొని అభిరామ అనివిడదీసుకుంటే రాగానికి ఇబ్బందిఉండదు.ఉచ్చారణ బాగుంటుంది.గమనించగలరు. రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.
@rrkkumar8399
@rrkkumar8399 2 жыл бұрын
Whichragamandtalamplease
@munireddy3077
@munireddy3077 2 жыл бұрын
కట్టా వారు మా గురు వుగారు . ముందుగా వారికి ప్రణామాలు . ఈ విధంగా గుర్తు చేసినందులకు ధన్యవాదాలు, ' . నాపేరు V.N. మునిరె డ్డి . కడప లోని పాత కడప చేరువు నిర్మాణ .కర్త ఏలూరు భూమి రెడ్డి గారి చరిత్ర అడిగాను, ' తెలుసుకునే లోగా స్వర్గస్తులైనారు. తెలిసిన తెలుప గలరు. '
@guvvalagauravih8595
@guvvalagauravih8595 2 жыл бұрын
.cf PU
@dr.m.v.lakshmaiah9928
@dr.m.v.lakshmaiah9928 2 жыл бұрын
Undefinable sir
@paparaosribarki5903
@paparaosribarki5903 2 жыл бұрын
నమస్తే సంగీతం మాష్టార్ గారి మొబైల్ నెంబర్ పెట్టండి
@yamamusicworld3940
@yamamusicworld3940 2 жыл бұрын
Discription లో ఉన్నది చుడగలరు 🙏
Sri Vemana Yogi Padyalu Vemana satakam Vemana Neethi Padyalu
52:08
Mana bajana songs
Рет қаралды 172 М.
Vemana Poem Swami Uday Chandra MBR
22:10
udaychandra MBR
Рет қаралды 55 М.
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 45 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 39 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 35 МЛН
Burrakatha | Katarupalli Vemareddy Charithra | Thati Konda Pullayya | Jayasindoor burrakathalu
56:33
Jayasindoor HariKathalu - Burrakathalu
Рет қаралды 815 М.
Ninnu Vidisiyundalenayya
12:24
Dr M. Balamuralikrishna - Topic
Рет қаралды 106 М.
వేమన శతక నీతి పద్యాలు % vemana shathaka nithi padyalu
3:24
పద్య మాధుర్యం (padya madhuryam)
Рет қаралды 2,6 М.
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 45 МЛН