నిజంగా అభినందించాలి 👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అసలు ఆ ఇద్దరు తాతలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అప్పటి చదువులు అద్భుతమైనవి ఇప్పుడు అవి పోగొట్టుకోవడం మన దురదృష్టం........
@murthy2722 Жыл бұрын
ఆ ఇద్దరు తెలుగు లో చక్కగా వివరించారు కుర్రాడు చినుకులా విషయం వివరించాడు ఆ ముగ్గురి కి అభినందనలు
@chandbasha39242 жыл бұрын
మనసున్న ఆ పెద్దాయనకు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్,🙏🙏
@AaliyaVlogsTelugu2 жыл бұрын
నిజంగా అమేజింగ్ video చాల చాల బాగుంది, మీరు చాల కష్టపడి తీశారు, ఇలాంటి video లేదు KZbin లొ 👍👍TQ Shahid & Narendra ఇలాంటి ఒక మంచి వీడియో మాకు చూపించారు🙏🙏🙏
@mmaheshm43012 жыл бұрын
O
@maheshlucky12452 жыл бұрын
Hoi
@krishnakrish5632 жыл бұрын
Hi
@kirangodash47602 жыл бұрын
Love
@kirangodash47602 жыл бұрын
Love
@padma90252 жыл бұрын
ఆ పెద్ద వాళ్ళు చాలా మంచి వ్యక్తుల్లా ఉన్నారు. చాలా రిస్క్ తీసుకుని వీడియో చేసారు. 👏👏
@muralisanath-zv9mb11 ай бұрын
మా నాన్న ఇక్కడ 26 years పని చేశారు. Vehicle foreman గా. Nagabhushanam వారి పేరు. చాలా years అయింది. నేను 4 సార్లు చూసా లోపల అంతా.
ఆ పెద్దా వాళ్ళ కు ఒక లీక్ వేసుకోండి . వాళ్ళ అనుబావం వాళ్ళ జ్ఞాపకాలను తెలియ జేస్తూ పది పైసలకి బోజనాలను చేసినా రోజులని గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళు పనిచేసిన రోజులని తెలియజేస్తూ మనకి ఓక కొత్త ప్రపచంలొకి తీసుకెళ్లిన విలేజ్ విహారి ని అభినందిస్తూ . ఆ పెద్దా వాళ్లకి కృత్ఞతలు తెలియజేసుకుంటున్నాను🙏🙏🙏🙏
@bmaruthi50302 жыл бұрын
హాయ్ షాహిద్ అన్న వీడియో మాత్రం అదిరిపోయింది.. ఈ వీడియోలో ముందర వెళ్తున్న వ్యక్తి మా పెదనాన్న కొన్ని కారణాల వల్ల ఇరు కుటుంబాలు దూరం అయ్యాయి మా పెదనాన్న అంటే నాకు చాలా ఇష్టం.. చాలా సంవత్సరాల తరువాత నీ వల్ల మా పెదనాన్న ను చూశాను .... Thank you so much anna
@MJcreatives2 жыл бұрын
ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడు బ్రో వదులుకోవద్దు బంధాన్ని
@sarithavanaparthi39232 жыл бұрын
kzbin.info/www/bejne/mmGylYqQfbSKi7M
@talarisiree2972 жыл бұрын
Please meet again
@Mahivinni1432 жыл бұрын
E rojullo shashwatam em ledu anna okka prem manchi thanam relationships thappa em goppa kavu anna so meet again to your pednanna
@vennelaflutes2 жыл бұрын
వెళ్లి మాట్లాడండి పెద్దనాన్నతో. రక్త సంబంధం విడదీయలేని బంధం. ఎవరికీ గుర్తొచ్చిన హృదయం పిండినట్లుగా ఉంటుంది.
@leelapendyala7569 ай бұрын
Super Shahid memu chudali telukoleni golden Maines gurichi chala vishayalu chepparu chupincharu aa old manski madhayavadamulu vacuum chala vishayalu maku chepparu thanks sir
@AkbarAzizSnakeCatcher Жыл бұрын
Super super 👌👌👌👌 ఆన్న
@MaheshMahesh-iy2rs2 жыл бұрын
చాలా మంచి వీడియో తీశారు షాహిద్ and నరేంద్ర అన్నా 👍
@sridharkaranam30572 жыл бұрын
అన్నా. అద్భుతమైన వీడియో. ఎంతో ఓపికతో, శ్రమతో, సాహసంతో ముఖ్యంగా నీ ముందుపోయే పెద్దవాళ్ళ సహకారంతో అంతటి భయానకంగా ఉన్నటువంటి గుహలలో తీసావు. చూచేకొద్ది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎన్నో విషయాలు తెలియచేసినందుకు నీకు, నీ టీమ్ వాళ్లకు మీ ముందున్న పెద్దవాళ్లకు కృతజ్ఞతలు. భగవంతుడు ఎల్లవేళలా మిమ్ములను కాపాడుగాక.
@sravanthikolloju60912 жыл бұрын
బంగారు గనులకు నిలయమైన గుహలు, నేడు గబ్బిలాలకు, బొద్దింకలకు నిలయమైనయి. బంగారం చరిత్ర, దాని తయారీ విధానం చాలా చక్కగా వివరించారు. గుహలలో ఉన్న గుంటలను ముందే పసిగట్టిన ఆ పెద్దయానికి 🙏🏻🙏🏻🙏🏻 అతడు నడస్తున్న ఒక చరిత్ర 🙏🏻🙏🏻🙏🏻
@sangeetharacharla1462 жыл бұрын
Enduku
@prabhakarsirimalle77502 жыл бұрын
షాహిద్ ఒక గొప్ప వీడియో తీసావు యిద్దరు పెద్దవాళ్ళ ఆరాటం చూసాము ఈ విషయం గౌట్ ఆఫ్ ఏ పి తెలుసుకుంటే బాగుంటుంది వెరీ గుడ్ షాహిద్.
@mohammedjavedali82442 жыл бұрын
సూపర్బ్ వీడియో ఇలాంటి వీడియో నిజంగా యూట్యూబ్ లో ఫస్టటైంచూడటం చాల హ్యాపీ . ఇద్దరు పెద్దమనుషులు చాలా ఓపికతో ధైర్యంతో మీకు హెల్ప్ చేసి , ఈ విడేమో మేము చూడటానికి కారకులైనారు వాళ్లకు ధన్యవాదాలు . మల్లి ఆ గోల్డ్ మైన్స్ ప్రారంభం కావాలని కూరుకుంటున్నాను ...
@siddharthareddyavija11502 жыл бұрын
I met them once. Both are nice hearted, I have seen them they are really working very very hard to show us all these. May you get all success, health and wealth in your lives.
@gjshortsintelugu16022 жыл бұрын
Yevuru bro
@sunlightsandeep2 жыл бұрын
They r working for their expenses..
@siddharthareddyavija11502 жыл бұрын
@@sunlightsandeep But they are showing us the great content and information. They are giving us knowledge.
@sunlightsandeep2 жыл бұрын
May be but if no expenses in youtube they will not do such kind of videos even creating a channel also..
@sarithavanaparthi39232 жыл бұрын
kzbin.info/www/bejne/mmGylYqQfbSKi7M
@sureshboga2 жыл бұрын
Superb video with good explanation. E video KZbin Telugu history lo nilchipothundi and ha gold mines kuda malli start avvali ani korukuntunna 🥰
@VillageViharichannel2 жыл бұрын
🙌🏻
@kalyanikeerthi36152 жыл бұрын
@@VillageViharichannel hii
@kandarihari89292 жыл бұрын
Ee over action thaginchukoraa youtube lone nilichipothundhi anta.. ok good video anthe malli nilichipothundhi anaku... veedi videos nenu kuda chusevadini but veedu ah ysr gadi samadhi dagara yepudu aithe teesado aroju nundi veedu ante chiraku denguthundhi lucha gadu yerripukugadu
@universe21742 жыл бұрын
@@kandarihari8929 avari istam varidi nik nachuthe chudu lekapote ledu ante kani atanu chese anta work kuda chestalev nuv noru paresukune mundu alochinchuko ysr ni ante pagilipotadi
ilantivanni intlo nunde choodagaluguthunna annte nijannga lucky anna. Thanks for this info.
@ashokad38622 жыл бұрын
బ్రదర్ మీరు చాలా మంచి (KGF )వీడియో చూపించారు. వీడియోలోనే చాలా భయానాకంగా ఉంది. మీరు లైవ్ లో చూసి మాకు వీడియో రూపంలో మాకు చాలా చక్కగా చూపించారు. మీకు ప్రత్యేక దన్యవాదాలు. మీ టీం అందరికీ మరియు ముఖ్యంగా ఆ ఇద్దరు పెద్ద వాళ్లకి వారి యొక్క ధైర్యానికి 🙏🙏🙏 అందులో ఉన్న ఒక పెద్దాయన చాలా చాలా మంచి మాటలు మాట్లాడాడు. (మేము పోయిన పర్లేదు మీరు ఉండాలి) గోల్డ్ మైనింగ్ గురించి చాలా చక్కగా ఇద్దరు వివరించారు.
@naveen.thunikinaveenuu51352 жыл бұрын
సూపర్ వీడియో బాయ్ వాళ్లకు కొంత ఆర్థిక సహాయం చేయండి బాయ్ మీ వీడియోస్కు చాలా హెల్ప్ అయ్యారు పెద్దాయన కు సలాం
@VillageViharichannel2 жыл бұрын
🙋
@vsubbu32472 жыл бұрын
వీడియో చాలా చాలా బాగుంది షాహిద్ అండ్ నరేంద్ర keep it up
@mayankrajput8902 жыл бұрын
With the blessings of you guys, tomorrow I will reach my home from Ukraine. I will definitely put the video after reaching home in India. I got a lot of comments for you
@bharurocks15342 жыл бұрын
Happy Re birth
@DurgaPrasad-zq4iu2 жыл бұрын
రీచ్ అయ్యారా హోమ్ కి
@prawinspj11902 жыл бұрын
Have U reached home safely...
@sarithavanaparthi39232 жыл бұрын
kzbin.info/www/bejne/mmGylYqQfbSKi7M
@nayabrasool35742 жыл бұрын
మంచి గుహ చూపించారు. Rare video నే యిది. చాలా బాగుంది
@aswinicollections2 жыл бұрын
Hi bro exlent bro memu chudaleni raleni pradeshalu Anni chudagalguthunam mi valla really hat's up bro history antha cuda pillalcu use authindhi Baga nenu mi channel miss avacunda every day chustham mi family antha kani take care bro ma gurinchi miru antha risk cheyakandi .bro micu chala life undi take care bro bye.
@anju81242 жыл бұрын
Super video Vihari Garu 😍😍😍😍
@rellinagamani10272 жыл бұрын
Hi
@YouTubeprasad2 жыл бұрын
Nice comment anju
@skjaveed74652 жыл бұрын
Those 2 old mans very brave and kindly heart hats of to both grandpas
మరో ప్రపంచం చూపించావు బాగుంది, కాని మీరు జాగ్రత్త,తమ్ముడు
@telugufilmytinypuzzles4252 жыл бұрын
film shootings - ki intha chakkani places - enno unnaayani - mee krushi dwaaraa ardham autunnadi - mana cinema producers - directors - staaff - see here, note this point - hats off VV & Narendra team work -
చాలా రోజుల తర్వాత మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియో ఇది. congratulations shahid
@harihema15872 жыл бұрын
Keep going annaya All the best annaya Thanks for your wonderful videos
@manoranjanimunuswamy921 Жыл бұрын
Maku enno vishayalu teleparu. Chala santhosham. Nijanga merandharu srama tho kudina pannini entho vivaranga teleparu. Aa guhalo bodhinikalu, gabbhilalu gunthalatho kudina panni chesi choopincharu. Mee teem ni Ella prasischalo kuda matalotho cheppalamu. God bless you all. Wish you all with good health and success in your journey.
@kamsalilokeshachari2 жыл бұрын
షాహిద్ వాళ్ళు పాత రోజులు గుర్తు చేశావు 👌
@gorentlashailaja70522 жыл бұрын
Shahid n Narendra both of u hattsoff 🙏👍all da best Bros ❤️ really u both r Seema biddalu taggedele👍🙂
@YouTubeprasad2 жыл бұрын
Nice comment saili
@vb5662 жыл бұрын
Gold mines worth watching. Never before have we seen such videos. A big thanq bro.
@prathapguvvala82552 жыл бұрын
థాంక్యూ బ్రో మా ఊరి గురించి చాలా గొప్పగా మా ఊరి పెద్దలు సలహా మేరకు చాలా అద్భుతంగా చిత్రీకరించారు మీకు మీ యొక్క టీమ్ కు చాలా ధన్యవాదాలు
@kodurunaresh24842 жыл бұрын
Ramagiri naa bro meedhi
@JajjaraMariyarajuАй бұрын
Super bro elanti video ne cheyandi,,,, daily Instagram Facebook videos vaddu public ki use ayye videos cheyandi 🎉🎉🎉 thank you sir
@haribabugharibabug77902 жыл бұрын
అన్నావీడియో చాలా బాగుంది అన్నా .ఆ ఇద్దరి మొనగాళ్లకు హ్యాట్సాఫ్ 👌👌👌👌👌👍👍👍👍👍👍♥️
@Hairysai332 жыл бұрын
Editing ka King Narendra anna. We love your Explanation Anna 😘BGM vintunte goosbombs Vasthunnayi Editing Mathram Peaks Narendra Anna
@Hairysai332 жыл бұрын
Video chusthune unna anna
@shaiksaleem-tc2mg2 жыл бұрын
Video choodakundane like kottanu anna. Love from sriklahasti 🕷🐍🐘
@SREEDHARSSTUDIES2 жыл бұрын
నాదీ అనంతపురం జిల్లా అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది
@Growmore19957 ай бұрын
Ananthapur lo undi avre athuulu pikutunnv ra puka poe gold techhuko po ni yakka😅
@saiboddu94892 жыл бұрын
KZbin can't delete this vedio... mee hardwork alaa undhi mari....
@chandrashekharpola53802 жыл бұрын
గోల్డ్ మైన్స్ బాగాచూపారు.మంచిఅనుభూతి కలిగింది.దేవుడు మీకు తోడైవుండుగాక.
@saikayitha27392 жыл бұрын
Proud to be a mining student ⛏️
@ASHOKPITTU-vr1vu2 жыл бұрын
🔥Excellent video 🔥 Shahid bhaiya. Cameraman Narendra bro
@sasirekha51752 жыл бұрын
Nijam chala risk tisi anni maku chuupistunnaaru u both really great anna velletappudu jagrataga vellandi anna go safely👍👍👍👍👍😎
చాలా రోజులకు ఒక అద్భుతమైన బంగారం ఘనిని అది మా అనంతపురం జిల్లా లో చూపించారు bro ❤️👍👌😍💐
@lingamayyalinga45282 жыл бұрын
సంతోషం మాది ఆ జిల్లానే ఇంతవరకు చూడలేదు మీరు చూపించారు సంతోషం
@likithaluckyy97542 жыл бұрын
👍👍 of of
@gchandrasheker.g32 жыл бұрын
a district
@nagendrasharma37592 жыл бұрын
Great Adventure.Appreciated.Golden troubles, risk oriented. Caves are Golden.
@santhoshanasuri23572 жыл бұрын
నిజంగా బ్రదర్ మీరు చాలా కష్టపడుతున్నారు. కచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది ఫ్యూచర్ లో. God bless you.
@bandiramakrishnamudhiraj13962 жыл бұрын
Risk Gold Guhalo video Super Bro 👌 sinimalo tapa chuudaledu mi Daryam peddavalatho video cheyada really great 👍
@anushavallem80622 жыл бұрын
Really appreciate your efforts In making this video and priceless thank yous to elderly who helped to show and explore the mines. Great job team. My best wishes and stay safe and stay happy.
@bojanabojana90442 жыл бұрын
Abha abha aba..... em editing bro movie level lo thisaru super we love you both S🤗N keep rock😍
@guesswho75652 жыл бұрын
Yes bro ❤️
@ananthm77512 жыл бұрын
Appreciate your hard work. Continue the same.. Narendra can try or get chance to work in film industry...
@appannasavara59692 жыл бұрын
Video aite chala ante chala intrestinga anipinchindi and chala bagundi, exspecially indulo highlight entanteee a blaster peddayanakunna 6 languages skill and chaduvu sarigaleni a rojullo kuda 6 bhashalu teliyadamanedi chala adbhutam and finally video chesinanduku miku and sahakarinchinatatuvanti a iddaru peddayanlu heartfull thanks🙏🙏🙏
@rajeshdhruva80582 жыл бұрын
Nice bro your very dareing person and more informative videos thq brother...ni vaalmiki caves video nundi fan ayipoya miku
@rakshithrl16402 жыл бұрын
Abba vedio matram vere level & also Pls try completing valmiki cave, very high expectations for that
@jayasri76392 жыл бұрын
Cinema la vundhi superrr Superrr
@sirfchandu40992 жыл бұрын
as a mining engineer ga chepthunna alanti closed underground mimea loki velladdu bro roof collapses untai it's dangerous,asal close iyina miku entry ela ichharo naaku artham kavatledu,take care bro.
@sunilprabhass94292 жыл бұрын
Madhi anantapur town kani Ramagiri lo intha maining undi Ani ayite naku teliyadu meru video chesindi chuse daka hatsof bro 🙏
@nirmalagulla1275 Жыл бұрын
pedda vallake vandanalu entha vopeka vallake elanti video chupencharu great brother god bless you
@sagarff91122 жыл бұрын
Video matram vere level.. 😊❤️
@govindreddy91002 жыл бұрын
సూపర్ షాహిద్ 👌👌🙏🙏
@pooja50692 жыл бұрын
Keep going bro. Good video and explanation is awesome😊 nice 🎥video all the best👍💯 😍🤗🤗🤗
@srividya71112 жыл бұрын
Really great brother .... Aa peddavallu kuda chala Baga explain chesaru.... 🙏🏼🙏🏼👍
@tejashriv8680 Жыл бұрын
Wow super video Shayad Aana chala bagundi video Nadiya Andhra Pradesh Kahani alanti place Undi Ani Naaku teledu video gold information it Cena tataki hats off and thank you Tata❤❤❤❤❤❤,💃💃🤩🤩🤩🤩👌👌👌🤝🤝👍👍
@degas50922 жыл бұрын
Soo kind hearted people 👬, and U struggled lot bro, Hard work never fails. U will be on top one 😉 day 💐
@vsnreddy862 жыл бұрын
First time real adventure video.. Brother I appreciate your bravery.... 👍
@sivaramakrishna47142 жыл бұрын
Very nice video and explanation ❤️❤️
@yaminidevi34272 жыл бұрын
Mamulega ledu bro miru vellina anni gruha la lo edhi chala bayankamaiyina video great bro .. Miry hit tiskelakandi bro bodhikala kosam vaka vela akkada miku upiri adakapovachu hit kottadam valla so.. Careful bro.. Chala kashtampaduthynaru.. Great.. Maku chala vintha predhesalu chupisthunaru thanks bro.
@etikyakalpana82822 жыл бұрын
అన్నా నాకైతే పావురాల కోటలోకి పోయినపుడు అక్కడ చుపిస్తునపుడు మి మొత్తం గోల్డ్ లాగా కనిపించింది హా గుహలు సో గ్రేట్ అన్న మీరు కొంచం తెచ్చుకోవద్ద గోల్డ్
@sumanthbabu98062 жыл бұрын
Very bold boys it is very difficult to explore old and abandoned Adits. You are brave explorers of nature and our mines
@leelamahesh222 жыл бұрын
That Thata is more educated I think he is explaining very well everything. ❤️
@roopatanuku27192 жыл бұрын
Amazing video 👌 Shahid n Narendra 👌👌🌹🌹
@VenkataLakshmi-bw9bc11 ай бұрын
Hello Village vihari please ఒకసారి amravati దారిలో gudipudi లో చాలా పురాతన గుడి శివాలయం కి ఒకసారి రాండి బాగుంటుంది ok bye 🎉🎉😮😅
@sagarvarun62 жыл бұрын
సూపర్...బ్రో...మీకు సహకరించిన పెద్దలకు ధన్యవాదాలు
@vikramvicky32462 жыл бұрын
Good adventure bro, Love from Thirumalagiri ❤️
@battukavya81842 жыл бұрын
keep going annaya all the best 👍 very nice 👏 explanation
@maheshdreamvihari38692 жыл бұрын
Yes nice explanation
@vasumathiaddanki15862 жыл бұрын
Hats off to u, n both the elder people.Really an adventurous vlog..wish u all success for your future
కరీంనగర్ జిల్లాలో ములుగునూర్ గ్రామంలో ధన కోట ఉంది బ్రో చాలా మంది బంగారం తావుకొని వెళ్ళారు అంట ధూద్ బావి కూడా ఉంటాది చాలా మంది తాగుతారు
@RameshBob2 жыл бұрын
This was officially called as BGML Bharat gold mines limited yeppamaanu tunnel I have been inside the tunnels in 1990 which is in layers while it was in working condition and the yet to be final product was sent to their headquarters which was KGF my brother was supervised Working there unfortunately he died there itself.
@bhavanina28432 жыл бұрын
సూపరో సూపర్ ఒక పెద్దామెగా మీవయసును బట్టీ మీరు నాపిల్లలులాగే అనిపిస్తున్నారు. మీపట్టుదల ,మీకృషీ ,అభినందనీయాలు. మీకు భగవంతుడు చిరాయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ మీరు మరిన్ని విజయసోపానాలు అధిరోహించాలని ఆశిస్తూ ....👍👌👍👌👍👌
@AKConstruct2 жыл бұрын
Brother Anantapur (dist), Guntakal lo oka 35 years old cotton mill undi video teyadaniki try cheyandi brother
@sindhu1172 Жыл бұрын
Thanks!
@VillageViharichannel Жыл бұрын
Thanks fro your Contribution
@itsbanglore85252 жыл бұрын
Gold koni entha easy ga pettukunta u entha hardwork vunda superb video
@nareshmudhiraj1122 жыл бұрын
Crystal Clear Story ❤❤
@sakethgaming39092 жыл бұрын
Best video ever in the KZbin history
@republicindiacoins2 жыл бұрын
One of the best video from your channel my boys. Keep it up Shahid and Narendra. Jai Hind
@maheshdreamvihari38692 жыл бұрын
Jai hind medam
@prashanthgajjela91972 жыл бұрын
ఇంత పెద్ద సొరంగం మన రాంగోపాల్ వర్మ చూడలేదు లేదంటే సినిమా చాలా చాలా రిస్క్ తీసుకున్నారు....
@Hyperfocushuman2 жыл бұрын
Aa Peddyanalu iddariki chala knowledge undhi 👌👌 Intha risk chrsi ee vlog theesaru, Hatsoff bro 🙂❤️
@millionexperts79852 жыл бұрын
Very informative. Quite scary to watch in real I guess and people should not attempt to go without those elders. I wish those mines get started again for prosperity of the Village , Region, State and Nation 🙏
@dmadhu6782 жыл бұрын
Gald to see ur previous glory back bro..chala rojulaki mana videos ki malli manchi views vasthunnai bro..thakkuva time lo
@sujisuji4582 жыл бұрын
Sahid sir and narendra sir ki peddayanalaku🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kishorekiss94922 жыл бұрын
Nice video Bro. chaala kashtapadinattu vunnav👍👍👍👍👍👍