గోవింద సేవ సత్యభామకు నాకు జరిగిన గొడవ! మహానటి పెట్టిన చిచ్చు!!

  Рет қаралды 36,552

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 250
@ManjulaSK-o4w
@ManjulaSK-o4w 2 күн бұрын
మీలాంటి కొండల్ని చూసి కుక్కలు ఎన్నో మొరుగుతాయి పట్టించుకోకండి, మీరు ఎలాంటి వారో మా అందరికీ తెలుసు. మీరు అనాధ ఆశ్రమానికి లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు నేను కూడా యోగేష్ అనాధ ఆశ్రమానికి వచ్చాను మిమ్మల్ని మాట్లాడాలి అనుకున్నాను కానీ మీ చుట్టూ చాలామంది ఉన్నారు అందుకే కలవలేదు స్వామి మళ్లీ ఎప్పుడు వస్తారు చెప్పండి! జన స్నేహి ఆశ్రమంలో మీరు హరికథ కూడా చెప్పారు అంట కదా ప్లీజ్ మళ్లీ మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి స్వామి
@jayasettipalli6520
@jayasettipalli6520 Күн бұрын
Satya bhaamagaaru gurinchi vastavaalu cheppinanduku meeku namaskaram gurivu gaaru Naa modati coment
@umadeviravinder5664
@umadeviravinder5664 11 сағат бұрын
మన బలం పెరుగుతుంది అన్నయ్య. మీరు ఇద్దరు కలవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్న. ఇప్పటికైనా సత్యం గ్రహించి ఒకటయ్యారు. జై శ్రీరాం
@ManjulaSK-o4w
@ManjulaSK-o4w 2 күн бұрын
హమ్మయ్య సత్యభామ గారు మీరు ఒకటయ్యారు మాకు అంతే చాలు
@parameswarb8717
@parameswarb8717 Күн бұрын
భగవంతుడు భక్తి ఒక్కటే చూస్తాడు. కులం మతం లింగ బేధం కాదు
@మణిధర
@మణిధర 2 күн бұрын
నిజంగా మీరు, సత్యభామ గారు చాలా గ్రేట్ గురువుగారు, నిజమైన ధర్మ పోరాటం చేస్తున్నారు, హిందూ మతం కోసం పోరాడుతున్నారు మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం మా అదృష్టం
@vasanthacheekoti5486
@vasanthacheekoti5486 Күн бұрын
ఏమిటో మీ గొడవలు 🙏🙏🙏🙏. అసలు కంటే కొసరు ఎక్కువ అయింది
@saraswathichilukuri1384
@saraswathichilukuri1384 16 сағат бұрын
మహానటి, మహానటి ఏంటండి ఎవరిని అంటున్నారు? అర్ధం కాలేదు 🤔
@ManjulaSK-o4w
@ManjulaSK-o4w 2 күн бұрын
నేను ఎన్నో రోజులుగా అనుకుంటూ ఉన్న మీరిద్దరూ ఒక్కటైతే బాగుండు అని ఎందుకంటే మీరిద్దరు చెప్పే విషయాలు నేను వింటూ ఉంటాను గురువుగారు ఇద్దరూ చాలా ప్రాక్టికల్ గా చెప్తారు అందుకే మిమ్మల్ని ఇద్దరిని గౌరవిస్తా😊🙏🙏🙏
@annapoornag9163
@annapoornag9163 Күн бұрын
అయ్యా, మీ రు, మహా నటి, అంటున్నారు, ఆవిడ పేరు, చెప్పండి
@Raja-xw8bw
@Raja-xw8bw Күн бұрын
అందరు యూట్యూబర్లకు ఒక మనవి. మన ధర్మానికి తీరని లోటు జరుగుతోంది అంటే తప్ప కౌంటర్ వీడియోలు దయచేసి చేయకండి.
@Raja-xw8bw
@Raja-xw8bw Күн бұрын
రంధ్రాన్వేషణ చేసుకుంటూ పోతే ప్రతి మనిషిలో ఎదో ఒక తప్పు దొరుకుతుంది. వ్యక్తిగత కక్షలతో మనలో మనం కొట్టుకునే పనులు చేయకండి.
@Raja-xw8bw
@Raja-xw8bw Күн бұрын
దాని వల్ల ధర్మానికి మంచి కన్నా చెడు ఎక్కువ - వేరే మతాల వాళ్ళకి మనమే అవకాశం ఇచ్చినవాళ్ళము అవుతాము. దయచేసి ఆలోచించగలరు.
@Raja-xw8bw
@Raja-xw8bw Күн бұрын
Viewers - Please copy paste this in all channels
@Sarvani18Lalitha
@Sarvani18Lalitha 19 сағат бұрын
Baga chepparu andi
@sreekanthb3855
@sreekanthb3855 19 сағат бұрын
@@Raja-xw8bw Super Well Said. This is the Best Solution for all this type of Controversies.
@VastuTipsTelugu
@VastuTipsTelugu 13 сағат бұрын
Sathyabhama gaaru a vedio pettina chusthanu swamy , meeru a vedio chesina chusthanu swamy eddaru kuda good vedios chestharu all the best 🎉🎉🎉🎉
@jayakrishnag5608
@jayakrishnag5608 15 сағат бұрын
నిజాలు తెలుసుకోకుండా సత్యభామ గారు ఆలా మాట్లాడం కరెక్ట్ కాదు కదా
@మణిధర
@మణిధర 2 күн бұрын
మీలాంటి ఉత్తముల మనసు నొప్పించిన వాళ్లు ఎవరూ బాగుపడరు వాళ్లకు దేవుడే శిక్ష వేస్తాడు
@MsKick111
@MsKick111 33 минут бұрын
ఇంతకీ ఆ మహా నటి ఎవరో పేరు చెబితే మేము జాగ్రత్త పడతాం కదా ఆర్య
@rajithajaini6970
@rajithajaini6970 Күн бұрын
Hammayya meeru iddharu okkati ayyaru chaala chaala Santhosham..👏👏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Күн бұрын
😊👍
@barubhairavabhotla831
@barubhairavabhotla831 Күн бұрын
Aa chanal Peru cheppandi​@@vinayreddyharikathalu6658
@NirmalaDeviMadasiNirmalaDevi
@NirmalaDeviMadasiNirmalaDevi 13 сағат бұрын
నమో వెంకటేశాయ హిందువులు ఎవరు మాట్లాడినా ఎవరు పోరాడిన హిందూ ధర్మం కోసం కనుక ఏకం అవ్వండి విభేదాలు వద్దు చిన్న మసీదు అయిన ఒక పిలుపు వస్తే అందరూ వాళ్ళు ఏకమవుతారు అలా సఖ్యత ఉండాలి హిందువులలో సర్వేజనా సుఖినోభవంతు❤
@lakshmibhavanipbhavani6460
@lakshmibhavanipbhavani6460 20 сағат бұрын
సత్య భామ గారి లాంటి హిందు బదువు ఉండాలి జై సత్యభామ 🙏🙏🙏🙏🙏
@Manisri-f6o
@Manisri-f6o Күн бұрын
Chala happy ga undhi gurvu garu 🙏🙏🙏
@laxmiramadevi8836
@laxmiramadevi8836 2 күн бұрын
Me gurichi , satyabhama gari gurinchi cheppaka meeru maku chala daggara ga vunnaru. Meeru mana society ki chala chala avsaram annaya .we support always.🙏💐
@syamaladevi2303
@syamaladevi2303 Күн бұрын
నమస్కారం గురువుగారు చాలా బాగా చెప్పారు మీరు ఇలాగే మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి వీడియోస్ చేస్తూ ఉండండి తెలియని మాలాటి వాళ్ళము తెలుసుకుంటాం ధన్యవాదములు
@satyasekharc7231
@satyasekharc7231 Күн бұрын
Both of u are good hearts ,always win !
@ManjulaSK-o4w
@ManjulaSK-o4w 2 күн бұрын
మీరంటే మాకు చాలా ఇష్టం, ఈరోజు ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాం అంటే దానికి కారణం మీరే.. మీ వీడియో ఒక్కటి కూడా విడవకుండా చూస్తాను గురువుగారు. నిర్భయంగా మాట్లాడేది మీరే మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరి గురించో మీరు ఆలోచించకండి మీరు చేస్తున్నది సరైన పని
@మణిధర
@మణిధర 2 күн бұрын
మనసులో ఏదీ దాచుకోకుండా మంచి ఉంటే మంచిగా చెడు ఉంటే చెడ్డగా చెప్పే ధైర్యం మీకు మాత్రమే ఉంది! చాలా కాలంగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం మీ మాటలు ఎంత విన్నా వినాలనిపిస్తుంది, శివశక్తి కరుణాకర్ గారికి సపోర్ట్ చేశారు చిర్రావూరి కి సపోర్ట్ చేస్తారు ఎవరు ధర్మ పోరాటం చేస్తున్న సపోర్ట్ చేస్తారు మా వినయ్ ప్రసాద్ గురువుగారు మీ పాదాలకు శతకోటి నమస్కారాలు🎉🎉🎉
@b.navaneethabandaru7434
@b.navaneethabandaru7434 11 сағат бұрын
సూపర్ అన్నయ్యా..... 💐🙏👌🎉
@ashwiniashu8057
@ashwiniashu8057 Күн бұрын
వాలా సంతోషకరమైన విడియో చెసార గారు 🙏🏻💐
@Sarvani18Lalitha
@Sarvani18Lalitha 19 сағат бұрын
గురువు గారు ఆమె మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడినట్లు వీడియో ఉంటే ..with proofs మాకు చూపించి నమ్మొద్దు అని తెలియచేయాలి..మీరు ఇబ్బంది పడిన విషయాలు ఏమి ఉన్నాయి అని చూపించండి...అప్పుడే కదా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది...మీరు ఇలా కేవలం మాటలు ద్వారా చెప్తే మేము ఎలా నమ్మాలి...మిమ్మల్ని టార్గెట్ చేశారు అనటానికి ఆధారాలు చూపండి...అపుడు మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది
@mounikaujjwalkruthik6228
@mounikaujjwalkruthik6228 2 күн бұрын
మీ ఇద్దరి మధ్య విరం తలగింది కదా అదే మాకు సంతోషం కలిసి ఉంటే కలదు సుఖం జై శ్రీరామ్ 🙏
@rakes397
@rakes397 2 күн бұрын
చాలా సంతోషకరమైన వీడియో చేసారు గురువుగారు 🚩🚩🚩😊🩷
@Sastri18
@Sastri18 2 күн бұрын
మీరు చాలా బాగా చెబుతారు😊 ఎప్పటికీ మీరే మాకు🎉 జై శ్రీరామ్
@poketalk7575
@poketalk7575 Күн бұрын
Meedi chala chala goppa manasu gurugaru. Meerey first andharini shamistaru, goppa bhavamtho Manandharam devudi kulam ,gothram ,vargam, varnam anthey. Shiva keshavulu mana wallu Deyvulla daya manandhariki vundali HINDU DHARMANNI RAKSHINCHALI. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narasimharaokyl4438
@narasimharaokyl4438 18 сағат бұрын
జై శ్రీమన్నారాయణ.ధర్మంగెలుస్తుంది
@eswararaokoppisetty5791
@eswararaokoppisetty5791 Сағат бұрын
అయ్యా ఎందుకు ఈ గొడవలు మన హిందువులు అన్య మతస్థుల కు లోకువు అయ్యే పోతున్నాము 🙏🙏🙏జై శ్రీరామ్ 🙏🙏🙏
@Sastri18
@Sastri18 2 күн бұрын
Sor you are the best😊 nice video🎉
@SrinivasReddy-l5n
@SrinivasReddy-l5n 2 күн бұрын
నిజంగా మిమ్మల్ని గురువు అని పిలవడం మా అదృష్టం, మీవల్ల నేను తెలుసుకున్న నీ గొప్ప విషయాలు ఎక్కడ తెలుసుకోలేదు, అందరికీ అర్థమయ్యేలా చెప్తారు,,, థాంక్యూ గురువుగారు మీ మీద ఎవరైనా వీడియో చేసినా పట్టించుకోకండి. నమీ పని మీరు చేసుకుంటూ పొండి మీకు నేను సపోర్ట్ గా ఉంటాం.. జై శ్రీరామ్😊❤
@AnasuyaAnasuyabalakrishna
@AnasuyaAnasuyabalakrishna 22 сағат бұрын
నమో వెంకటేశాయ🙏 చాలా చాలా సంతోషంగా ఉంది గురువుగారు చెల్లమ్మ గారు అన్నయ్యగారు ఇద్దరూ ఒకటే ఎందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మతం తీసుకుని వైష్ణవులు అయితే మేము వైష్ణవ మతానికి చెందిన వాళ్ళము గురువుగారు చిన్న జీయర్ స్వామి మా గురువుగారు మీరిద్దరూ ఒకటి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వారు నేను చూసే వీడియోస్ మీ ఇద్దరివి హిందూ ధర్మం గురించి పోరాడడానికి చాలా కష్టపడుతున్నారు గురువుగారు థాంక్స్ జై శ్రీరామ్🙏 జై శ్రీ కృష్ణ🙏 నమో నారాయణాయ నమః🙏
@jeevithanakka-o7y
@jeevithanakka-o7y 12 сағат бұрын
Who is she?
@raniteja.k3355
@raniteja.k3355 Күн бұрын
మహానటి ఏ ఛానల్ చూడాలని ఉంది.ఎవరైనా చెప్పండి
@anugantiharitha3040
@anugantiharitha3040 16 сағат бұрын
Nanduri Hema Malini Anukunta
@padamatasarada2853
@padamatasarada2853 57 минут бұрын
కరెక్ట్ గా తెలిస్తే మాత్రమే చెప్పాలి​@@anugantiharitha3040
@arunatallam519
@arunatallam519 13 сағат бұрын
Namaste guruvugaru ma inti mundu sankam tree lo pavuram gudu katti pillalani pettindi manchidena guruvugaru deniki sanketam please give reply
@CHIPPADAKRISHNAVENI
@CHIPPADAKRISHNAVENI Күн бұрын
నమస్కారం గురు గారు🙏🙏🙏🙏💐💐💐 మహానాటి ఎవరు గూరువు గారు
@jdprasad2489
@jdprasad2489 Күн бұрын
Who is that Mahanati? We will also be careful.
@jhansiraninagubandi9765
@jhansiraninagubandi9765 Күн бұрын
Nanduri hemamalini
@RameshKumar-wv3nf
@RameshKumar-wv3nf 12 сағат бұрын
ఆ మహానటి పేరు తెలుసుకోవడానికి ఒక హింట్ ఇవ్వగలరు...
@brindachowdary2561
@brindachowdary2561 4 сағат бұрын
nanduri hemalatha
@adapaaruna6475
@adapaaruna6475 Күн бұрын
ధన్యవాదాలు గురువుగారు..మాకు చాలా ఆనందంగా ఉంది..ఎప్పటికీ మనం ఇలానే ఐకమత్యంగా ఉండాలి...మీ లాంటి వాళ్లనుండి మేము చాలా నేర్చుకుంటున్నాము..నేర్చుకుంటాం..
@Radhakrishna.jewellery
@Radhakrishna.jewellery 22 сағат бұрын
Avunu annayya 🙏enthainaa sathyabhaama kadhaa anna...aa peru lo ne undhi aa raajasam❤❤❤
@sunee.sravanpv3646
@sunee.sravanpv3646 16 сағат бұрын
Satyabhama garu meru kalisinanduku santhosham guruvu garu. Nenu me vedios and satyabhama garu vedios follow avitanu, eddaru chala amnchi vedios chestharu. Meru bedham lekunda unte bahunnu anukunnanu. Good now. And satyabhama garu avida surname Muvva ani cheppinapude telisindi avida non brahmin tiger ani. Memu padyala vallamu. Poodivada, Muvva vallu padyala vallaki bava bavamaridhi avutaru.
@diyaragavSowmya
@diyaragavSowmya Күн бұрын
Namaste swamy madi Karnataka Meru chepe Pooja vidanamu chesi ma entolo memu chana Baga nemadiga hundi ma life I think my life gets happiness for your educate the some devotional poojas iam very happy my family ur blessings sir thanks for the devotional videos 🙏💯👌
@lunkellaradhika2061
@lunkellaradhika2061 Күн бұрын
గురువుగారూ samasrayanam అంటే ఏమిటి ఎలా చేస్తారు చెప్పండి pls
@jayakrishnag5608
@jayakrishnag5608 15 сағат бұрын
మా గురువు గారిని కూడా సత్యభామ తిట్టింది
@rajibharadwaj2331
@rajibharadwaj2331 2 күн бұрын
Jai srimannarayana!! Babu!! Manchiga vundi, ధర్మం gaa vunnavallaki inlativi edurkovalasinde, kaani meeru mee. Chellelu ee gelustaru, dharmo rakshati rakshitaha, maa support eppudu meeku vuntundhi, aa vishnumurthy raksha, అనుగ్రహం meepai vuntayi
@VSomaiah-f9u
@VSomaiah-f9u Күн бұрын
Chalabhaga. Chepparu sir
@HangoutsChitti
@HangoutsChitti Күн бұрын
Meeru and satyaBhama... Go ahead... BayapadaKandi... Lord Venkateshwara blees both of u... Swamy anni vintadu .anni choostadu..
@rkbl3800
@rkbl3800 Күн бұрын
జై శ్రీ రామ్ అన్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
@athinavijayalakshmi3767
@athinavijayalakshmi3767 Күн бұрын
Congratulations
@mrudulanandavaram7127
@mrudulanandavaram7127 Күн бұрын
కొత్త సంవత్సరానికి.. సరికొత్త స్వాగతం 🎉
@gayatriboddewer3784
@gayatriboddewer3784 2 күн бұрын
Mahanati avaru😮
@justus50896
@justus50896 Күн бұрын
Naaku ide doubt
@raghuramudukowthrapu6887
@raghuramudukowthrapu6887 Күн бұрын
Naakkudaa 😮
@PadmavathiGurrala-j1e
@PadmavathiGurrala-j1e Күн бұрын
inkevaru sutti chetta bama inka ardham kaleda meeku om sai ram 6:15
@Speakingheart7
@Speakingheart7 Күн бұрын
Miku ardham ithe name chepochu ga​@@PadmavathiGurrala-j1e
@karthikguthula9606
@karthikguthula9606 Күн бұрын
Naku ardamaindi
@Sanathani2k03
@Sanathani2k03 Күн бұрын
Meeru starting lo satyabhama ki against nanduri ki support. Eppudu reverse time ki anugunam ga meeru maripothunnaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Күн бұрын
అవును ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు నిలవాలి కదా! మొదట్లో నేను తియ్యగా మాయమాటలు చెప్పే వాళ్లను నమ్మాను ఆ తర్వాత సత్యభామ వాళ్ళ కాల్ రికార్డ్స్ ఫోటోలు అన్ని పంపించిన తర్వాత ఓహో వీళ్ళు ఇటువంటి వాళ్ళ అని తెలుసుకొని ధర్మం వైపు వచ్చేసాను, తొందర్లోనే వాళ్ళ గుట్టు రట్టు అవుతుంది అసలు నిజాలు మీకే తెలుస్తుంది 👍
@Gnanesh-tf9nj
@Gnanesh-tf9nj 15 сағат бұрын
Aa photos inka call recording maku pettandi chustam​@@vinayreddyharikathalu6658
@lrani4646
@lrani4646 Күн бұрын
Meeru friendly ga vundandi.
@PradeepPadna
@PradeepPadna 2 күн бұрын
ఇప్పుడు అర్థమైంది గురువుగారు మీకు శత్రువులు ఎక్కువగా యూట్యూబ్లో పెరిగిపోతున్నారు మీరు భయపడకండి కామెంట్ బాక్స్ లో కూడా చెడ్డగా కామెంట్లు పెట్టవచ్చు మీరు పట్టించుకోకండి.
@UltimateReality-ws5vd
@UltimateReality-ws5vd 2 күн бұрын
Evaru andi aa mahanati
@suzyk7286
@suzyk7286 Күн бұрын
नंदूरी हेमामालिनी
@suzyk7286
@suzyk7286 Күн бұрын
नंदूरी heamalatha
@srivinay7390
@srivinay7390 22 сағат бұрын
🚩🇮🇳🌍🌎😊😊👌✊🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🕉️🐄🌞Jai Bhu Devi Thalli🙇‍♂️🚩🇮🇳జై సత్యభామ గారు🇮🇳🚩🙇‍♂️Jai Kalika Devi Thalli🌝🔱🐚🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🤝👍😊😊🌏🌐🇮🇳🚩
@venkataramanaiahgundluru4210
@venkataramanaiahgundluru4210 2 күн бұрын
Guruvu garu 👌👌👌👌👌👌
@awcodagudem4747
@awcodagudem4747 2 күн бұрын
ధన్యవాదములు గురువు గారు ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@a.s7462
@a.s7462 Күн бұрын
Ila cheptunna ani tappuga anukokandi. Memu brhamanulam. Siva kesavulaki bedhamledu ani hariharule chepparu. Kani meru ante me vishnavulu brahmanulani anadam brahmanulu mimmalni antam entandi. Manchi cheppandu. Dharmanni bodhinchandi. Sivudu matrame goppa ani memu anukokudadu. Alage vishnuvu matrame goppa ani meru anukokudadu. Dayachesi. Sanatana dharmanni patinchandi kapadandi. Ilanti vimarsalato kaadu. Meru cheppe avida evaro naku teledu. Kani avidaki kuda ide na vinnapam. Meru peddalu intakante cheppakudadu. Me mundu memu chala chinnavallam.🙏🙏🙏🙏🙏
@armypolice7435
@armypolice7435 Күн бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@Rambabumane-d1k
@Rambabumane-d1k Күн бұрын
చాల బాగా చెప్పారు. జై శ్రీరామ్
@sureshthadoori8729
@sureshthadoori8729 Күн бұрын
Entaya paster laga godavalenti
@sccrinhivassccrinhivas4412
@sccrinhivassccrinhivas4412 Күн бұрын
సత్యభామ దాస్ పైలా ను వెనకేసుకు వస్తూ వీడియో చేసింది మరి అది న్యాయమా ?
@sivabalaji-u2i
@sivabalaji-u2i Күн бұрын
Anna gaaru ye kulastulakaina sankhu chakralu vestarani chepparu...niyamaalu telupa galaru...
@jagadeesh_damarasingu
@jagadeesh_damarasingu Күн бұрын
Chinna pillala godavalu enti andi inka? Inka explanation videos cheyyadam koodana? Indirect ga hintlu ivvadam malli 🤦. Adyatmika sadhana lo ivi koodadu ani telida? Ilanti godavalu pina pettina effort, Adharmanni edurkodam lo pettandi. Andariki manchidi. Jai Shree Mannarayana. Jai Mahadev
@srilakshmi7007
@srilakshmi7007 Күн бұрын
చాలా సంతోషం గురువు గారు 🙏జై శ్రీరామ్ 🙏
@satyagowriballa7913
@satyagowriballa7913 2 күн бұрын
ఎవరండీ ఆ మహానటి...
@srinivasB-c7k
@srinivasB-c7k Күн бұрын
Nanduri హేమ మాలిన గారు
@srivinay7390
@srivinay7390 22 сағат бұрын
🚩🇮🇳🌍🌎😊😊😍❤️👌✊🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🕉️🐄🌞Guru Garu మీకు Hats Off🌝🔱🐚🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🤝👍❤️😍😊😊🌏🌐🇮🇳🚩
@gandhamsatya1934
@gandhamsatya1934 2 күн бұрын
Om namo venkatesaya namaskaram guruvugaru 🙏 satyabhama gariki 🙏🙏🙏
@simplifyyourlife2611
@simplifyyourlife2611 Күн бұрын
Evarandi mahanati
@vasumathi999
@vasumathi999 Күн бұрын
Please a mahanati evaroo chepandi
@justwatchjejamma
@justwatchjejamma 2 сағат бұрын
Ila miru mire godavalu padandi mundhu miru ma devude goppa ma devude goppa ani chepukondi.
@yesveeramani9096
@yesveeramani9096 Күн бұрын
Namaskaram.reddy garu😅
@sudheer596
@sudheer596 50 минут бұрын
Chaala vishayalu unnayi, kani prasthuthaaniki oka vishayam. Govinda seva sathyabhama gaaru thaanu brahmanuraalinani okasari cheppinattu gurthu. Andhuke nijanga brahmanuraale ani Nanduri Hema malini gaaru anukoni konni vishayalu thanatho cheppi undavacchu. Mari alantappudu, aa abaddham govinda seva sathyabhama gaaru endhuku cheppali. Appudu modhati thappu govinda seva sathyabhama gaaaridhe kadha?
@venkataramani6783
@venkataramani6783 8 сағат бұрын
Asalu bhakti ki Kulam tho pani anti ,
@vaishnavijakku1982
@vaishnavijakku1982 2 күн бұрын
Guruvu garu pregnant ladies temples ki vallacha
@SivakumariB-z4l
@SivakumariB-z4l Күн бұрын
Dhanyawad lu guruji 🙏🙏🚩jey sriram
@padmadhanavath3401
@padmadhanavath3401 Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs 14 сағат бұрын
Jai Sri ram
@asumithra3356
@asumithra3356 15 сағат бұрын
👌👌👌👌🙏🙏🙏🙏🙏💐💐
@bhagat7927
@bhagat7927 11 сағат бұрын
అందుకేనండి మీరు మీ మీ స్వమత (పురాణం, డ్వైత అద్వైత, విశిష్టాద్వైత ఇతేరేతారా మానవ బుద్ధిజనితాలు )వదలి ఎందుకు అంటే వీరు మేము సత్యం మీరు అసత్యం అని ఒకరిమతాన్ని మరొకరు కించపరచుకుంటూ, ఉంటారు అందుచేత మీరందరు పరమేశ్వర ప్రసాదిత వేదాలను అవలంభించి సత్యవిద్యలను బోధిస్తే సర్వే జన సుఖినో భవంతు -ఆరంభించండి పండితులారా.
@ravindrababu7114
@ravindrababu7114 3 минут бұрын
ఎవరు గురువు గారు ఆమె
@kalyanigangisetty7448
@kalyanigangisetty7448 39 минут бұрын
Satyabhama gaaru brahmans kadaa?Vaishnavulu aannnaru kadaa
@adurivssubrahmanyam1369
@adurivssubrahmanyam1369 2 сағат бұрын
Andaru guruvule baruve.. Self promoted
@laxmiramadevi8836
@laxmiramadevi8836 2 күн бұрын
Guruvugaru avida channel name cheppandi sir. Memu cheptham avida pani. Me manchithanam avidaki advantage.
@asr220
@asr220 Күн бұрын
Nanduri Hema
@sugunarohini7073
@sugunarohini7073 Күн бұрын
I like both persons sir
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Күн бұрын
సత్యా భామ గారు శిరిడి సాయి బాబా గారిని ఘోరం గా విమర్శలు చేసారు మీరు కూడా సాయిబాబా వ్యతిరేకమేనా? దయచేసి రిప్లై ఇవ్వగలరు 🙏సార్
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Күн бұрын
సాయిబాబా దేవుడు కాదు, ఆయనకు అభిషేకాలు దేవాలయాలు అవసరం లేదు గురువుగా భావించి మంచి మాటలు తీసుకుంటే చాలు, దేవుడు అంటే గణపతి దేవుడు అంటే సుబ్రహ్మణ్యస్వామి దేవుడు అంటే మహావిష్ణువు మహాలక్ష్మి దేవుడు అంటే పార్వతీ పరమేశ్వరులు వాళ్లను పూజించాలి గాని సాయిబాబాని పూజించాలని హిందూ పురాణాల్లో గ్రంథాల్లో ఎక్కడ చెప్పలేదు ఒక గురువుగా అనుకుంటే చాలు, కంచి పీఠాధిపతి శృంగేరి పీఠాధిపతులు కూడా తేల్చి చెప్పేశారు సాయిబాబా కి హిందూ ధర్మానికి ఎటువంటి సంబంధం లేదని మన అభిప్రాయాలు ఎన్నైనా పీఠాధిపతులు గురువులు చెప్పిన దానికి మనం కట్టుబడి ఉండాలి కదా అపార్థం చేసుకోకండి
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Күн бұрын
@vinayreddyharikathalu6658 కంచి, శృంగేరి స్వాములు చెప్పినట్లు రిఫరెన్స్ ఇవ్వగలరా? 🙏 సత్యా భామ గారు చేసిన ఘోర విమర్శలు సమర్దిస్తున్నారా మీరు అని
@Sripaada
@Sripaada 14 сағат бұрын
Kanchi vaallu sringeri varu cheppinattu..abaddalu cheppakandi...asalu varu cheppaledu...kanchi mahaswami Sri jayendra Saraswati Swami varu shirdi velli pradakshina chesaru...kanchi varidi Vizag lo sai baba Mandiram undi...meeku em adhikaram undi ani kanchi vari peru use chestunaru...ika sringeri antara..sringeri varu .aslau ee vishayma paina appudu matladaledu.... sringeri vari parampara lo oka Avadutha unnaru .variki thylsu avadautha la gurinchi...meeku thylisinantha varaku..meeru mataldandi chalu ..thyliyani vishayalatho meeku samndandam ledu anukunta ? ​@@vinayreddyharikathalu6658
@Sripaada
@Sripaada 14 сағат бұрын
​@@krishnamohanchavali6937kanchi sringeri varu em cheyaledu andi..even Karnataka lo unna... Peshawar swami varu kuda baba varini samardistu ne chepparu...veeru ee vishayalu anni kavalani thyliyakunda vallistunnaru...
@Sripaada
@Sripaada 14 сағат бұрын
​@@vinayreddyharikathalu6658vinay Reddy గారు...మీరు మంచి పండితులే అవ్వొచ్చు గాక ! అందులో సందేహం లేదు...మీరు అనవసరం గా మీ పాయింట్ నూ ప్రూవ్ చేసుకోటానికి...కంచి శృంగేరి వారి పేరు ను తేయకండి....కంచి వారు శృంగేరి వారు బాబా వారికి వ్యతిరేకం కాదు..వారు ఎప్పుడు కూడా బాబా వారి గురించి అసలు వ్యతిరేకం గా మాట్లాడలేదు ! కంచి స్వామి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు షిర్డీ వెళ్లి అక్కడ మందిరానికి ప్రదక్షిణ చేసిన విషయం కూడా ఉన్నది..అలా నే కంచి వారి అండర్ లో vizag lo baba వారి మందిరం ఉంది....మీకు నిజం గా తెలుసుకుని మాట్లాడండి...జనాలు వింటున్నారు గా ఏది పడితే అది చెప్తము అని ఆంటే కుదరదు కదా..! మన దక్షిణ పీఠాధిపతులు ఎవ్వరు కూడా బాబవారిని వ్యతిరేకించలేదు...అక్కడి వరకు ఎందుకు మీ గురువు లు అయిన శ్రీ చిన్న జీయర్ స్వామి వారే వ్యతిరేకించలేదు...అటువంటప్పుడు..మీరు కొన్ని విషయాలను లేనివి ఉన్నట్టు గా ఉన్నవి లేనట్టు గా చెప్పకుండా ఉంటే మంచిది..మీకు పరిజ్ఞానం ఉన్నంత మేరకు చెప్తే బాగుంటుందని. అంతకు మించి అభూత కల్పనలు చేయకండి.
@vrr8176
@vrr8176 Күн бұрын
🌿🌿💐👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@prabhayoutubechannel
@prabhayoutubechannel 2 күн бұрын
👌👌👌👌
@shirishaurugonda7363
@shirishaurugonda7363 2 күн бұрын
Avunu gurugaru manideepa varanana Puja gurunchi oka video chyandi please
@vasavichintha2161
@vasavichintha2161 Күн бұрын
Jai Srimannarayana🙏
@PradeepPadna
@PradeepPadna 2 күн бұрын
ఇంత కాలము అన్యమతస్తులు మన చానల్లో చెడ్డ కామెంట్లు పెడతారు అనుకున్న ఇక మహానటి కూడా తన ఫాలోవర్స్ చేత చెడ్డ కామెంట్లు పెట్టిస్తుంది కానీ మీరు పట్టించుకోకండి
@saikrupa8651
@saikrupa8651 14 сағат бұрын
Mi chelli ayinda ipudu satyabama vamo
@lalithaadithyavlogs3112
@lalithaadithyavlogs3112 Күн бұрын
గురువుగారు ఇంట్లో వచ్చిన పాముని బయటికి పంపించినట్లు కలలో చూస్తే ఏం జరుగుతుంది ప్లీజ్ చెప్పండి గురువుగారు
@aparnagopan9569
@aparnagopan9569 Күн бұрын
Antha bagundi. Mari ee mahanatini teesi pareyochhugadaa
@GvbBrothers
@GvbBrothers Күн бұрын
Namaskarmgurugaru
@JayaPadala-y2m
@JayaPadala-y2m Күн бұрын
Ento veellalo veellu bagane thittu kuntunaru.
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН