No video

Versatile Artist Pushavalli.. Unknown Facts

  Рет қаралды 44,559

VENDI VENNELA

VENDI VENNELA

Күн бұрын

#Pushpavalli
Versatile Artist Pushavalli.. Unknown Facts
Subscribe our channel for more videos

Пікірлер: 67
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
పుష్పవల్లి గారి గురించి వివరంగా, సందర్భానుసారంగా మిగిలిన ఎందరో నటీనటుల గురించి తెలియచేసిన మీ వీడియోకు ధన్యవాదాలు.
@seshakumarkv7834
@seshakumarkv7834 2 ай бұрын
Very good details of old actress Smt. Pushpavalli! She is an illustrious mother, who cared for children, when her husband almost deserted her and children! Her daughter Rekha became famous and brought happiness to Smt. Pushpavalli! Thanq!🙏
@bhanuprasad4606
@bhanuprasad4606 Жыл бұрын
పుష్ప వల్లి గారు కూడా తెలుగు వారే నని తెలిసి ఆశ్చర్యపోయాము. సలక్షణమైన తెలుగు జాతి లో పుట్టి కుళ్ళు కుతంత్రాల మాయల ఫకీరు జాతి వాళ్లకి రెండవ భార్యా గా వెళ్లడమేమిటి ?వీళ్లకిదేం రోగం ? అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య ఉండగానీతి లేని మరో పెళ్లి చేసుకున్నవాడు . మూడవ భార్యనీ నాలుగవ భార్యనీ చేసుకుంటాడాన్న సింపుల్ నిజాన్ని ఎందుకు గ్రహించలేక పోతున్నారు ?
@saradadevigarimella5093
@saradadevigarimella5093 Жыл бұрын
Cinema pichi.....
@vasavihyd32
@vasavihyd32 Жыл бұрын
Caste.....jemini ganeshan tamil Sri vaishnava family...pushpavalli garu west godhavari telugu Sri vaishnava kutumbam......Chennai lo kalisaru.....
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
Avunu Neethi Leadu Veellaki
@suryaraodhramavarpu6954
@suryaraodhramavarpu6954 Жыл бұрын
Pap
@suryaraodhramavarpu6954
@suryaraodhramavarpu6954 Жыл бұрын
Aaappppppp
@vijayalaxmipenaganti4709
@vijayalaxmipenaganti4709 Жыл бұрын
Sir.... మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు..... మీరు చెప్పిన ఆనాటి సినిమాలు వెతికి మరీ చూస్తున్నాను sir...... ధన్యవాదాలు.....
@vijayalaxmipenaganti4709
@vijayalaxmipenaganti4709 4 ай бұрын
Sir... మీకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు....❤
@sivasankar7890
@sivasankar7890 Жыл бұрын
Sir Teliyani Vishayaalu chaalaa chepparu.Thanks
@prasadrv1289
@prasadrv1289 Жыл бұрын
ధన్యవాదాలు
@vasudevarao24
@vasudevarao24 Жыл бұрын
ఈ వీడియోలో కొన్ని తప్పులున్నాయి. 1. జెమినిగనేశన్-పుష్పవల్లి వివాహం చేసుకోలేదు. సహజీవనం చేసేవారు. అప్పటికి విడాకుల చట్టం రాకపోవడంతో మొదటి భర్త నుండి విడాకులు తీసుకోలేదు. 2. బాబ్జీ జెమినిగణేశన్ కొడుకు కాదు. పుష్పవల్లి మొదటి భర్త రంగాచారి కుమారుడు. జెమినికి చాలా మంది పిల్లలున్నా ఒక్కడే కుమారుడు (సావిత్రికి జన్మించిన సతీష్), మిగతా అందరూ కుమార్తెలే. 3. జెమినికి దూరమైన తరువాత పుష్పవల్లి ఎం.ఎస్.ప్రకాష్ అనే అతనితో కలిసి సహజీవనం చేసారు. పుష్పవల్లి ఆఖరి కుమార్తె రమకి తండ్రి ఈ ప్రకాష్ అని విన్నాను.
@mehanazmonu2563
@mehanazmonu2563 Жыл бұрын
Iam grateful to you sir for the elaborate details of the tragic life of Pushpavalli madam, unequivocally, the most beautiful Telugu actress cum dancer of her time. To her ill fate , she fell in the trap of some evil forces in Madras film world and suffered. Iam in the process of doing research and collating all available information available in public domain, out of my personal interest Iam doing this. My father liked her vamp role and her marvelous dance sequence as Sangu in old Telugu movie Bala Nagamma!
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
Oh 😣 Raghavendra Gari Father Tho
@vasudevarao24
@vasudevarao24 Жыл бұрын
@@vanisri8180 No. That was not KRR's father. I think he was a music director
@Pulihara
@Pulihara Жыл бұрын
Gemini Ganesh… vaadoka vedhava
@raghuveerreddy729
@raghuveerreddy729 Жыл бұрын
Raghavendra Rao gari father K.S.Prakasa Rao garu Pushpavalli garu sahajeevanam chesindi M.S.Prakash tho
@nar880
@nar880 Жыл бұрын
కాంచనమాల గురించి వీడియో చెయ్యండి
@vijayalaxmipenaganti4709
@vijayalaxmipenaganti4709 4 ай бұрын
మీరు చెప్పిన ఆ పాత సినిమాలు మనకు దొరుకుతాయా sir....
@lakshmikanth3078
@lakshmikanth3078 Жыл бұрын
🙏 Sir 🙏
@kmpadma8653
@kmpadma8653 Жыл бұрын
Nati 'Subha' gurinchi cheppandi.
@bhanuprasad4606
@bhanuprasad4606 Жыл бұрын
Why to show Kanchnamala 's pictures when you are talking about Pushpavalli gaaru?
@user-kl6rq2sy7n
@user-kl6rq2sy7n Жыл бұрын
😅
@m.r.prasad
@m.r.prasad Жыл бұрын
జెమిని గణేశన్ మొదటి భార్య సంప్రదాయంగా చేసుకున్న అలిమేలు. పుష్పవల్లితో సహజీవనం చేశాడు చాలా సంవత్సరాలు. సావిత్రి మూడవది . తన డెభై దాటిన ఏళ్లప్పుడు తన సెక్రెటరీ ని నాల్గవ పెళ్లి చేసుకుని పాపఫలం అనుభవించాడు .
@gonthinaramarao2627
@gonthinaramarao2627 Жыл бұрын
SEEN FULL ON 20-12-2022
@sunandag3733
@sunandag3733 Жыл бұрын
Eddaru telugu herohins jemini ganesh ki balayyaru annamata chustu goyyalo padatam ante ede😯
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 Жыл бұрын
Sir, KANCHANA MALA LIFE SPOILED WITH JEMINI VASAN, PUSHVA VALLI & SAVITHRI LIFE SPOILED WITH JEMINI GANESHAN. WHATEVER HEROINS LIFE SPOILED WITH BECAUSE OF HERO, PRODUCERS & DIRECTORS ONLY.
@marimuthun6315
@marimuthun6315 Жыл бұрын
Heroine Amma wallu strong kuga Undaalani chepevaru thodu ga averu Lekepothe. Elantiwallong amaikuralu Heroine tho elake prvarnchevaru jakirathaga undali .
@satyanarayana7792
@satyanarayana7792 13 күн бұрын
😅
@simhamss6974
@simhamss6974 Жыл бұрын
Gemini ganesan avidani pelli chesukoledu valliddaru living relation lo konnalu 1949to 1954 varaku unnaru enduknate pushpavalli already pushpavalli married mugguru puttattaka aame Gemini ganesan vadilesindi tharuvatha intiguttu movie producer ni pellichesukoni pillalni kani ala undupoyaru aame eppudu Gemini ganesan thana bhartha ani ekkada peddaga cheppaledu official ga savithri 2wife of Gemini regesterly tharuvatha eppodo Rekha peddayyka thana pillalu chepparu anthe
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 Жыл бұрын
ఈలాంటి
@bhanuprasad4606
@bhanuprasad4606 Жыл бұрын
There was Hindi movie titled"Arth " directed by Mahesh Bhat In which the hero who is married to a lady falls in love with another lady and marries her deserting his first wife. after some days the second wife goes out on him saying that when you have deserted your first wife and married a second one, what is the guarantee that you won't desert the second one for a third one?
@gourisankarkompalli2331
@gourisankarkompalli2331 Жыл бұрын
పుష్ప వల్లి గురించి ఎంతో సమాచారం సేకరించి, అలనాటి అపురూప చిత్రాలతో అందించినందుకు కృతజ్ఞతలు. ' నా సొగసే కని మరుడే దాసుడు కాడా. ' అంటూ 1941 లో జెమినీ వారి బాలనాగమ్మ లో ఆమె ఆటా పాటా చూసి ప్రేక్షకులు మంత్ర ముగ్ధులై, ఆ చిత్రాన్ని పదే పదే చూసారు. కనక వర్షం కురిపించారు. నాకు ఊహ తెలిసిన తర్వాత ఆమెను చెంచు లక్ష్మి చిత్రంలో చూశాను. లీలావతి పాత్రలో అద్భుతంగా నటించింది ఆమె. గుర్తుంది. రేఖ కూడా ఆ మధ్య ఏదో అవార్డ్ అందుకోడానికి హైదరాబాద్ వచ్చి ఆ సభలో అచ్చతెలుగు లో మాట్లాడి అందరినీ ఆశ్చర్య చకితులను చేసింది. పెంటపాడు మూలాల్ని, మాతృభాష గొప్ప తనాన్నీ మరిచి పోలేదు ఆమె. తల్లీ కూతుళ్ళు ఇద్దరూ ఒకరిని మించిన వారు మరొకరు. చిత్ర సీమను సుసంపన్నం చేశారు... అపురూపమైన, పరిశోధనాత్మక సినీ వ్యాసాలు అందిస్తున్నందుకు వెండి వెన్నెల కు కుడోస్....
@satyanarayanabijimalla208
@satyanarayanabijimalla208 Жыл бұрын
0
@satyanarayanabijimalla208
@satyanarayanabijimalla208 Жыл бұрын
O
@satyanarayanabijimalla208
@satyanarayanabijimalla208 Жыл бұрын
O
@satyanarayanabijimalla208
@satyanarayanabijimalla208 Жыл бұрын
@@gourisankarkompalli2331 pl
@anasuyam4859
@anasuyam4859 Жыл бұрын
2 3 4 bharya Anaru modatidi maatrame bharya 2 3 4 umpudugattelu
@shujathamajumdar5614
@shujathamajumdar5614 Жыл бұрын
A beautiful personality, puspavalli getting married to such a, pervert man Gemini ganesan is unfair.. Her sacrifices for her, children thankfully , resulted well.
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 Жыл бұрын
ఎలాంటి వ్యక్తిగతమైన విషయాలు చెప్పడం అవసరమా
@Raajasri-od3hy
@Raajasri-od3hy 6 ай бұрын
Modati wife peru ni meeru suuchinchaledu
@user-jz4cg9cj5f
@user-jz4cg9cj5f Жыл бұрын
Mana telugu industry ki kuda voka Jemini Ganesh vunnadu, vade PK.
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 Жыл бұрын
పుషవల్లి కాదూ!!!!!! పుష్పవల్లి!!!!! మీకు వ్యూస్ మీదనే ధ్యాస ఎక్కువ.
@suryaraodhramavarpu6954
@suryaraodhramavarpu6954 Жыл бұрын
Pppppp
@suryaraodhramavarpu6954
@suryaraodhramavarpu6954 Жыл бұрын
Pqpaa
@suryaraodhramavarpu6954
@suryaraodhramavarpu6954 Жыл бұрын
Pppp
@suryaraodhramavarpu6954
@suryaraodhramavarpu6954 Жыл бұрын
P
@suryaraodhramavarpu6954
@suryaraodhramavarpu6954 Жыл бұрын
P
@suryaraodhramavarpu6954
@suryaraodhramavarpu6954 Жыл бұрын
Q
Versatile Artist G. Varslakshmi.. Untold Story
9:57
VENDI VENNELA
Рет қаралды 142 М.
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 22 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 18 МЛН
Versatile Artist Peketi..Intersting Life Story..Untold
12:34
VENDI VENNELA
Рет қаралды 53 М.
Suraiya Biography and Death |  You Got It
5:02
You Got It
Рет қаралды 10 М.
Untold facts about 1971 Box office report
10:00
CINEMA SITRAALU
Рет қаралды 64 М.
Versatile Actress Kanakam.. Untold Story
8:58
VENDI VENNELA
Рет қаралды 28 М.