🙏🙏🙏 విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ గేయాన్ని రచించిన తమ్ముడు రాజేందర్ గారికి ఆలపించిన ప్రసన్న విజయ్ కుమార్ గారికి శతకోటి వందనాలు జయం చాలా అద్భుతంగా ఉంది ఈ పాటను ఎవరి విన్న అన్ని గ్రూపులకు చేయాలని విశ్వకర్మ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని నా మనవి జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ 🚩🚩🚩💐💐💐
@prasannanjalisongs7433 Жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏🙏
@msrswamy63649 ай бұрын
మిత్రులారా, మనమందరము తెలుసుకోవలసిన, తప్పక వినాల్సిన విడియో. జై భగవాన్ విశ్వకర్మ మహారాజ్.
@prasannanjalisongs74339 ай бұрын
ధన్యవాదములు సార్ 🙏.. మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు...
కొంచెం చేసినా ఎంతో చేసినట్లు చెప్పుకొనే శుంఠలు ఉన్న కలికాలం లో నేడు, అంత చేసినా ఎక్కడా "మేక్ బై మేడ్ బై' వ్రాసుకోని, తన సృష్టి ద్వారా నిర్మిత మైన ఎన్నో ఆధ్యాత్మిక కట్టాడాల వలన వచ్చే ఆదాయంలో, కనీసం నీడలో కూడా బాగం అడగని "బాధ్యతకు" మారు పేరైన బ్రహ్మశ్రీ గాయత్రివిశ్వకర్మస్వామి మీకు ఇవే మా మనఃపూర్వక నమస్సులు. అన్నీ తెలుసు అని, నోటి నుండి పుట్టాం అని చెప్పుకొనే శుంఠలకి కూడా మీ మీద సరైన అవగాహన లేదు. గౌరవ వాస్తవ నామమం పలకటం వీళ్ల జన్మలో నోరు తిరగదు, ఇటువంటి వారా సర్టిఫికెట్ ఇచ్చేది. సనాతన హిందూ ధర్మం నుండి విశ్వకర్మను వేరు చేయటానికి చేయని ప్రయత్నం లేదు, అన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది. పాట చాలా చాలా బాగుంది ఎంత వర్ణించినా తక్కువె మేడం గారు గాత్రం చాలా బాగుంది మేడంగారు. సర్వేజనా సుఖినోభవంతు ....... 🙏🙏🙏
ఆదిగురువు విశ్వకర్మ యొక్క గొప్పతనం గురించి తెలియ చేసిన పాటను చాలా చక్కగా రాగయుక్తంగా, భావయుక్తంగా పాడావు తల్లీ.
@prasannanjalisongs7433 Жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏🙏
@patnalasrinivasarao9821 Жыл бұрын
జై కర్మ 🙏💐పాట అద్భుతం 💐
@prasannanjalisongs7433 Жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏🙏
@ashokvishwakarma9420 Жыл бұрын
Great presentation
@mutharamrattaiah4425 Жыл бұрын
jai vishwa karma🙏🙏🙏🚩🚩🚩 Bagga padavu thalli👍👍👌👌
@prasannanjalisongs7433 Жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏🙏
@k.v.brahmanandam.2602 Жыл бұрын
Jai viswakarma. Pata chala bagundi.lyric kuda bagundi.
@prasannanjalisongs7433 Жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏
@SrinivasaChary-ut4sj Жыл бұрын
The great vishwabrahmana.
@prasannanjalisongs7433 Жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏🙏
@brahmamkammarakallutla478 Жыл бұрын
Viswakharma gurinchi pata bagapadaru. Meku na hrudayapurvaka subhasissulu. Jai Viswakharma 🕉🔱🚩🌹🙏🌹
@prasannanjalisongs7433 Жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏
@munagantichenchaiahchari3366 Жыл бұрын
JAY SREE VISWAKARMANE NAMAHA NAMASKARAM
@prasannanjalisongs7433 Жыл бұрын
🙏🙏
@charyrajender9017 Жыл бұрын
చాలా బాగుంది ప్రసన్న గారు, రచయిత గారికి ధన్యవాదములు 🙏🙏🙏
@prasannanjalisongs7433 Жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏🙏
@kmaacharyulu3930 Жыл бұрын
ఓం నమో విశ్వకర్మణే
@prasannanjalisongs74339 ай бұрын
ధన్యవాదములు 🙏🙏
@BhavaniShankara-w6p9 ай бұрын
Marvellous song .Jai Vishwakarma.
@prasannanjalisongs74339 ай бұрын
ధన్యవాదములు 🙏🙏
@kumarids8619 Жыл бұрын
Jai Viswakarma song chalabavundi prasannagaru
@prasannanjalisongs7433 Жыл бұрын
ధన్యవాదములు 🙏🙏
@panchananavenkatachary9052 Жыл бұрын
Chala chala Baga padaru prasanna garu. Jai vishwakarma.
@prasannanjalisongs7433 Жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏🙏
@muralikrishnacherukuri8361 Жыл бұрын
విశ్వబ్రాహ్మణ గీతం చాలా మంచిగ గానం చేశారు శుభం
@prasannanjalisongs7433 Жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏🙏
@dr.p.v.r.bhupal3101 Жыл бұрын
రచన గానం సూపర్ అండి👏👏👏👏👏👏 సంగీతం సూపర్🌷🌷🌷🌷🌷🌷👍👍👍👍👏👏👏
@prasannanjalisongs7433 Жыл бұрын
ధన్యవాదములు 🙏🙏
@rrajkumar1421 Жыл бұрын
🌞🙏 విశ్వకర్మ నే నమః ప్రపంచ దేశాలు గర్వించ గల మహనీయుడు... తండ్రీ, విశ్వకర్మ......
@prasannanjalisongs7433 Жыл бұрын
నమస్సులు 🙏. ధన్యవాదములు 🙏🙏
@kadiyalaanjaneyasastrychannel2 жыл бұрын
ఓ౩మ్ నమోవిశ్వకర్మణే 🚩🕉🙏అమ్మా! చాలాస్పష్టంగాచక్కగాపాడావమ్మా ఈపాటవ్రాసినవారికి సంగీతము సమకూర్చిన వారికి పాడిన మీకు ఈపాటవింటున్న లక్షలాది శ్రోతలకు 🚩🕉🙏ఆపరాత్పర విశ్వకర్మభగవానుడుఆయురారోగ్యభగ్యములుకలుగచేయాలనికోరుకుంటున్నాము, ఇంకా ఇటువంటివీడియోలుమీబృందముతయారుచేయగలశక్తిని విశ్వకర్మభగవానుడుఇవ్వాలని మనసారాకోరుకుంున్నాను🚩🕉🙌🙌🙌🙌విజయోస్తు తల్లీసౌౌభాగ్యఫలసిధ్ధిరస్తు
@prasannanjalisongs74332 жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏
@bhiab1042 Жыл бұрын
Chala baga padaaru madam
@prasannanjalisongs74339 ай бұрын
ధన్యవాదములు 🙏🙏
@thirupathaiahvadla3305 Жыл бұрын
Super song
@prasannanjalisongs7433 Жыл бұрын
ధన్యవాదములు 🙏
@jaambhavadharmapracharam Жыл бұрын
జై విశ్వకర్మ
@prasannanjalisongs7433 Жыл бұрын
Dhanyawadamulu🙏
@pulletikurtikumari7727 Жыл бұрын
Supar 🎉
@prasannanjalisongs7433 Жыл бұрын
🙏🙏🙏🙏🙏ధన్యవాదములు
@vadlasrinivas63472 жыл бұрын
జై విశ్వకర్మ చక్కని పాటను అందించిన మికు శతకోటి వందనాలు 🙏💐
@prasannanjalisongs74332 жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏
@kiranmangunuri39712 жыл бұрын
విశ్వకర్మల గురించి ఇంత బాగా వర్ణించిన గేయ రచయిత మరియు పాడిన వారికి ధన్యవాదాలు 🙏
@prasannanjalisongs74332 жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏🙏
@petetiupendra60672 жыл бұрын
సూపర్ వీడియో
@prasannanjalisongs74332 жыл бұрын
ధన్యవాదములు సార్ 🙏🙏
@krishnavenikammari21832 жыл бұрын
విశ్వకర్మ యొక్క గొప్పదనాన్ని చాలా చక్కగా పాట రూపంలో అందరికీ తెలిసేలా అధ్బుతంగా పాడావు ప్రసన్న... నీ ప్రతిభ, కృషి నిజంగా అభినందనీయం. 💐💐