Venkata ramana thandri original song. | Manchidi |

  Рет қаралды 1,042,283

YouTyre

YouTyre

6 жыл бұрын

Venkata ramana thandri official song
Video from Vce
#ayyappan #ayyappabhajana #bhajanastatus #bhajanapatalu #bhakti
#bhakthitv #bhaktisong #bhajangeethalu
#patalu #devudu #shiva #omnamahshivaya
#youtyre #youtyrevideo #youtyrechannel #youtyree #youtire #yiutubeshort #shorts #omnahamshivay #shivtandav #shivatandavam
‎@YouTyre .. subscribe for more videos
#ayyappabhajana #shiva #shorts #bhajanapatalu #bhajan #bhajanastatus #bhakthitv #bhakti #bhaktistatus #bhaktisongs #devudu #saibaba #sairam #shiridisaibaba #lordshiva #mondaystatus #thursdaygodsongwhatsappstatus |#thursday_special_status #thursdaypooja #shorts #whtsappstatus ##yiutubeshort #youtyre7 #youtyre #rrr #pspk

Пікірлер: 213
@srinisri6681
@srinisri6681 2 жыл бұрын
పల్లవి! 11) సాగర మధనము లో వెంకటరమణ తండ్రి, కూర్మావతారుడవే తిరుమల రమణ - ఏలేటి వాడ వయ్యా వెంకటరమణ తండ్రి, క్షీరాబ్ధి కన్యకక తో తిరుమల రమణ - స్మరించినంతనే శ్రీ వెంకటరమణ తండ్రి, వరించు వరములతో వెంకటరమణ - వడ్డీ కాసుల వాడే వెంకటరమణ తండ్రి, వజ్రాల కవచ ముతో తిరుమల రమణ పల్లవి! 12) భరతఖండము నందున వెంకటరమణ తండ్రి, భాగ్యాల పంట వయా తిరుమల రమణ - ప్రకృతి వికృతి శ్రీ వెంకటరమణ తండ్రి, కాల గమనము నీవే తిరుమల రమణ - సమస్త శాస్త్రాలను వెంకటరమణ తండ్రి, రచించు వాడవు లే తిరుమల రమణ - భోగ భాగ్యాలతో శ్రీ వెంకటరమణ తండ్రి, బాల బాలాజీ శ్రీ తిరుమల రమణ పల్లవి! 13) నిత్య సత్యము వాడే వెంకటరమణ తండ్రి, సత్యనారాయణ నుడే తిరుమల రమణ - నారద తుంబురు లే వెంకటరమణ తండ్రి, నీ నామ సంకీర్తన చేతురు రమణ - నీ పాదపద్మాలకు వెంకటరమణ తండ్రి, పారిజాతమ్ము లతో అర్చన రమణ - గోవింద గోపాల వెంకటరమణ తండ్రి, మయూర పించము తో వెంకటరమణ పల్లవి! 14) శృంగార మూర్తి వయా వెంకటరమణ తండ్రి, శ్రీరంగనాథుడువే వెంకటరమణ - ఊగేటి ఊయలపై వెంకటరమణ తండ్రి, తులతూగు వాడవులే వెంకట రమణ - కస్తూరితిలక ముతో వెంకటరమణ తండ్రి, కారుణ్య మూర్తి వయా తిరుమల రమణ - పదివేల శేషుల పై వెంకటరమణ తండ్రి, పవళించు వాడవయ్య వెంకటరమణ పల్లవి! 15) ముల్లోకములను మేలేడీ వెంకటరమణ తండ్రి, మత్స్యావతారుడవే తిరుమల రమణ - పవానాకారము తో వెంకటరమణ తండ్రి, పరశురాముండు ఇతడే తిరుమల రమణ - ఏడుకొండలవాడా వెంకటరమణ తండ్రి, బౌద్ధ కల్కివి నీవే తిరుమల రమణ - నీదావ తారమూలే వెంకటరమణ తండ్రి , కీర్తింప మా తరమా తిరుమల రమణ పల్లవి! 16) అఖండ జ్యోతులతో వెంకటరమణ తండ్రి, అష్టలక్ష్ముల కొలువే తిరుమల రమణ - గోపాల పోషకుడే వెంకటరమణ తండ్రి, శోక నాశకుడు ఇతడే తిరుమల రమణ - వేదాల ఘోషలతో వెంకటరమణ తండ్రి, మోసేటి పల్లకిపై తిరుమల రమణ - సర్వాంగ సుందరుడే వెంకటరమణ తండ్రి, సౌఖ్య ద్వారము నీవే తిరుమల రమణ పల్లవి! 17) అభీష్ట వరదాయ క వెంకటరమణ తండ్రి, కలియుగ దైవమురా తిరుమల రమణ - అన్నమయ్య కీర్తన లే వెంకటరమణ తండ్రి, ముద్దుగుమ్మ వేరు లయ తిరుమల రమణ - అట్టి సామ్రాజ్యమునే వెంకటరమణ తండ్రి, పాలించు వాడవయ్యా తిరుమల రమణ - ముత్యాల నవ్వులతో వెంకటరమణ తండ్రి, జీవకోటికి పోషణ చేస్తవి రమణ పల్లవి! 18) పచ్చని తోరణము వెంకటరమణ తండ్రి, నిత్య కళ్యాణము లే నిత్యము రమణ - శ్రీదేవి భూదేవితో వెంకటరమణ తండ్రి, కళ్యాణ మూర్తి వయా తిరుమల రమణ - భక్తి సాగర మందున్న వెంకటరమణ తండ్రి, ముక్తి కెరటము నీవే తిరుమల రమణ - నిను చూడ వచ్చేటి భక్తులు రమణ తండ్రి, గోవింద గోశలతో ముగ్దులు రమణ.... గోవింద... వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచే టి తిరుమల రమణ
@YouTyre
@YouTyre Жыл бұрын
Thank you for lyrics 🙂
@thotasravani2004
@thotasravani2004 Жыл бұрын
All lyrics peytandi sir
@Srinivasmatam
@Srinivasmatam Жыл бұрын
గబఠ క
@santhoshjaidi1515
@santhoshjaidi1515 Жыл бұрын
Pppp0l Llllllllllllllll😊😊
@ganeshpalli1237
@ganeshpalli1237 Жыл бұрын
😊o😊😊pp
@srinisri6681
@srinisri6681 2 жыл бұрын
చరణం! వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచే టి తిరుమల రమణ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా....వెంకటరమణ తండ్రి(1) పల్లవి! 1) తెల్లవారు జాము ల్లో వెంకటరమణ తండ్రి , సుప్రభాతము చేసెను సిరులే రమణ - పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములే ననిత్యము రమణ - వజ్రమ్మ కుటుంబముతో నువ్వే వెంకటరమణ తండ్రి, శంకు చక్ర దారుడువే తిరుమల రమణ - మూడు నామాల తోను వెంకటరమణ తండ్రి, ముల్లోకములు ఏలిది మూర్తి వి రమణ పల్లవి! 2) నీలాల కన్నుల్లో తో వెంకటరమణ తండ్రి, నీలమేఘశ్యామా తిరుమల రమణ - అందాల అదరముపై వెంకటరమణ తండ్రి, పాల పట్టి నవ్వుల యా తిరుమల రమణ - నల్లని వాడవయ్యా వెంకటరమణ తండ్రి, సుందరాకార ఉడకవే తిరుమల రమణ - ఓంకార రూపుడవే వెంకటరమణ తండ్రి, ఉగ్ర నరసింహుడవే వెంకటరమణ పల్లవి! 3) నిలువైన హృదయము పై వెంకటరమణ తండ్రి, పద్మావతి మంగళ నిలయము రమణ - వేద వేదాంగములే వెంకటరమణ తండ్రి, సామవేదానికి సరి సారధి రమణ - వెన్నముద్దల దొంగ వెంకటరమణ తండ్రి, ముల్లోకముల మోహన మురళివి రమణ - వైకుంఠ వాసుడవే వెంకటరమణ తండ్రి, వాసు దేవుడవయ్యా వెంకటరమణ పల్లవి! 4) ఏకాంత సేవ లతో వెంకటరమణ తండ్రి, శ్రీకాంత సేవలతో తిరుమల రమణ - వరాలు వర్షం పగ వెంకటరమణ తండ్రి, వరాహ మూర్తి వయా వెంకటరమణ - ప్రత్యక్ష దైవము రా వెంకటరమణ తండ్రి, ఆది నారాయణుడే తిరుమల రమణ - అలివేలు మంగా పతి వెంకటరమణ తండ్రి, అనురాగ మూర్తి వయ్య తిరుమల రమణ పల్లవి! 5) ప్రసిద్ధ వందిత శ్రీ వెంకటరమణ తండ్రి, వైకుంఠ వాసుడవే తిరుమల రమణ - మోక్షసాధన నీవే వెంకటరమణ తండ్రి, మోక్షద్వారము నీవే తిరుమల రమణ - కారుణ్య మూర్తి వయా వెంకటరమణ తండ్రి, కటాక్ష వీక్షణ లే తిరుమల రమణ - గోవింద గోవిందా వెంకటరమణ తండ్రి, గోవింద రాజువయ్యా గోకుల రమణ పల్లవి! 6) సహస్ర మూర్తి అడుగో వెంకటరమణ తండ్రి, ఆనందనిలయముపై వెంకటరమణ - భక్తజనులను రాగపు వెంకటరమణ తండ్రి, గోశాల లాలించెడి తిరుమల రమణ - అనంతపద్మనాభ వెంకటరమణ తండ్రి, అఖండ తేజముతో తిరుమల రమణ - అశేష భక్తులతో వెంకటరమణ తండ్రి, విశేష పూజలతో వెంకటరమణ పల్లవి! 7) సిద్ది బుద్ధులను ఇచ్చెడి వెంకటరమణ తండ్రి, శేషాద్రి శేఖరు డే తిరుమల రమణ - అనాధి నాధుడే వెంకటరమణ తండ్రి, పుండరీకాక్షుడవే తిరుమల రమణ - వర వెంకటాద్రి షా వెంకటరమణ తండ్రి, వామనావతారముతో తిరుమల రమణ - కోటి దివ్వెల నిచ్చెడి స్వామివిరా శ్రీ రమణ, కోదండపాణి వయా వెంకట రమణ పల్లవి! 8) దశవతారము లే వెంకటరమణ తండ్రి, ధర్మసంస్థాపకుడే తిరుమల రమణ - పద్మావతి దేవి తో వెంకటరమణ తండ్రి, ప్రసన్న మూర్తి వయా వెంకటరమణ - ఆద్యంతము నీవే వెంకటరమణ తండ్రి, అంజనా దిషుడవే తిరుమల రమణ - చిత్రాలకే చిత్రము వెంకటరమణ తండ్రి, నీ రూప సౌందర్యము వెంకటరమణ పల్లవి! 9) సంసార సాగరమును వెంకటరమణ తండ్రి, దాటించు వాడవు లే తిరుమల రమణ - లోకాల ఏలిక తో వెంకటరమణ తండ్రి, భక్తజన పాలకుడే తిరుమల రమణ - దాస జన పోషకుడే వెంకటరమణ తండ్రి, దరిద్ర నాషణివే తిరుమల రమణ - అజ్ఞానమే మాపగ వెంకటరమణ తండ్రి, విజ్ఞాన మీచెడ్డివో వెంకటరమణ పల్లవి! 10) మధురాతి మధురము లే వెంకటరమణ తండ్రి, నీ నామ సంకీర్తన మధురము రమణ - సప్త వాహనములపై వెంకటరమణ తండ్రి, దీవించు హస్తముతో తిరుమల రమణ - అండపిండ బ్రహ్మాండం వెంకటరమణ తండ్రి, విధాత యే కడిగిన పాదము రమణ - పరిమళ గంధముతో వెంకటరమణ తండ్రి, చందనోత్సవములయ వెంకటరమణ
@RajuRaju-zb5bf
@RajuRaju-zb5bf Жыл бұрын
Om ನಮೋ venktates,govinda govinda 🌹👏🥥🙏🙏🙏💐🙏🙏🙏🙏🙏🙏🍌🍌🍋🪔🪔🪔🪔🪔
@s.anilraopranavi5889
@s.anilraopranavi5889 2 жыл бұрын
E sloka vintte Mansuku visranthi om namo venkateswaraya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@YouTyre
@YouTyre Жыл бұрын
Thank you Please share song link in your whatsapp
@danduripavankumar7484
@danduripavankumar7484 2 жыл бұрын
Om namo venkateshaya namaha 🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼💮💮💮💮💮💮💮💮💮🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👶👪
@siddu143boini4
@siddu143boini4 2 жыл бұрын
🙏🙏🙏 Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏
@pashuvulabhaskar6403
@pashuvulabhaskar6403 Ай бұрын
Im watching this song since 2020 when I heared it I feel im in heaven om namo venkatesheya
@sharansaran2452
@sharansaran2452 2 жыл бұрын
Govinda yenakku kuzhatha venu🙏🙏🙏
@manjuManju-eh6lo
@manjuManju-eh6lo 2 жыл бұрын
Nice song 👍👍👍👍
@hamsavarshinilocalvillage3252
@hamsavarshinilocalvillage3252 2 жыл бұрын
Jai srimannarayana
@jaidwarakathirumaleshacrea5511
@jaidwarakathirumaleshacrea5511 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలి అనిపిస్తూనే ఉంది ఈ పాటలో పదజాలం చాలా బాగుంది నిజంగానే నా కళ్ళు ఏదో తెలియని ఆనంద బాష్పలతో నాకు తెలియకుండానే వచ్చేస్తున్నాయి మహానుభావ ఓ శ్రీనివాసా నీ మాయలు ఎవ్వరికి అర్థం కావు కానీ అందులోనే ఏదో ఒక అర్థం పరమార్థం ఉంటుంది . ఓం చిన్న వెంకటేశ్వరుడా నమో నమః గోవిందా గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా
@YouTyre
@YouTyre Жыл бұрын
Thankyou
@vijaykavali989
@vijaykavali989 10 ай бұрын
Mall 😊 😊
@dathuyadav3838
@dathuyadav3838 9 ай бұрын
Yes, bro 5:26
@rajuvsst5860
@rajuvsst5860 2 жыл бұрын
Chela baga padaru voice super
@ramuch2269
@ramuch2269 4 жыл бұрын
Super song
@saleguruswamy1498
@saleguruswamy1498 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥 ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా గోవిందా గోవిందా నమో వెంకటేశాయ నమః
@babulaljat5617
@babulaljat5617 4 ай бұрын
Om namo venkateshaya 🙏
@ssorganicfarm
@ssorganicfarm 2 жыл бұрын
Namo venkateswara 👌👌👌👌
@nagarajupadidapu8585
@nagarajupadidapu8585 4 жыл бұрын
Nice song
@tedlarajayalaxmi6964
@tedlarajayalaxmi6964 2 жыл бұрын
Super 👃👃👏👏
@YouTyre
@YouTyre Жыл бұрын
Thank you! Cheers!
@msuhakar4763
@msuhakar4763 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 Govinda Govinda Govinda Govinda Govinda
@gavvalanarsimha7873
@gavvalanarsimha7873 5 жыл бұрын
Excellent
@sampathkumar9327
@sampathkumar9327 27 күн бұрын
Govinda Govinda Govinda 🎉🎉
@SwamySwamy-kl9fd
@SwamySwamy-kl9fd 2 жыл бұрын
🙏🙏Govinda Govinda 🙏🙏
@maheshmaradana6553
@maheshmaradana6553 Жыл бұрын
Ppp
@ramakrishnachenna101
@ramakrishnachenna101 5 жыл бұрын
Venkata Ramana thandri Govinda srinivasa govinda.
@balubagam1921
@balubagam1921 4 жыл бұрын
I. Iove. Songs.
@ravindersara1202
@ravindersara1202 2 жыл бұрын
Yedukondalwada..venkataramana.govinda.govinda......
@bolagattigowda1340
@bolagattigowda1340 9 ай бұрын
Om
@shankararaochintala1310
@shankararaochintala1310 2 жыл бұрын
i like this song very much.
@YouTyre
@YouTyre Жыл бұрын
Thank you Please share song link in your whatsapp
@mounish4580
@mounish4580 8 ай бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏
@veerachary.avc1158
@veerachary.avc1158 5 жыл бұрын
Nice and very Peaceful
@godhaghimire3366
@godhaghimire3366 2 жыл бұрын
जय श्रीमन्नारायण
@ganeshnayakganeshganiganes8580
@ganeshnayakganeshganiganes8580 Жыл бұрын
Very nice song on namo venkatesaya namaha
@srinivasbrahmanapally9765
@srinivasbrahmanapally9765 10 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః
@pokalamalli9441
@pokalamalli9441 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@srinivaskandlakunta30
@srinivaskandlakunta30 Жыл бұрын
నాకూ చాలా ఇష్టం ఈ పాట
@chnagendrachnagendra8207
@chnagendrachnagendra8207 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasbrahmanapally9765
@srinivasbrahmanapally9765 3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ
@enikepallivijayakumar967
@enikepallivijayakumar967 2 жыл бұрын
Govinda Govinda
@saipetkule3767
@saipetkule3767 2 жыл бұрын
🙏🙏
@snehasishsen8942
@snehasishsen8942 2 ай бұрын
Venkatramana Govinda Govinda 🙏
@snehalathabandla4213
@snehalathabandla4213 5 жыл бұрын
superrrrrrrrr
@YouTyre
@YouTyre Жыл бұрын
Thank you Please share song link in your whatsapp
@vemparalasivamani4043
@vemparalasivamani4043 Жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda
@YouTyre
@YouTyre Жыл бұрын
Please share video link in whatsapp
@kilambisrinivas5995
@kilambisrinivas5995 5 жыл бұрын
Good
@sampathkumar9327
@sampathkumar9327 Ай бұрын
Govinda Govinda Govinda
@ssarswathi1763
@ssarswathi1763 2 жыл бұрын
Govinda govinda
@Second_handused_zishan
@Second_handused_zishan 2 жыл бұрын
Namo narayana
@rebelssurya
@rebelssurya 2 жыл бұрын
గోవిందా
@sannysiraoattada1599
@sannysiraoattada1599 2 жыл бұрын
Super
@YouTyre
@YouTyre Жыл бұрын
Super
@prasanthk1428
@prasanthk1428 4 жыл бұрын
ఓం నమో వెంకటరమణ నమః
@santharaok7217
@santharaok7217 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@thirumaleshbathula3203
@thirumaleshbathula3203 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@YouTyre
@YouTyre 4 жыл бұрын
Please subscribe our channel
@vishnumanikanta5348
@vishnumanikanta5348 Жыл бұрын
OM NAMO VENKATESHAYA NAMAHA❤️🙏
@varunkumar8698
@varunkumar8698 Жыл бұрын
Govindha Govindha
@rameshpulaboina1022
@rameshpulaboina1022 7 ай бұрын
ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@vankudothupavan6547
@vankudothupavan6547 2 жыл бұрын
Nice ☺️
@rajender9373
@rajender9373 5 жыл бұрын
My favorite solkam 🙏🙏🙏
@gainisailu6223
@gainisailu6223 Жыл бұрын
Govind a Govind om namo ventesha
@chandramoulibathoju489
@chandramoulibathoju489 2 жыл бұрын
💐🙏🙏🙏🙏🙏
@rajeshsonar4639
@rajeshsonar4639 2 жыл бұрын
🌼🙏🌼
@mkpollution1399
@mkpollution1399 2 жыл бұрын
🕉🕉🕉🙏🙏🙏🙏🙏
@ramadevikota9465
@ramadevikota9465 Жыл бұрын
Namo Venkatesaya namaha
@thamancricket6693
@thamancricket6693 Жыл бұрын
Royally so sweet voice
@jaripitigangaraju8087
@jaripitigangaraju8087 8 күн бұрын
OM, NOMO, VENTASWAYA
@dineshkumaryedika6684
@dineshkumaryedika6684 Жыл бұрын
Narayanaa
@valagondanagesh9351
@valagondanagesh9351 2 жыл бұрын
Bajanasongs
@sampathkumar9327
@sampathkumar9327 Ай бұрын
🎉🎉🎉🎉
@devenderpenchikala5016
@devenderpenchikala5016 Жыл бұрын
🙏🙏🙏
@mmcreations8297
@mmcreations8297 Жыл бұрын
Sri venkateswara swaami
@rravi9735
@rravi9735 2 жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@sandeepgurjar4790
@sandeepgurjar4790 10 ай бұрын
❤❤❤❤
@DurgaPrasad-qz8mn
@DurgaPrasad-qz8mn 8 ай бұрын
ఓమ్ నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏
@ganeshprasad9872
@ganeshprasad9872 5 ай бұрын
🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@annamshivagopi4223
@annamshivagopi4223 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ
@rameshpulaboina1022
@rameshpulaboina1022 7 ай бұрын
ఓం నమో శ్రీ గోవిందాయనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@sujathayarva5365
@sujathayarva5365 2 жыл бұрын
Soooooooo sweet voice... nice song.. feeling very cool..🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💖💖🌺🌺🌺🌼🌼🌼🌺🌺🌺🌹🌹🌹
@subbareddykasu6446
@subbareddykasu6446 2 жыл бұрын
🙏🙏🙏🐬💐
@mailraju
@mailraju Жыл бұрын
@@subbareddykasu6446v
@prasannavsvs6085
@prasannavsvs6085 Жыл бұрын
🙏💐
@sujathayarva5365
@sujathayarva5365 Жыл бұрын
Thankyou very much
@YouTyre
@YouTyre Жыл бұрын
Thank you Please share song in your whatsapp
@moinabadshravankumar2596
@moinabadshravankumar2596 Жыл бұрын
Om namo naarayanaya
@srinuvass3303
@srinuvass3303 Жыл бұрын
🙏🙏🙏 om నమో నారాయణయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kallaanand5726
@kallaanand5726 4 жыл бұрын
ఆనంద్ 👈🙏🙏🙏🙏🙏
@praveenkumar-dyaga786
@praveenkumar-dyaga786 2 жыл бұрын
ఓం నమో వెంకటేశాయః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️♥️♥️♥️♥️♥️💪🏻💪🏻
@vijayalakshmimanthina9000
@vijayalakshmimanthina9000 7 ай бұрын
Chala baga chesukunaru nomu nenu chesukunnanandi chala baguntundi nenu epatnundo bhagvad gita nerchukundamanukuntunna kani kudarledandi meru chepaka learn gita lo join ayyanandi chala bavundi tq so much andi
@kjs0710
@kjs0710 5 ай бұрын
❤ Om Namo Narayana
@srinivasgoud4970
@srinivasgoud4970 Жыл бұрын
Om namo Narayanaya namaha
@star9newsts519
@star9newsts519 2 жыл бұрын
jai govindha govindha
@thamancricket6693
@thamancricket6693 Жыл бұрын
Padinavati jeevitham dhanyam
@manjuManju-eh6lo
@manjuManju-eh6lo 2 жыл бұрын
🙏🙏ఓం నమో నారాయణాయ 🙏🙏ఓం నమో వేకటేశాయ 🙏🙏🙏
@suryakavuru4756
@suryakavuru4756 Жыл бұрын
Govinda
@maheshsabbu6576
@maheshsabbu6576 9 ай бұрын
Om Namo venkateswraya Namaha 🙏
@chandrakumarchandru8256
@chandrakumarchandru8256 10 ай бұрын
Om namo venkateshaya namaha❤
@VinodKumar-qu7vt
@VinodKumar-qu7vt Жыл бұрын
ಶ್ರೀನಿವಾಸ 🙏🙏🙏
@mallikarjunmallikarjun5208
@mallikarjunmallikarjun5208 Жыл бұрын
🙏🙏🌹🌹🌹🙏🙏
@durganagarajeswarinimmagad6310
@durganagarajeswarinimmagad6310 3 ай бұрын
వేంకట రమణ తండ్రి 🙏🙏🙏🙏🙏
@mallikarjunmallikarjun5208
@mallikarjunmallikarjun5208 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@prakashay633
@prakashay633 Жыл бұрын
Om namo Lakshmi venkateshaya namaha 🙏🙏🙏
@kotukuruloknivas7191
@kotukuruloknivas7191 2 жыл бұрын
Anadamsong
@user-iv4gw4ki5q
@user-iv4gw4ki5q 7 ай бұрын
🙏🙏🙏🙏🌷🙏🌷🌹🙏🙏🙏🙏🙏🙏🙏🥰♥️♥️
@venkateswararaodommeti423
@venkateswararaodommeti423 2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయః ఓం నమో వేంకటేశాయః ఓం నమో వేంకటేశాయః ఓం నమో వేంకటేశాయః ఓం నమో వేంకటేశాయః ఓం నమో వేంకటేశాయః ఓం నమో వేంకటేశాయః ఓం నమో వేంకటేశాయః ప్రజలు అందరూ సుఖంగా ఉండేలా చూసుకో దేవ దేవా
@YouTyre
@YouTyre Жыл бұрын
Thank you Please share song link in your whatsapp
@punna.venkataswamy9048
@punna.venkataswamy9048 4 жыл бұрын
ప్రశాంత మైన శ్లోకాo ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏
@billachandrakanth2504
@billachandrakanth2504 Жыл бұрын
.
@YouTyre
@YouTyre Жыл бұрын
Yes
@nagarajup8841
@nagarajup8841 Жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏🙏🙏
@rockstareditz3855
@rockstareditz3855 4 жыл бұрын
My favorite devotional song🙏🙏🙏🕉️Namo venkateshaya Namha🙏🙏🙏
@YouTyre
@YouTyre Жыл бұрын
Thank you Please share song link in your whatsapp
@pamisettyvenkatesh5029
@pamisettyvenkatesh5029 Жыл бұрын
మయమరపించింది
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 105 МЛН
Govinda Namalu || Srinivasa Govinda sri venkatesa govinda
16:52
Mana Deepu kitchen & Fashion
Рет қаралды 461 М.
Annamayya Movie Songs || Annamayya Songs || Akkineni Nagarjuna || Nagarjuna
30:47
Bhakti Sagar Telugu
Рет қаралды 1,8 МЛН
#JaiShreeRam Special Song - S. P. Balasubrahmanyam
10:17
Ganesh Videos
Рет қаралды 10 МЛН
Thirumala Vaasa   Most Popular Venkateswara song uploaded BY VIVEKANANDA SWAMY
19:48
Marapatla bvvivekananda
Рет қаралды 3,4 МЛН
Police Pea Pea and Food Vending Machine #peapea  #cartoonforkid
0:44
PeaPea Wonderland
Рет қаралды 30 МЛН