ఓం నమో వేంకటేశాయ నమః🙏🙏 గురువుగారు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతం చాలా బాగా వివరించారు మీరు చెప్పినట్టుగానే మేముసప్త శనివారాల వ్రతం చేసుకున్నామండి చాలా సంతోషం గురువుగారు మీరు చాలా బాగా వివరించారు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
@kakarlajhansi134 Жыл бұрын
🙏పంతులు గారు. నేను ఎంతో హ్యాపీ గా మీరు స్వామి పూజ చేస్తూ మాకు చాలా ఆనందాన్ని భక్తిని వర్ణించలేని ఆనందం. Venkateshwara స్వామి పూజ ఇంత బాగుంటుంది అని తెలియదు. చాలా చాలా happy tq tq tq 🙏🙏🙏🙏🙏🙏🙏
@divya4906Ай бұрын
madam mir only shenivaram cheala ledhanti trayodhsni kalisi ravala
@yesveeramani90966 күн бұрын
@@kakarlajhansi134 eyana panthulu garu kadandi reddy garu
@pvanithanaidu3687 Жыл бұрын
మీకు కోటీ,కోటి దండలండి గురువుగారు🙏🙏🙏🙏🙏🙏
@VenkataLaxmi-nz3us22 күн бұрын
నమస్కారం గురువుగారు 7 శనివారాలు పూజ గురించి చాలా బాగా చెప్పారు ప్రతి దేవతా మూర్తుల గురించి ఎవరికి ఎలాంటి పుష్పాలు సమర్పించలో ఎటువంటి నైవేద్యాలు పెట్టాలో చాలా బాగా చెప్పారు గురువుగారు నాకు ఒక చిన్న సందేహం నేను గత 12 సంవత్సరాలుగా శ్రీ రామదేవుని పూజ చేసుకుంటున్నాం ఈ పూజా విధానాన్ని మీరు ఒక వీడియో తీసి పెడితే మేము చేసే పూజలో ఏమైనా పొరపాట్లు ఉంటే తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి దయచేసి ఒక వీడియో పెట్టండి ధన్యవాదములు
@agarwal5852 Жыл бұрын
నమస్కారం స్వామి 7 శనివారాల పూజ అయ్యె వరకు ఆ కలశం అలానే ఉంచాలా లేదా ప్రతి శనివారం కలసం స్థాపించాలా
@himayavvari944927 күн бұрын
Alage unchaali kani prathi varem water marsthundii
@mallikamallika279 Жыл бұрын
ఏడు శనివారలా వ్రతం మా ఇంట్లో చేసుకున్నాం స్వామి 🙏🏻🙏🏻🙏🏻
@@sravanthibandisravanthiban3919valla korika theerindho ledho vallake vadhilesi me korika neraveruthundhi anna nammakamtho bhakthi tho cheyandi
@psatyavathi3070 Жыл бұрын
Chala bagundi స్వామి pooja విధానం కాని కథ వుంటుంది అన్నారు స్వామి కథ చదివిన చదవక పోయిన పర్వా లేదా దయచేసి సందేహం తీర్చాలని కోరుతున్న ను స్వామి నేను ఎప్పటికప్పుడు అనుకున్న స్వామి పూజ చేయడం అవడం లేదు వివరంగా చెప్పారు 🙏🙏🙏🙏🙏ధన్యవాదాలు స్వామి ఈ సంవత్సరం అయినా చేసుకునే అవకాశం వుండాలి అని కోరుకుంటున్నా స్వామి
@chinnibaby8821 Жыл бұрын
Vratha kathalu chadavali... Chala manchidi🦋 aa Venkateswara swamy ki sambandhinchinavi evina cheyachu.
@sri78934 ай бұрын
Giruvugaru నిన్న start చేశాను book follow ayyi.next week నుండి ఇంకా baga chesthanu me video chusaka puja vidhanam baga ardhamindhi tq u..
@ssandhya21884 ай бұрын
Hi Andi evg pooja aypoyaka oka dampathulaki bojanam petali kada aa bojanam lo onion and garlic use cheyacha
@challaaliveni21884 ай бұрын
Hi sister 7 weeks nonveg total ga tinakudadha
@sri78934 ай бұрын
@@challaaliveni2188 avnu andi manesthe manchidhi, ala cheyalekapothe optional
@sri78934 ай бұрын
@@ssandhya2188 emo madam నేను అయితే bojanalu pettadam లేదు last week అయ్యాక anadhasramamlo bojanalu పెట్టాలి ani nirnyam tho unnanu
@kalyaniseems93618 ай бұрын
గురువుగారు మీకు అనంత కోటి నమస్కారాలు మీరు చాలా మంచి వీడియోలు చేస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది
@shivareddyshivareddy183 Жыл бұрын
Intha baga yevaru chappa ledu swami. Tq😊
@ashokgedela85942 күн бұрын
ఓమ్ నమో వేంకటేశాయ నమః 🕉️
@rajusujatha627510 ай бұрын
Mee vedio petti nenu pooja chesanu swamy chala prashanthanga vundi🙏🙏🙏🙏 thank you swamy
@englishlearningchannelwithanu Жыл бұрын
Swamy varu chala great e vratam chesukunte swamy varu compulsary manaku blessings estaru Om namo venkatesaya namaha 🙏🙏🙏
Swami meeru Puja gurinchi Baga chepparu Kani Naku okka chinna ప్రశ్న మీరు adhanga పూజలో padavu పూజయామి అన్నారు vatti అర్థాలు తెలిపితే చాలా బాగుండేది అని నా అభిప్రాయం
గురువు గారు నేను saptha shanivaralavratham prarambinchanu, రెండు shanivaralu purthi iendi, మూడవ వారం cheyabothunanu kani ఇంట్లో avaraina period సమాయం untey e time lo vratham cheyavacha leda cheppandi గురువుగారు
@padmalathagadala92604 ай бұрын
Guruvu garu maku meru chaduvu tunna matrathralu maku ala chadavadam radu swami.. mare memu e vedio pettukoni Pooja chesukunte maku edu sanivarala Pooja falitham dakkutunda guruvu garu.. please cheppande..enko chinna dout..e Pooja a entlo start chesamo akkade purthi cheyyala guruvu garu..ede a masam lonina chesukovachha guruvu garu.. please cheppande guruvu garu..e Pooja entlo husband chesthe ekkuva palitham untunda..adavallu chesukochha guruvu garu
@nannapurnaanu194713 күн бұрын
Namaskarm guruvugaru memu eppudu kalasam pettaledhu e pooja lo pettavacha.
Kalasam lo neeru and kobbarikaya em cheyali? Konchem evaraina telisthe cheppandi....
@AwesomeSujatha. Жыл бұрын
నమో వెంకటేశాయ 🙏🙏🙏🌹
@cscookinghouse7855 Жыл бұрын
స్వామి ప్రతి శనివారం పిండి దీపం పెట్టాలి అనుకుంటున్న ఎన్ని వత్తుల తో దీపం పెడితే మంచిది తెలియజేయండి స్వామి
@haseenask3685 Жыл бұрын
గురువుగారు మాకూ మంత్రాలూ రావు మరి మీ వీడియో పెట్టుకొని కూడా సప్త శనివారరాలు పూజ చేసుకోవచ్చు గురువుగారు 🙏🙏🌹
@karimnagarsangeethachannel7044 Жыл бұрын
Niku kuda swami
@lakshmibhargavi8641 Жыл бұрын
Check the discription below for Pooja pdf link
@19IN273MPCJasikajyothika Жыл бұрын
47:01
@devrjmacharla2559 Жыл бұрын
Vinayaka puja cheyara first
@devrjmacharla2559 Жыл бұрын
Kalasham pettukoni vallu
@PRenuka-ot4fuАй бұрын
Guruvu gariki namaskaramu e poojaku vayanamu ivvoccha
@purushothamnalagonda58014 күн бұрын
Me lani vekteshwara swami photo vundi ela puja chesi eppudu thiyali
@ShanthaBegari3 ай бұрын
Om namo venkatesaya namaha 🌺🌺🌺🍌🍌🍌🍌🙏🙏🙏🙏🙏🍏🍏🌷🌷
@jalaruravikumar9358 Жыл бұрын
Guruvu garu me padhalaku namaskaralu 🙏
@kothapellykarthikeya474115 күн бұрын
నమస్కారం అండి గురువు గారికి..పూజ అయిన తర్వాత దంపతులకు భోజనం పెట్టి వాయనం ఇవ్వాలి అని చెప్పారు కదా అదే రోజు బుక్కు కూడా ఇవ్వవచ్చా? వస్త్రాలు తాంబూలం దక్షిణ బుక్కు ఇవ్వవచ్చా..లేదా తాంబూలం వస్త్రాలు దక్షిణ ఇస్తే సరిపోతుందా...ఏడు వారాలు ఒక్కో వారం చేసిన తర్వాత ఇవన్నీ ఇవ్వవచ్చు కదా..దయచేసి చెప్పగలరు..అలాగే ఏడువారాలు పూజ అయిన తర్వాత ఏడు రాశుల బియ్యాన్ని వెంటనే నైవేద్యం చేయాలా...లేదా మరుసటి రోజు చేయాలా
@girivrc14384 ай бұрын
పూజ ఐపోయాక పూజ రూం డోర్ క్లోజ్ cyavacha స్వామి pls ssssss cyppandi swami
@shashanksonu64438 ай бұрын
Govinda Govinda🙏🙏🙏
@snehakeela64063 ай бұрын
7th week Udhyapana pooja ela cheyali aroju eni kobarikayallu, prasadallu eni pettali, kalasham meedha kobarikaya m cheyalo chepandi 7week tharvatha
@PandiriLavanya10 ай бұрын
Gurugaru kalushanni prati varamu kobbarikaya change cheyala
@Radha1970channel16 күн бұрын
TQ guruji
@Luckyreddy0510 күн бұрын
Evening time lo start cheyoccha swamy please cheppandi
@kumarjoyshna992 Жыл бұрын
Guruva garu 🙏 7senavaralu pujja lo oka kabrakya petauchina
@muttinenisupriyarao4 ай бұрын
Jai srimannarayana 🙏 swamy Na husband chanipoyar nenu e ratham cheyavacha swamy reply evandi please swamy
@Kalavathikotnakaarts Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sushireddy3304 Жыл бұрын
Om Namo venkatesha 🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌼💞💞🥰🥰
@Maruthi543 Жыл бұрын
NAMO VENKATESHA🙏😍💞💕😘
@preethamganesh39785 ай бұрын
ಓಂ ನಮೊ ವಂಕಟೆಶಾಯ
@balamani6431 Жыл бұрын
namovenkateshya 🙏🙏🙏🙏🙏🙏🙏
@shalinichakkirala9326Ай бұрын
Ee pooja regular ga Nithya pooja laga chesukovchu jaa chepamdi pls