నమస్తే గురువు గారు చాలా మంచి విషయాలు తెలియ చేశారు.ధన్యవాదాలు అండి. గురువుగారు మా ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ పాడయ్యంది అండి. నిన్న తీసేసాముమళ్ళీ ఏ రోజు కట్టాలి అండి దయచేసి తెలియ చెయ్యండి.
🙏 ఓం నమో వెంకటేశాయ నమస్కారం గురువుగారు గురువుగారు చనిపోయిన వారి ఫోటోలు ఏ దిక్కున ఉంచాలి కొంచెం తెలియజేయండి గురువుగారు ధన్యవాదాలు గురువుగారు
@jvanuradha61987 ай бұрын
Dakshinam godaku pettali Andi
@vinayreddyharikathalu66587 ай бұрын
దక్షిణ దిక్కులో ఉన్న గోడకు తగిలించుకొండీ
@LakshmiBhagya-it1pc7 ай бұрын
శ్రీ గురుబ్యో నమహా🙏
@SaiShilpa-e4u7 ай бұрын
Namaskaram guruji 🌹🌹🌹🌹
@shobhapasunuri72687 ай бұрын
Baga cheppru gurugi super
@santhuthumpala50617 ай бұрын
Namaste guru garu tq guru garu ❤❤❤🙏🙏🙏🙏🌺🌺🌺🌺😍😍
@ganeshkota67837 ай бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@nulutanuja79367 ай бұрын
Namaskaram guruvu garu chala Baga chepparu dhanyavadalu guruvu garu mangalavaram , sukravaram battalu utakavacha guruvugaru cheppandi please...
@vinayreddyharikathalu66587 ай бұрын
మంగళవారం వుతకవచ్చు శుక్రవారం వద్దు తల్లి
@mubidiharitha48377 ай бұрын
Guruvugaaru mana meedha padda nindhalu tholagadaaniki parishkaram cheppagalarani korukuntunna
@vinayreddyharikathalu66587 ай бұрын
సంకష్టహర గణపతి వ్రతం చేస్తే అన్ని నీలాపనిందలు తొలగిపోతాయి. అది ఎలా చేయాలో మన చానల్లో వీడియో ఉంది చూడండి...
@chagantikalyani56457 ай бұрын
Guruvu gariki namaskarm 🙏
@gouthamibandi19547 ай бұрын
Hi guruji garu🙏🙏🙏
@SeetaMahaLakshmiKolla-vk3fm7 ай бұрын
Guruvu varuku padabivamdanalu.
@saipriya20457 ай бұрын
Namaskaram guruvu garu kotta . Illu katukovali anta ala pooja chayali chapadi guruvu garu ,🙏🙏🙏🙏
@vinayreddyharikathalu66587 ай бұрын
సప్త శనివారాల వ్రతం చేయండి తప్పకుండా మీ కోరిక ఫలిస్తుంది దాని గురించి ఒక వీడియో మన చానల్లో ఉంది చూడండి
@KRamanjaluKRam-is5ccКүн бұрын
Swamy sukravaram house. Clean cheyocha
@kasalashobharani77697 ай бұрын
Om namah shivaya 🙏🙏
@subhashv4026 ай бұрын
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🌷🙏
@srinivasaraorao8167 ай бұрын
Jai shree ram 💐💐💐💐🙏🙏🙏
@crazy-_4446 ай бұрын
Gurugru 🙏🙏
@GinjupalliSrinivasarao4 күн бұрын
Guruvu garu 3months nunchi unhealthy ga untundhi hospital ki velithe emi ledhu antunary emaina pariksharam untundha
@sheelamuddapuram50942 ай бұрын
Migilina annamu kuralu evvocha guruvu garu
@shaikthaseen58267 ай бұрын
Guruvugaru Pooja lo tekkaya kodatham alage kalasam tekkaya kottenave kobbare nanu veg lo ke veyavachha oka video pettade guruvugaru 🙏🙏🙏
@vinayreddyharikathalu66587 ай бұрын
అవును శాకాహారం పదార్థాల్లో మాత్రమే వేయాలి మాంసాహారంలో వేయకూడదు
@arunajyothi18887 ай бұрын
Swamy nenu indrakrutha lakshmi stotram patisthunnanu..oka doubt enti ante Sunday non veg thinnaka Monday ee mantram chadhavalante again headbath cheyala or normal ga chadhavacha..plz cheppandi
@vinayreddyharikathalu66587 ай бұрын
తప్పకుండా తలస్నానం చేయాలి తల్లి
@HimanshiniPurushottam7 ай бұрын
Swami na mangala suthram perigi poindi danini apdu sari cheskovalo chepandi swami reply isthaleru miru. Pls 🙏🙏🙏
@vinayreddyharikathalu66587 ай бұрын
బుధవారం రోజు గాని సోమవారం రోజు గాని చేసుకోండి సరిపోతుంది
గురూజీ గారు మా ఇంట్లో ఇంట్లో ఎక్కువ బల్లులు ఉంటాయి
@boyakarthik74897 ай бұрын
Namaste guruji tq gruji
@chaitu-ni5kg7 ай бұрын
Guruvu garu nenu Saturday nuvvulu oil 🪔 konukoni vachanu..... Konte em ana avuthndhi ah guruvu garu....konchem deniki ans chepandi....
@vinayreddyharikathalu66587 ай бұрын
భయపడవలసిన అవసరం లేదు. శనివారం రోజు ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి ఐదు ప్రదక్షిణలు చేసిన నమస్కారం చేసుకొని రండి సరిపోతుంది😊
@chaitu-ni5kg7 ай бұрын
@@vinayreddyharikathalu6658 tqqq so much gurvu garu 👏👏
@ShyamSunder-vd7xb6 ай бұрын
Gurugaru ma poja manderam lo mudu shivune photos vunay ala vundavacha
@srivallivalli81757 ай бұрын
Sir naku nity time ninder Nagi paamu kanipenchedi emiyana avuthunda sir
@vinayreddyharikathalu66587 ай бұрын
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి పూజ చేయించుకొని దీపం వెలిగించి రండి. అంతా మంచే జరుగుతుంది జీవితంలో తిరుగుండదు
@pokalasujatha7 ай бұрын
గురువు గార్కి 🙏🙏 మేము టైలారింగ్ చేస్తాము రాత్రి వర్క్ ఉంటుంది మరి ఎలా అండి మీరు రాత్రి సూది దారం వాడొద్దు అని అంటున్నారు మరి ఎలా గురువు గారు చెప్పండి ప్లీజ్ 🙏🙏
@vinayreddyharikathalu66587 ай бұрын
చిరిగిపోయిన బట్టలను కుట్టకూడదు అని చెప్పాము. బట్టలు కుట్టడం మీ వృత్తి అయితే తప్పులేదు... కానీ వేసుకుని చిరిగిపోయిన బట్టలను కుట్టకూడదు...
@user-bv5qp1yq9n7 ай бұрын
Guruwar namaskar
@chandrashekar75537 ай бұрын
గురువుగారు పెళ్ళి కని Abbailu chalamandi unnaru vallaki parishram cheppandi గురువుగారు
@vinayreddyharikathalu66587 ай бұрын
తప్పకుండా ఒక వీడియో చేస్తాం తొందరలో
@veerababu86727 ай бұрын
🙏
@sanvisanvi69727 ай бұрын
Guruvugaru rathri puta oil pettavacha
@vinayreddyharikathalu66587 ай бұрын
పెట్టుకోకూడదు.
@guruvolgs6 ай бұрын
Swami నరదిష్టి గురించి cheppandi
@srujanamaram-gr3zv7 ай бұрын
guruvugaru deerga sumangali ga undali ante em cheyyali..
@vinayreddyharikathalu66587 ай бұрын
అర్ధనారీశ్వర స్తోత్రాన్ని 21 రోజులు పారాయణ చేయండి.
@aparnarams60477 ай бұрын
Pitru devataluku nityamu Pooja cheyalante Ela yeppudu cheyali
@ramesh-ed9ry7 ай бұрын
🙏🙏🙏🙏🙏
@cityvibechannel88646 ай бұрын
స్వామి నా పెళ్లి అయినప్పటి నుంచి మా అత్త మామ ఫ్యామిలీ పాలిటిక్స్ చేసి నన్ను చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. గురువు గారు మా అత్త మామ కు నా పైన మంచి ఒపీనియన్ రావడానికి ఏదినా పూజా లేదా మంత్రం ఉంటే చెప్పండి గురువు గారు.
@thakasidorababu91737 ай бұрын
🙏🙏🙏💯💯👍
@AmmuluAmmu-z6o7 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
@anjaneyulubrajana117 ай бұрын
🌺🌷🌹🙏🙏🙏
@SubhradraAnasuri7 ай бұрын
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️
@jagapathirajupenmatsa40907 ай бұрын
Namaskaram sir guru garu naperu santosh kumar physically handicapped person Telangana hyderabad step mother sauvithi thali problems guru garu mee number kavali