భగవంతుడా ...ఇటువంటి పరిస్తితి ఎవరికి రాకూడదు....ప్రభుత్వం స్పందించిన తీరు అద్భుతం....జై హొ చంద్ర బాబు నాయుడు గారు...అందరూ క్షేమం గా ఉండాలి...ఇప్పుడు వాటర్ పొల్యూషన్ తో ఇన్ఫెక్షన్స్ రావచ్చు ... వీలైనంత ఎక్కువ వేడి నీరు త్రాగండి....
@gouthamivarudhinig61854 ай бұрын
ఆపదలో అధుకుంటున్న ఆదర్శ మూర్తులకు నా అభినందనలు🎉 వెంకట్
@itslalithasworld37134 ай бұрын
Aunty వివరంగా చెప్తున్నారు చక్కగా
@bvssaibabababa33764 ай бұрын
మీరు అతి లేకుండా పరిస్థితి వివరిస్తిన్నారు. Good 🙏
@rakeshaitha5744 ай бұрын
Yeah, BBC is straight to the point in explaining on field issues... No more commotion
@Januunlakky4 ай бұрын
పాపం మూగ జీవుల పరిస్థితి గురించి కూడ ఆలోచించగలరని నా చిన్న మనవి, వాటిది ప్రాణమే కద😢
@LINGAMPALLINAGAPANI4 ай бұрын
All ready chala pranulu chani poyayata akka
@syamkumarkaturi97614 ай бұрын
Sc లు గుంటూరు బొంగరము బీడు లో Kabja చేశారు వాళ్ల kompallu మునగ లేదు
@venkateshvlogsvangala58104 ай бұрын
Avunu andi human cheysini tappu ki avi bali avuthnnay
@vissujami4 ай бұрын
Ilnati appudu aa blue cross vallu em cheylera help line em undava
@S.P.SriKrishna4 ай бұрын
AP లో కమ్మ వారు యెక్కువ ఉన్న నగరం విజయవాడ మరియు TS లో ఖమ్మం ..ఏమి జరిగింది ప్రకృతి యెందుకు పగపట్టింది.
@enugantisrinivasu28264 ай бұрын
నిజంగా చాలా బాధా కరం, ఇంట్లో సామానులు అన్ని పాడై పోయి ఉంటాయి, చాలా నష్టం కూడా జరిగింది, govt కొంత సహాయం చేస్తే బాగుంటుంది 🙏🙏🙏
@gouthamivarudhinig61854 ай бұрын
బంధువులను బయటవారిని కూడ అక్కున చేర్చుకొని ఆదరించండి
@subbaraobonagiri34644 ай бұрын
Prey the god for early recovery
@rangoliglobal22294 ай бұрын
Correct the prey spelling
@Reshi-o4j4 ай бұрын
ఆ పెద్దావిడ బాగా చెప్పారు ఆవిడ చెప్పింది నిజమే ఫుడ్ వెస్ట్ చేస్తున్నారు తీసుకున్నవారే తీసుకుంటున్నారు పడేస్తున్నారు. లోతట్టులో కనపడని వారికి తీసికెళ్ళి ఇవ్వడానికి అవ్వడం లేదు వారు లో ఎవరో ఒకరు బయటకి వచ్చి తీసుకెళ్తే గానీ అవ్వదు అలాంటి వాళ్లు లో కూడా ఒకరు ఇద్దరికీ తప్పా అందరికి ఫుడ్ అయితే అందింది. ఏం ప్రాబ్లం అయితే లేదు ప్రస్తుతానికి 😢😢😢
@sivashankarkamakuru76884 ай бұрын
ఫ్రిజ్జు వాషింగ్ మిషన్ ఎలక్ట్రానిక్ వస్తువులు పోతే మళ్ళీ కొనుక్కోవచు ప్రాణాలు పోతే మళ్ళీ రావు సంతోషపడాలి వాయినడులో ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది
@rasheed20804 ай бұрын
I request that Vijayawada Citizens please don't waste food packets. Andaru kalasi panchukondi. Kanaka Durgamma blessing always with you
@MrCvijaykumar4 ай бұрын
Please go interior n take snaps
@sivabalaji-u2i4 ай бұрын
6bananas, milk, curd, tiffin upma, 11.30 ki food packets malli 3 ki food packets, night 8 ki food packets ,water bottles,water packets ... Evanni maaku chaala baaga andinchaaru.... Tq CBN sir nd staffs
@rakeshaitha5744 ай бұрын
Can you specify your place?
@gvhkumar20204 ай бұрын
Padi artist
@sivabalaji-u2i4 ай бұрын
@@rakeshaitha574 1town
@sivabalaji-u2i4 ай бұрын
@@gvhkumar2020 tini abbaddam cheppa kudadu brother.... Nijamga nenu paid artist ithe sarva nasanam ipotha...devudu Ane vaadu paina unnadu.... Elanti vipattu samayam lo ...kudirithe yevarikaina help chey otherwise🤫
@rakeshaitha5744 ай бұрын
@@sivabalaji-u2i we can believe in you bro, can you share your place so that I can get an idea about how many places did these food packets actually reached to their homes... My parents are there in Santhi nagar opposite to Ravindra cinemas... They're not getting any help from govt!
@explorewithannapurna4 ай бұрын
Govt.. performce 👍 good
@shaikallavuddin-l7m4 ай бұрын
చెరువులు కాలువలు కబ్జా చేసి కడితే మునగక మరి ఇంకేం అవుతుంది అందులో డ్రైనేజీ సిస్టం అన్న కరెక్ట్ గా ఉంటుందా అంటే అది కూడా కరెక్ట్ గా ఉండదు ఎక్కడ చూసినా సిటీ లే మునుగుతున్నాయి గాని ఎక్కడైనా పల్లెటూర్లు మునుగుతున్నాయ గమనించండి ఎందుకు మునగవు అంటే ఎక్కడ ఉండాల్సిన చెరువు అక్కడే ఉంటుంది ఎక్కడ ఉండాల్సీన కాలువలు అక్కడే ఉంటున్నాయి కాబట్టి, ప్రభుత్వం సహాయక చర్యలు కొంచెం స్పీడ్ గా అందించాలని అలాగే త్వరలోనే బాధితులు వాళ్ళ సోంత ఇళ్ళకు చేరుకోవలని కోరుకుంటున్నాను
@samathacharvakar14824 ай бұрын
ఓటు అంటే ఏమిటో తెలియని సన్నాసులు ఓటు వేయించుకుంటున్నారు దొంగలుగానో లేక మరొక మోషం గానో ఓటు వేసే వారికి తెలియదు దాని india ప్రజాస్వామ్యయం విలువ ముక్యంగా హిందూ గుండాలకు రౌడీలకు మతోన్మద మూర్ఖులు గా మారి పోయి వేస్తున్నారు ఓటు పైగా గీ అధికార రాజకీయ మృగాలు ఇండియన్ రాజ్యాంగం పూర్తిగా తొలగించాలి అనే దాని బాగంలో నే ఇలాటి విపత్తులు అన్నీ కావాలి అనే తెచ్చి పెడుతున్నారు పాలన చేతకానీ నాటక రాయుళ్ళు పగటి వేశ్యగాలు .. కుక్కని పీటమ్ మీద ఎలా పెట్టిన అది పియ్య తినటానికే పారీ పోతుంది .. ప్రతి నేటి రాజకీయ వ్యభిచారి నేడు గుడుపుటాని బాడుకవ్ గాళ్లే శూద్ర యశూద్ర నీచులే మానవత్వం లేకుండా తయారు చేస్తున్న ప్రయివేట్ వ్యవస్థ సంస్తలే ప్రబుత్వం ఇంకా ఉంది అనుకుంటే అది మునిసి పాలిటి వ్యవస్థ మాత్రమే రేపు పరిశుబ్రం గా రోడ్లు తెగబలిసిన వారి ఉచ్చల దొడ్లు కడగటానికి మాత్రమే ఉంది అదే నిజమైన ఓటు పరి పాలన మిగిలినది మొత్తం కమ్మని కులగజ్జి అత్యవసర మల విసర్జన మాత్రమే ప్రైవేట్ బడిగా నేడు అక్రమ కరకట్ట నాయుల్లా కాపల కై సేవ పాకి కాపు కుక్కలగా పాపం పరి పాలన అంటే ai evm దోసుకోవటం అంత easy కాదు దానికి కొంత అయినా చరిత్ర తెలియాలి శాడిస్ట్ ఆర్ఎస్ఎస్ మనో జాడ్యూలు ఇల్లు బూల్డ్ జర్లు తో కూలగొట్టడం కాదు దాన్ని కట్టించుకున్నవారు కట్టిన తాపీ మేస్త్రికి తెలుస్తుంది దాని విలువ దానిలో వాళ్ళ ప్రాణమేదాగి ఉంటుంది .. ఇపుడు ఏ మిషను నీటిలొకి వెళ్ళి సాయం చేయదు క్రిమినల్ యంత్రాలు క్రిమినల్ మంత్రులు వాటి కుట్రల జెనము .. నిజంగా అలాటి వరదలు సడెన్ గా వచ్చినవి కాకపోయినా కూడా ... చేతకానీ పాలకులు అధికార బానిసలు శృశ్టీంచిన గోరాలే ఎపుడూ అగోరులే అధికారం లో ఎక్కువ కనుకే మూడ మూర్ఖులు క్షుద్ర , పూజలు తో మమా అనిపిస్తారు కూసింత పాసిన పులిహోర బూరాదలోకి విసిరి పడేసి .... నిజమైన సాయం చేసేది కూడా సందులు బొందులు నీళ్ళలోకి వెళ్ళి తోడు ఉండేది ఆయా స్తానీక శ్రామిక ఉత్పత్తి మానవీయులే .. క్రిమినల్ ఆర్ఎస్ఎస్ మోడి ఎల్లుండ ఇండియా రాజ్యాంగం తొలగిస్తాడుత్రైవర్ణిక బాపనోళ్ల కోసం అపుడు కూడా ఓటు వేశాము మేము అంతా అని అనాగలరా ఒక్కడు అయినా కూడా .. చచ్చిన శవాలు లేసి మాత్రమే చెప్పగలవు .. బడి నేరపని నిజాలు చరిత్ర .. ఇలాటి తుఫాన్ వరదలు కమ్మని నారా వారి కాలంలో నే వస్తాయి అధిక ప్రాణ నస్టమ్ తో ఎపుడూ కూడా 1996 =97 తుఫాన్ నుండి కూడా వాటిని ఎలా అవకాశ వాదంగా మార్చుకుని cash చేసుకోవోలో బాగా తెలుసు చంద్ర స్వామి స్వాహా కి ఒకప్పుడు ఇంతకు మించి వరద బాదితులమే అంతా కూడా .. నటించే వాడు నిజం చెప్పడు చచ్చినా కూడా .. ఇంజనీర్ కాటన్ దొర కట్టించిన బ్రిడ్జ్ ల కాలం అయిపోతుంది ఇక నుండి అవి జన సమాదులుకు సిద్దం కావాలి కొత్త వాటిని ఎలాగూ కట్టారు స్వార్ధ పు దేశ ద్రోహులు ..a s k india
@samathacharvakar14824 ай бұрын
పల్లెటూరులో చెరువుల ఎక్కడ అవి మను మృగాల మంటకు ఎపుడో కాలి రాతి సమాదుల తెగబలిసిన భవంతులు అయ్యే
@sivaswamy46424 ай бұрын
చాలా బాధాకరంగా ఉంది,,,1990 తూఫాన్ లా ఉంది
@phanichandranadh30904 ай бұрын
Present Amaravathi lo avaru leru kabatti okey Capital development iyyaka akkada kuda same kind of situations repeat avthadi
@raop63764 ай бұрын
Vrstవేస్టు ఎక్కువగా చేస్తున్నారట అది కావాలి అని చేస్తున్నారా అలాగు ఐతే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు
@AGS_3034 ай бұрын
2:26 correct chaparu
@mastanvali2554 ай бұрын
ఇంకా అమరావతి రాజధాని అయితే అంటే. ప్లీజ్ ఒక మంచి ఆలోచనలతో, నిపుణులు సలహాలతో రాజధాని కట్టాలి.
@PSRPrasad4 ай бұрын
మీరు ఎప్పుడైనా హైదరాబాద్ విజువల్స్ చూశారా భారీ వర్షాల్లో
@yaswanthvarma7414 ай бұрын
I study in srm ap believe me only some areas affected which are low in terms of altitude other farm lands are actually fine. If it planned well it will face less issues
@rajeshv-xs7kc4 ай бұрын
chamba is roaming for his photo shoots
@mastanvali2554 ай бұрын
కర్నూలు క్యాపిటల్ is the బెస్ట్ ఆప్షన్. నంద్యాలలో హైకోర్టు.
@rajeshv-xs7kc4 ай бұрын
@@mastanvali255 AMARAVATGI LO CHAMBA GADU SWIMMING CHESTUNADU.THID AREA IS NOT SUITABLE FOR CAPITAL
@vidvaaneducationalguidance30024 ай бұрын
Electronics, mechanic shops బాగుపడతాయి...
@NikhilAkhirala4 ай бұрын
Good coverage
@jothiupadhyayula85424 ай бұрын
Good coverage of News! Gave good information!
@PheonixKing464 ай бұрын
water bodies kabjalu clear cheyali.
@mallikajahan72534 ай бұрын
God help all are, Tq universe
@pagoluprasad18874 ай бұрын
Don't వెస్ట్ ఫుడ్
@durgachandupeddinti54034 ай бұрын
Vijayawada YSR colony lo Singhnagar kante water ekkuva unnayi but water packets send cheyadaniki kuda evaru raledhu....
@rakeshaitha5744 ай бұрын
Ground level lo chala problem undhi distribute cheyataniki, so many are facing this problem... Only way is come by walk until flyover to receive food packets
@durgachandupeddinti54034 ай бұрын
@@rakeshaitha574 Memu ante naduchukuntu vastham bro ralenu vallu chala mandi unnaru valla paristhiti enti...? Boats vastunayi kalliga velthunayi evaru pilichina patinchukovadam ledu inka avi undi upayogam enti....
@rakeshaitha5744 ай бұрын
@@durgachandupeddinti5403 same problem bro 😔
@R257254 ай бұрын
మూడు రోజులు నీళ్ళలో ఉండి, అన్ని పోగొట్టుకుని ఇప్పుడు బైటికొచ్చి అంతా బాగుంది అంటున్న పచ్చ మనిషిని అభినందించాలి.
@Shaik.NayabRasool4 ай бұрын
కష్ట కాలం లో కూడా మనిషిలో రoగులు గుర్తించ గల మీ ప్రతిభకు 🙏 బులుగు వీరా
@Raja-hg9hq4 ай бұрын
🔴వైఎస్ఆర్ పార్టీ చేసిన నాశనం ఈ నాటి దారుణం.....జై జై నారా లోకేష్ బాబు.
Tok kilo visionary. CBN is useless fellow. Enduku ee 74 age to CM. Resign chesi paduko vachhu kada. So many people who can do better than him.
@chinayachina69164 ай бұрын
CBN seva chusi nenu garvistunnanu na kantathadi vastundi
@mohansheshu40494 ай бұрын
By God's grace this time we elected right person as CM.
@rajeshv-xs7kc4 ай бұрын
chamba is roaming for his photo shoots
@Roasteruday4 ай бұрын
@@rajeshv-xs7kc well said😌
@NagaraniOdugu4 ай бұрын
Gagga gadi la musugu thanni padukovala orey ayana ma cm noti kochinatlu vagarante chastharu evarikanna sayam checi chavandi
@sivamohanvarma87374 ай бұрын
Still...Better than EX CM@@rajeshv-xs7kc
@ASP22494 ай бұрын
@@Roasterudayjalagan ayyubte gallo tiruguntaadu
@budikrishna5424 ай бұрын
2024 లో సైకో ముఖ్య మంత్రి అయివుంటే విజయవాడ ప్రజల కు నరకం చూపించేవాడు.
@radhakrishnannagarajan89094 ай бұрын
Mother Nature's Curse
@eswarprasadp484 ай бұрын
Jai CBN Jai hind sir
@srinivasanbadri93644 ай бұрын
Jai jawan Jai Kisan Jai akali rajyam international congress labour legislature party wwm
@sivamohanvarma87374 ай бұрын
Thanks to AP govt...doing great job
@bssp8154 ай бұрын
ప్రపంచ మేథావి.. అపర చాణక్యుడు.. చంద్రబాబు నాయుడు గారు... దేముడు పవనాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉండగా.. మరేల బెంగ!! అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండుంటే... మరోలా ఉండేది కాదా!! జొ చంద్రన్న.. జైజై పవనన్న!!
@pandurevanthroyaldora43744 ай бұрын
Super Anna
@veernalaprasad94094 ай бұрын
Supper power CM CBN
@Amaravathi.20144 ай бұрын
భారీ వర్షాలు కురిసి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, వైఎస్ఆర్సీపీ సైకోలు అక్కసుతో విషం వెళ్లగక్కుతున్నారు. మాటల్లో హేతుబద్ధత కూడా లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళకు కావల్సింది రాష్ట్రములో అలజడి, విద్వంసం. రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ఏ అరాచక విధ్వంస చర్యకైనా పూనుకుంటారు. రెండు రోజులలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఎక్కడైనా... దుబాయ్, న్యూయార్క్,లండన్, ఎక్కడైనా విపత్తు నిర్వహణ చాలా కష్టం. దానికితోడు గత ఐదు సంవత్సరాలలో పాలన పడకేసి అమరావతిని కసితో నాశనం చేయాలని చూసి, డ్రైనేజీ వ్యవస్థ ను నిర్లక్ష్యం చేసిన ఫలితం ఇది. వైఎస్ఆర్సీపీ విజ్ఞులకు విజ్ఞప్తి, అక్కసుతో విషం కక్కుతున్న మాటలు ఆపి వివేకము తో ఆలోచించండి, విజ్ఞులుగా మాట్లాడండి. వైఎస్ఆర్సీపీ సైకోలను సమాజం నుంచి వేలివేయండి, అప్పుడే రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తుంది.
@user-uv1pk6bl8g4 ай бұрын
నువ్వు మొదటి మాటే అమరావతి అని పల్లవి అందుకున్నప్పుడే అర్థమైంది నీ నిబద్ధత, హేతుబద్ధత, వంకాయ, etc. మీ గురుంచి కష్టాల్లో ఉన్న ప్రజలు తరువాత ఆలోచిస్తారులేే గానీ, ముందు "అమరావతి కథలు" మాని, వరదల్లో ఉన్న ప్రజలకు కనీసం మంచినీళ్ళు ఇచ్చే పని చూడు.
@GnandevS4 ай бұрын
2018-19 lo kuda vardalu vachai appudu kudaaa Ysrcp ne chesi daa...?
@V-e-e-r-u4 ай бұрын
అమరావతి వెళ్లి పడుకో 😂😂
@user-uv1pk6bl8g4 ай бұрын
ఎక్కడి అమరావతి, ఎక్కడి విజయవాడ డ్రైనేజీ వ్యవస్థ😂😂😂 మన మనసంతా అమరావతే..! అది పూర్తిగా మునిగినా, అమరావతికి వరదే రాలేదు అంటారు. చంద్ర బాబు గారి అక్రమ కట్టడం మునిగినా, ఆదరికి ఎవరినీ అనుమతించరు, వరదే తొక ముడిచింది అంటారు. రివర్స్ లో YCP మీద పడతారు. అంతే గానీ నది ఒడ్డున రూల్స్ ప్రకారం పర్మినెంట్ కాంక్రీట్ కట్టడాలు కట్టకూడదని తెలియదా??? కానీ సాధారణ ప్రజలు పొరపాటు చేస్తే మాత్రం రూల్స్ వర్తిస్తాయి, హైకోర్ట్ లు దూసుకు వస్తాయి అదేమిటో ఆంధ్రాలో...!😂😂😂
@nickelvikky97074 ай бұрын
Sing nagar is one place in Vijayawada don’t just spread bad about Amaravati.. Jagan house is also in Amaravati why it is not flooded ?
@YTNA-g1g4 ай бұрын
Good Governance:) CBN 💯🔥
@TAPIVPR4 ай бұрын
I never this bad governance. Stop praising him. Katike poye vayasu lo avasarama CM position. He should resign and take rest. This itself will save people.
@YTNA-g1g4 ай бұрын
@@TAPIVPR Paytm 5 Rs
@TAPIVPR4 ай бұрын
Total KRISHNA DELTA is NOT FIT for CAPITAL for AP. Forget about Amaravathi.
@vijayatiyyagura93974 ай бұрын
This is correct
@nickelvikky97074 ай бұрын
Thanks to govt of AP today they provided food and water by helicopter to my family who is stuck in water … tomorrow they will be rescued by boat …
@srinivasur26224 ай бұрын
This is due to timely action by cm...and all
@rajeshv-xs7kc4 ай бұрын
chamba is roaming for his photo shoots
@NagaraniOdugu4 ай бұрын
Nidi telangana kadu
@MrPoornakumar4 ай бұрын
బుడమేరుని కృష్ణనదితోసంబంధలేక, మళ్ళించి (divert) కొల్లేరులోకి పారించాలి. అదే రక్షణ.
@kala777374 ай бұрын
Mana telugu rastram lo elanti floods raavadam chaala baadaga undhi......andaru safe ga undaalani devudiki prardistunnanu
@nnunna994 ай бұрын
The growing population and lack of land space are pressing concerns. Demolitions alone cannot solve the issue of flood prevention. The real challenge lies in the lack of vision and competency among Indian politicians and bureaucrats, which is essential for developing sustainable and effective solutions. పెరుగుతున్న జనాభా మరియు భూభాగం లేకపోవడం అనేది తీవ్రమైన సమస్యలు. కేవలం కూల్చివేతలతోనే వరద నివారణ సమస్యను పరిష్కరించలేము. నిజమైన సవాలు, స్థిరమైన మరియు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి దూరదృష్టి మరియు సామర్థ్యం లోపించిన భారతదేశంలోని రాజకీయ నాయకులు మరియు అధికారుlu leru.
Exactly... Nearly 2.86 lac people stuck in flood Officers are facing problem with distributing food /water till their homes... Only people themselves are walking till the Ajith Singh nagar flyover to receive food 😢
ఎవడికి సొంతమిదంతా… ఇది ఎవ్వడు నాటిన పంట… ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా… తరములనాటి కధంతా… మన తదుపరి మిగలాలంటా… కదపక చెరపక పది కాలాలిది కాపాడాలంటా… ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం… ఇష్టంగా గుండెకు హత్తుకుందాం… కన్నెర్రయితే నీరై ఓ కొంచెం… తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం…
@Tsomoriri4 ай бұрын
స్టైల్ గా సేఫ్ ప్లేసు ఒకటి చూసుకుని.. బానే చెప్తున్నావ్ కబుర్లు. లోనికెళ్లి అసలు ఏరియా గురించి చెప్పరా సుంట
@SrilakshmiB_4 ай бұрын
A talle chapende nejam anna food vast chaiavadu
@uravannagolla27534 ай бұрын
Two states Telugu people suffer avadam chusthunte baadaga undi!
@MrYeswanth1434 ай бұрын
Aha avva ki oscar ivvali😂
@NarasimhaPatha4 ай бұрын
Please please please help cheyandi food waste cheya vaddu
@AlamsettyKarunadevi4 ай бұрын
Beware of thieves. Police hasto gaurd the hoses who left
@rakeshaitha5744 ай бұрын
It's not possible
@kirankumarjuttu11354 ай бұрын
Konta mandi palanalo inte , prakruti krodam....
@naveen_neeli4 ай бұрын
🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️. Water bodies lo buildings kadite, kattadaniki permission iste ilane untadi.
@kotaridas15234 ай бұрын
రాజధాని చాల బాగుంది
@TAPIVPR4 ай бұрын
Yeah water Capital 😂😂
@ksrnature57014 ай бұрын
ఏమి లావుడా బీబీసీ రా స్వామి ఎక్కడ ప్రభుత్వ వైఫల్యం ఉంది అని చెప్పలేకపోతున్నది.. లావుడా బీబీసీ
@user-jv7ug3vv8e4 ай бұрын
🙏🙏😭😭😭😭😭
@RaniSuman-ce8wc4 ай бұрын
Right time Chandra Babu Naidu as elected the tech Guru CM.good coverage
@radhakrishnannagarajan89094 ай бұрын
I earnestly pray for the well being of the frontline force: NDRF, Army, Navy Police. Still some fools are asking for liquor, chicken and mutton biryani instead of what food is offered in the crisis.
@jyothsnam99144 ай бұрын
ఇరోజు10తారీకుఇరోజునీళుఅసలెలేవు
@Srtfoods4 ай бұрын
Jegan vachi allari chesaka ventane anni pampincharu jegan ela kuda upayoga padadu
@whateva123454 ай бұрын
ఇదీ కమ్మని coverage positive గానే cheptaaru.
@rajeshv-xs7kc4 ай бұрын
exactly
@GnandevS4 ай бұрын
Ippudu cheppandi Amaravati capital avasaramaaa....?
@Climbersand4 ай бұрын
Ledu
@kgf49154 ай бұрын
Amaravati kavali maku only down down jagan bye bye jagan
@PSRPrasad4 ай бұрын
60% కావాలనే ఓటు వేశాము, ఇప్పుడు మధ్యలో నీ గోల ఏంటి.
@emmedevaprasad51334 ай бұрын
"EAI YAMUNDA.........? " ! ! !
@vsg99444 ай бұрын
Amaravati ee capital malli avasarama antav entra paytm pooka
@nareshpaidi57724 ай бұрын
Evadu rale evaraki varu water tagindi ani vastunaru
@JacobDavidIlluri4 ай бұрын
Leaders Entha Estunaroo Antha Lagestharuu Malli Kindha Empolyees Nastapotharuu anthey
@KiranKumar-ep6lw4 ай бұрын
Kabela lo no food no milk
@d.somesh13804 ай бұрын
జై టీడీపీ.....CBN🙏
@rajeshv-xs7kc4 ай бұрын
chamba is roaming for his photo shoots
@vamsi71174 ай бұрын
Ivanni graphics friends vijayawada prajalu antha main ga Singh nagar prajalu chala happy ga unnaru ma kutami palanalo. Jai Chandhra babu JaI Jai Pawan Kalyan. Gabbar singh re release function Singh nagar lone cheyabothunnamu PK fans antha kalasi
@U.Svlogs-kadapa4 ай бұрын
Payakapuram chupiyandi
@bhanukiranbellam72854 ай бұрын
Government doing good job❤❤
@TAPIVPR4 ай бұрын
Government is EVM and WORST government. Stop praising
@gaddebhavani70784 ай бұрын
😢 నమస్తే అండి నేను ఎప్పుడూ ఇలాంటివే సిచువేషన్ చూసినప్పుడల్లా అనుకుంటాను 🙏 ఫుడ్డు అనేది మీరు సప్లై చేసేటప్పుడు.. మీరు అలా వేనల్లో పెట్టుకొని గుంపులు గుంపులుగా గుంపులుగా కాకుండా,.. ఇంకా రెండు మూడు చోట్ల ఆహారాలు పెట్టుకొని,.. అందరికీ అందే విధంగా సహాయ పడితే బాగుంటుందని. నా విన్నపం ఆ ఫుడ్డు పొట్లాల కోసం ఎగబడి ఎగబడి తీసుకోవటం కొంతమందికి అంది అందకపోవటం బండి ఏమో మూవ్ అయిపోతూ ఉంటది తొక్కేసలాట జరిగింది మీరు చేసేదంతా వృధా అయిపోతుంది 🙏 వాళ్లని ఇబ్బంది పెడుతున్నారు 🙏🙏 మిమ్మల్ని ఇంటింటికీ వెళ్లి ఇవ్వమనటం లేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు.. అలా చాలా బాధాకరం అనిపించి..😥 ఇప్పుడే కాదు. నా చిన్నప్పుడు నుంచి ఇలాగే చేస్తాం చూస్తున్నాను వాటర్ ఉన్న చోటకి మీరు ఇలా వెళ్లి ఫుడ్డు విసరటంలో తప్పులేదు. కానీ ప్రతి చోట అలాగే చేస్తున్నారండి .. గవర్నమెంట్ చేసే సహాయం వృధా కానీ మాకండి 🙏🙏 ఒక సోదరి
@SHAHBAZKHAN-zq1dh4 ай бұрын
CHANDRA BABU GARU VACHINRU.... VASTHU VASTHU VARADALU TEESUKONI VACHINRU.......
@TAPIVPR4 ай бұрын
Asalu CBN ki enshuku CM position. Hayiga Krishna Rama ani padukoka Bolligadu. Manchiga young and dynamic Jagan anna unnaru kada.
@ArunKumarAK174 ай бұрын
ilanti place ni rajadhani chestam antunaru. Okavela, rajadhani katti idantha inka constructions to nindipothe ee area, future lo ilanti varadalu malli vasthe appudu janala paristhithi ela untundho aalochinchadaniki chala bhayam ga undi.
@@Saikiranofficial89 arey ilanti situations chennai, banglore, mumbai lo kuda ochai low lying areas ekkadaina munigipotai adi amaravathi ayina newyork ayina leka london ayina
@viswanath44734 ай бұрын
arey oka flood proof city chupinchara nuvvu
@kvlakshmi89864 ай бұрын
Government chala baga choosina kontamandi ki avakasamga vundakoodadu lakhs of people anni nashtapoyaru ,vallaki help cheyyandi ,comments cheyyakoodadu andaru Bhagavantuni pillalame
Dayachesi ysr jakampudi colony gurinchi kuda pattinchukondhi dani gurinchi kuda news lo chupinchedi yendukante a colony lo paristhithi asallu bagoledu memu akaada badhapadi vachamu yevaru sariga pattinchukovadam ledu .miru ysr colony ni kuda chupisthe vari bhanduvlu vachi thiskeladaniki dharyam chestharu kada no phone's no water no food
@naramsettijagadish60114 ай бұрын
Jai cbn sir
@rammohangodthi4 ай бұрын
Most indisciplined cabinet is KUTAMI with ministers leave country ignoring cabinet meetings & with out informing CM many are on pleasure trips , We pity CBN @ 75 struggling hard to coordinate during severe floods , Really pathetic situation in the final tenure of TUPPU
@harikaneelu59834 ай бұрын
Bbc Inka Singh Nagar vellu first
@naveenkumarvitta90574 ай бұрын
CBN illu okappudu chinna floods lo munigindi, e sari anduku mugaledu???