"Verdant Delight: Savory Fern Curry"|Natural cooking||wild weg cooking||

  Рет қаралды 5,055

Tribal planet

Tribal planet

Күн бұрын

Пікірлер: 53
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 10 ай бұрын
ప్రకృతి అందాలు ఒడిలో జీవనం చాలా బాగుంది Nice video super
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Tq srinu garu ❤️
@TribalMirror
@TribalMirror 10 ай бұрын
వీడియో చాలా బాగుంది....
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
థాంక్యూ సో మచ్ మైలురామ్స్ గారు 😍😍😍😍 మీలాంటి పెద్ద ఛానల్ వారు మా వీడియోలు చూడ్డం.. నాకు చాలా ఆనందంగా ఉండండి.. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు అని కోరుకుంటూ... థాంక్యూ వెరీ మచ్ అండి...
@swarnakumari9368
@swarnakumari9368 10 ай бұрын
👌👌👌
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
స్వర్ణ కుమారి గారు చాలా చాలా థాంక్యూ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు... అలాగే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్..
@Fastestmuttoncuting
@Fastestmuttoncuting 10 ай бұрын
Meru always happy ga vuntu maku andhamaina videos chupisthu vundali madam.. Superb video. 🎉🎉🤍
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
థాంక్యూ సో మచ్ సత్య గారు.. తప్పకుండా మీరు కోరుకున్నట్టుగానే.. ఇంకా మంచి మంచి వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను అండి.. ఖాళీగా ఉన్న టైంలో నా వీడియోలు చూస్తూ కాస్త నన్ను ఎంకరేజ్ చేయండి సార్... TQ 😍😍🙏
@gangadharparisika
@gangadharparisika 10 ай бұрын
నైస్ వీడియో తల్లి 👌👌
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
థాంక్యూ వెరీ మచ్ అన్నయ్య
@hariramakrishnapithani5281
@hariramakrishnapithani5281 10 ай бұрын
Video Super And Beautiful ❤ Swathi Madam Garu
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
థాంక్యూ సో మచ్ హరి రామకృష్ణ గారు...
@ramthuramthu
@ramthuramthu 10 ай бұрын
👌👌👌👌👍👍👍🥰🥰🥰
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
థాంక్యూ వెరీ మచ్ రాము గారు..😍😍😍
@whyit_hurts
@whyit_hurts 10 ай бұрын
Most beautiful, most pollution free place. aa birds 24/7 ala kustune vuntaya. aa papa so cute aa papa schooling gurinchi kuda adigithe bagundu.
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
Hi brother.. థాంక్యూ వెరీ మచ్ అక్కడ బర్డ్స్ సౌండ్స్ అలాగే వినిపిస్తూనే ఉంటాయి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగా వినిపిస్తాయి ఆ పాప స్కూలింగ్ గురించి అడిగాను ఆ పెద్దమ్మ చెప్పారు కదా వీడియోలో.... పక్కన ఒక పల్లెటూరు ఉందంట అక్కడికి వెళ్తుంది స్కూల్ కి పాప... థాంక్యూ వెరీ మచ్ బ్రదర్
@whyit_hurts
@whyit_hurts 10 ай бұрын
@@Tribal-planet nenu first time sarigga vinaledu kani second time vinna, ni kotha video vache varaku patha video chustu vunta, aa pillalu chadivedhi English medium mega!
@SumaVillagewife
@SumaVillagewife 10 ай бұрын
నమస్తే స్వాతి గారు 🙏🙏❤️❤️
@Tribal-planet
@Tribal-planet 7 ай бұрын
హాయ్ సుమ గారు ...బాగున్నారా.. మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా...మీ వీడియోస్ చూస్తాను అండి నేను..బాగుంటాయి
@SumaVillagewife
@SumaVillagewife 7 ай бұрын
నమస్తే స్వాతి గారు మేము చాలా బాగున్నామండి 👌👌 మీరు ఎలా ఉన్నారు ❤️❤️ అడవి బిడ్డల జీవన విధానాన్ని మీరు అద్భుతంగా చూపిస్తారు ఇలానే మంచి మంచి వీడియోస్ తో మీకు ఇంకా మంచి సక్సెస్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🫂🤝 అవును మీది ఏ ఊరు స్వాతి గారు 🤔
@MahalakshmiK-y3j
@MahalakshmiK-y3j 10 ай бұрын
Locations super swati garu 👌🏽👌🏽👌🏽 Memu maredumilli chusaamu badrachalam veltundaga 2years avutundi
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
హాయ్.. థాంక్యూ సో మచ్ అండి... మంచిగా కామెంట్ చేశారు.. టూ ఇయర్స్ ఇప్పటికే చాలా చేంజెస్ వచ్చినాయండి ఈ ఏరియాలో.. ఇప్పుడైతే మారెడుమిల్లీ చాలా మారిపోయిందండి..
@seshubabu6449
@seshubabu6449 10 ай бұрын
Nice Swathi gaari
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
థాంక్యూ సో మచ్ శేషు గారు వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి .ఒకవేళ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే గనుక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్..😍😍🙏🙏🙏
@p2021
@p2021 10 ай бұрын
చక్కని సెలయేరు, వినసొంపైన పిచ్చుకల అరుపుల మధ్య, ఆహ్లాదకరమైన పచ్చని అడవుల నడుమ ఇలాంటి వీడియోస్ తీస్తూ మాకు చూపిస్తున్న స్వాతి కి special thanks 👏
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
Thank you so much mis P... hooooo... నా మనసులో ఉన్న భావాలను మీరు చాలా చక్కగా అర్థం చేసుకొని కామెంట్ రూపంలో మళ్ళీ నాకు చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉందండి...😍😍😍😍
@sujatha6808
@sujatha6808 10 ай бұрын
Atu chisina andamyna locations. Manasuku chala happy ga anipinchindi video chustu unte chuse make ela unte live lo chusina nuvvu nijamga lucky ma okkasari ayna ninnu kalusta Swathi Neto oka video alage mylu ram. Garito oka video cheyyali tondaralone mimmalni kalavalani undi and ne kastam chuste ardam avutundi Ada pillavi chala duram travel chestunnavu neku manchi Peru ravali my sweet sister
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
హాయ్ సుజి అక్క ఎలా ఉన్నారు... మీరు లాస్ట్ ఇయర్ నుంచి వస్తాను అంటున్నారు కానీ రావడం లేదు నిజంగా మీరు వస్తే మీతో ఒక మంచి వీడియో ప్లాన్ చేయాలి సిస్టర్... మనకు రంపచోడవరం నుంచే చాలా దగ్గరగా మంచి లొకేషన్స్ చూసి పెట్టాను.. మీరు తప్పకుండా వస్తే అటువైపుగా వెళ్దాము... ఇప్పటివరకు నా వీడియోస్ లో ఎక్కడ కూడా సబ్స్క్రైబర్స్ ని కలిసి వీడియో చేసింది లేదు మీరే ఫస్ట్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది.. ఎందుకంటే నా ప్రతి వీడియోకి మీరు చేసే కామెంట్ వల్ల సొంత అక్క అన్న ఫీలింగ్ కలుగుతుంది... TQ sister 😍😍😍🙏
@sujatha6808
@sujatha6808 10 ай бұрын
@@Tribal-planet Chelli tappakunda vastanu neku mata estunna work yentions valana ralekapotunna eppudu summer kada next plan cheddam
@telugukurradu1140
@telugukurradu1140 10 ай бұрын
Hii swathi garu 2nd like first comment
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
హలో వేణు గారు.. ఎలా ఉన్నారు.. అయ్యయ్యో ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ ఎలా మిస్ అయ్యారు మీరు... కానీ మీరు నా వీడియోకి ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ చేస్తూ ఉంటారు కదా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి మీరు ఇలా కామెంట్ పెట్టిన ప్రతిసారి... TQ venu గారు..😍😍🙏
@sreenivasag5331
@sreenivasag5331 10 ай бұрын
Marvellous video on fern curry...but even in remote areas people using Aluminium utensils...Pl. try to use earthen pots ..while making videos..and also educate the importance of earthe pots ..Madam namaste.
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
Thank you so much Srinivas Garu... నిజంగా మీరు చాలా మంచి సజెషన్ ఇచ్చారండి నాకు ఇప్పటివరకు ఆలోచన రాలేదు. చాలా బాగుంది అండి... మీరు చెప్పింది హెల్దీ కూడా.. తప్పకుండా ఈసారి ఏదైనా వీడియో చేస్తే కనుక మట్టి కుండలోనే చేయించడానికి ట్రై చేస్తానండి నేచర్ ఫ్రెండ్లీ కూడా మీ ఆలోచన నాకు చాలా చాలా నచ్చిందండి థాంక్యూ వెరీ మచ్ అండి...,🙏🙏🙏😍
@kuruvamikhil27
@kuruvamikhil27 10 ай бұрын
Hi swattyyyyyyyy super vediou
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
థాంక్యూ సో మచ్ అండీ..
@kuruvamikhil27
@kuruvamikhil27 10 ай бұрын
I wisit maredumilli
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
అవునా అండి... ఇంకా మీరు చూడని ఫేసులు చాలా ఉండిపోయినట్టు ఉన్నాయి...
@mesineninandhu9697
@mesineninandhu9697 10 ай бұрын
Hi hello namaste Good evening sister video super very good location
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
హాయ్ నందు గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ చేసినందుకు.. ఇంకా చెప్పాలంటే సమ్మర్ కావడంతో లొకేషన్స్ మరి అంత బ్యూటిఫుల్ గా ఏమి కనిపించడం లేదు .వర్షాకాలంలో ఒకసారి వెళ్ళాలి అండి అటువైపు.. ఎనీవే థాంక్యూ సో మచ్ అండి..
@hariramakrishnapithani5281
@hariramakrishnapithani5281 10 ай бұрын
Hiii.. Swami Madam Garu Bagunnara
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
హాయ్ హరి గారు... బాగున్నారా.. నేను చాలా బాగున్నాను అండి..
@kuruvamikhil27
@kuruvamikhil27 10 ай бұрын
Blue dress ammai evaru madam
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
హాయ్ మధు గారు.... ఆ బ్లూ డ్రెస్ నేనే అండి గుర్తుపట్టలేదా నన్ను మీరు...
@mahdukanna143
@mahdukanna143 10 ай бұрын
Hai akka
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
హాయ్ కన్నా ఎలా ఉన్నారు..
@ramusanboina9122
@ramusanboina9122 10 ай бұрын
Hi andi
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
హాయ్ రాము గారు ఎలా ఉన్నారు..
@Ramanaghome
@Ramanaghome 10 ай бұрын
ఊరు పేరు చెప్పండి
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
అది ఊరు కాదండి... వాళ్లది ఊరు అని చెప్పలేము ఎందుకంటే అది ఒక్కో ఇల్లు ఇంచుమించు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది దాన్ని ఊరు అనలో చేలు అనాలో తెలియడం లేదు... ఎనీవే థాంక్యూ వెరీ మచ్ అండి వీడియో చూసి కామెంట్ చేసినందుకు ..ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే గనుక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్..
@vijayabirudoju9507
@vijayabirudoju9507 8 ай бұрын
Hello swathi garu me phone no pls for natural seeds kosam mimmalni ala contact avvali pls reply me
@Tribal-planet
@Tribal-planet 6 ай бұрын
Hello andi
@kuruvamikhil27
@kuruvamikhil27 10 ай бұрын
I wisit maredumilli
@Tribal-planet
@Tribal-planet 10 ай бұрын
అవునా అండి వచ్చారా ఎలా ఉంది మా Maredumilli
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
how to the egg roll recipe in YouTube long viral video# telugu
23:00
World food 16 Helping hands Telugu
Рет қаралды 195
how to cook natukodi chiken curry @tribal planet
22:52
Tribal planet
Рет қаралды 3,2 М.
tribal special recipe || maredumilli special food || @swatis mania
26:15