మునిగారు మొనగుడుపు అను జీవిన విధానాన్ని తెలియపర్చారు చాలాబాగుంది అల్లునికి మర్యాద మీ తో కూడ వున్న పెద్దాయన మాటలు ఎంత హుందాగా వున్నాయి గోదావరి ప్రజలు మాటలు మర్యాదపూర్వకంగా వుంటాయి
@GodavariMuniАй бұрын
అవును అండి
@hrangarao5075Ай бұрын
Valuable experience. A forgotten chapter of our domestic history. ఎవరి ఆలోచనలకూ అంతుబట్టేది కాదు. Thank you.
@GodavariMuniАй бұрын
👍👍👍
@Qnhdt-q1293 ай бұрын
Hai ముని గారు 👋 మన Great Indian culture ని, beautiful గోదావరి traditional villages ని, culture కళ్ళకు కట్టినట్లు చూపించి entertain చేస్తునందుకు thank you so much sir. మీ videos చాలా peaceful గ pleasant ఉంటాయి. మేము చాలా entertain అవుతున్నాం. We like your every video.
@GodavariMuni3 ай бұрын
Thanks your support andi
@gudururajeswari10513 ай бұрын
మీరు తీసే వీడియోలు చాలా బాగుంది ఇటువంటి మేము ఎప్పుడో చూడలేదు మీ వీడియో ద్వారా చూస్తూ ఉన్నాము చాలా బాగుంది
@vvapparaod51842 ай бұрын
ఆ రోజు లు గుర్తు కు రానే వద్దు. రోడ్ సైడ్ లో మొత్తం మల మూత్రాల తో గోరంగా ఉండేది. పట్టణాలలో కూడా మలమూత్రాలు ట్యాంకర్ల లో వెళ్ళే వి. PV NARASIMHA RAO .పరిశుభ్రత కు పెద్ద పీట వేశారు.
Nice video clip bro thanks illu kattadam, chekkapaninice and uyala bagundi venaka chettu teega pandirila allukunfibagundi and now new modernization mpdifying home bagundi and guiding baga chepparu a padanana vallu thanks keep it up jai sriram
@ramapulamolu251527 күн бұрын
Velpur ma ammamma gari vuru Naku chala istam tq bro
@blkvraju432321 күн бұрын
దౌర్భాగ్యం ఏమిటంటే వేల్పూరుకి మరో పెద్దాపురం అనే పేరు కూడా ఉంది. అగ్ర కులస్తులు కూడా చాటు మాటుగా ఈ వృత్తి చేసేవారు. నారాయణ అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న బ్రోకర్ల కు, వ్యభిచారం చేసేవారిని ఆదరించి వారితో వ్యభిచారం మాన్పించి బ్యాంకు అధికారులు తో లోన్లు ఇప్పించి రకరకాల ఉపాధి మార్గాలు చూపించడం తో చాలా మంది సన్మార్గంలో కి వెళ్లారు. మారని వారు ఊరి నుండి వెళ్లిపోయారు. ఇదంతా 1990 ల వరకు జరిగింది. అందుకే ఇప్పటికీ చాలా మంది స్వగ్రామం వేల్పూరు అని చెప్పుకోరు. తణుకు అని చెప్పుకుంటారు.
@LakshmiKitchenTipsVlogs3 ай бұрын
వీడియో చాలా బాగుంది బ్రదర్ అంకుల్స్ చెప్పిన మాటలు వినే కొద్ది వినాలనిపిస్తుంది ఫ్రమ్ (నల్లజర్ల)
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@user-wu6ow3jy2f3 ай бұрын
హాయ్ ముని, అన్న గుడ్ మార్నింగ్ వీడియో చుసాను బాగుంది త్వరగా 100,k, అవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నైస్ వీడియో అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
@GodavariMuni3 ай бұрын
Thanks your support brother
@itzrockyff31203 ай бұрын
@@GodavariMuniAnna me video TV tcn lo vasthunai Chanel no 21
@GodavariMuni3 ай бұрын
@@itzrockyff3120 thanuku lona
@itzrockyff31203 ай бұрын
@@GodavariMuni ha tanuku chanel madhi malikipuram bro
Muni garu ఆ పక్కనే మార్టేరు నించి palakol వెళ్ళే మధ్య లో vedangi గ అనే వూరు మా స్వగ్రామం ,కాలువ కి అవతలి వైపు మా ముత్తాతల కట్టిన మండువా లోగిలి ఇల్లు వుంది యింటికి కూడా 150 years charitra vundi Inka aa inti lo ma పెద్ద నాన్నగారు వున్నారు ఆ యన age 90 years ఆ ఇంటిని కూడా chupinchagalaru
@GodavariMuni3 ай бұрын
Vedangipalem or vedingi na sir
@SuribabuNellipudiАй бұрын
Chalabagundi😅elantividios. Yekkuvaravali
@GodavariMuniАй бұрын
Sara andi
@jayatirumalasetti8693Ай бұрын
ఇలాంటి ఇల్లులు మా ఊరంతా ఉండేవి మేము కూడా ఉన్న ఇల్లులు ఇవి
@gadepallisrinivas4527Ай бұрын
What a beautiful houses
@hrangarao5075Ай бұрын
ఆ ఇంటి వాళ్ళను అభినందించాలి.
@GodavariMuniАй бұрын
👍👍👍
@kusumajoy27373 ай бұрын
Superrrrr muni garu ❤❤
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@itsnihal61293 ай бұрын
Satyanarayana gariki hats off . Our best wishes to you and your family sir…. From a small village of Khammam district
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@sivaprasadkanaparthy2997Ай бұрын
¹@@GodavariMuni
@lakshmiojaswini48493 ай бұрын
Hi muni good vedoes all tha best good morning
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@user-uw9ox3ue2f3 ай бұрын
,👍❤️❤️❤️🌹🌹🇶🇦🇮🇳🌹🌹❤️❤️❤️👍 హాయ్ అన్న సూపర్ అన్న
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@indirairagavarapu71893 ай бұрын
Chala manchi video vuru House lu bagunayi meru Asthamanu okay okay anni sarulu cheppakkaralrdu muni garu😀
@GodavariMuni3 ай бұрын
Sara andi
@virajajikasimahanthi49063 ай бұрын
nice background music this time NO outside atmosphere also greenery is missing