ఓం శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ గురుభ్యోన్నమః 🙏 గురువు గారు మీకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు. స్వామీ బిజినెస్ జనాకర్షణ గురించి ఒక వీడియో పెట్టగలరు. 🙏
@punni7 Жыл бұрын
చేసి చూపించారు గురువు గారు. కృతజ్ఞతలు గురువు గారు. ఇలా అనేక రకాల పూజలు చేసి చూపించండి. 🙏💐
@lukkabalu7175 Жыл бұрын
Ich vermisse Dich
@lukkabalu7175 Жыл бұрын
Q
@lukkabalu7175 Жыл бұрын
Ä
@soumyareddylambu2293 Жыл бұрын
చాల బాగా వివరించారు, కృతజ్ఞతలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@visalakshmipulavarty9252 Жыл бұрын
Nice msg.🙏🙏🙏
@Loveankithamma11 ай бұрын
కృతజ్ఞతలు గురువు గారు🙏🙏
@anasuyaanasuya7465 Жыл бұрын
చాలా బాగుంది గురువుగారు🙏🙏
@anjalibandi-ft8zv3 ай бұрын
ధన్యవాదాలు గురూజీ వీడియో చేసి చూపించినందుకు🙏🏻🙏🏻🙏🏻
@kamunipushpa895 Жыл бұрын
Thank you so much guru garu 🙏🙏🙏🙏
@duggamposhitha9278 Жыл бұрын
Andarilaga kakunda meru ma samsayalu comments chadivi reply ichevaru ippudu meru andarilaga chesthunnaru chala badaga undi Swami garu 🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658 Жыл бұрын
లేదు తల్లి గణపతి దేవాలయంలో మూడు రోజులు యజ్ఞాలు ఉన్నాయి కదా ఆ పనులలో కాస్త బిజీగా ఉన్నాము తొందరలోనే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు అనేవి చెప్పబడుతుంది శ్రీ మాత్రే నమః
@duggamposhitha9278 Жыл бұрын
Danyavadamulu Swami garu 🙏🙏🙏 Om Namo venkatesa ya 🙏🙏🙏
@renimanugulaparvathi9688 Жыл бұрын
Swayamga merey vidhividhanem chupinchinandhuku Danyavadhalu guruvu garu ......🙏🙏🙏 Mudu vothhuley eandhuku veyali guruvu garu vivaristhara komchem.......
@saisrinivas9014 Жыл бұрын
నమస్కారం గురువుగారు ఇప్పుడే నేను మీ వీడియో చూసాను చాలా బాగా వివరించారు కానీ ఈ రోజు కొత్త ప్రమిదలు కొనవచ్చా చిన్న ప్రమిదలు కొత్తవి ఉన్నాయి పెద్ద ప్రమిద లేదు అందుకని అడుగు తున్నాను వివరించగలరు 🙏🏻
@vinayreddyharikathalu6658 Жыл бұрын
కొన్ని తెచ్చుకోండి జీవితాంతము ఉపయోగపడుతుంది ఓం నమో వెంకటేశాయ 🙏
@revatimadas7288 Жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు 👌👍🏼🙏🏼🙏🏼🙏🏼
@rajeshwarireddy7449 Жыл бұрын
B ⁸
@LSK_BRO_YT Жыл бұрын
Thank you Swami ji 🙏🙏🙏
@user-rh7qm4fn3o Жыл бұрын
Mikkuu challa krutha gnathalu gurvugaru 🙏🙏
@sravanikanchanapally8172 Жыл бұрын
Chala clear ga explain chesaru Guruvu garu 🙏 gatha vaaram rojula nundi mee videos chusthunanu meeru elanti videos inka cheyalani manaspurthiga korukuntunanu.Jai Sri Ram🙏🙏🙏
@lalalalisa450 Жыл бұрын
గురువుగారు చాలాబాగా వివరించారు మీకు కృతజ్ఞతలు
@bankapydiraju-yq7xw11 ай бұрын
🌹
@LeelaMahesh-by1ib5 ай бұрын
Dhanyavadhalu Guruvu garu 🙏.... Chala chakkaga vivarinchi cheparu....
ఓం ఐశ్వర్య లక్ష్మి నమః🙏🙏 గురువు గారికి కూడా నమస్కారములు పూజ ఎలా చేయాలో చెప్పినందుకు ధన్యవాదములు
@madhulathat8478 Жыл бұрын
Chala baaga cheparu guruvui garu🙏
@Padma-p9u8 күн бұрын
Thanku guruvugaru
@pavanigajjala6059 Жыл бұрын
స్వామి పూజ చేసాక ఉప్పును ఆ రోజు పడేయా లేకపోతె మరసాటి రోజు పడేయాల స్వామి
@rajeswarireggam5314 Жыл бұрын
Chala bags nachindi guruvugaru
@SantoshiHalikhed Жыл бұрын
నమస్కారం స్వామి మాయింట్లో దేవుడు తూరుపు ముఖంగా వుంటారు మరి నేను ఈ ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలి జ్యోతి అమ్మ వారి వైపు ఉన్నడాల లేక తూరుపు లేదా ఉత్తరం వైపు ఉండాల దయచేసి తెలుపగలరు 🙏🙏
@SantoshiHalikhed Жыл бұрын
స్వామి చెప్పండి ప్లీస్
@kvvijayakvvijaya396510 ай бұрын
Swaami chala baga chepparu andi thank you Swami madi Karnataka
@s.v.n.praneethkumarreddy8333 Жыл бұрын
Chala chakkaga vivarincharu guruvu gaaru.
@Jmadhurimadhu-t7g Жыл бұрын
ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలో చెప్పినందుకు ధన్యవాదాలు స్వామి కానీ స్వామి నాకు ఒక డౌటు నేను మార్నింగ్ పెట్టుకున్నాను అదే ప్రమిదలో ఈవినింగ్ కూడా నూనె వేసి వేసి దీపం వెలిగించవచ్చా ఓకే సార్ వెలిగించి తీసే మంటారా పొద్దున్న సాయంత్రం కూడా ఒకే ప్రమిదలో దీపం పెట్టుకోవచ్చు అంటారా కొంచెం తెలియజేయండి స్వామి
@Jmadhurimadhu-t7g Жыл бұрын
చాలా ధన్యవాదాలు స్వామి ప్రతి ఒక్క వీడియో చాలా బాగా చెప్పారు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు
@syamudevi835 Жыл бұрын
Superga explanation chaputaru santhosam
@bssbhavani859 ай бұрын
Chala baga explain chesaru gurvu garu🙏🙏🙏
@madhavimadhavi1122 Жыл бұрын
Guruvu garu namasthe.uppudeepam roju veliginchukovacha
@domaarchana2991 Жыл бұрын
🙏 tq guruvu garu 🌻🌺
@nagaranikidslearning932 Жыл бұрын
Dhanyavaadaalu guruvu garu 🙏🙏🙏🙏🙏
@veenasseymedia52893 ай бұрын
Jai sriram
@Swaggyharsha11 ай бұрын
Tq guruvu garu meeku padabhivandanaalu
@skputtapagala109116 күн бұрын
Thank you guruji 🙏
@sushmithamacharla3083 Жыл бұрын
Chala baga chesaru gurugaru alage kothaga kamakshi deepam pettukune vidhi vidhanam niyamalu kuda oka video cheyyandi pls
@volunteerc2978 Жыл бұрын
స్వామి ఏ సమయంలో దీపం వెలిగించాలి ఉదయము సాయంకాలము
@rajuakkaladevi5162 ай бұрын
Gurugar e samayamlo velignchai
@devitaneeru4763 Жыл бұрын
Namaskaram guruji
@bhargaviammu1349 Жыл бұрын
గురువు గారు ఐశ్వర్య దీపం వెలిగించి న తర్వాత అ ఉప్పు ఏం చేయాలి తెలియచేయండి దయచేసి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MeenakshiVanga6 ай бұрын
గురుగారు చాలా భాగ చెప్పారు అండ్డి
@sasichannel69626 ай бұрын
Thank you gurvu garu 🙏🙏🙏
@nagalalitha9211 Жыл бұрын
స్వామి నేను గత నాలుగు ఐదు ఏళ్ళ నుంచి ప్రతి శుక్రవారం పెడుతూనే కంటిన్యూ చేయొచ్చా కొనసాగించవచ్చా ఉన్నాను
Namaste guruvu garu guruvu garu ma intilo sugruvaram mangalavaramu anukokunda godavalu vastunnaee enduvalla teliyacestara guruvu. Garu
@sridevich3208 Жыл бұрын
గురువు గారు మేము ఒక సంస్థ లో పనిచేస్తున్నాము అయితే first time 70 మంది ఉండేవారము తరువాత నుంచి జనాన్ని తగ్గిచేసారు ఇప్పుడు 16 మంది కి వచ్చేసాము కానీ ఇప్పుడు ఉంటాదో లేదో కూడా తెలియట్లేదు గురువుగారు మేము అందులో కొనసాగడానికి ఆ కంపెనీ ఉండటానికి మాకు ఏదయినా పరిస్కారం చెప్పండి