One of the great actresses of yester years. Thank you for bringing out this video.
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
ఆనాటి మేటి నటి, నిర్మాత, దర్శకురాలు లేట్ G. వరలక్ష్మి గురించి వివరంగా చెప్పిన మీ వీడియోకు ధన్యవాదాలు.
@satyapriya94932 жыл бұрын
చాలాచక్కగా వివరించారు..సాధారణంగా సినిమావారి జీవితాలంటే ఆసక్తి లేదు కానీ పేరే చాలా నచ్చింది వెండివెన్నెల ఆరంగులకలయిక కూడా చూద్దాం ఒకటని చూసాను చాలానచ్చింది ఎత్తుపల్లాలూ,ఆటుపోట్లూ అందరి జీవితాల్లోనూ ఉండేవే తెరపై అందాలు చిమ్మేవారికి ఏమీ ఉండవనుకుంటే పొరపాటే ధన్యవాదాలు.🙏🙏
@srideviyerrisani6102 жыл бұрын
మంచి తెలియని విషయాలు చెప్పారు సార్.. ధన్యవాదాలు
@sharmilakolli48692 жыл бұрын
Even I heard from an old actress that she is a very kind and helpful person
@venkatnarsaiahkunduru53022 жыл бұрын
Thanks for valuable information It make us to go back old cine industry.
@ladiprasadrao58072 жыл бұрын
K.S.ప్రకాష్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం రౌడీ గారి పెళ్ళాం.
@vlmeda2 жыл бұрын
Thank you S Varalakshmi gari gurinchi cheppandi
@uppukanakasundaram45392 жыл бұрын
Noted for her dialogue delivery. " కన్నతల్లి"
@ramagopalreddythathireddy86052 жыл бұрын
Good information sir
@chinmaykrovvidi3957 Жыл бұрын
In olden days versatile actor Bhanumati and G Varalakshmi were considered very head strong actors.Veteran director KV Reddy once remarked Bhanumati bahnumukha pragnasali kani tingari buchi kaani Varalakshmi ahankaraniki niluvutaddam.G Varalaskhmi was not multi talented like Bhanumati so she quickly got displaced in Telugu film industry while Bhanumati was a versatile genius
@ratakondaramuratakondaramu50362 жыл бұрын
Exlent vedios Anna Meru cheppe vidanam exlent
@sarojadevi79662 жыл бұрын
Nice explantion sir
@ksivakumar1176 Жыл бұрын
సంగీత దర్శకుడు శ్రీ యస్.హనుమంతరావు గురించి చెప్పగలరు
@sivashankar17332 жыл бұрын
Super boss super explain
@srihariraobattineni15522 жыл бұрын
Good
@khajavali29712 жыл бұрын
Thanks for the information.
@nageswararaokommuri28152 жыл бұрын
మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ అంతా నాకు తెలిసిన జి. వరలక్ష్మి గారి గురించే .... కానీ, మీరేమో హీరోయిన్ గురించి చెప్పారు, నాకేమో కారెక్టర్ ఆర్టిస్ట్ గా, మీరు చెప్పిన మిగతా అన్నీ లేడీ విలన్, వాంప్, అక్క, అమ్మగా తెలుసు, నటనలో రాజసం చూపిన నటీమణి, ఆ గొంతు, నటన, నటనలో విరుపులు, ( ఎస్. వి. రంగారావు తరహా ) డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ ఓహో నాకు తెలిసిన జి. వరలక్ష్మి ఇంత అభిమాన నటి అయితే హీరోయిన్ గా తెలిస్తే ఆ అభిమానమింకెలా ఉండేదో అభిమానానికి నటన నటనే కొలమానం ఆమె గురించి వీడియో చేసినందుకు ధన్యవాదాలు
@satyavani5925 Жыл бұрын
Pelli chesi chudulo ntr gari jodiga chesaru. Manchi janta. Aa movie chuse nenu ame fan ayanu.
@guruprasaddarbha2005 Жыл бұрын
పెళ్లిచేసిచూడు సినిమాలో మైన్ హీరోయిన్ G.వరలక్ష్మి గారు.
@anjaneyasastrymadhavapeddi7812 жыл бұрын
A great artist
@gouthamcool10892 жыл бұрын
G Varalakshmi ni kashtakaalam lo aadukundi mathram vijaya nirmala. Varalakshmi natinchina chivari rendu chitralu Sirimalle navvindi, khiladi krishnudu vijaya nirmala cinemale. Sirimalle navvindi lo varalakshmi character chaala baguntadi.
@bheemilistudio2 жыл бұрын
అవును అండి నేను కూడా చూశాను సిరిమల్లె నవ్వింది లో ఆవిడ పాత్ర బాగుంటుంది
@RaviPrakash-rg5zl2 жыл бұрын
Thanyou
@mugadabhaskararao4016 Жыл бұрын
K.Bapayya director G.Varalaxmi Relationship?
@madhavik46162 жыл бұрын
K s Prakash rao is her husband not son, her step son is raghavendra rao
@vijaynvr51045 ай бұрын
Ks prakash Rao (husband) director Ks Prakash (son) camera men & director also
@Nagendrakumar-ek8di Жыл бұрын
అస్తమానం , గరికపాటి. గరికపాటి అని చెప్పక్కరలేదనుకుంట, ఒకసారి చెబితే చాలండి
@guruprasaddarbha2005 Жыл бұрын
కనకమహాలక్ష్మి ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ గా లేతమనసులు సినిమాలో హరనాథ్ కు అత్తగా అద్భుతంగా నటించారు G. వరలక్ష్మి గారు.
@gouthamcool10892 жыл бұрын
Varalakshmi ki, Lakshmi Rajyam ki jarigina godava gurinchi cheppandi.
@mallisettymadhusudhanarao77652 жыл бұрын
Do u know that G varalaxmi got married an asst director of shobhanachala studios .they have one daughter .it was not mentioned in the vedio