విజయవాడ to కాశి ప్రయాణం|Vijayawada to kashi journey | Varanasi journey vlog | kashi yatra in Telugu

  Рет қаралды 249,371

Chanti Specials

Chanti Specials

Күн бұрын

Пікірлер: 155
@middleClassLife43
@middleClassLife43 Жыл бұрын
మాది గుంటూరు. మేం కూడా కాశీ వెళ్ళాలనుకుంటున్నాం. చాలా వివరంగా చెప్పారు 🙏
@maniratnam8398
@maniratnam8398 Жыл бұрын
Good evening medam Wonderful temple information
@gangarajualamuru6014
@gangarajualamuru6014 Жыл бұрын
Chalabagacheparu. Mam
@murthyjyothula7143
@murthyjyothula7143 Жыл бұрын
Well said sister. Thanks.
@hanuma8370
@hanuma8370 Жыл бұрын
Thank you madam good information ❤❤
@sujathagumma4462
@sujathagumma4462 Жыл бұрын
Om. Sri. Kasi. Viswanatha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@kapilahealthcare8419
@kapilahealthcare8419 Жыл бұрын
Good information mam
@rajasekhar1892
@rajasekhar1892 Ай бұрын
Sister boking enni days mundu చేసుకోవాలి
@adigopularajesh4376
@adigopularajesh4376 Жыл бұрын
First charges rooms rats cheppandi please teliyani vallu telusukuntaru
@anuhachowdary2143
@anuhachowdary2143 Жыл бұрын
Meru lucky andi entho adrustam untene kashi lo adugupedatham
@RamRam-sf2nn
@RamRam-sf2nn Жыл бұрын
Adedo.cenemalo.chopenatu.?.
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Жыл бұрын
🙏 From Andhra Pradesh Srikalahasti 🙏
@syamsundarsuri1165
@syamsundarsuri1165 Жыл бұрын
జై విశనాధ్ మహరాజ్ కి మాత అన్నపూర్ణశ్వరికి జాహో 🙏🙏🙏
@gangarajualamuru6014
@gangarajualamuru6014 Жыл бұрын
Chalabsgacheparu
@jaggunaidu2207
@jaggunaidu2207 Жыл бұрын
Madhi srikakulam Maku vishakhapatnam, vijayanagaram Available
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
గంగా కావేరి ట్రైన్ చెన్నై నుంచి వస్తుందండి మీరు విజయవాడ వచ్చి ఎక్కాలి
@kumariteja1232
@kumariteja1232 Жыл бұрын
Super 👌
@nageswararaosambhani3956
@nageswararaosambhani3956 Жыл бұрын
Ritan kuda pettandi🙏
@sriharsha8361
@sriharsha8361 Жыл бұрын
Super
@radharanich9129
@radharanich9129 Жыл бұрын
Madam, kasi viswanathuni sparsa darshnam ela chesukovaali? Timings and ticket details kaavali??
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
Morning 4 to 5 evening 6 to 7 ఒక్కొక్కసారి ఒక్కొక్క టైమింగ్ పెడతారు resh ఎక్కువగా ఉంటే స్పర్శ దర్శనం ఉండదండి
@venkateswraraokallagunta9259
@venkateswraraokallagunta9259 Жыл бұрын
ఆటో ఛార్జి ఎంతైనీ ఏమిటో చెబితే మాకు తెలివిగా ఉండేది కదా
@varalakshmi6176
@varalakshmi6176 Жыл бұрын
Nice video
@ramyasrilakshmi8519
@ramyasrilakshmi8519 Жыл бұрын
Nice 👌
@dhathri1153
@dhathri1153 Жыл бұрын
Hi akka mamu Kasi vallalanukutnamu ma attaya mammaya vunta Kasi vallacha Kasi gurinchi okaru okati chabhu thunaru kasii valatthi manchi garagadhani please chapagalaru
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
నేనైతే అలా అనుకోను అమ్మ దేవుని దగ్గరికి వెళ్తే చెడు జరుగుతాదని ఎవరు అనుకోరు కూడా అయినా మనం అనుకుంటే జరిగిపోదు ఏదైనా ఎలా జరగాలని అని రాసిపెట్టి ఉంటే అలా జరుగుద్ది అంతే
@dhathri1153
@dhathri1153 Жыл бұрын
@@ChantiSpecials tq amma ma padha valu vuna valacha andhi
@nageswararaosambhani3956
@nageswararaosambhani3956 Жыл бұрын
Thanks andi
@ajaykrishna2311
@ajaykrishna2311 Жыл бұрын
Up and down vijayawada to varanasi ki 10 members ki estimation cost telupagalaru
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
విజయవాడ నుంచి వారణాసికి మేము వెళ్ళింది స్లీపర్ లో అండి ఒక్కరికి RS1500 ఏసీ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది
@jaggunaidu2207
@jaggunaidu2207 Жыл бұрын
Ashram ki eantha
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
ఒక్కొక్క Room ఒక్కొక్క rate ఉంటుంది starting 450 నుంచి ఉంది
@jaggunaidu2207
@jaggunaidu2207 Жыл бұрын
@@ChantiSpecials tirupati laa free undadha
@jaggunaidu2207
@jaggunaidu2207 Жыл бұрын
@@ChantiSpecials menu, vellali anukuntunnam visalakshi temple attech daga untadha
@jaggunaidu2207
@jaggunaidu2207 Жыл бұрын
@@ChantiSpecials darshanulu free eana any way thankyou amma Memu,amma, tammudu vellali annukunna
@bonagirisreenivasarao9026
@bonagirisreenivasarao9026 Жыл бұрын
From vijayawada to varanasi, flights r available?..pl clarify..
@ChalamalasettiKalpana
@ChalamalasettiKalpana Жыл бұрын
break flights we have .. Vijayawada to Delhi , Delhi to varanasi or Vijayawada to Bglr, or Hyd
@gattunagaraju261
@gattunagaraju261 Жыл бұрын
మేడమ్ నేను నా భార్య సరదాగా కాశీ వెళ్ళి వద్దాం అనుకుంటున్నాము ఎంత amount కావాలి only జ్యోతిర్లింగం చూడటానికి చెప్పండి ప్లీజ్
@venkataramanaiah5840
@venkataramanaiah5840 Жыл бұрын
Kasi visvesvara om namassivaya
@jaggunaidu2207
@jaggunaidu2207 Жыл бұрын
Ekkada nunchi ea train
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
గంగా కావేరి ట్రైన్ మేము ఎక్కింది విజయవాడ టు వారణాసి
@sriumaganapathiyouthyernagudem
@sriumaganapathiyouthyernagudem Жыл бұрын
Good
@sbabjan9400
@sbabjan9400 Жыл бұрын
Akka train ticket cost yenta Yekkadnunchi yekkadiki cheppandi taruvata train weekly na daily unda
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
మేము విజయవాడ నుంచి వెళ్ళాము ఒక్కరికి 1500 AC అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది
@tejasri5557
@tejasri5557 Жыл бұрын
Nice
@satyasairam9564
@satyasairam9564 Жыл бұрын
Room Ela thisukunnaru madam cheppara
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
Online booking ఉండదు అక్కడికి వెళ్లే Room తీసుకోవాలి rooms బట్టి cost ఉంటుంది ₹450 నుంచి start
@satyasairam9564
@satyasairam9564 Жыл бұрын
Tq madam
@satyasairam9564
@satyasairam9564 Жыл бұрын
Valla ki phone chesi booking cheyavacha madam
@mounikapinke536
@mounikapinke536 Жыл бұрын
👌👌👌
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 Жыл бұрын
ఓం నమః శివాయ
@krishnaamurthy-eq2ek
@krishnaamurthy-eq2ek Жыл бұрын
Last month feb 22 ki velli 28 ki vachamu 30 members
@Varsha-sree
@Varsha-sree Ай бұрын
300 rent antha medam
@Gopivijayalaxmitalks99
@Gopivijayalaxmitalks99 Жыл бұрын
Journey enni days patindi Andi
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
ఇవాళ night train ఎక్కితే రేపు పగలంతా ఉండాలి ఎల్లుండి morning 5 కి దిగిపోతాం అంటే రెండు రాత్రుళ్ళు ఒక పగలు ఉండాలి
@allampalliusha8085
@allampalliusha8085 Жыл бұрын
సూపర్ సూపర్
@babumsv7862
@babumsv7862 Жыл бұрын
Rooms advance ga book chesukovala leda akkadaki వెళ్ళాకా teesukovala
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
అక్కడికి వెళ్ళాకే తీసుకోవాలండి రూమ్స్
@babumsv7862
@babumsv7862 Жыл бұрын
@@ChantiSpecials thank you🙏
@lokeshloeah1546
@lokeshloeah1546 Жыл бұрын
Hi madam good luck
@lokeshloeah1546
@lokeshloeah1546 Жыл бұрын
U from
@lokeshloeah1546
@lokeshloeah1546 Жыл бұрын
😭😭😭😭
@tejaparutejaparu
@tejaparutejaparu Жыл бұрын
Auto charges maximum antha untundhi madam
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
టేషన్ నుంచి ఆంధ్ర ఆశ్రమం కి మేము ఒక ఆటో కి 300 ఇచ్చామండి ఒక్క ఆటోలో 5 members వెళ్ళాము అంటే మనిషికి 60 రూపాయలు పడిందండి
@SunilKumar-dd9dr
@SunilKumar-dd9dr Жыл бұрын
Madam sleeper class lo janalu reservation ainaa valenna lekapothe general ticket konavallu ekutara rush ga vuntunda pls cheppandi madam
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
వెళ్లేటప్పుడు మట్టికి ఎవ్వరు ఎక్కారు అండి only reservation వాళ్ళు మాత్రమే ఎక్కుతారు. కానీ వచ్చేటప్పుడు మట్టికి మీరు చాలా జాగ్రత్తగా చూసుకుని reservation చేయించుకోండి మన సీట్లు మనం తీసుకోవడానికి కూడా చాలా కష్టంగ ఉంటాది
@SunilKumar-dd9dr
@SunilKumar-dd9dr Жыл бұрын
@@ChantiSpecials madam vachetappudu reservation chesukunavi mana sets manaku vundavatara ante atu side nundi janalu manalni mana sets lo vundanivara cheppandi madam pls
@sripathisaikrishnayadav1236
@sripathisaikrishnayadav1236 Жыл бұрын
@@SunilKumar-dd9dr అక్కడ జనాలు మనల్నే తోసేసి కూర్చుంటారు. లేపినా లేవరు. టీసీ కూడా వారిని పీకలేడు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో మాత్రం హీరోగా వ్యవహరిస్తారు.
@ChinnuKagitha-ce6yw
@ChinnuKagitha-ce6yw 3 ай бұрын
Kashi ki eim eim patikelalo chepandhi
@ChantiSpecials
@ChantiSpecials 3 ай бұрын
మీరు అమ్మవారికి చీరలు పెట్టాలనుకుంటే చీరలు గాని జాకెట్లు పసుపు కుంకాలు మీరు వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్లొచ్చు లేదంటే అక్కడ కూడా కొన్ని పెట్టొచ్చు మీరు 365 వత్తులు వెలిగించుకోవాలి అనుకుంటే అక్కడ కూడా అమ్ముతారు లేదంటే మీరు ఇక్కడి నుంచి అయినా పట్టుకొని వెళ్లొచ్చు
@Udayvennapusa1005
@Udayvennapusa1005 Жыл бұрын
Oka person ki enta cost avvachho cheppagalaru
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
ఎంత అవుతది అన్నది కరెక్ట్ గా చెప్పలేమండి ఎందుకంటే అక్కడ మీరు ఉండే రోజులనుబట్టి మీరు అక్కడ ఎక్కడికి వెళ్తారో దాన్ని బట్టి డబ్బులు అవుతాయండి
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
పదివేలు అయితే కొంచెం అటు ఇటుగా అవుతాయండి
@Udayvennapusa1005
@Udayvennapusa1005 Жыл бұрын
@@ChantiSpecials thanks for your reply sister
@krrenukadevi6454
@krrenukadevi6454 Жыл бұрын
Om namah shivaya 🙏🙏🙏 Room rent antha Ande please tell me
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
మీరు తీసుకునే Rooms నీ బట్టి cost ఉంటుంది అండి 450 నుంచి ఉంటాయి ఇంకా తక్కువలో కూడా ఉంటాయి.ఎక్కువగా కూడా ఉంటాయి.
@jaggunaidu2207
@jaggunaidu2207 Жыл бұрын
Ticket Kasi ki eantha
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
విజయవాడ నుంచి వారణాసికి మేము వెళ్ళింది స్లీపర్ లో అండి ఒక్కరికి RS1500 ఏసీ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది
@MrNeerajkolla
@MrNeerajkolla Жыл бұрын
Madam r u booked d rooms online r offline
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
Offline andi
@sridharunnam3351
@sridharunnam3351 Жыл бұрын
online option ledu......dorakaka pothe lodge teesukovaali
@srikanthh1997
@srikanthh1997 Жыл бұрын
Akka garu single person ki best stay ekkado cheppandi Kasi lo plssssssss
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
సైకిల్ బాబా ఆశ్రమం ఆంధ్ర ఆశ్రమం
@srikanthh1997
@srikanthh1997 Жыл бұрын
TQ akka garu
@keerthichowdary9001
@keerthichowdary9001 6 ай бұрын
విజయవాడ నుంచి వారణాసి ఏ స్టేషన్లో దిగితే గుడికి వెళ్తాము చెప్పగలుగుతారా
@ChantiSpecials
@ChantiSpecials 6 ай бұрын
వారణాసి టేషన్ లోనే దిగాలండి
@Anjireddygar
@Anjireddygar Жыл бұрын
గుహలు
@agent-vijay2882
@agent-vijay2882 Жыл бұрын
Kasi lo auto kii entha amount tesukunaru madam
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చాలా అడుగుతారండి వాళ్లు అడిగినదానికి మనం సగానికి బేరం ఆడుకోవాలని అప్పటికి రానంటే ఇంకొంచెం డబ్బులు పెట్టాలి అంతే
@mohanranga8431
@mohanranga8431 Жыл бұрын
Namaskar
@chinnichinna7407
@chinnichinna7407 Жыл бұрын
మేడమ్.కాశీలో.స్వామిని.స్పర్శ.దర్శనం.చేసుకున్నారా.అంటే.స్వామిని.తాకడం..తాకడం.దర్శన్. ఉందా..ple. Ripley.mem
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
Evening 6 to 7 ఉంటుంది morning 4 to 5 స్పర్శ దర్శనం ఉంటుందండి భక్తులు ఎక్కువమంది ఉంటే ఈ టైం లో కూడా ఉండదు
@dhanalakshmidhavala8065
@dhanalakshmidhavala8065 Жыл бұрын
Food smell vastundi kada
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
చపాతీ పులిహోర చేసుకుంటే smell రాదు 2days ఉంటుంది
@krishnavenikondapalli200
@krishnavenikondapalli200 Жыл бұрын
Ma husband kuda 1 week back vellaru to day vastunara vachaka amaina formalitys vuntaya
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
కాశీలోని కాలభైరవుడి గుడి వీడియో పెట్టానండి ఆ వీడియోలో చెప్పానండి వచ్చాక ఏం చేయాలి అన్నది
@rajalakshmi7476
@rajalakshmi7476 Жыл бұрын
👌👍
@venkataramanaiah5840
@venkataramanaiah5840 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@7462madhu
@7462madhu 9 ай бұрын
Room cost please
@ChantiSpecials
@ChantiSpecials 9 ай бұрын
400 నుంచి ఉంటాయండి అది మనం తీసుకునే రూమ్స్ బట్టి రేటు పెరుగుతది అంతే
@shivareddy7034
@shivareddy7034 Жыл бұрын
Hi
@hariramakrishnapithani5281
@hariramakrishnapithani5281 Жыл бұрын
Om Namashivaya
@arlasuryaprakash8453
@arlasuryaprakash8453 Жыл бұрын
మేడం కాశీ యాత్ర కు రిజర్వేషన్ ఎంత మేడం 2మెంబర్స్
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
ఒక్కలికి 1500 andi ఇద్దరికీ 3000 AC కి 3rd class కి ఇంకా ఎక్కువ online lo book chesukunte ఇంకా ఎక్కువ
@lakshmitailoring...lakshmi8951
@lakshmitailoring...lakshmi8951 Жыл бұрын
మేడమ్ ఈ ఆశ్రమం గురించి కాస్త వివరంగా చెప్పగలర?మేము మే నేలలో వెళ్తాము..మాకు రూమ్ దొరకలేదు.....అందుకని కాస్త వుపయోగం వుంటుంది అని...
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
ఈ ఆశ్రమంలో ముందుగా రూమ్ బుక్ చేసుకోవడం ఉండదండి మీరు అక్కడికి వెళ్లాకే రూమ్ తీసుకోవాలి ఒకవేళ అక్కడ రూమ్స్ లేకపోతే అక్కడ చుట్టుపక్కల చాలా ఆశ్రమాలు ఉన్నాయి రూమ్స్ ట్రై చేస్తే దొరుకుతాయి పక్కనే సైకిల్ బాబా ఆశ్రమం ఉంది అక్కడ కూడా ట్రై చేయండి రూమ్స్ దొరుకుతాయి
@satyaveni1983
@satyaveni1983 Жыл бұрын
🙏🙏🙏
@srivenimamidipalli7195
@srivenimamidipalli7195 Жыл бұрын
మేడం డిసెంబర్లో కాశీ కి వెళ్దాం కుంటున్నాం కానీ వెళ్లేటప్పుడు స్లీపర్ కి వచ్చేటప్పుడు 3rd ఏసీ కి వస్తం అనుకుంటున్నాం బాగానే ఉంటది? ప్లస్ చపంది
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
Ok andi
@venkateshgundam9816
@venkateshgundam9816 Жыл бұрын
మేము పోవాలి అనుకుంటున్నాం మేడం నాతో పాటు పెద్దవారు 13 వస్తున్నారు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్న మేడం
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
ట్రావెల్స్ వాళ్లు ఉంటారండి వాళ్లతో వెళ్తే అన్ని వాళ్లే చూసుకుంటారు ట్రై చేయండి ఒకవేళ వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళండి కాశీలో దిగాక ఆటో మాట్లాడుకుని ఆంధ్ర ఆశ్రమం లేదా పక్కనే సైకిల్ బాబా ఆశ్రమం ఉంటుంది ఆ పక్కనే ఇంకా చాలా ఆశ్రమాలు ఉంటాయి అక్కడికి వెళ్ళండి కాశీలో చుట్టుపక్కన ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే అక్కడ ట్రావెల్స్ వాళ్లు ఉంటారు వాళ్లతో మాట్లాడుకుని మీరు ప్లాన్ చేసుకోవచ్చు కాశీలోని ఆటో వాళ్లకి నదిలోని బోర్డు వాళ్ళ దగ్గర డబ్బులు చూసుకుని మాట్లాడండి వాళ్లు కొంచెం ఎక్కువ చెప్తూ ఉంటారు
@renukachowdary1532
@renukachowdary1532 2 ай бұрын
Single ga velavachha
@ChantiSpecials
@ChantiSpecials 2 ай бұрын
మీరు వెళ్ళగలను అనుకుంటే వెళ్లొచ్చు అండి భగవంతుడి అనుగ్రహం లేకుండా చీమైనా కుట్టదంటారు కదా మీరు అక్కడికి వెళ్లాక ఏ ఆశ్రమంలో దిగినా సరే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా కనబడుతుంటారు
@BandaruTirumaleswaraRao
@BandaruTirumaleswaraRao 3 ай бұрын
Akka train number chepu
@ChantiSpecials
@ChantiSpecials 3 ай бұрын
ట్రైన్ టికెట్స్ నేను బుక్ చేయలేదు మా వాళ్లు వెళ్తుంటే టికెట్స్ ఉన్నాయి వస్తావా అని అడిగితే నేను వెళ్లాను నాకు ట్రైన్ నెంబర్ అంతగా ఐడియా లేదు కానీ నేను ఏ ట్రైన్ కి వెళ్లాను వీడియోలు చెప్పాను ఒకసారి చెక్ చేయండి
@BandaruTirumaleswaraRao
@BandaruTirumaleswaraRao 3 ай бұрын
@@ChantiSpecials kk.. Akka
@satishreddymarreddi6517
@satishreddymarreddi6517 Жыл бұрын
Madam room rent details please madam
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
Room rent అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయండి two bedrooms అయితే ఒకలాగా one bedroom అయితే ఒకలాగా అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అనేది ఉన్నాయి అక్కడ starting 400 నుంచి ఉన్నాయి అండి
@riserelaxing7141
@riserelaxing7141 Жыл бұрын
Room cost?
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
మీరు తీసుకునే Rooms నీ బట్టి cost ఉంటుంది 450 నుంచి ఉంటాయి ఇంకా తక్కువలో కూడా ఉంటాయి ఎక్కువగా కూడా ఉంటాయి
@raghukumar2243
@raghukumar2243 Жыл бұрын
Gruhalu kadu Guha is correct
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
Ok
@kumarimamidi6753
@kumarimamidi6753 Жыл бұрын
Please put Rama taraka Andhra ashram phone number and room rent details madam
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
రామ్ తారక ఆశ్రమం ఫోన్ నెంబర్ అయితే లేదండి నా దగ్గర మనం తీసుకునే రూమ్స్ ని బట్టి రేట్లు ఉంటాయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉంటుంది కానీ రీజనబుల్ గానే ఉంటాయి
@nimmakayalakruparakshana7392
@nimmakayalakruparakshana7392 Жыл бұрын
GRUHALU KADAMMA GUHALU ViDEO BAGUNDHI
@RaviPamidimukkala
@RaviPamidimukkala 6 ай бұрын
Vallu telughu vaareana
@ChantiSpecials
@ChantiSpecials 6 ай бұрын
కాదండి
@k.veeralakshmi9456
@k.veeralakshmi9456 Жыл бұрын
,🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kranthikurra1935
@kranthikurra1935 Жыл бұрын
Not gruhalu.it is ghuhalu
@pavan_18
@pavan_18 5 ай бұрын
Andi andi .....😂
@kitchentulasi
@kitchentulasi Ай бұрын
అమ్మ కొంచం మెల్లగా గ్యాప్ ఇచ్చి మాటలాడు పాప
@VVK442
@VVK442 Жыл бұрын
Memu velali madAm elano teliyatledu. Gudiwada
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
Travelling వాళ్లు ఉంటారండి వాళ్ళతో వెళ్తే మీకు అన్ని దగ్గరుండి చూపిస్తారు జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తారు
@user-satyababu
@user-satyababu Жыл бұрын
సిస్టర్ అటో వాళ్ళు తెలుగు వారు ఉంటారా మాట్లాడతారా వాళ్ళు
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
తెలుగు వాళ్ళు ఉండరండి అందరూ హిందీ వాళ్ళే ఎక్కువ హిందీలోనే మాట్లాడుతారు కొంచెం కొంచెం తెలుగు వస్తది అంతే ఒక్కొక్కరికి అది కూడా రాదు
@toxicboy2634
@toxicboy2634 Жыл бұрын
7
@prasadnaidu6458
@prasadnaidu6458 Жыл бұрын
Guhalu
@RamuRamu-go5wr
@RamuRamu-go5wr Жыл бұрын
Kaashi temple adress pettu .please number
@ChantiSpecials
@ChantiSpecials Жыл бұрын
2.number
@Billie-n2x
@Billie-n2x 2 ай бұрын
Jones Susan Anderson Richard Martin Jason
@lokeshloeah1546
@lokeshloeah1546 Жыл бұрын
U friend mi
@lokeshloeah1546
@lokeshloeah1546 Жыл бұрын
U from
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
గృహలు కాదు గుహలు..
@Vijay-w2n
@Vijay-w2n 4 ай бұрын
Paper number madam
@kamakshikollama1570
@kamakshikollama1570 Жыл бұрын
Super
@lokeshloeah1546
@lokeshloeah1546 Жыл бұрын
Hi madam good luck
@lokeshloeah1546
@lokeshloeah1546 Жыл бұрын
U friend mi madam
@lokeshloeah1546
@lokeshloeah1546 Жыл бұрын
Hi
@missindia7167
@missindia7167 Жыл бұрын
👌👌👌
@JoyJoy-cm7tw
@JoyJoy-cm7tw Жыл бұрын
🙏🙏🙏
@durgakamala7299
@durgakamala7299 Жыл бұрын
👌👌👌
@nageswararaosambhani3956
@nageswararaosambhani3956 Жыл бұрын
👌👌👌
@GuruGuru-qf4dv
@GuruGuru-qf4dv Жыл бұрын
👌👌
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 9 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,2 МЛН
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 35 МЛН
Turn Off the Vacum And Sit Back and Laugh 🤣
00:34
SKITSFUL
Рет қаралды 11 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 9 МЛН