అమ్మ ఇన్ని కధలు ఎలా జ్ఞాపకము వుంటాయి మీకు చాలా బాగున్నాయి అమ్మ
@arpstatistics77643 жыл бұрын
రమా గారికి చాలా చాలా కృతజ్ఞతలు. మీరు కథ చెబుతుంటే నా చిన్నతనమంతా కళ్ల ముందు కదులుతోంది. మీరు కథ చెప్పే విధానం చాలా బాగుంది. బేతాళుని కథ చెప్పాక "విజయుడు తన భార్యను ఎందుకు బతికించుకో లేదు?" అని విజయ గారిని అడిగి, ఆమె జవాబు విన్న తర్వాత మీరు సరియైన సమాధానం చెపితే ఇంకా బాగుండేది అనుకుంటున్నా. ఇంకో కథకి అలా అడిగి చూడండి.
@TVT-YLK-KNBL2 жыл бұрын
Thanks
@bellamkondamallikharjunara87403 жыл бұрын
చిన్నప్పుడు మా బామ్మ నాకు రోజురాత్రి కధలు చెప్పేది 'ఊ' కొట్టమనేది ,ఆగిపొతే నేను నిద్రపోయిట్లు...మాబామ్మ కు జోహార్లు.🙏🙏🙏 మీకు ధన్యవాదాలు.. మురు చాలా బాగ చెపుతున్నారు..
@rathnagopal38293 жыл бұрын
0 niku
@gaddamchinnababugaddamchin60713 жыл бұрын
Haa
@bachupalli.khushalrao54032 жыл бұрын
మాకైతే మానన్న, పెద్దనాన్నలు చెప్పవారు.
@mubeenajabeen212 жыл бұрын
Ma bamma kuda
@saiprasad9132Ай бұрын
Muru kadu miru spelling mistake chusukondi comment lo
@gowsyabegam94162 жыл бұрын
Rama Garu 10nth classlo 93 markulu t Telugu lo vachayi naku appudu Naku Bhatruhari subhashitalu book Naku school varu gift echyaru neanu book chadivyanu padyalu+meanings Chala bagumtayi manchi pustakam
@deekshithasowdamini75463 жыл бұрын
మీరు చెప్పేకథలు గ్రంధాలు పేర్లు చెబుతుంటే compitive exams prepare అయ్యేటప్పుడు వాటి గురించి చదివాము madam గారు,గుర్తుకువస్తున్నాయి,చాలా బాగున్నాయి
@Mohana__Vlogs4 жыл бұрын
Rama garu enni books read cheste miku inta knowledge Vachindi mam u r really great
@nlakshmiratnajirao80803 жыл бұрын
Q
@sirisri49533 жыл бұрын
Thank you so much Rama garu e roju ma Babu PUBJI pakkana petti Mari mi kadhalu vintu padukunnadu Thank you so much 🥰🥰
@maddiralasushmitha17992 жыл бұрын
Bhale interesting ga logical gaa chepthaaru ramaa garu tqq so much andi
@kalpanaavvaru6168 Жыл бұрын
చాలా బాగున్నాయి మేడం
@varadarajanvideoclub43313 жыл бұрын
చాల అద్బుతంగ చెప్పారు... ఇటువంటివి అందించిన మీకు ధన్యవాదాలు
@gayathridevidevarasetty86913 жыл бұрын
మీరు చాలా బాగా కథలు బాగా చెబుతున్నారు మీకు శతకోటి వందనాలు మీ కథలు వింటూ నాకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి యూట్యూబ్ మీరు చేసే ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నా
@sravanirayavarapu77243 жыл бұрын
చాలా బాగుంది అమ్మ కథ
@UdayavathiMandangi Жыл бұрын
నాకు కధలంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. మీ కథ రోజు వింటు వుంటాను. మీ మాట విన సొంపుగా ఉంటుంది.
@devendravanapalli62423 жыл бұрын
మేడం ఇంకా చెప్పండి మేడం, చాలా బాగున్నాయి, వింటుంటే..ప్రశాంతం గా వుంది, మనసు తేలికగా అనదం గా అవుతుంది. మంచి కథలు చెప్పే వారు లేరు
@prakasamsonga9053 Жыл бұрын
Na ku teliyadu medal garu elasavanni, ichado cheppamdi on
@pramilashankarwar70837 ай бұрын
222222222223
@lankalapallidevi3009 Жыл бұрын
nijanga chala manchi alochana kadhalu ante rama garu chepithe vinali anipistundhi
@paruchurilprasanna42762 жыл бұрын
Super mam chala bagunay stories..
@NareshKumar-h2b2o Жыл бұрын
అమ్మ మీరు చెప్పిన కథలు బాగున్నవి మీరు చాలా కథలు చేప్పలని ఆ దేవ దేవున్ని కోరుకుంటూన్నను
@Mohana__Vlogs4 жыл бұрын
Iam a big fan of u mam Nenu Chandamama,balamitra Pustakalu Ani 1990 nundi chadivanu
@itsmeshanthi55642 жыл бұрын
బాగుంది
@phanipriya71954 жыл бұрын
అధ్భుతం... కృత్ఞతలు 🙏🙏
@realthinks98053 жыл бұрын
మీరు కధలు చాలా బాగా చెప్తున్నారు నాకు కధలు అంటే చాలా ఇష్టం
Chaala enjoy cheesthunna Ramaa garu. Booster dose theesukuni sick for pAst 2days. Just got boosted with your stories. Wonderful way of telling. You know I feel like telling stories to kids now., i have 7-8 year old grandson. So that they will be away from gadgets. Never ending to say about you. I'm sure I will continue commenting
Mam 6th class nundi chandamama kathalu Chala istam bethala kathalu evergreen.Tq mam
@tejamaanvithadaravath13242 жыл бұрын
Thank you Rama Ravi garu nenu tuition chepthanu mi kathlu vini pillalaku roju chepthanu vallu entha happyaga feel avutharo
@sruthib72483 жыл бұрын
Im obsessed with your stories and narration...im leaving my work behind and watching the videos. Thank you Rama garu for the wonderful stories 🙏
@srinivasaonlineservice50503 жыл бұрын
First time nen e bethaala katha lu vinadam chala bagunnara....
@MrVijaysonti4 жыл бұрын
భట్టి విక్రమార్క తెలుగు చిత్రం వచ్చింది. ఎన్టీఆర్, కాంతారావుగా నటించారు.
@marennagarikumar72762 жыл бұрын
చాలాబాగుంది కథ
@meenavenkam65272 жыл бұрын
ఆ మంత్రం ఏదో మనకు కూడ తెరిస్తే బాగుంటుంది రమారావిగారు
@Chandinifashion3 жыл бұрын
Madam ma papa ku meru chepe stores ante chala estam madam tq
@sampathchennuri89032 жыл бұрын
me videos chusthunna chala bhagunnay madam na chinnappudu maa nayanamma storys cheppede naku ave gurthuku vochaye
@gaddamsupraja58183 жыл бұрын
Super ga vevarestunaru amma
@nagamanip73502 жыл бұрын
🙏🙏🌺🌺🌺🌺Chala Baga chaparu amma
@vijayajyothikanuri71603 жыл бұрын
మా చిన్నతనంలో చదివాము ఈ కధ చాలా బాగా వివరంగా చెప్తున్నారు🌺🌺🌺
@chasssnorumusuko3 жыл бұрын
Bathruhari gurinchi asalu ee bethalakathala gurinchi proper info kaavalanukune vaallu ajagava or ithihasam channels subscribe chesukuni chudandi.. one of the best channels Ive seen in recent times.
@Kalyan-xu4qt3 жыл бұрын
Amma meeru chala manchi vishayalu chepthunnaru naku chala happy ga untundi meeru chepe prethi vishayam ma amma garitho pachukuntu untanu. Meeku na heart full thanks and 🙏
@rampadavidlivingstone27603 жыл бұрын
Bj
@marennagarikumar72762 жыл бұрын
చాలా బాగ చెప్పరు మేడం కంటిన్యూ చేయండి
@rudrashanker45312 жыл бұрын
Abbabbabba supero super madam meeku na జోహార్ lu
@masthanbasha55134 жыл бұрын
అమ్మ మహా అద్భుతం 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@venkataramanarao62383 жыл бұрын
Rama garu meeru adbutanga, vinasompuga, kalam teliyanivvakunda, manasuku hattukupoyetattuga cheputunnaru.. keep ot up
@LovaRaju-vg7iv Жыл бұрын
చాలా బాగున్నాయి మేడం గారు మీరు చెప్పిన కథలు కానీ చిన్న సందేహం ముగ్గురు కోసం చెప్పారు నాల్గవ కొడుకు కోసం చెప్పలేదు
@sathishrathna41254 жыл бұрын
Thanku so much medam Naku chala interest vekramarka 100 stories vinalani
@ramudost40033 жыл бұрын
Amma ekalamlo ilantive avasaram dhanyvadalu Amma garu🙏
@rambabugodaba77063 жыл бұрын
nenu chinnapudukuda vinalee me daya valla vintunna thanks madam
@TheDuderanch19834 жыл бұрын
Yes mam i saw the movie vikramarka vijayam. balayya garu and ramakrishna garu act chesaru
@kuruvavaralakshmi64963 жыл бұрын
Thanks mam ee katha lu vinalani pillalaku cheppalani undi mam tq very much mam
@viswanathgandluri36863 жыл бұрын
Meku vandanalu amma....
@ramanak5578 Жыл бұрын
Chala bagundi madam stories
@madhavimoksha84083 жыл бұрын
Super Amma meeru... Please continue
@hariniakula22723 жыл бұрын
My kids like this type of different stories 🙏 madem
@pulimaddikhasimvali3663 жыл бұрын
Super madam. Miru kathalu Chala baga cheptaru
@lakshmikn74433 жыл бұрын
.chaganti varu cheperu good matagi
@janapatirajeswari39083 жыл бұрын
Chala baga chepapru madam garu
@durgaprasad90353 жыл бұрын
Dhanyavadalu Amma! Enta chakaga vivarincharu!
@mahendradamera79713 жыл бұрын
అమ్మ సూపర్ నువ్వు ఈ కథలు చెప్పుడు gret ఎవ్వరికి సాధ్యం కాదు అమ్మ నువ్వు ఇన్నీ కథలు ఎలా చెపుతున్నావో ఒక సృష్టికర్తవు 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sharadak48373 жыл бұрын
మీరు కథ బాగా చెబుతున్నారు ఇలా ఎన్నో కథలు చెప్పాలి ఆంటీ గారు
@madhavilathaammanabrolu90883 жыл бұрын
Chala baguntayi madam me kathalu
@jalakamlatha75764 жыл бұрын
Super story
@srinivasnarasingh93033 жыл бұрын
O
@sanatana4563 жыл бұрын
అద్బుతం ఆమ్మ..
@kvmmrao12802 жыл бұрын
Namaskaralu amma really great hatsuup
@MuralikrishnaAVVN4 жыл бұрын
Very Nice story.
@shakunthala93994 жыл бұрын
Super madam garu 👌👌
@srinivasaonlineservice50503 жыл бұрын
Story lo involve aipoyamu teliyakundane Chala baga cheptaaru madam...
@rameshnayak22403 жыл бұрын
Thank u for sharing spiritual information with us mam
@yaminidevimylapur39713 жыл бұрын
Chala bagunnai Amma
@maheshgottapu91213 жыл бұрын
Hi you looking good Can u text me?
@manikantaveera60853 жыл бұрын
సూపర్👌👌👌👌
@phanikolla25603 жыл бұрын
Thank You andi
@sunandmolleti50162 жыл бұрын
రాకుమారి కి పుట్టినవాడు విక్రమ్ మంత్రి కూతురికి పుట్టినవాడు బట్టి
@ARUNACHALA_SHIVA3 жыл бұрын
Amma stories chaala baagunnayi
@bunnyroutu19063 жыл бұрын
Nice story’s Rama mam
@ramanammavv1079 Жыл бұрын
Bagundi
@satishsatish19504 жыл бұрын
Chalabagunnayyi medamgaru kathalu
@muddangulaanuradha70323 жыл бұрын
Amma miru kathalu Chala baga chepthunaru, naku Chala estam
@sskumarji2 жыл бұрын
Superb ❤️👌
@Naveena-br8vo4 жыл бұрын
Nice stories
@srilakshmist91653 ай бұрын
Best story.s
@darurivenkataramaiah75663 жыл бұрын
Madam your rememberece is excellent
@naniram71503 жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడమ్ ,,
@b.narsimulu42453 жыл бұрын
Amma chala baga chepputunnaru
@kusumavini45133 жыл бұрын
Nice story amma thank you
@avenkateswarareddy55093 жыл бұрын
చాలా ఉపయోగకరమైన కార్యక్రమం మీకు ధన్యవాదాలు అయితే చిన్న లాజిక్ గమనించండి వెయ్యేళ్లు బ్రతికే వరం ఉంది భట్టి గారు తల నరికినా విక్రమార్కుడు బ్రతికాడు అలాంటప్పుడు బేతాలుడు తెలిసి చెప్పకపోతే తల పగులుతుంది అనగానే మౌన భంగం కావలసిన అవసరం ఏముంది వర ప్రభావం వల్ల తల పగలదని తెలుసు కదా ??????
@cheekuriragini80363 жыл бұрын
Same doubt
@eaglegamer27912 жыл бұрын
@@cheekuriragini8036 in
@jairajgopi20523 жыл бұрын
Amma garu Baga cheptunaru
@mrbasha23643 жыл бұрын
Super Madam❤️
@malleswararao55533 жыл бұрын
బ్రహ్మ సృష్టించింది అమ్మ అంటారు ఆ బ్రహ్మ సృష్టించిన మీరేనతల్లి
@boyakrishna36523 жыл бұрын
Super amma
@neramvenkateswarlu16103 жыл бұрын
Super wry nice medam
@ravichendragundraju4413 жыл бұрын
Super amma meeru
@gowridevi72103 жыл бұрын
Super mam. Thank you
@chintuladdu90134 жыл бұрын
Nice mam
@sreenivasaraoeedara73353 жыл бұрын
You good maa lntlo manishi ga anpisshundi rama aka
@sambireddy2522 Жыл бұрын
Supper story mam
@rajyalakshmisingamaneni68653 жыл бұрын
Bale chepparu talli vintuunte anni marchipotamu
@sundarin4 жыл бұрын
Thank you so much for sharing all types of spiritual information and stories 🙏🙏🙏