ఈ వీడియో సాహసం సినిమా చూసినంత థ్రిల్లింగ్ గా ఉంటుంది

  Рет қаралды 3,274,949

Village Vihari

Village Vihari

Күн бұрын

Пікірлер: 4 700
@mudivarthiseenaiah3058
@mudivarthiseenaiah3058 3 жыл бұрын
సూపర్ బ్రదర్ మీవల్ల కనుమరుగైన దేవాలయాలను చూస్తున్నాము మీకు ఆ శివయ్య కటాక్షం ఉంటుంది
@satyanarayanabc922
@satyanarayanabc922 3 жыл бұрын
నీ సాహసానికి హాట్సాఫ్ బ్రదర్. నువ్వు ఒక మొండి పట్టుదల మనిషివి అన్నింటికీ తెగించి మంచి వీడియో. తీస్తావు.
@Helloworld51999
@Helloworld51999 2 жыл бұрын
చాలా అద్భుతమైన దేవాలయం. ఇలాంటి దేవాలయాలను పునర్నిర్మాణం చేస్తే బాగుంటది.
@CRISTIANO.12345-z
@CRISTIANO.12345-z 3 жыл бұрын
అద్భుతమైన కట్టడం ఎంతో నైపుణ్యం,చరిత్ర కలిగిన కట్టడం ఇలాంటి దేవాలయాల పరిరక్షణ ప్రభుత్వం చేసి చరిత్రని కాపాడాల్సిన అవసరముంది. ఇలాంటి దేవాలయాన్ని చూయించడానికి మీరు చేసిన సాహసం సూపర్
@prabhavathidevi2299
@prabhavathidevi2299 3 жыл бұрын
బాబు. తమ్ముడు. చాలా. జాగ్రత.మీరు. బావిని.అక్కడ. శిల్పా లను. బాగచూపించారు.ధన్యవాదాలు
@udaytechchannel347
@udaytechchannel347 3 жыл бұрын
Hi
@shyamdyagam7334
@shyamdyagam7334 3 жыл бұрын
ముందుగా మీకు &కెమెరా అన్న లకు సెల్యూట్ 🙏🙏 మాకు తెలియని రహస్యం లను,కష్టం &ప్రాణాలతో తో కూడిన సాహసాలు చేస్తూ మాకు చూపిస్తున్నావు బ్రదర్ మీరు మరిన్నో విషయాలు సేఫ్ గా ఉంటూ మాకు మరిన్ని చుపిస్తావ్ అన్ని భావిస్తున్నం 🙏🙏🙏
@vasantalaxmi2629
@vasantalaxmi2629 3 жыл бұрын
చాల సాహసం చేసి వెళ్తున్నారు.మీకు దైవ బలం తోడుండాలి అని దీవిస్తు....చాల అద్బుత ప్రతిభ.ఇలాంటి ఆలయాన్ని పునరుద్దరిస్టే బావుంటుందని నా ఆలోచన.🙏⚘🙏👍👏🙇‍♀️🌻మంచి ప్రయత్నం.🙌🌻
@manikola6789
@manikola6789 3 жыл бұрын
భయ్యా ఇటివంటి పురాతన ఆలయాలు గురించి మీరు చెప్పేవరకు మాకు తెలియడంలేదు కానీ మీరు చేసే సహస వీడియోస్ మాకుచాలా ఉత్తేజాన్ని ఇస్తుంది మీకుతెలియదాని చెప్పినవి1 డైవపులి2 ధైవశింహం ఇంకోటో సుబ్రహ్మయస్వామి వాహనం నెమలి మీకుచాలా నరేంద్ర కు చాల థేంక్స్
@mbalu7956
@mbalu7956 3 жыл бұрын
అది పుంజు కాదు తమ్ముడు నెమలి,మన శిల్పులు ఆరోజుల్లో ఉన్న జంతువుల బొమ్మలు ఎంత గొప్పగా అద్భుతంగా చెక్కారు, ఆ దేవాలయాలు ను,శిల్పాలను మన ముందు తరాలకు,హిందూ ధర్మం నిలబడటానికి వాటిని కాపాడుకోవాలి
@srinugudala6567
@srinugudala6567 3 жыл бұрын
Yes
@sumalathasuma1025
@sumalathasuma1025 3 жыл бұрын
Bagundi kani eppatiki alanti gullu unaya
@sambar4177
@sambar4177 3 жыл бұрын
@@sumalathasuma1025 g vxzdhdgfd
@sudharani427
@sudharani427 3 жыл бұрын
Keep on taking videos liike this. Pls 1st read about what you're showing. With that you can know gods names clearly
@SwethaPraveen-y8y
@SwethaPraveen-y8y 23 күн бұрын
🙏🙏🙏🙏🙏
@nradhika721
@nradhika721 2 жыл бұрын
మాకు కూడా తెలీదు అన్నా మా అనంతపురం లో ఇన్ని పురాతన దేవాలయాలు స్థలాలు ఉన్నాయి అని ....చాలా Thanks anna ఇవన్నీ చాలా ఓపికతో ధైర్యంతో చూపిస్తున్నందుకు మాకు ...🙏🙏🙏
@chitramadhusudhangowda792
@chitramadhusudhangowda792 2 жыл бұрын
Anantapur lo ekkada
@anusiri6376
@anusiri6376 2 жыл бұрын
Kannada
@Mvijaylaxmi-oi9bz
@Mvijaylaxmi-oi9bz Жыл бұрын
Q
@chitramadhusudhangowda792
@chitramadhusudhangowda792 Жыл бұрын
@@Mvijaylaxmi-oi9bz hi
@laxman9738
@laxman9738 Жыл бұрын
Uravakonda lo unna makey teliyadu ei video chusentavaraku 😁
@aliveluputtamraju3556
@aliveluputtamraju3556 3 жыл бұрын
ఆకుపచ్చని రంగు లో ఆరు మొహాలతో బ్రహ్మ కాదూ ... షణ్ముఖుడు అంటే కుమారస్వామి అన్నమాట ఆయనకి నెమలి వాహనం 🙏🌹🌹🌹 చాలా సాహసమే చేసారు థాంక్యూ సో మచ్ 🙏🌹🌹🌹
@ratnainteriors7687
@ratnainteriors7687 3 жыл бұрын
ఇది ఒక అద్భుతము రాజులు ఎందుకు వాడే వారు అంటే కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ కొన్ని పూజలు జరిగేవి అని నేను నీ వీడియో ద్వారా చూసిన తర్వాత నేను అనుకుంటున్నాను మీరు చూపించిన చిన్న చిన్న ఆ గుడిలో ఏమో తెలియదు అన్నారు అది దీపం పెట్టడానికి చేయబడును
@malleshyadav2853
@malleshyadav2853 3 жыл бұрын
మీరు చెప్పీనంతగా చరిత్రలగురించి ఎవరు చెప్పరు ఎవరు ఇంత స్పష్టంగా. సూపర్ అన్నయ్యలు. వీడియోస్ కూడా చాలా సూపర్ గా ఉంటాయి బ్రో
@vasuvasuvasu5292
@vasuvasuvasu5292 3 жыл бұрын
Super Anna
@malleshyadavyadav2524
@malleshyadavyadav2524 3 жыл бұрын
అవును
@Sridharchary5858
@Sridharchary5858 3 жыл бұрын
బ్రదర్ నాది ఒక చిన్న సలహా ఏంటంటే అది వాటర్ ఉన్న బావిలోకి వెళ్ళేటప్పుడు water TDs tester తీసుకెళ్లు అక్కడి వాటర్ టెస్ట్ చేస్తే ఎంత ఉందో తెలుస్తుంది దేనికి పనికి వస్తాయో కూడా తెలుసుకోవచ్చు... మీరు టెస్ట్ చేసి అక్కడ ఉన్నవాళ్లకు తెలియ చేయొచ్చు ..నీ వీడియోస్ కూడా ప్లస్ అవుతుంది.. tq నేనసలు యూట్యూబ్ ఛానెల్స్ ఎక్కువగా చూడను కానీ మీరు చేసే వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ గా బావున్నాయి ..నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ పాతవి తెలుసుకోవాలని ..నీ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాను
@mbalu7956
@mbalu7956 3 жыл бұрын
ఈ దేవాలయం అద్భుతంగా ఉంది,మన హిందూ దేవాలయాలు ఆనాటి నిర్మాణ శైలి,ఆ శిల్పకళా నభూతో నభవిషత్ అంతే, ఇవన్నీ మన హిందూ ధర్మంను బ్రతికించుకోవటానికి ఆధారాలు, నిలువెత్తు సాక్ష్యాలు, మీరు గొప్పకార్యము చేస్తున్నారు తమ్ముళ్లు మీకు శుభం కలుగుతుంది విజయోస్తు జై హిందూ జైహింద్
@satyanarayanam8282
@satyanarayanam8282 2 жыл бұрын
హిందూ ధర్మం చట్టానికి. మోడీ తో నే సాద్యం. మోడీ ప్రభుత్వం వున్న పరిపాలన లో భారత దేశంలో హిందూ మతం బాగానే ఉంది
@kokkantisaikumar1153
@kokkantisaikumar1153 3 жыл бұрын
ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు ప్రదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ తెలియచేయాలి. మీరు చేస్తున్న వీడియో లు అద్బుతం సోదరా🙏
@Realassetguru
@Realassetguru 3 жыл бұрын
సూపర్ బ్రో, చాలా మంచి విషయం. తెలియజేసే ప్రయత్నం చేశారు. మన హిందూ సాంప్రదాయం కి చెందిన వాళ్ళం అనడానికి సాక్ష్యాలు ఇలాంటివి. ఇలాంటి మరెన్నో చిత్రాలను చూపించి మన హిందూ సంప్రదాయానికి కాపాడాలని కోరుతున్నాను
@meghnathvarma5662
@meghnathvarma5662 3 жыл бұрын
Camera man Narender anna ku thanks
@prashanthidevi304
@prashanthidevi304 3 жыл бұрын
అయిదు తలలు తో వున్న స్వామి సుబ్రమణ్య స్వామి నెమలి వాహనం Super video
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Жыл бұрын
అన్ని నాగబంధాలు ఉండాయిఅంటే అది రాజుల కాలంలో నిధులు దాచి పెట్టి ఉండేది అయ్యుంటది. అందుకే ఆ సీమని రతనాల సీమ అన్నది ఒకప్పుడు. మన చరిత్రను సాహసంగా మనకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు సోదర. ♥️👍👌💪👏♥️
@narsimhulugupta5650
@narsimhulugupta5650 3 жыл бұрын
సూపర్ ప్రభుత్వం అభివృద్ధి పర్చవలసిన ప్రదేశం
@Alnasser8809
@Alnasser8809 3 жыл бұрын
భారతదేశం లో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం..కాని భారతదేశాన్ని & చరిత్ర ని కాపాడుకోలేక పోవడం మన దురదృష్టం...!
@nagini1695
@nagini1695 3 жыл бұрын
👍
@user-hq9ys7et7x
@user-hq9ys7et7x 3 жыл бұрын
అవును 😔
@VK-pi1lh
@VK-pi1lh 3 жыл бұрын
Atleast now we shall wake up to save our heritage ..
@jayammagudisi9922
@jayammagudisi9922 3 жыл бұрын
Sanmudu ante subramanyaswami
@pandukanna1405
@pandukanna1405 3 жыл бұрын
L
@maheshreddy3593
@maheshreddy3593 3 жыл бұрын
నిజానికి మీయొక్క ధైర్యానికి హ్యాట్సాఫ్ షాహిద్ & నరేంద్ర.👌
@chinu-wm5yr
@chinu-wm5yr 3 жыл бұрын
Super brother I am fear shoot time
@maadhuri2228
@maadhuri2228 2 жыл бұрын
సర్పాలు వున్నవి మనము దేవుని తెలుసుకోవడానికి దారితెలియడం కోసం 🙏🙏
@madhubabu5283
@madhubabu5283 3 жыл бұрын
ఎప్పటికీ కూడా చూడలేనివి చూపిస్తున్నారు. మీకు మీతోటి వారికి ధన్యాదాలండీ 🙏🙏🙏
@princebalaji1144
@princebalaji1144 3 жыл бұрын
S..bro
@anasuyak7637
@anasuyak7637 3 жыл бұрын
ఎక్కడ చూడలేనివి చూపించారు మీ సాహసానికి జోహారు.మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటునా
@karunaanumolu6628
@karunaanumolu6628 3 жыл бұрын
చా లా బాగు నా ఈ మీ vvveedeyos
@techcivil2950
@techcivil2950 3 жыл бұрын
ఆ దేవుడే మిమ్మల్ని అక్కడకు పంపించాడు. ఆలయాలను కాపాడుకోవాలి ఆ దేవాలయాన్ని బాగు చెయ్యండి 🙏🙏🙏
@UshaRajavaram
@UshaRajavaram 3 жыл бұрын
ఏడుగురు అక్క చెల్లెళ్ళు దేవతలు, వినాయక స్వామి , దుర్గామాత, శివలింగము,నండి, షణ్ముఖుడు చాలాబాగున్నారు కళగా😀🙏చాలా బాగున్నారు
@kgeetha9357
@kgeetha9357 3 жыл бұрын
ఇలాంటి కట్టడాలు మన భారతదేశంలో ఉండడం చాలా గొప్పగా ఉంది సాహసం చేసి మనకు గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడియోస్ ఇంకా
@maheshalijala575
@maheshalijala575 3 жыл бұрын
ఎస్ ఎస్ రాజమౌళి మూవీ కోసం ఎలా ఎదురు చూస్తాము మీ వీడియో కోసం అలా.ఎదురు చూస్తాం అన్న 🙏 సూపర్ వీడియో 👍🙏
@imtiyaz9150
@imtiyaz9150 3 жыл бұрын
Yes nijam anna
@govindnanigaming830
@govindnanigaming830 3 жыл бұрын
@@imtiyaz9150 yaha
@multefoods5129
@multefoods5129 3 жыл бұрын
Yes
@sivaff520
@sivaff520 3 жыл бұрын
Ya nijam anna
@venkyvenkat8500
@venkyvenkat8500 3 жыл бұрын
avunanna
@madhureddy4533
@madhureddy4533 3 жыл бұрын
ముందు ఆ బావిలో నీటిని తోడేసి అక్కడ మొత్తం శుభ్రంగా చేసి అన్ని దేవుళ్లను పునః ప్రతిష్టించాలి దేవాదాయ శాఖ దీనిపై దృష్టిపెట్టాలి సుబ్రమణ్య స్వామి దేవాలయాలు ఎంతో మహిమ గలవి మంచి వీడియో తీశారు చాలా కష్టపడ్డారు మీకు కృతజ్ఞతలు షాహిద్ గారు.
@maniraju225
@maniraju225 3 жыл бұрын
correct anna
@madhureddy4533
@madhureddy4533 3 жыл бұрын
@@karthikpriya1181 😷
@reethuroyal5125
@reethuroyal5125 3 жыл бұрын
Devuni mahima kallatho chusava, ambedkar rajyangam rasi reservation s thechi kaaladthe, ee carona time lo aa devudu em chesthunna do mari adagapoyyav, oxygen leka manushulu chasthunte chadukunna murkulu ade pani... 🤦‍♀️🤦‍♀️🤦‍♀️
@reethuroyal5125
@reethuroyal5125 3 жыл бұрын
@@karthikpriya1181 good say
@SreeramakrishnaMahesh
@SreeramakrishnaMahesh 3 жыл бұрын
అవును సార్.. అరుదైన దేవాలయం కాపాడు కోవడం మన కర్తవ్యం
@srirajarajeshwaracookingch1752
@srirajarajeshwaracookingch1752 3 жыл бұрын
నిజానికి మీ యొక్క ధైర్యానికి మాత్రం హ్యాట్సాఫ్ ఇంత కష్టపడి ఇంత మంచి మంచి వీడియోలు మీ సబ్స్క్రైబర్లు గురించి తీస్తుకున్నందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు🙏🙏🙏🙏
@vikramuniverse3061
@vikramuniverse3061 3 жыл бұрын
Not for subscribers ..money earning ..it's a profession anthr ..indhulo thappu ledhu but manakosam anakandi.vallakem avasaram manakosam kashtalu padataniki.
@healthpanel201
@healthpanel201 3 жыл бұрын
@@vikramuniverse3061 miru cheppindi tappu only erning kosam pranam risk lo pettukoru.
@m.narasimharao8584
@m.narasimharao8584 2 жыл бұрын
God bless you You are doing fantastic work👍👍👍👍
@chjayanthkumar4614
@chjayanthkumar4614 3 жыл бұрын
చేసే పని మనచిది కాబట్టి మీకు అంత మంచి జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాము ఆల్ ద బెస్ట్ సూపర్ వీడియోఇంకా జాగ్రత్త ఓకే బి కేర్ ఫుల్
@SreeramakrishnaMahesh
@SreeramakrishnaMahesh 3 жыл бұрын
చాలా మంచి సాహసం చేశారు. ఇప్పటి వరకు బావిలో వుండే శివాలయం ఆ శిల్ప సంపద ఎప్పుడు చూడలేదు. మన ప్రాచీన సంపద కాపాడు కోవడం మన కర్తవ్యం. ప్రభుత్వ బాధ్యత. ఈ అరుదైన సంపద ను కాపాడండి.. ప్లీజ్.. వీడియో చేసిన వారికి ధన్య వాదాలు
@thumbeswararaogudla6441
@thumbeswararaogudla6441 3 жыл бұрын
సాహసం చేసి మీరు తీసిన వీడియో చూసి చాలా సంతోషించాం, మాకు తెలియని ఏరియా చూపించారు, ధన్యవాదాలు
@aryanrn5268
@aryanrn5268 3 жыл бұрын
సాహసం సినిమా ని మించిన సాహసం చేశారు. మీకు, మీ మిత్రబృందానికి అభినంధనలు. మీరు చూపించిన ఆ ఆరు తలల దేవుడు " శ్రీకుమారస్వామి" , ఆయననే షణ్ముఖుడు అంటారు. అంటే ఆరుముఖాలు కలిగిన వాడు అని అర్థం. అతను నాగుపాములకి ప్రతిరూపం. ఇంతమంచి వీడియో చూపించి నందుకు ధన్యవాదాలు..
@nirmalamadarapu1993
@nirmalamadarapu1993 3 жыл бұрын
Chusina version lo super edhi 👌👍🙏🙏🙏
@aryanrn5268
@aryanrn5268 3 жыл бұрын
@@nirmalamadarapu1993Madam, Thanq So Much......
@rajeshanem3059
@rajeshanem3059 3 жыл бұрын
Meeru cheppina 6 thalala swamy peru aarumugam ante subramanyeshwara swami aayanane shanmugam antaaru.Idhi pathalaniki sambandhinchina gudi anna pathalaaniki adhipathulu sarpa jaathi andhuke gudi mottam naagu paamula prathimalatho chekkabadindhi.vedio chala baagunshamma .Thank you all .All the best.
@msd5826
@msd5826 3 жыл бұрын
నాకు ముసలీ లాగా అనీపించలే..ఉసరవలీ లాగా వుందీ..ఇంకోటీ భాగ గమనీష్తే ఆ పాము(సరపాలు) రూపాలు నీటీలో ప్రతీ రూపాలు కదీలాడు తున్నాయి అన్న . గరుడ పురాణం దేవుడా లా ఆ పక్షీ పై కూర్చున్నా అరు తల్లాల దేవుడు అనుకుంటా..నీజంగా ఇదోక్క మీష్టరీ place anukunnta anna..అన్నీ సరపాలు బోమ్మలు వేసరు అంటే ఇదీ నాగా లోకనీకీ దీనీకీ ఎదో సంభందం వుందీ.. నా వుహా నీజమైతే..ఆ బావీ లోపలా నాగా లోకనీ మార్గం వుందీ అనుకుంటా...మంచీ video thisaruu shahid anna and narendra anna 👌👌👌👌👌👌👌👌
@Maniroopam
@Maniroopam 3 жыл бұрын
ఎన్నో ఏళ్ళగా చూడలనుకున్న బావి చూపించారు సూపర్ మీరిద్దరూ మరిన్ని మంచి విడియోస్ తీయాలని అదీ కూడా జాగ్రత్తలు తీసుకుని చెయ్యగలరు
@satishkumar-zp1ow
@satishkumar-zp1ow 3 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మన దేశంలో ఆలయాలు మనం కపడుకోవలి
@malleshyadavyadav2524
@malleshyadavyadav2524 3 жыл бұрын
యస్
@princebalaji1144
@princebalaji1144 3 жыл бұрын
s bro
@PraveenKumar-sr2ow
@PraveenKumar-sr2ow 3 жыл бұрын
Kumba mela ki vellaru ga pedda secne aindhi corona ki cases
@dadashaik
@dadashaik 3 жыл бұрын
Mundu Corona nundi kapadu kundam.
@monajasaisri8545
@monajasaisri8545 2 жыл бұрын
Takecareyour ta
@SwapnaJNagaroja
@SwapnaJNagaroja 3 жыл бұрын
మీరు చాలా neat గా చెప్తున్నారు.మీ వివరణ సూపర్.
@harishuosa8093
@harishuosa8093 3 жыл бұрын
సూపర్ అన్న మన పురాతన చరిత్ర ఆధారాలు వీడియో రూపంలో మకు అందిస్తున్నారు మహా అద్భుతం మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు అన్న జయహో సనాతన ధర్మ 🚩jai Hindu 🕉️⚛️🌄🌞🌞🌞🙏🙏
@phatan8584
@phatan8584 3 жыл бұрын
నీ సాహసానికి సెల్యూట్ షాహిద్..... నాగేంద్ర ..... సూపర్ బ్రదర్ స్
@klpraju6163
@klpraju6163 3 жыл бұрын
సూపర్
@rohinisreevoleti470
@rohinisreevoleti470 3 жыл бұрын
Naredra Anna raa babu cam
@govardhanacharigovardhanac5777
@govardhanacharigovardhanac5777 3 жыл бұрын
ఇటువంటి కట్టడాలు మనం కాపాడుకోవాలి ఏమంటావు తమ్ముడు
@harimohan8216
@harimohan8216 3 жыл бұрын
Aa katadalu vishwa brahmananula vala ne sadyam ♥️
@gowthamnagar9215
@gowthamnagar9215 3 жыл бұрын
Mundu mi family ni chusuko ko katadalu kadu vadu ado sollu cheputadu
@ravikrishnasegu2291
@ravikrishnasegu2291 3 жыл бұрын
@@gowthamnagar9215 Charitra teliyani vallu ilane maatladataaru
@harimohan8216
@harimohan8216 3 жыл бұрын
@@gowthamnagar9215 nuvu epdu Cast ni antunava
@k.shirisha26shirisha3
@k.shirisha26shirisha3 3 жыл бұрын
👌👌bro great
@nscreations7842
@nscreations7842 3 жыл бұрын
చాలా రిస్క్ తీసుకొని అపురూపమైన కట్టడాన్ని చూపించారు హృదయపూర్వక అభినందనలు
@snsroyalvlogs1994
@snsroyalvlogs1994 3 жыл бұрын
మీ ఛానెల్ కి వస్తే 100 సంవత్సరాల వెనకకు వెళ్లినట్టు ఉంటుంది.. 👌👌👌
@narasimhamdvl
@narasimhamdvl 3 жыл бұрын
What😎
@satyaveni9925
@satyaveni9925 3 ай бұрын
Nice shooting,really చాలా డేరింగ్ గా తీశారు 👏👏👏👌👌👌💞💞💞 And క్రింద green colour లో ఉన్న విగ్రహం కుమారస్వామి, ఆరు ముఖాలు ఉన్నాయి కనక షణ్ముఖుడు అని అంటారు. నెమలి వాహనం పై ఉన్నారు. నెమలి పాములను చంపగలవు, కనకనే నెమలి ముక్కు దగ్గర పాము ఉంది. మరో చిత్రం చెబుతాను. ఈయన్ని సుబ్రమణ్య స్వామి అని కూడా అంటారు కదా! ఈయన కుండలినీ శక్తి కి అధిపతి, ఈయన సర్పాకృతి దాలూస్తాడు పతంజలి మహర్షి కి ఈ ఆకృతిలోనే దర్శనం ఇచ్చారుట. సర్పాలను వేటాడే నెమలికి సర్పాకృతి వాడే వాహన మయ్యాడు కదా!!!😮😮 ఇదే మన హైందవ మతం గొప్పదనం 🙏🙏🙏 ఇక్కడ అంతా పాముల చిత్రాలు ఉన్నాయి. కనక ఈ దేవుని విగ్రహం చెక్కి ఉంటారు. ఇలా ఇంకా ఇంకా మంచి video's చెయ్యండి bro...👍👍💕💕💕
@middleClassLife43
@middleClassLife43 3 жыл бұрын
చాలా రోజుల తర్వాత మంచి వీడియో చేసారు. విలేజ్ విహారి ఈ పేరు నాకు చాలా బాగా నచ్చింది
@sumanasree3102
@sumanasree3102 2 жыл бұрын
Yemaina mee saahasaniki hats off bhadram tammudu naaku ilanti puratana kaalam naati temples ante chala istam thank u for showing all those temples best of luck for next videos god bless u
@ఓంనమశ్శివాయ-ష1డ
@ఓంనమశ్శివాయ-ష1డ 3 жыл бұрын
నమః శివయా చాలా కష్టం ✋👏👏
@dasarianjaiah4377
@dasarianjaiah4377 2 жыл бұрын
Iu
@rajashekar9067
@rajashekar9067 3 жыл бұрын
ఆరు తలలు నేమలి బొమ్మ ఉన్న దేవుని విగ్రహం సుభ్రమణ్య స్వామి(కార్తికేయ స్వామి)
@yadavchapidi8763
@yadavchapidi8763 3 жыл бұрын
భయ్య మీరు చాలా రిస్క్ చేసి వీడియో తీశారు... ఇంతవరకు మి వీడియో నేను చుడంలే... నాకు ఎలాంటి మిస్టరీ వీడియో ఇష్టం ఎప్పటి నుండి నేను మి అన్ని వీడియో చూస్తాను
@bunnyvolgs5313
@bunnyvolgs5313 3 жыл бұрын
బ్రో అది బల్లి పిట్ట బ్రో
@sbsvlogs3235
@sbsvlogs3235 2 жыл бұрын
Hi anna nenu ni new subscriber ni video okkati choosina janma danyam anipistundi kani meeru vinakamayya swamy antunnaru kani vinayaka swamy and god bless u jai village vihari
@penugondatoworld8667
@penugondatoworld8667 3 жыл бұрын
క్రిమికీటకాలు పాములు నుండి రక్షణ కోసమ్.. వాటర్ proofing డ్రెస్ లు అందుబాటులో ఉన్నాయ్...వాటిని ధరించండి...బ్రో
@shivasn9860
@shivasn9860 3 жыл бұрын
కెమెరామన్ నరెందర్ అన్నకి ఒక like వేసుకోండి
@Youtube742vamsi
@Youtube742vamsi 3 жыл бұрын
Risk chyaku Brother be care full
@karthikeyadhinakar2690
@karthikeyadhinakar2690 3 жыл бұрын
Subramanunitemmple
@karthikeyadhinakar2690
@karthikeyadhinakar2690 3 жыл бұрын
Itissuperandbeautiful
@bogoreddymusalareddy6933
@bogoreddymusalareddy6933 3 жыл бұрын
Narendra pone number please
@dasarikotesh6182
@dasarikotesh6182 3 жыл бұрын
Supar
@AshwiniSantosh7
@AshwiniSantosh7 3 жыл бұрын
అద్భుతమైన విడియో తముళ్లు, ఇలాంటి కట్టడాలు జీవితంలో చూడము మీ వీడియోలో తప్ప సూపర్
@surendervellutla8565
@surendervellutla8565 2 жыл бұрын
Meeru great tammulu 💪💪 mee dhairyaniki mechokovali,🙏🙏🙏🔥🔥👌👌
@msr585
@msr585 2 жыл бұрын
అన్న మీరు చేసిన సాహసానికి గవర్నమెంట్ గుర్తించి ఆ వాటర్ తీసేసి లోపల ఏముందో ఎలా ఉంటుందో అందరికి తెలిసేలా చేసి ఇది మీరు అందరికి తెలిసేలా చేసినందుకు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీకు సేఫ్టీ ఎక్యూప్మెంట్స్ ఇస్తే ఇంకా బాగా మీరు ప్రజలకి పురాతన కట్టడాల గురించి మన దేశ చేరిత్రలో షితిలం అయిపోయిన సంస్కృతి సాంప్రదాయ గొప్పతనం బహిర్గతం అవుతాయి అని నాయొక్క అభిప్రాయం బ్రదర్..
@chandrasekhar1886
@chandrasekhar1886 3 жыл бұрын
Bro me గుండె ధైర్యం సూపర్❤️👍🙏
@UshaRajavaram
@UshaRajavaram 3 жыл бұрын
Drone ద్వారా చివర్లో లాంగ్ షాట్ లో అద్భుతం గా శివలింగ మునకు ఉన్న పానవట్టం ఆకారం లో ఉన్న చక్కని కట్టడం కనబడింది చాలా సంతోషం తమ్ముళ్ళూ..👍😀
@udaytechchannel347
@udaytechchannel347 3 жыл бұрын
Hi
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 2 жыл бұрын
Nijamga meeru chese ee videolaki hatsoff. No words to say. Great channel
@snsroyalvlogs1994
@snsroyalvlogs1994 3 жыл бұрын
నేను హిస్టరీ టీచర్.......ప్రతి సారి మీరు వీడియో స్టోరీస్ పిల్లలకు చెప్తూ ఉంటాను... 🌹
@Bbfa22
@Bbfa22 3 жыл бұрын
Hahaha schools a close unnai atla chepthunv broooo students ke 😂😂😂
@bandarithirumal5422
@bandarithirumal5422 3 жыл бұрын
Good sir wr r u from
@krishnabrahmam4880
@krishnabrahmam4880 3 жыл бұрын
@@Bbfa22 a
@krishnabrahmam4880
@krishnabrahmam4880 3 жыл бұрын
W-
@vinayvaddempudi7691
@vinayvaddempudi7691 3 жыл бұрын
Haa venakamala back sid
@mbalu7956
@mbalu7956 3 жыл бұрын
తమ్ముడు 6 తలలు,నెమలి వాహనం కార్తికేయుడు.మన దేవాలయాలు గురించి వాటి గొప్పతనం గురించి,తెలియని వారికి మీ వీడియోలు,మీ సాహసంతో బాగా చెబుతున్నారుమీకు మంచి జరుగుతుంది.
@swarnaearningpoint5830
@swarnaearningpoint5830 3 жыл бұрын
చాలా చక్కగా దేవాలయ ప్రాగణం,చూపించినందుకు, కెమెరామెన్ బాబుకు,🙏🙏🙏👍👍👍
@vishnubadidela5950
@vishnubadidela5950 3 жыл бұрын
అద్బుతమైన కట్టుబడి చూపించారు 🙏🙏🙏
@famousquoets7891
@famousquoets7891 2 жыл бұрын
Anna neeku me team ki hats off Anna okka video chusina ventane nenu me prathi video ki like chesi subscription chesukunna Anna chala great anna🙏🙏
@padmapriyavijay
@padmapriyavijay 3 жыл бұрын
మీరు బ్రహ్మ దేవుడు అని డౌట్ గా అన్నారు కదా, అది ఆరు ముఖాలు ఉన్న షణ్ముఖుడు..పాముల స్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి🙏
@narasimharao5000
@narasimharao5000 3 жыл бұрын
Aaru Mukhalu Pannendu Chetulu Shanmukudu Sri Subramanya Swamy
@durugaiahpadmavati4588
@durugaiahpadmavati4588 3 жыл бұрын
@Hanisam K lĺĺĺ
@gladiator3857
@gladiator3857 3 жыл бұрын
Correct
@RudraRaju-it9nz
@RudraRaju-it9nz 3 жыл бұрын
Yes
@prashanthyadavprashanthyad287
@prashanthyadavprashanthyad287 3 жыл бұрын
Subramanya swami kumara swami okkade gaa
@prathikantamgeetha1658
@prathikantamgeetha1658 3 жыл бұрын
దుర్మార్గులు మంచి కట్టడానికి నష్టపరచారు
@ramamamurthy4397
@ramamamurthy4397 3 жыл бұрын
మీ దర్యానికి నేను ఛాల మెచ్చుకుంటున్నాను ఇలాంటి సాహసాలు ఛాల చేస్తున్నారు👍👌💐
@kotasuneelkumar3237
@kotasuneelkumar3237 3 жыл бұрын
Elanti vaatini chala jagratta gaa kaapadukovali , next generations ki teliyacheyali,,very very intresting,,👍
@sharmavlogs9544
@sharmavlogs9544 3 жыл бұрын
🙏👌 అన్ని వీడియోలు బాగున్నాయి👌🙏
@muralimunagapati2151
@muralimunagapati2151 3 жыл бұрын
Shanmuka Swamy lord shiva second son on Mayuram
@narsimulu9367
@narsimulu9367 3 жыл бұрын
ఆరు తలకాయలు ఆరు చేతులు నెమలి వాహనం పైన ఉన్న భగవంతుడు కుమారస్వామి
@suryakumaryadala1820
@suryakumaryadala1820 3 жыл бұрын
kzbin.info/www/bejne/iqnTnqWkbrGVorc
@satyapriyastudios
@satyapriyastudios 3 жыл бұрын
Shanmukha swami 🙏 kumara Swamy 🙏
@sivamani9513
@sivamani9513 3 жыл бұрын
నెమలి వాహనంపై షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలిగిన కుమార స్వామి
@suryakumaryadala1820
@suryakumaryadala1820 3 жыл бұрын
kzbin.info/www/bejne/iqnTnqWkbrGVorc
@Mahesh-le7rz
@Mahesh-le7rz 3 жыл бұрын
Ok
@yuvarajuchintapalli4240
@yuvarajuchintapalli4240 3 жыл бұрын
@@suryakumaryadala1820 All no
@venkareddyyeturi3042
@venkareddyyeturi3042 3 жыл бұрын
@@yuvarajuchintapalli4240 mee సాహసానికి మా ఆభివందనాలు బాబు
@bluehouse532
@bluehouse532 3 жыл бұрын
E village
@itsmyway999
@itsmyway999 3 жыл бұрын
భయ్యా మీరు ఇలాంటి వీడియోస్ తీసినందుకు ధన్యవాదాలు. భయ్యా అక్కడ ఆరు తలలతో ఉన్నది కుమారస్వామి,వాహనం నెమలి
@suprithareddy5631
@suprithareddy5631 3 жыл бұрын
సుబ్రమణ్య స్వామి అన్న సర్పాలు వున్నది తెలిసి కూడా ఏ మాత్రం భయపడకుండా వెళ్లి క్షేమంగా వచ్చాము షాహిద్ అన్న నరేంద్ర అన్న యూ ఆర్ గ్రేట్ వీడియో చాలా బాగుంది 👌👌👌👌👌😘😘😍😍😍
@mskumar2176
@mskumar2176 3 жыл бұрын
అన్న ఇది మా ఉరవకొండ ...లో మలిసెట్టి బావి.... మంచి video...👍
@d.a.sathyaprakash6232
@d.a.sathyaprakash6232 3 жыл бұрын
ಬಹಳ ಸುಂದರವಾದ ತಾಣ ನಿಮಗೆ ಮತ್ತು ನಿಮ್ಮ ಸಹದ್ಯೋಗಿಗಳಿಗೆ ಧನ್ಯವಾದಗಳು 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🏻🙏🏻🙏🏻
@morlanagaraju576
@morlanagaraju576 3 жыл бұрын
ఇంతకీ ఇది ఏ ఊరు బ్రదర్.. ఏ జిల్లా.. సూపర్ వీడియో....👍👍👍👍...
@jakkalailaiahjcb7892
@jakkalailaiahjcb7892 3 жыл бұрын
గుప్త నిధులు నీటిలో పడి ఉంటాయి బయట ఉండవు కానీ ఆ బావి చూడడం జన్మ ధన్యం
@akhilish9908
@akhilish9908 3 жыл бұрын
my sir name also jakkala where r u
@harshavardhan3938
@harshavardhan3938 3 жыл бұрын
😍😂
@DUHH2910
@DUHH2910 3 жыл бұрын
Hii 8179322206
@DUHH2910
@DUHH2910 3 жыл бұрын
Cl me sir
@ప్రీతికప్రీతి
@ప్రీతికప్రీతి 3 жыл бұрын
Yes 👍
@kalyaniindianwarriors5416
@kalyaniindianwarriors5416 3 жыл бұрын
6 తలలు ఉన్నది సుబ్రహ్మణ్యేస్వర స్వామి (షణ్ముఖుడు), ఆయన వాహనం నెమలి. మంచి వీడియో చూపించారు.👍🙏 ధన్యవాదాలు 🙏👍💐 ఆ గుడిని ధ్వంసం చేసిన వారికి పంచ మహపాతకాలు చుట్టుకుని, పుట్టగతులు లేకుండా నాశనం అయిపోతారు.🤗🙌
@srijagoud8255
@srijagoud8255 3 жыл бұрын
Meeku chala dharyam asalu......jaldhi 500k subscribers kavali... expecting a like from village Vihari😊
@paderuagency2824
@paderuagency2824 2 жыл бұрын
నెమలి వాహనంపై సుబ్రమణ్య స్వామి ఉన్నారు బ్రో
@udaynarasapuram8128
@udaynarasapuram8128 3 жыл бұрын
భాయ్ నువ్వు మన నిజమైన రాయలసీమ ముద్దు బిడ్డ , నీకు అంత మంచే జరగాలి .
@vamshil2881
@vamshil2881 3 жыл бұрын
kzbin.info/www/bejne/aoC9mpWkja2aqKc
@vallurigayatri180
@vallurigayatri180 3 жыл бұрын
@@vamshil2881 Zubin no p I'll
@madhuntr9999
@madhuntr9999 3 жыл бұрын
మేము వెళ్ళలేని చోటు కు మీరు వెళ్లి కళ్ళకు కట్టి నట్టు చూపిస్తున్నారు మీకు మా వందనాలు🙏❤️
@dattatridattatriguram8542
@dattatridattatriguram8542 3 жыл бұрын
3l
@balalxmigorakanti3686
@balalxmigorakanti3686 3 жыл бұрын
Taaaaa
@shobanbabu8350
@shobanbabu8350 3 жыл бұрын
@@dattatridattatriguram8542 7 8oppp0
@gangarajamsangani4201
@gangarajamsangani4201 3 жыл бұрын
ఎ దేశ పౌరులకు లేని వారసత్వ సంపద భారత్ పౌరులకు ఉంది కానీ మన పాలకుల నిర్లక్యం హిందువుల అనక్యత వెరసి ఈ దేవాలయల దుస్థితి ఇప్పటికైనా మార్పు రావాలి
@SandeepKumar-gv1kg
@SandeepKumar-gv1kg 3 жыл бұрын
ఆరు తలలు, నెమలి వాహనము కలిగినవాడు సుభ్రమణ్య స్వామి.
@dr.ravikirang8867
@dr.ravikirang8867 3 жыл бұрын
ఆ పాములు... ఆ గుడి లోకి వెళ్లి బయటకు వచ్చే దారిని చూపిస్తున్నాయి.
@shivram1225
@shivram1225 3 жыл бұрын
Yes
@bandarisrilaxmi6313
@bandarisrilaxmi6313 3 жыл бұрын
Yes
@konnojusharath1306
@konnojusharath1306 3 жыл бұрын
అన్నా నిజంగా నువ్వు చాలా గ్రేట్ మీ ధైర్యానికి హ్యాట్సాఫ్
@RamuRamu-tt2py
@RamuRamu-tt2py 3 жыл бұрын
హాయ్ తమ్ముడు ఇలాంటివి చేసేటప్పుడు నువ్వు జాగ్రత్త
@thimmappathimmappa918
@thimmappathimmappa918 3 жыл бұрын
మాది ఉరవకొండ దగ్గర విలేజ్ మేము ఇంతవరకు ఆ టెంపుల్ చూడలేదు చాలా అద్భుతంగా ఉంది
@shivaprasad-bj8td
@shivaprasad-bj8td 3 жыл бұрын
శివ పుత్రులలో ఒకరైన షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి.
@trivenireddy4816
@trivenireddy4816 3 жыл бұрын
Nenukooda.oppu.kontunanu
@kkrishna6811
@kkrishna6811 3 жыл бұрын
మన భారతదేశం లో ఎన్నో అద్భుతమైన కట్టడాలు మా వడ్డే. వడ్డెర లు కట్టినవెను జై వడ్డెర
@kadarlasatyanarayana7857
@kadarlasatyanarayana7857 3 жыл бұрын
ఒకే మిరే రియల్ హీరోస్.
@nirmalababy3885
@nirmalababy3885 Жыл бұрын
Pata kalam gudi ayina yenta manchi shilpa kala ni chekkaru bavi lopala beautiful ga undayi shilpalu nandi shivalingam pakkana unde shilpam subramanya swamy lopala kuda aaru mukhalalo unde shilpam adi.kuda shanmukha swamy wonderful video shahid garu thanks andi
@rajuumakaratemaster2910
@rajuumakaratemaster2910 3 жыл бұрын
సూపర్ . షాహీద్‌ నారేంద్ర👍👌✋😷
@dragonboyff8951
@dragonboyff8951 3 жыл бұрын
మా తలువుక ఉరవకొండ Love from cholasamudram
@skusinfo415
@skusinfo415 3 жыл бұрын
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇలాంటి పురాతన కాలం నాటి కలను కాపాడాలని మనవి
@prasadreddy7406
@prasadreddy7406 3 жыл бұрын
వాళ్ళ పదవులు కాపాడుకోవడానికే టైం సరిపోలేదు ఇంకా గూళ్ళను ఏమి కాపాడుతారు బ్రో
@saikumarreddynossam1743
@saikumarreddynossam1743 3 жыл бұрын
@@prasadreddy7406 కరోనా నుంచి మనల్ని కాపాడితే చాలు 😂
@vengenmi6650
@vengenmi6650 3 жыл бұрын
ఆ పని చెయ్యకురా బాబు వెంటనే చర్చ్ చేస్తారు
@ramapriya5408
@ramapriya5408 2 жыл бұрын
It’s very fabouls temple. Beautiful sculpture. Develop cheste Manchi tourism spot avvutadi. And a sculpture miru chupincharu teliyadu ani. Subramanya swamy. 6 faces. 12 hands. Peacock Mida kurchunna ru. Anf peacock mouth lo snake. And another is Kalimata Rupam. Puli Mida unna devi chetilo tala. Kala kinda ayana body. Great. 🙏🏻🙏🏻🙏🏻thank you beta. Oh
@garuda536
@garuda536 3 жыл бұрын
బ్రో కుదిరితే అనంత పద్మనాభస్వామి గుడి చూపించండి కేరళ లో ఉంది . చాలా ఫేమస్ టెంపుల్
@palakolluanand6889
@palakolluanand6889 3 жыл бұрын
భయ్యా మీ వీడియో కోసం మేము ఎదు చూస్తూనే ఉంటాము...హాట్సాఫ్.
@UmaSelvakumar-mj4fk
@UmaSelvakumar-mj4fk 3 жыл бұрын
S avnandi me also
@leelavenkateswarlusarma
@leelavenkateswarlusarma 3 жыл бұрын
చాలా బాగా చూపించారు అద్భుతంగా ఉంది కొంచం lenth ఎక్కువ అయిన విగ్రహాలు మీద ఫోకస్ పెట్టి నట్లయిన ఇంకా చాలా బాగుండేది 👌
@grownewthoughtsdr.reddys7180
@grownewthoughtsdr.reddys7180 Жыл бұрын
Very nyc of you seeing lot intresting things , mind relaxing , wow moments , eyes opening places. 🙏
EXPLORING REAL GOLD MINES 🙂 | FIRST TIME EVER IN YOUTUBE HISTORY
34:39
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 43 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,6 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 127 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 43 МЛН