విశ్వకర్మ మయం జగత్ - 19 (విశ్వకర్మలా ? విశ్వబ్రాహ్మణులా ?? )

  Рет қаралды 11,493

VISWAJNA విశ్వజ్ఞ

VISWAJNA విశ్వజ్ఞ

Күн бұрын

#విశ్వజ్ఞ
#కొండూరువీరరాఘవాచార్యులు
#విశ్వకర్మమయంజగత్

Пікірлер: 54
@ravikumar-oe9pz
@ravikumar-oe9pz Ай бұрын
ఆచార్యా!మీ కంఠ స్వరము సింహము గర్జించి నట్లున్నది అనుటలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు
@bhadrachalam.m
@bhadrachalam.m 3 жыл бұрын
ఓం నమో విశ్వకర్మణే! సప్తార్షేయుల కుట్రలు కుతంత్రాలను ధీటుగా ఎదుర్కొని నిలచిన విశ్వబ్రాహ్మణులు తమ ఉనికి సనాతనమైనదని వాదించి విశ్వకర్మ సంతతి వారందరూ పంచార్షేయ , పంచానన విశ్వబ్రాహ్మణులని నిరూపించడం విశ్వబ్రాహ్మణ జాతికే గర్వకారణం . వీడియోలో ఎన్నో అంశాలను చక్కగా వివరించారు . ధన్యవాదములు . జై విశ్వకర్మ ! జై విశ్వజ్ఞ ! 🙏🙏🙏🙏
@viswajna
@viswajna 3 жыл бұрын
ధన్యోశ్మి పండితోత్తమా
@INDIAN_895
@INDIAN_895 Жыл бұрын
​@@viswajna ఆచార్య గారు... మన విశ్వబ్రాహ్మణ నటులు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు... కొంచెం ఒక వీడియో చేయండి... మనం ఇతులకు తెలుస్తుంది...
@kathrajirajkumar709
@kathrajirajkumar709 Жыл бұрын
ధన్యవాదాలు ఆచార్య.. విశ్వబ్రాహ్మణులకు గల వేద పాటశాల ను తెలుపగలరు.
@NarayanarushyKalikota
@NarayanarushyKalikota 4 ай бұрын
స్వామి!!!! వీరబ్రహ్మేంద్ర స్వామి... విశ్వకర్మలకు శాపం పెట్టాడు!!! ఆ శాపం నివారణ మార్గం తెలుపగలరు !!!
@kallurisrinath418
@kallurisrinath418 3 жыл бұрын
ధన్యవాదములు!ఇది ప్రతి విశ్వబ్రాహ్మణుడు తెలుసుకో వాలి. గతమెంతో ఘన చరిత మనది. ఆది తెలుసుకొనుట మన అందరి విశ్వబ్రాహ్మల కర్తవ్యం. అలాంటి విషయాలు అందిస్తున్న మీకు నా వందనాలు మరియు నమస్కారాలు!
@viswajna
@viswajna 3 жыл бұрын
thank you acharya
@meenakshimadhura8823
@meenakshimadhura8823 3 жыл бұрын
చక్కని సమాచారము శ్రీ మాత్రేనమః ఓం నమో విశ్వకర్మణే
@viswajna
@viswajna 3 жыл бұрын
THANK U
@కాశీవిశాలాక్షి
@కాశీవిశాలాక్షి 3 жыл бұрын
*ఓం నమో విశ్వకర్మణే*
@viswajna
@viswajna 3 жыл бұрын
THANK U
@sandhyaranisandhyarani7655
@sandhyaranisandhyarani7655 3 жыл бұрын
మంచి సమాచారం
@Raja-ux2xy
@Raja-ux2xy Жыл бұрын
మంచి విషయం చెప్పిన మీకు దండము
@vulligowrishankar3416
@vulligowrishankar3416 Жыл бұрын
జై జై జై విశ్వకర్మ నే నమః
@విశ్వకళా
@విశ్వకళా 3 жыл бұрын
Good information guruji
@konageswarrao1819
@konageswarrao1819 Жыл бұрын
వివరణ చాలా బాగుంది 💐🙏
@abhilashachari4436
@abhilashachari4436 3 жыл бұрын
🚩Viswakarma mayam jagat 🚩
@viswajna
@viswajna 3 жыл бұрын
నమోవిశ్వకర్మణే
@vadlanarendhar5409
@vadlanarendhar5409 Жыл бұрын
Jai Shri Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai jai Vishvakarma 🚩🚩🚩🙏🙏🙏 dhanyawadhamulu guruvugaaru 🙏🙏🙏
@విశ్వకర్మమయంజగత్
@విశ్వకర్మమయంజగత్ 3 жыл бұрын
విశ్వకర్మ మయమ్ జగత్
@viswajna
@viswajna 3 жыл бұрын
ధన్యోశ్మి
@salendamraghuram8154
@salendamraghuram8154 3 жыл бұрын
ధన్యవాదములు ఆచార్యా. ప్రతి విశ్వబ్రాహ్మణుడు తెలుసుకో వలసిన ముఖ్య విషయాలను మన విశ్వజ్ఞ ఛానెల్లో అందిస్తూ విశ్వబ్రాహ్మణులకు ఎంతో మేలుచేస్తున్నారు. ఇంకా మనవిశ్వబ్రాహ్మణ వైభవాన్ని చాటుతూ, జాతికి ఎంతో సేవ చేస్తున్నారు. మీకు నా అభినందన వందనములు ఆచార్యా.
@viswajna
@viswajna 3 жыл бұрын
ధన్యోశ్మి ఆచార్యా
@rolexgopi
@rolexgopi 3 жыл бұрын
Namo vishwakarmane namaha..,🙏
@viswajna
@viswajna 3 жыл бұрын
THANK YOU acharya
@addankisrinu8954
@addankisrinu8954 Жыл бұрын
🙏jai viswakarma
@శ్రీగాయత్రి
@శ్రీగాయత్రి 3 жыл бұрын
చక్కని వివరణ చాలాబాగుంది ఆచార్య!!💐💐💐!
@SriramojuKrishnarao-oz9su
@SriramojuKrishnarao-oz9su Жыл бұрын
Danyavadamulu
@rangurammaheswar6363
@rangurammaheswar6363 3 жыл бұрын
ధన్యవాదాలు ఆచార్య ఓం నమో విశ్వకర్మణే
@umabejanki7980
@umabejanki7980 Жыл бұрын
Viswakarma mayam jagat🙏
@MohanKumar-qw6nw
@MohanKumar-qw6nw Жыл бұрын
Very nice, great.
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 Жыл бұрын
Unity pancha brahma Viswakharma brahmins is Strength. 🙏🙏🙏🙏🙏
@acharypn5663
@acharypn5663 3 жыл бұрын
మహానుభావులు కొండూరు వారు
@viswajna
@viswajna 3 жыл бұрын
నమస్సులు
@RuthwikLithika
@RuthwikLithika 6 ай бұрын
Bc ల లో విశ్వకర్మ కు అన్యాయం జరుగుతోంది.
@satyamide
@satyamide 3 жыл бұрын
ఓం నమో విరాట్ విశ్వకర్మ ణే నమః
@viswajna
@viswajna 3 жыл бұрын
నమస్సులు ఆచార్యా
@sureshR-nb5sr
@sureshR-nb5sr Жыл бұрын
ಓಂ ನಮೋ ವಿಶ್ವಕರ್ಮನೇ
@Veeresh.Achari.4585
@Veeresh.Achari.4585 2 жыл бұрын
జై విశ్వకర్మ
@upscmotivationerbymadhu4886
@upscmotivationerbymadhu4886 Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు
@vijayalakshmikumari5516
@vijayalakshmikumari5516 Жыл бұрын
Jai Viswa karma🙏🙏🙏🙏🙏
@jayalakshmi62
@jayalakshmi62 Жыл бұрын
ఇప్పటి కైనా విశ్వబ్రాహ్మణులు కళ్ళు తెరుస్తున్నారు.మనలోని అనైక్యతే ఇప్పుడు పరిస్థితి కి కారణం.
@anileshwaracharya
@anileshwaracharya 6 ай бұрын
ఓం నమో విశ్వకర్మ పరమాత్మనే... అసలు ఇప్పుడు బ్రాహ్మణులు అని చలామణి అవుతున్న వారు అసలు బ్రాహ్మణులే కాదు. వాళ్లు విప్రులు, వేదాల ప్రకారం అసలైన బ్రాహ్మణులు విశ్వకర్మలే...🙏
@gangaprathap1053
@gangaprathap1053 Жыл бұрын
Jamgida bramaha Na tarwatha adho cheparu adhi sariga clarity ledhu vinapadaka ledhu type cheyamdi plz
@mudapakalakshmiviswanadhac6805
@mudapakalakshmiviswanadhac6805 3 жыл бұрын
నమో విశ్వకర్మణే
@viswajna
@viswajna 3 жыл бұрын
ధన్యవాదములు ఆచార్యా
@ఉపాధ్యాయకుటుంబం
@ఉపాధ్యాయకుటుంబం 3 жыл бұрын
మంచి సమాచారము మంచి స్వరము
@viswajna
@viswajna 3 жыл бұрын
thank u
@menunited2401
@menunited2401 3 ай бұрын
12% unna vishwa karmalaku 12% MLA , 12% MP seat lu ivvali!
@gangaprathap1053
@gangaprathap1053 Жыл бұрын
Daivajna bramahana mumdhu bramahas name cheparu adhi kochem type chesi pampamdi plz
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 38 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,4 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 31 МЛН
మీకు ఓ శుభవార్త .. #thandrisannidiministries
10:40
THANDRI SANNIDHI MINISTRIES
Рет қаралды 30 М.
God of Architecture Vishwakarma | Be Focus | Duvvada Siva Prasad
8:28
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 38 МЛН