Viswambhara episode 1

  Рет қаралды 8,773

AIRHyderabad

AIRHyderabad

Күн бұрын

Пікірлер: 6
@vykuntamkasa5947
@vykuntamkasa5947 2 жыл бұрын
జ్ఞాన పీఠ అవార్డు వరించిన సమయంలో విశ్వంభర కావ్యాన్ని కొని చదివాను .ఎంత పులకించిపోయానో,ఎన్ని సార్లు మళ్ళీ మళ్ళీ చదివానో,పుస్తకం సగానికి పైగా కంఠతా వచ్చేసింది.నా ఆనందం తెలియ జేస్తూ గురువు గారికి ఒక ఉత్తరం రాసాను.ఆ ఉత్తరానికి గురువుగారు ప్రత్యుత్తరం పంపించారు తన స్వంత చేవ్రాలు తో.అది భద్రంగా దాచుకున్నాను
@raghusura2414
@raghusura2414 2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది గురువు గారు
@booradevanandamboora3545
@booradevanandamboora3545 3 жыл бұрын
*మన సినారె* ➖〰️➖〰️ ఆతని మాట పాటగా మారుతుంది ఆతని పాట కావ్యమై నిలుస్తుంది.. ఆయన సినీ గీతాలు కురిపించును పగలే వెన్నెలలు ఆయన కావ్య సుమాలు వెదజల్లును మానవతా పరిమళాలు.. ఆతని కలం కదిలితే చాలు కమనీయ కవితాయేరు గలగల పారు ఆతని గళం పలికితే చాలు జుంటి తేనియ జలజల జాలువారు ఆయనే డా"సి.నారాయణ రెడ్డి గారు.. కవిత్వం నా మాతృభాష అన్నాడు తన మాతృభాషతో మకరందం పంచాడు నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు తెలుగు కవితకు చిరునామా అయినాడు.. హనుమాజీ పేటలో పుట్టినాడు ఆలిండియాకే గర్వకారణమైనాడు విశ్వంభరా కావ్యం సృష్ఠించినాడు జ్ఞానపీఠం అధిష్ఠించినాడు __బూర దేవానందం. సిరిసిల్ల 9494996143.
@rockstarraz7920
@rockstarraz7920 3 жыл бұрын
Netthi meda nili tera....kalla kinda duli pora.....wow
@booradevanandamboora3545
@booradevanandamboora3545 2 жыл бұрын
సినారె =========== అతని మాట..పాటగా మారుతుంది అతని పాట..కావ్యమై నిలుస్తుంది ఆయన సినీ గీతాలు కురిపించును పగలే వెన్నెలలు ఆయన కావ్యసుమాలు వెదజల్లును మానవతా పరిమళాలు.. అతని కలం కదిలితే చాలు కమనీయ కవితాయేరు గలగలా పారు అతని గళం పలికితే చాలు జుంటి తేనియ జలజలా జాలువారు.. కవిత్వం నామాతృభాష అన్నాడు తన మాతృభాషతో మకరందం పంచాడు నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు తెలుగు కవితకు చిరునామా అయినాడు.. హనుమాజీ పేటలో పుట్టినాడు ఆలిండియాకే గర్వకారణం అయినాడు విశ్వంభరా కావ్యం సృష్టించినాడు జ్ఞానపీఠం అధిష్టించినాడు.. కవిత పదములకు లయ నేర్పినాడు తన మాటలకు మకరందం అద్దుతాడు వీధి నుండి విశ్వంభర దాకా ఎగిసింది సినారె కీర్తి పతాక - బూర దేవానందం 8143589789.
@Mr.Roark6637
@Mr.Roark6637 2 жыл бұрын
"బురద నవ్వింది కమలాలుగా", ఇంకెవరు రాయగలరు ఇలాంటి కవిత్వాన్ని....? రాయగలరు అని అనగలనా!? అవును రాస్తారు! ఆయనే" సి. నారాయణ"..... ✍️✍️✍️
Viswambhara  episode 2#Dr C Narayana Reddy#smaravaram#AIRHyderabad
8:35
Prapanchapadulu || Songs Jukebox || Dr.C.Narayana Reddy
58:58
Aditya Music
Рет қаралды 220 М.
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 15 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 42 МЛН
Kavithagaana Lahari || Songs Jukebox || Dr.C.Narayana Reddy
48:16
Aditya Music
Рет қаралды 95 М.
Padutha Theeyaga - Series 1, Episode  16
58:31
etvteluguindia
Рет қаралды 324 М.
Suswarala Sina Ray C. Narayana Reddy | 12th June 2017
50:58
ETV Andhra Pradesh
Рет қаралды 46 М.
Dharmavarapu Subramanyam Open Heart With RK Full Episode | ABN Telugu
1:11:09
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 15 МЛН