Legendary song written by my father Sri. A.Venugopal. Ghantasala garu had a special bonding with my father.
@rameshgoudgoud5113 жыл бұрын
Jai Ganesha 🚩🚩🚩
@venkatvenkates90975 жыл бұрын
excellent rendering of Stotras by Ghantasala. No Singer is there after Ghantasala to render slokas and stotras.
@tangiralalakshmi83882 жыл бұрын
అద్భుత గానం
@kirankumar-qs7gq4 ай бұрын
Ghantasala gaaru gatram aho
@kalyanikalalaharivillu91033 жыл бұрын
గానామృతాభిషేకమ్ 🙏🙏🙏🙏..
@anchaary14 жыл бұрын
Wonderful rendition by legendary Ghantasala written by my father, A. Venugopal who also wrote Venkateshwara subrabhatam sung by Ghantasala and Sri Rama Dhandakam again sung by Ghantasala garu. Unfortunately, my father didn’t get the due recognition for this lyrical versatility.
@venkatrao54354 жыл бұрын
Great Sir 👌. Proud of Ur Father . !!
@GhantasalaBank4 жыл бұрын
Grt sir 🙏🏻🙏🏻🙏🏻 veelunapudu naaku mail cheyandi sir, mee nannagaru gurinchi vivaralu telusukovali 💐 My mail id bankofsrighantasala@gmail.com
@coolguypravara2 жыл бұрын
Great to know that this was written by your father.
@mohanite Жыл бұрын
మంచి విషయాలు చెప్పారు. ఘంటసాల అభిమానులుగా విలువైన, అద్భుతమైన గీతాల కవి/రచయిత మీ తండ్రి గారైన ఏ వేణుగోపాల్ గారు అని తెలుసుకొని చాలా సంతోషం కలిగింది. వారి కుమారులైన మీరు ధన్యులు. అటువంటి కవులెక్కడ, అటువంటి చిరస్థాయి అయిన గీతా లెక్కడ. అది స్వర్ణయుగం తెలుగు సంగీతానికి. మాస్టారు అన్నిటినీ అద్భుతాలుగా మలచగల దార్శనికుడు. మీ తండ్రిగారికి ఉచితరీతిన గుర్తింపు రాలేదని మీరు చింతించుట సహజమే. కానీ ఇంతటి అజరామర గీతంలో భాగస్వామి అని తృప్తి పడండి. భవదీయుడు కృష్ణ మోహన్
@aldhasayendhar4241 Жыл бұрын
ఇది ఏ మూవీ చెప్పగలరు ❤ఎంతో అమూల్యమైన సీన్ ఇది
@GhantasalaBank Жыл бұрын
ఈ పాట ఘంటసాల గారు పాడిన ప్రైవేట్ భక్తి గీతం , ఆ పాటకు వినాయకచవితి చిత్రం లోని సన్నివేశాలని జతచేర్చను .
@aldhasayendhar4241 Жыл бұрын
@@GhantasalaBank tq
@SRNTRFANS Жыл бұрын
ఘంటసాల గారు పాడిన శివుని అన్ని సాంగ్స్ శ్రీ రాముడు అన్ని సాంగ్స్ శ్రీ కృష్ణుడు అన్ని సాంగ్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి అన్ని సాంగ్స్ ఆంజనేయుని అన్ని సాంగ్స్ పద్యాలు శ్లోకాలు అన్ని కూడా ఒక్కో పార్ట్స్ గా పెట్టండి సార్ ప్లీజ్