సర్, కృష్ణ రివర్ లోకి వాటర్ రాకుండా ఉంటె కదా ... మన చీఫ్ మినిస్టర్ గారి రివర్ బ్యాంకు హౌస్ ప్రొటెక్షన్ లో ఉంటుంది ... మరియు ఎక్కువ వాటర్ కృష్ణ లోకి వెళ్హతే, అమరావతి ఏరియా మునుగుతుంది అందుకనే .. బుడమేరు ని విజయవాడ సిటీ లో కి వదిలారు ... ఇపుడు అమరావతి సేఫ్ అని చెప్పి ప్రపంచాన్ని నమ్మించి అక్కడ నిర్మాణం చేస్తారు .... ఈ రోజు వరకు ఒక్క న్యూస్ ఛానెల్ కూడా అమరావతి మునిగిన విషయాలు చూపించడంలేదు. ఎందుకు. అటువైపు ఎవ్వరిని ఎందుకు రానివ్వడంలేదు ??