Рет қаралды 43,381
మూడు రోజులుగా నీటిలో నానుతున్న విజయవాడలోని రామకృష్ణాపురంలో బీబీసీ పర్యటించింది. బుడమేరు బాధిత ప్రాంతాల్లో ఇదొకటి. ఇప్పటికీ నడుములోతుకి పైగా నీళ్లు నిలిచివుండడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి.
#vijayawadafloods #vijayawadarains #andhrarains #andhrapradeshfloods
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...