అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీకు ఎంత కష్టం వచ్చినా మిమ్మల్ని ఎవరు వేధించిన టార్చర్ చేసిన ప్లీజ్ మీరు మనస్తాపానికి గురయ్యి బలవంతంగా చనిపో వద్దు ప్లీజ్ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఎదుర్కోవాలి ఆ కష్టాన్ని మనం ఏ దారిలో వెళ్తే కష్టం తీరును ఆలోచించాలి మన ఇంట్లో ఉండే వాళ్ళతో కూడా పంచుకోవాలి అంతేగాని ఎవరు బలవంతంగా ఆత్మహత్యలు చేసుకోవద్దు
@chandrakalam45413 жыл бұрын
ఆ చిన్నితల్లి ఎంత మానసిక వేధన అనుభవించిందో ...తలచుకుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి😭😭ఇంట్లో చెప్పివుంటే ఇలా జరిగివుండేది కాదు.బంగారు తల్లి మానసిక బాధ తట్టుకోలేక తొందరపడి నిర్ణయం తీసుకుంది😭😭.తన ఆత్మకి శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నా.🙏🙏🙏🙏🙏🙏 ఆ వెధవని ఎన్కౌంటర్ చేయాలి.ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చట్టాలు శిక్షలు కఠినంగా వుండాలి.వ్యవస్థ లో మార్పు రావాలి.
@arunadatla60593 жыл бұрын
Bhayapaduthu unte bhayapeduthundi e samajam , vayasu chinnadaina vadi vayasu enthaina okkasari ,evaraina akkadunappudu papa theginchi arachi thiragabadithe ,Leda thalli tho cheppina e roju bratiki undedi, ammailu intlo cheppedi parents kuda vini support ga undali,bayata teliste paruvu pothundani valla noru nokkesina Leda thirigi manalne antarani Bhayapadina evariki cheppukoleka elanti nirnayam teesukokandi, kaneesam mee teachers ki Cheppina parents ki inform chestaru, mana chuttune, mekavanne pululuntai,takecareof yourself,
@shaikjeelani40953 жыл бұрын
Okka sari mummy to chappi tana badanu share chesukovacchu kada Mummy wallu veray illu marutaru kada......we lost a lovely little girl 👧 So sad
@DS-ok8px2 жыл бұрын
ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లోకానికి ఇలాంటి వారు ఉంటారు అని పదే పదే తెలియపరచాలి
@aswanigodskid46123 жыл бұрын
ఇలాంటి వెధవలకు బుద్ది ఎలా వస్తుంది. సరదానా.ఒక ఆడపిల్ల భయపడుతుంటే వీడు సరదాపడ్డాడా....ఇలాంటి మెంటాలిటి ఉన్న వెధవలు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. వీడు దొరికాడు.దొరకని వాళ్ళు ఎందరో.అందరినీ ఉరి తియ్యాలంటే మనకున్న ఉరికంబాలు సరిపోవు.ఆడపిల్లలు plzzzz మిమ్మల్ని మీరే protect చేసుకోవాలి. మీరు mental గా physical గా strong గా ఉండాలి. ఏ problem అయినా అమ్మనాన్నలకి చెప్పండి. దయచేసి దేనికి భయపడకండి.అమ్మానాన్నలారా.దయచేసి పిల్లలు ఎం చెప్పినా వినండి.వాళ్ళ మీతో అన్నీ share చేసుకునే చనువివ్వండి.మేమున్నాం అన్న ధైర్యం ఇవ్వండి.మార్పు మనలో నుండే రావాలి.ఇవాళ వాడిని ఉరి తీస్తే రేపు ఇంకొకడు తయారవుతాడు.చంపడం వాడికి శిక్ష కాదు.అంగం ,ఒక కాలు , ఒక చెయ్యి తీసేస్తే .....అది కదా సరదా
@hepsybhaa68033 жыл бұрын
Yes vadiki Adi koseyyali
@pasupuletinirmala57163 жыл бұрын
Superbale chepparu ventane champa kuudadhu roju kalu cheye kannu ela okkokkati theshuthu kumili kumili chavali adi
@girijanaiduvlogstelugu23693 жыл бұрын
ఇంతవరకు వస్తుంది అంటే ఆ పాప ఎవరికీ చెప్పలేదు ఎమైన చేయవచ్చు అనుకున్నాడు. ఆ పాప ఏంటో తెలిసింది ఇప్పుడు ఆ దుర్మార్గుడు కి శిక్ష మాత్రం తప్పదు. ఆ శిక్ష కూడా చాలా కఠినంగా ఉండాలి. అప్పుడే ఆ పాప ఆత్మకు శాంతి 🙏🙏
@pushparoyal36613 жыл бұрын
నిజం సార్..ఎంతో మంది జీవితాలు ఇలా..
@Poornimakareti3 жыл бұрын
Ilantivi 25 years mundu naaku kuda jarigindi. Appudu nenu 12 years papa ni. Vadu Maa Nanna vayasu vadu. Tuition ki velletappudu vachetappudu oka place lo kachukuni kurchunrvadu. First lo ardam kaledu. Ardam ayyaka aa Dari lo ravadaniki gaja gaja vaniki poyedanni. Yevariki cheppalo yela cheppalo yem cheppalo kuda naaku teliledu. Oka sari sudden ga vere yevaro vacharu vadu nannu pattukunnppuddu. Appatnunchi vadu koncham bayapadi aagadu. Nenu kuda aa road lo kakunda, chuttu trigi dooramaina vere road ni vadukovatam modalu pettanu. Aa tarvata vadiki yedo health problem vachi chachadu. Nenu yentho santhoshapaddanu. Modati sari, yevaraina chaste santoshapaddanu..
@saisaranamjai10053 жыл бұрын
నేను కూడా face చేశాను,కాకపోతే చెఫ్పుకోలేదు At first my uncle Next with my dad at the age of 18 ఎవరైనా తండ్రి వేధింపులకు గురి చేస్తున్నాడంటే నమ్ముతారా,నమ్మరు,నాకుతల్లి చిన్న పుడే చనిపోయింది, అమ్మమ్మ గారింట్లో పెరిగాను,
@saisaranamjai10053 жыл бұрын
నాకు కూడా 25 ఏళ్ళు క్రితం, కాకపోతే నా అద్రుష్టం ఏంటంటే నేను పెళ్లి చేసుకోని వాడితో బంథాలు తెంపేసుకున్నా, తండ్రి ఇలా చేస్తే తల్లి లేని కూతురు ఎవరితో చెప్పుకుంటుంది, అందుకే వాడు నా ద్రృష్టిలో చచ్చి 25 ఏళ్ళు ఐంది
@Poornimakareti3 жыл бұрын
@@saisaranamjai1005 oh my God.. talli leni papa ni yela chusukovalsindi...inka batike vunnada vadu. Purugulu patti chastadu..daridrudu.
@yam34563 жыл бұрын
Amailu inni problems face chestunte konthamandhi husband's matram aadavarini Chala chulakanaga matladutunaru......90% aadavaru lekkalekunda thirugutaru anta husband bayatikelagane ready ayi bayata kurchuturanta Inka pillalaku lunch box lu ichi vere valatho thirigi sandhulo kalisi vastaranta entha chandalamga thidutunaro......Chala badha ga untundhi eelanti matalu vinapudu....
@Poornimakareti3 жыл бұрын
@@yam3456 what nonsense...Pacha kamerla vadiki, vurantha pacha ga ne kanipistundanta. Alanti panulu chesevallu andaru alage chestunnattu anipistundi. Yedanna tappu jariginappudu, andulo adavallu victims ga vunnappudu Kuda adavallane titte vallunnaru.
@Sripadhasrivallaba3 жыл бұрын
Sir Parents కీ చెప్పచ్చు కదా.చాల బాద గా ఉంది .ఎందుకు చనిపోవాలి.😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@srirama72783 жыл бұрын
Konni aadapillalu cheppukoleru babu
@srinuanusha35123 жыл бұрын
Valla parents to antha space ledemo andi ante pillalaki time evvali.adigi kanukonnavali.aadapilla mukhamlo asoukaryam kanipettalenappudu oka talli ga tanu gelava lenatte kadandi
@Sripadhasrivallaba3 жыл бұрын
@@srinuanusha3512 yes correct, yesterday live lo చూసాను.ఆ అమ్మయి mother teacher అంటా tv లో ఇలాంటి news వస్తే tv off చేస్తారు అంటా.ఇంకా ఏమీ వింటారు పిల్లలధీ.పాపం ఎవరికి చెప్పుకొ లెక చనిపొయింధి .మా పాప తొ నేను free గా ఉంటాను.
@diva97033 жыл бұрын
ఇంట్లో చెప్పి ఉంటే బావుండేది.... Very sad😔
@donthamaru66313 жыл бұрын
Intlo cheppadam maaneshi ela chesi undakudadhu
@saraswathivennapusa19743 жыл бұрын
ఇంత దూరం అంటే ఏంటో ఆ పెద్ద మనిషి నిర్వచించాలి.....
@kalyansatishp25173 жыл бұрын
పాపం ఆ పాప తన పేరెంట్స్ చెప్పుకోవలేకపోవడానికి కారణం అవతలి వైపు ఉన్నా డబ్బు, సామాజిక బలం, పలుకుబడి, రాజకీయ బలాలు, పరిస్థితి నీ influence చేయగల అవతలి వైపు ఉండే శక్తి సామర్థ్యాలు గురించి భయం తో కూడుకున్న ఆలోచన కావచ్చు, తన కుటుంబానికి అతన్ని ఎదుర్కొనే సామర్థ్యం లేదని భావించి ఉండవచ్చు, తప్పు చేసే వారికి బలం పలుకుబడి ఉంటే బలవంతుడు దే న్యాయం అనే పరిస్థితులు నుంచి situation ఎటు అనుకూలంగా ఉంటే అటు మారిపోయే వారు నుంచి నిజంగా న్యాయం కోసం తలపడే శక్తి సామర్థ్యాలు బలహీనులు కు ఉంటాయా, ఏం జరిగినా పరిస్థితులను తాము శాసించగలము లేదా మేనేజ్ చేయగలం అనే స్థాయిలో అవతలి వైపు ఉంటే ఇవతల వైపు పరిస్థితి ఏంటి, పాపం ఆ పాప తన కుటుంబానికి అతన్ని గురించి చెప్పి ఉండవలిసింది కానీ చెప్పుకోలేక కూడా ఎంత దుఃఖం బాద అనుభవించి ఉంటుందో భగవంతుడు కే తేలియాలి
@meenakshisalva8693 жыл бұрын
వాడిలాంటి వాళ్ళకి ఉరిశిక్ష సరిపోదు. ఒక కన్ను, ఒక కాలు, ఒక చెయ్యి తీసేసి వదిలేసేతే వాడిని చూసిన ప్రతి వాళ్ళు అలాంటి పని చేయడానికి భయపడతారు
@devallasridevi65683 жыл бұрын
వాడిని బహిరంగంగా ఉరి తీయాలి. నాకు ఎడుపొచ్చెస్తుంది . ఇలాంటి వెదవలు సమాజంలో చీడపురుగులు చంపేయాలి . పాప ప్రాణం తీసుకోకుండా వాళ్ళ పేరెంట్స్ కి చెప్పిఉంటే బాగుండెది. .చిట్టి తల్లుల్లారా ఇలా ఎవరైనా మిమ్మల్ని చేస్తే మీ ప్రెండ్ కి మీ మమ్మికి చెప్పండి ప్రాణాలు తీసుకోవద్దు. అలాంటి వెదవల ప్రాణాలు తీసెయాలి. అయినా తల్లులు కూడా పిల్లలని ఒక కంట కనిపెట్టాలి వాళ్ళు ఎమైన బాద పడుతున్నారా ఎదైనా మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారేమె చూడాలి పసిపిల్లలు ఏది దాచరు తల్లి కీ.అన్ని చెప్పెస్తారు. వాడిని మాత్రం వదలకుడదు అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు ఇలా ప్రాణాలు తీసుకుంటే ఎలా అన్ని పేరెంట్స్ కి చెప్పాలి.
ఎప్పటికప్పుడు ఇలాంటి దుర్మార్గం బయటపడుతున్న కానీ మళ్లీ మళ్లీ జరుగుతున్నాయంటే ఏం మాట్లాడాలో మాటలు రావడం చిన్నారి తల్లి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అమ్మా నాన్న సాయం తీసుకోవాలి కదా ఎవరు ఇలా ప్రాణాలు తీసుకోకూడదు వాడి గురించి ఏం మాట్లాడాలో మాటలే రావడం లేదు ఇలాంటి కీచకుల ను ఎలా శిక్షించాలి ఇలా చేయాలి అనుకునే వాళ్లకు భయం కలిగేలా ఉండాలి ఆ శిక్ష 👍😭👍👈
@sarahusiuu90642 жыл бұрын
Jaillo peti mapdam thapa mana india lo yesikshaveyaru andukey india roju roju ki craims yekuva avuutunaye nenu uae lo vuuntanu india ki ravalanteyny bayamga vuundi
@mkk13013 жыл бұрын
ఒకప్పుడు తల్లి దండ్రులు ఆడపిల్ల ని అత్తవారి ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో ప్రతి తల్లీ ఆడపిల్లలకి GOOD TOUCH, BAD TOUCH గురించి చెప్పాలి. ఎవరైనా తప్పు గా ప్రవర్తిస్తే వెంటనే చెప్పమని చెప్పాలి. అప్పుడు పిల్లలు ధైర్యంగా చెప్పగలుగుతారు. ఇప్పుడు ఏం చేసినా ఆ బంగారు తల్లి తిరిగి రాదు. కానీ ఇలాంటి ల.... కొడుకులకు బుద్ధి రావాలంటే నడిరోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి ...ఆడి పురుషాంగాన్ని... కోసి ....దానిని రోడ్డు మీద వేసి ..ఆడు చూస్తుండగానే దానిని.... .పెట్రోల్ పోసి... కాల్చిపడేయాలి.
@mamathadesigns77493 жыл бұрын
ఎందరో ఆడపిల్లలు కొందరినైనా కాపాడుదాం
@ananthalakshmi38543 жыл бұрын
వాడు ఆలా చాలా రోజులనుంచి తనను వేధిస్తున్నప్పుడు, ఆ వెధవ గురించి కనీసం తల్లితో కూడా చెప్పుకోలేక పోవడం బాధ కలిగిస్తోంది. ఎందుకు ఆ అమ్మాయి చెప్పుకోలేక పోయింది. అందుకే పేరెంట్స్ పిల్లలతో స్ట్రిక్టుగా గా ఉండటం కన్నా క్లోజ్ గా మూవ్ అవుతూ, ఫ్రెండ్లీ గా వుంటూ, వారి సమస్యలు పేరెంట్స్ తో షేర్ చేసుకునేలా వుంటే చాలా వరకు ఆడపిల్లలు ఇలాంటి సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఏమైనా చాలా బాధ కలిగించింది ఈ విషయం చదివినప్పుడు. 😒
@behappyrk79...153 жыл бұрын
ఎప్పటికప్పుడు ఇటువంటి సంఘటనలు ఎదురవుతున్న ఎప్పటికీ నా దేశంలో మార్పు రాదు... రాజకీయ రక్కసుల చేతిలో ఎప్పటికప్పుడు నా దేశం బ్రష్టుపట్టిపోతోంది... యువత మేలుకోండి ఈ దేశ భవిష్యత్తుకి మీరే సారధులు... మార్పుని తీసుకురండి...
@jayalakshmipotnuru77963 жыл бұрын
Mummy dady ki cheppalisenndi chenna pilla kada em cheyali telika ela
@yadlapalliaparna40333 жыл бұрын
మావూళ్ళో పాఠశాల లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది
@itslalithasworld37133 жыл бұрын
తల్లి తండ్రుల కు నాదొక్కటే విన్నపం అమ్మాయి లేని ఇంత అధైర్యంగా పెంచొచ్చు... ఎదురొడ్డి పోరాడడం నేర్పించండి
@itslalithasworld37133 жыл бұрын
అమ్మాయి లని
@vijayachamandeswari83903 жыл бұрын
ఈ రోజు ల్లో ఎన్నో అవకాశాలు ఒకరి దుర్మార్గం బైట పెట్టడానికి ఆ చిట్టి తల్లి ఎవరి సాయం తీసుకోనైనా ముందడుగు వేసింది కాదు ఎంత మానసిక క్షోభ అనుభవించిందో ఇలాంటి వీ ఎన్నో రకాలుగా చూసి నిస్సహాయ స్థితిలో మనం,వున్న ప్రభుత్వం మాత్రం తోందరగా చర్యలు తీసుకోదు ఈ పాటికే వాడికి మరణదండన విధించాలి ఇలాంటి వెధవలు భూమికే భారం ,😡ఆ చిన్నారి తల్లీ తండ్రుల మానసిక వేదన అంతా ఇంతా కాదు ఆ చిట్టి తల్లి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుతూ 🙏😔😭😭
@kavithabommireddy66673 жыл бұрын
Maku eppudu samajam lo unnama adavilo unnama Ane feeling adugadiguna ventaduthundhi sir pls save the girls and women 🙏😢😢
@ushasunilkumar14423 жыл бұрын
Nenu face chesa ee problem.. Nenu bayatiki cheppi complaint echi... Edchi resign chesi vachesa entiki vaadu matram akade job chestu unnadu... Vadiki already marriage ayendi... Kani... Na chuttu unna vallaki cheppa.. But no use.. Society support cheyaru.. Chanipothe papam antaru bathukunnsppudu fight cheste evadi problem vadidey antaru
@laxmicnu29503 жыл бұрын
Parents,teachers neighbors n manam ...andhari mistake...rip society
@pagolusheena16403 жыл бұрын
Very sad sir,Absolutely you're correct.
@vanajayaram32693 жыл бұрын
Correct telling bro.
@sjyothi99103 жыл бұрын
పూరి కాదు అది పట్టుకుని కో చేయండి అందరికీ బుద్ధి వస్తుంది పాపం చిన్న పిల్ల చనిపోయినందుకు
@vijyasree3 жыл бұрын
Bayam vesthundi kuthurini penchalte e lokam lo😢😢😢😢😢
@kiranmai65053 жыл бұрын
Kani suicide chesikovatam correct kadu, parents life ela lead cheyyali ippudu,vallu emipotaru,oka vedhava kosam life ni risk lo pettakudadu, sex education, parents ki cheppali,daniki parents pillalni prepare cheyyali, girls mental ga strong avvali
@jglakshmi61953 жыл бұрын
Parents pillalatho matlaaduthu.vundaali .bayapettakunda Anni adagaali. 😭😭
@TheGiriganga3 жыл бұрын
ఇలాంటివారిని అంత తేలిగ్గా వదలకూడదు. మన శిక్షాసృతి ప్రకారం ఒక సంవత్సరం జైలు, 1000 రూపాయల జరిమానా విధించాలి.
@birraanirmalaw62123 жыл бұрын
జీవిత ఖైదు కోటి రూపాయలు జరిమానా విధించిన తక్కువే. పాప తిరిగి రాదుకదా.
@mpl84683 жыл бұрын
Pranam viluva ....samvatsaram jail chaladu
@divyam44743 жыл бұрын
Alanti vadini hang cheyali aa ammayi entha depress ayi vunte suicide chesukoni vuntado
@ranielizabeth62973 жыл бұрын
Hello Giri gaaru 1year jai enti sir???🤔Jeevutha khidu veyyali...
@sivashankar41613 жыл бұрын
🤭😩😭🤨
@neeluneelu77773 жыл бұрын
Emo vaadiki shiksha paduthundanna నమ్మకం ledu soudi rules వస్థే thappa ఇలాంటి ఘోరలు aagavu midnight🕛 kaadu kada day time lo ontariga తిరగనిక్ kuda లేదు thappudu ద్రుష్టి tho ne chustharu andar ani kaadu chaala వరకు ఇలాగే ఉన్నారు age tho సంబంధం లేదు manchi మర్యాద లేదు ఇలాంటి vi inka ఎన్ని chudalno ఖర్మ🤦♀️
@shobashanmugam73583 жыл бұрын
Very shocking. Children should share their problems with parents or teachers.
@p.venkateswararao25873 жыл бұрын
Sir Baga Explain chaysaru.Thanks sir.
@ramadeviyellapragada18023 жыл бұрын
Suicide correct kadu. Solution adi kadu. Daring ga undi parents ki complaint chesi unte bagundedi. Thana life ni end chesukovadam thappu. Brathiki sadhinchali. Vadu okkade kadu kada society lo alantivallu chala mandi unnaru.
@yamunapamala53193 жыл бұрын
Pranam pothe kani ..mana goverment kadaladu..saraina nyayam e caselo jariginchamani goverment ni koruthunnamu sir 🙏..
@ruparupa79383 жыл бұрын
Parents pillalni gamanisthu vundali, friendly GA vundali, kudhirinantha varaku ventey pettukovali or okay protected place lo vunnara leda choosukovali, entha Chisinau Isanti guitar nakamura samajam lo vunnaru, katinamaina shikhshalu vested thappa illanti vallaki bayyam radu
@k.annapurneswari51953 жыл бұрын
Parents ku cheppinte bagundedi Yentapani ayyindi
@simplesdtips87703 жыл бұрын
Vadiki sarada correct ye .. ammayilu bhaya padakudadu .. strong ga penchali..
@sowjanyasrinivas35423 жыл бұрын
Sir ilanti vintunte papa ni school ki pampiyalana bhayam ga vundi sir. Nina nenu ee news chostunte ma papa adugutundi em jarigindi mummy ani ma papa age 9yrs sir. Ela chepalo teliyaledu sir chala bhayamga vundi sir manavatvame chachipoyindandi manushulalo
@HadithyaArjun17123 жыл бұрын
Meru dhyramga vundandi papa ki manchi chedu chepandi yevarini touch cheyanivadhu nuvvu ma bangaru thallivi ma bangaram ni yevarini touch cheyanivadhu ala chesthe Amma ki chepu nanna Ani bujjagisthu ardham iyela chepandi
@shaikjeelani40953 жыл бұрын
What ...sarada 😢😥😢😥😥😢🙈🙉🙊 That same sarda he can do with his daughter also na
@dubbsishakunthala86563 жыл бұрын
Andaru gamanincharu and CCTV photage vundi but parents , security vallu gamaninchaledu ....papam
@ravurunarasimhareddy16093 жыл бұрын
చూద్దాం అతనికి ఎం శిక్ష వేస్తారో
@shaikali5343 жыл бұрын
Okkkk Sari talli tho chyppukovalisindi talli yantha pani chysayu amma 😭😭😭😭😭😭
@ruparupa79383 жыл бұрын
Kalle, chethulu virragotti road pain must ethukotaniki padeyali
@prabhathalaxmi81663 жыл бұрын
Eppudu pillalaki mano dairyam asalu ledhu mummy daddy gaaram thappa
He must be punish curely that no one should dare to do like this
@hymavathia2803 жыл бұрын
Idi vinaka chala badaga undi manaki pilalu unaruga intha cheda alochanalu china papapi elavachayo very sad sar
@vennelakuruguntla20013 жыл бұрын
Ee ammai face chesina situation chala narakam matallo cheppalenidhi endhukante same situation 8 years back nenu 9th classlo face chesanu tution ki velle dhaggara sir same age 55 ekkadipadithe akkada Tuch chesevadu okaroju tution aipoyaka andharini pampinchi nannu vundamani cheppi metlu dhiguthunte cheyyi pattukuni lagi kiss chesi vellu annadu aa kshanam naaku subside chesukovalanipicchindhi night nidhra pattedhi kadhu baga edchedhanni evvariki cheppaledhu
@CatalystSivaPrasad3 жыл бұрын
😔 ఇటువంటి బాధలు భరించలేక లోలోన ఇబ్బంది పడుతున్న పిల్లలు చాలామంది ఉండొచ్చండి, మన సమాజం బాగోలేదు ప్రస్తుతం.
@sarahusiuu90642 жыл бұрын
@@CatalystSivaPrasad ana satamlo tirpusariga ledu 100 mandi thapu chestey 100 mandi sampithey enka vuuna 100 mandiki bayam vesthadi ala cheyakunda jaillo peti mapdam vala bayam vuntaled janalaku
@sreedevitontoni58533 жыл бұрын
You are right sir, still many these type of idiots are there in the society.
@harikachinta4403 жыл бұрын
Chinnapilla kabati kanisam parents ki chepalsindi papa
@divyagottumukkala64233 жыл бұрын
Please girl s miru single ga parents ki thelikunda aa pani chayodhu atleast game or friend s matladadam and walking vantivi manaki e society freedom ladhu vuntay brathikivunday vallam bayapadam, please ilanti vedhavalni miru brathiki vadiki narakam chupinchandi vaadu ila chasina maha ayithay thappu chasinanduku chasthadu mari mi family girls lifelong ilanti valla valana narakam anubavistharu.
@prabhathalaxmi81663 жыл бұрын
Chanipovadam correct kaadhu kadha kastaalu edhurkovali mana kosam jeevinchali
@charmingcharvi6703 жыл бұрын
Our Education system has to include bad touch and good touch education session for kids from pre school with their parents, In USA they will teach this from kindergarten, How to react how to come out of it .
@jyothipagadala32973 жыл бұрын
Aa papa chanipovdaniki valla appointment vallu kuda karanam, andariki telisi calm ga unaaru, manaki enduku le ani
@satya72093 жыл бұрын
Aadapillalki karaati nerpinchandi strong ga vuntaaru
@ammuluchinnu24103 жыл бұрын
Amma ku chepukolekapivadam ante relationship mistake ademanta solve kaleji vishayam kadhu easy ga solve chesundachu
@kavyamedasani13613 жыл бұрын
Encounter please bri
@mkarrthikeya3 жыл бұрын
Vaadini prajala ke vadilay andi , Valle raalatho kotti chappali vaadini , e vedava rooles pakkana pettandi ple 🙏🙏🙏🙏🙏
@bhavanibandaru81373 жыл бұрын
Devuda....😢😢😢😢😢
@TirumalaDevi-863 жыл бұрын
I suggest parents to put efforts to study the child than just giving all love, comforts, material things. I am not understanding about her mother. Elderly ladies immediately recognise if somthing is going on in the family particularly children. Are they leaving children alone while sleeping. Bed time with children all kinds of fears will come out. That is the time children discuss with parents all their mind. Either Boys or girls they have to develop divinity within so that evil spirits will get afraid to come close to them. Girls will have a kind of sensitive attraction for few years after maturing. Parents or elderly persons in the family have to be watchful to protect the girl.
@varalaxmik44633 жыл бұрын
Uri teeyandi sir vadini😔 bangaru tallulu meeru mundu samajanni chavandi memmali meeru Ela kapadu kovalo nercukondi adi mimmalini brathikistundi leka pote ee samajam mimmalini champestundi😔
@Apple-tx6cx3 жыл бұрын
Vaadiki dhevudu goramaina shiksha vesthaadu time raavali,,,,,,
@jyothipagadala32973 жыл бұрын
Saradha enti sir, oka amaay body vadiki saradha naa, aa amaay edupu vadiki saradana
@shaikali5343 жыл бұрын
Yavaru ymi chyppina talli ki bidda andanantha duramaypoyindi 😭😭😭
@amruthaviswanadh16063 жыл бұрын
Chevadhu sir vinttuntae bayam vaysthundhe. E lanti murugallu world mottham unnaru. Girls nd women should be brave. Pamulu kantae danger ee mrugallu
@chbhavani83543 жыл бұрын
Thumb nail kosamo ,padam bagundano meeru chepparu sp sir andulonu aadapillalavishyamlo iyete inka jenunega vuntaru.👏 Sagradaga antam ento....vadi age ki ....tanato ..ala behave chesadante enta pasuvo...pasuvulukuda siggupadatai vaditopolikamaatona..ani.. future ni chala goppaga oohinchukonivuntundi.aa parents badavarnanatetam.vavi varasalulekunda behave chese ilantivarini spotlone narikeyadame correct... Chala badhaganevundi sp sir 🙏.
@nireeshavaranasi3 жыл бұрын
Intlo ammai vishayam antha cheppalsindi ila chesukovatam parishkaram kadu ga
@dslucky52673 жыл бұрын
nijame Nandi ilanty waalani emchesimna thappu ledu oka saari auto lo wellam 4 akkachellelam Kalsi auto venaka seetlo oka madya wayaskudu koorchunnadu kastha dooram wellaka nannu wenaka vipunituch chesaaduanukokanda jarigindiemo ani anukunnam ila pade pade tuch chesthunnadu tharavatha okariki okaram cheppukunnam appudu thelisindi entante waadu maa 4gurini tuch chesthunnadu kaavalani dhartam chesi adigithe waadu mammalni thittadu mee vayasekkada naa wayasu entamma ani noru musukuni auto digi wellipoyam. walla wayasunu batti waallu ala behave chesarante evaru nammaru sir anduke bahusa aa paapa ala suside chesukundi kaani konchem dhyryam chesi waalla amma tho cheppalsindi 14,15,16,,age lo pillalu emi thelidu ilaantivi good tuch bad tuch la gurinchi definitely school pillalu cheppali sir .
@fulltobindas41833 жыл бұрын
Sugali preethi case ippataki daari tenu leka aa thalli badha evvaru ardham chesukovatledu. Ivi ani jarginappude taruvata malli mommole
@sangisettyswathi83803 жыл бұрын
Malli Andaman jail type punishments ravali apud ite crimes tagutai
@chandrakalagandham98893 жыл бұрын
Ilaanti vedhavala kosam inkaa Enduku alochistharu ventane edhokati cheseyyali assalu samajam lo aadavallani brathakanivvaraa papam chanti pillalni chidhimesthunnaru
@adhiraabhimanyu14213 жыл бұрын
Thallidandrulu pullalaki time ivvandi manchi chedu cheppukune sweccha ivvandi. Entha sepu MA ammayiki nenante chaalaa Bayam thanu picchi panulu cheyadu ani cheppukovadam.. Kadu elanti situation edurainappudu dairyanga, na parents naku support unnarani metho cheppagalagali.
@Vkr-p9p3 жыл бұрын
Vadi status chusi yevariki cheppina waste anukundemo sir malli problems make vasthaye anukundemo aa ammaye.....
@kavithabommireddy66673 жыл бұрын
Maku shopping lu vaddhu assets vaddhu pidikedu methukulu petti rakshana isthe chalu kattukunna vallaki runapadi untam.😭Anni thelisina peddhavalle tartures ki sucuide chesukovali anukuntunna ilanti samajam lo Inka chinna pilla anthakante emi chesthundhi papam.protection adigithe prathi police vallakemaina political background undha 🤦Ani adugitharu.vallaki kaka okka ontari adapilla ki untundha..
@TirumalaDevi-863 жыл бұрын
Request: pl do not get afraid to have a girl child. Put efforts to develop positive aroma around the child either boy or girl. That creates fear in negative spirit to come close to you.
@ranachoudhary19893 жыл бұрын
LOVE STORY MOVIE LO RAJEEV KANAKALA KUDA ELAGE CHESTADU.. ...SAMAJAM PADIPOINDI
@yallarevathi57303 жыл бұрын
Enni jarigina, endharu ammayilu baliaina manam matladukonedhi, vudhyamalu chesedhi naalugu rojule. Malli ilantidhi edaina jarigithe malli modhalu pedathamu. Idhi aagevaraku evvaru poradaru. Aadavallu mathram ee society chasthune bathakali ledha chavali.
@jakkampudisnmurty27063 жыл бұрын
Mrugam 💀☠️
@ushareddy93023 жыл бұрын
Inka eni rojulu ela untaru Magaluu marara parti ammai life ela naisnam avadaniki karanam boys. Chinapilallu nunchi Pandu musali varuku evarini vadatlaledu alanti durmarkundi Em cheyali sarena sections levu other counties Lo sections chala strict untaai . Mana desam Lo elantivaliki bail rakunda sections peti vadiki sarina gunapatam nerpichanli vadikia adavala joiliki ravali anta Bayam putali Ala cheyali. vadiki a china papa Loni ammma kanipichaleda Akka kanipichaleda chelli kanipichaleda Chi magallu marara elanti valani Em cheyali roju ki 1000 mandi putiku vastunaru chpukoleni Vallu inka ento valu unaru... Girls ki inka savantratam raledu pata rojulu Lane unai e parapamcham parti vishayam loni ammaini questins dressing style chestaru magadni question cheyatledu.
@aditviswanath70443 жыл бұрын
News ok sir em chesadu ela chesadu vivaralu newschannels kani samasyani ekkuva focus cheyyadam kadu solution entani aalochinchali andaru gossip kadu
@chinnarichinnari12133 жыл бұрын
Papam aa bidda enta narakam chusindo.tata vayasulo vunna vedhava elanti panula
@Pooja-dz4me3 жыл бұрын
Love story movie lo e topic a untadhi...reality chupincharu...sai Pallavi ki babai varusaaga natinchina Rajiv kanakala...e movie lo Pallavi ni alage chesthadu...Pallavi vadiki assal dhorakadhu vadi moham kuda chudadhu...but adhi movie..real life lo ammayi ki option leka chanipiyinattundhi papam
@kmani65603 жыл бұрын
verysadandbad
@srideviindrakanti29353 жыл бұрын
Ilanti sandarbhallo talli tandrulaki cheppali ane di nerpinchandi. Vaadiki okasariga urisikshakadu. Bhayakaraminachavu kavali adi janaalu chudali verevedhavaki dada puttali
@mynakanthmynakanth75233 жыл бұрын
ABN ,Tv5 lo news raledu, Karanam ento Mari? Patcha pitcha vamsi, murty,raddha,kalugulo dakkunnara???
@usharaniyerneni30253 жыл бұрын
Chala badakara sangatana , chinnari aatmaki santhi kalagalani aa devuni prardhistunnanu , aa vedhavaki vuri veyali
Emo naku ayite ayanaki uri tiyatam istam ledhu endhuku tiyali uri aa pillani antha batmdha petti 2mins lo chaplmpesthara adhi kuda already age ayipoyinavadini aa nichudiki teliyadha aa pilla padina badha vadu kuda anubhavinchali kadha
@kbseshareddy5183 жыл бұрын
I don't think he will be given death sentence. He will be given only life imprisonment. Because of his status and money he may come out of the jail after spending a less period. After that he may spoil some more girls' lives.
@kollabathulakamaleswari13843 жыл бұрын
Ee ammai enduku bayapadi ala chesindo teledu kani evaraina ekadaina emichesina mummy daddy ki chepukovali kada otherwise mamayalu vuntaru athalu...leka chinamma pedamma entho Mandi vuntaru valuki chepivunte entho bagundunu.......papam chinna papa emicheyalo idea raka ela chesukundi......
@successsecret50993 жыл бұрын
Chitti thalli nuvvu enduku ila chesavu naayana amma kaina cheppalisindi
@veronpro13 жыл бұрын
I bet that Girl must be possessed by demons 👿 Because Instead of killing herself she would have informed that to anyone around her. She made her parents friends and everyone soo miserable and made everyone to cry 😭 💢😡💢. It's a sheer Demonic Possession
@TirumalaDevi-863 жыл бұрын
Cctv footage atleast twice in a week, appartment lo khaliga vinde ladies observe chese Pani isthe, baallaki ardham avuthundi.