ఆ వినయం.. ఆ మంచితనం.. ఆ ఆస్తులలాగానే.. వారసత్వంగా వచ్చాయి..!! గొప్ప వ్యక్తిత్వాలు.. 🙏🙏
@అందరివాడు Жыл бұрын
చాలా బాగా చూపించారు బ్రదర్ మీకు ధన్యవాదములు
@GodavariMuni Жыл бұрын
Welcome sir
@penumetsaramachandraraju4 ай бұрын
పెనుమత్స సోమరాజుగారు వారసత్వంగా వచ్చిన మండువా ఇల్లు చాలాబాగా చూసుకొంటున్నారు సంతోషం,బామ్మగారికి నమస్కారం
@GodavariMuni4 ай бұрын
👍👍👍
@kesavaraok533 Жыл бұрын
Very big and old house Chupincharu Muni garu. Grate
@GodavariMuni Жыл бұрын
Thanks Andi
@GB-vq7up Жыл бұрын
పల్లెలలో అప్పట్లో కష్టం ఒకరిది అయితే సుఖం ఇంకొకరిది. ఆ కష్ట పడే వాళ్లు అందరూ వలసపోవడం తో లంకంత ఇల్లును యజమానులు నిర్వహణ చేయడం చేతకాక ఇలా ఆలనా పాలనా లేకుండా పోతున్నాయి. అహం లేకుండా అన్ని వృత్తిదారుల అందరూ సమన్వయ తో ఒకరికొకరు సహయసహకారాలతో బతికితేనే పల్లెల లో బతుకు ఆహ్లాదకరమైన స్థితి ఉంటుంది. గోమాతలను పోషించడం వదిలేసిన తర్వాతే పల్లెలు భ్రష్టు పట్టిపోయినాయి. ప్రస్తుతం ప్రజలలో ఉన్న స్వార్థం కూడా పల్లెలు ఇలా మారడానికి మూలకారణం
@kalasagaryellapu3751 Жыл бұрын
Very good information..... Great villages and houses.
@GodavariMuni Жыл бұрын
Thank you Sir
@SatyaNarayana-jl8zl Жыл бұрын
చాలా బాగా చూపించారు
@haribabuharibabu6720 Жыл бұрын
Good nice people and beautiful house
@gudururajeswari1051 Жыл бұрын
ఆ పెద్ద ఆవిడను చూపించండి ఆవిడతో మాట్లాడించండి
@phani.kphani.kalyan2545 Жыл бұрын
Thammudu ne videos chaala baguntaye thammudu
@GodavariMuni Жыл бұрын
Thanks your support annayya
@ganeshg8368 Жыл бұрын
Manduva illu venukabhagam teyyakunda vunchavalasindi , ma ammamma y ooru penugonda , akkada manduva illu shoot cheyandi
@GodavariMuni Жыл бұрын
సరే సార్ చేస్తాను
@LOKESH.G5 Жыл бұрын
Nice Information Brother
@upendram7137 Жыл бұрын
Aa generation lo puttunte bagundedhi
@RamuRamu-bn8wo Жыл бұрын
Logillu ante naaku chala ishtam
@saishrithvikakondeti8549 Жыл бұрын
Nice
@venkannababuburidi8192 Жыл бұрын
Video super brother
@GodavariMuni Жыл бұрын
Thanks Brother
@pavithrac5870 Жыл бұрын
Sir video chesi nanduku thanks
@GodavariMuni Жыл бұрын
Welcome madam
@naiduu.u.2309 Жыл бұрын
Beautiful village... Really Enjoyed a lot.. we hope you will make more vidieos like this.. by the way may I know ur good name plz. ❤🥰 w
@GodavariMuni Жыл бұрын
Kachitham Ga Sir My Good Name Also Muni Sir
@naiduu.u.2309 Жыл бұрын
@@GodavariMuni ❤👍
@ramujaddu8171 Жыл бұрын
ఇవన్నీ గోదావరి అందాలు కదా
@GodavariMuni Жыл бұрын
అవునండి
@dgowtham5115 Жыл бұрын
👌👌👌
@revathigowtam3756 ай бұрын
KONCHEM ISTAM KONCHEM KOSTAM SERIAL EE HOUSE LO TEESAARU.
@Animerulz-w4u Жыл бұрын
Evandi avida vachindi movie lo vanisri and sharada home chupinchandi please
@GodavariMuni Жыл бұрын
Kachitham Ga Chupistha Wait And See Brother
@shaikghouse6287 Жыл бұрын
Anna good video nuvu leka nenu lenu movie location chepandi anna
@GodavariMuni Жыл бұрын
K Bro
@subbalaxmi6405 Жыл бұрын
Hii andi yelavunnaru
@GodavariMuni Жыл бұрын
Fine Madam
@sudhanaraomadhu3384 Жыл бұрын
seetaratnam gari abbayi ikkada kaadu east godavari dst lo
@sudhanaraomadhu3384 Жыл бұрын
rajahmundry daggara torredu ane village lo teesaaru
@GodavariMuni Жыл бұрын
Ekkada kuda thisaru bro aa movi chala chotla thisaru appatlo