భారతరత్న పద్మభూష ణ్ కాంతారావు గారితో ఎక్కువ సినిమాలు తీసింది గారే విఠలాచార్య మిగతా హీరోలతో తక్కువ సినిమాలు తీశారు కాంతారావు విఠలాచార్య వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ చిత్రాలు
@solomonpeter8033 Жыл бұрын
Super brother I work with vittalachrya congratulation God bless her family
@vankavenkatanarayana3122 Жыл бұрын
very great producer vitalacharyagaru
@RamaKrishna-lu6qc11 ай бұрын
జానపద బ్రహ్మ విఠల్ ప్రొడక్షన్స్ అధినేత విఠలాచార్య అపూర్వ, అజరమామైన చలచిత్రాలు నేటికీ అలరిస్తున్నాయి అంటే అతిశయొక్తి కాదు 🙏🙏🙏🙏💐💐💐💐
@sirisha4478 Жыл бұрын
Thanks for sharing 🙏💐
@raobb14162 жыл бұрын
The greatest director on earth
@ChigurlaSekhar-dm2xl Жыл бұрын
Leagandery ❤❤❤❤🎉🎉🎉vtr
@RockyWalker9992 жыл бұрын
Hatts off to VITTALACHARYA
@sudharaniteegala4922 жыл бұрын
విఠలాచార్యగారి సినిమాలు ఆ రోజుల్లోనే విలక్షణమైన సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఎక్కువుగా జానపద సినిమాలు తీయడంవల్లనే ఆయనని జానపద బ్రహ్మ గా అని పేరు తెచ్చుకున్నవారు. మాయలు అనేవి K.V. రెడ్డి గారి మాయాబజార్ లో చూస్తాము. ఆ తరువాత విఠలాచార్యగారి సినిమాల్లోనే అవి ఎక్కువుగా కనబడేవి. ఎక్కడా అతి అనేది లేకుండా చాలాబాగా తీసేవారు. అలాంటి వాళ్ళ సినిమాల ముందు ఇప్పుడు చేసే అతి గ్రాఫిక్స్ ఎప్పుడూ దిగదుడుపే. మంచి విషయాలు చెప్పారు.
పిల్లలు, యువతీ యువకులకు అలనాటి సామాన్య జనానికి రాజకుమారులు, దయ్యాలు, భూతాలు... మాంత్రికులు.... వినోదాన్ని అందించిన మహామనిషి విట్టల్..... రాజశేఖర్
@lekshaavanii18222 жыл бұрын
Bandipotu,NTR movie my most favorite of Vitalachrya gari movie.🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Viswanath202 жыл бұрын
ఇప్పటి మన డైరెక్టర్స్ ఆయన విఠలాచార్య కాలి గోటి కి సరిపోరు.
@farhathnida71462 жыл бұрын
Hat,s off to B vittalachrya daily I am watching his films
@macharlamahesh2 жыл бұрын
Great Director
@apparaom38562 жыл бұрын
కాంతారావు గారి విటలాచార్య సినిమా అగ్గిదొర జ్వాలాదీప రహస్యం ఖైదీ కన్నయ్య కన్యాదానం జయ విజయ మదన కామరాజు గురువును మించిన శిష్యుడు భలే మొనగాడు ఇద్దరు మొనగాళ్లు కనకదుర్గ పూజా మహిమ నవగ్రహ పూజ మహిమ వరలక్ష్మీ వ్రతం
@chharideepchharideep58772 жыл бұрын
Great viswabrahmin person
@MATHURTHIAKSHAYA2 ай бұрын
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు కుటుంబం నుంచి ఎవరైనా సినిమాల్లో కానీ సీరియల్ కానీ జబర్దస్త్ లో కానీ వస్తారని కోరుకుంటున్న కోట్లాది అభిమానులు
@sivaprasadkota59092 жыл бұрын
VERY VERY INTERESTING INFORMATION AND USEFUL NARRATION WITH GOOD MESSAGE. SHUBHAM
@KothaMuchata2 жыл бұрын
Thanks a ton
@lekshaavanii18222 жыл бұрын
Thanks for video sir👍👍👍🍀🍀
@raob1212 жыл бұрын
I enjoyed his folk films while I am studying in high school. Really wonderfull director. We are fighting with sticks imaging that they are swords.
@KothaMuchata2 жыл бұрын
Yes brother
@kakanaboyinajyothirlingaba2512 жыл бұрын
NTRs all my favourites are from his direction only,am fond of his screen play,esp.,songs and comedy
What is amazing is he could entertain and win the hearts of class and mass moviegoers. Most of his Telugu movies have been dubbed in Tamil and were money spinners! The biggest blunder he made was to make a colour movie in 3 D. It proved a financial disaster for him. Sad he couldn’t predict this failure!
@godavarisurya9392 жыл бұрын
అగ్గి వీరుడు,జగన్మోహిని సినిమాలు super,ఎలుక,పిల్లి మాట్లాడే సినిమాలు శాప విముక్తి లాంటి చిత్రాలు బాగుండేవి.అలాగే రాక్షసులు దెయ్యాలు లాంటివి కూడా తీశారు.
@cutekitty91492 жыл бұрын
ఇప్పటికి మాఇంట్లో ఏదైనా సెటప్ చేస్తే విటలాచార్య సెట్టింగ్ లా ఆ సెట్టింగ్ ఏమిటి అంటారు.
@KothaMuchata2 жыл бұрын
Hmmm
@sreenijaa5182 жыл бұрын
Miku na 👌👌👌❤❤❤👌👌👌👏👏👏👏👏👏👏👏👏🙏
@Abhi-fd6ik2 жыл бұрын
ఎన్టీఆర్ గారు షూటింగ్ టైంలో తిన్న తిండి కి(ఎన్టీఆర్ పిచ్చ తిండి తినేవారట) లెక్క కట్టి ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ లో 1200 రూపాయలు కట్ చేసుకుని మిగతా డబ్బు ఇచ్చారట... అప్పటినుండి ఎన్టీఆర్ తను తినే తిండికి డబ్బులు తనే ఇచ్చికునేవారట.. విఠలాచార్య చాలా తెలివిగా ఆలోచించే వారట
@narasimharajupotturi88942 жыл бұрын
Ayana cinemalu చాల బాగుండేవి
@జైఅమరావతిరాజధాని2 жыл бұрын
💛💛💛
@rameshvv44452 жыл бұрын
Appudu technology, graphics, etc levu vaati gurinchi kuda theliyadu. Aentho goppa cinema lu theesaru. Ippati technology graphics appudu unte inka aentha goppa cinema lu chesevaro.
@umabitr81572 жыл бұрын
Jyothishamu thelisina director sir
@skbhaskarskbhaskar96422 жыл бұрын
Kannadigas are brilliant !!
@prakashrao80772 жыл бұрын
But sadly their merit is recognised by non Kannadigas. He was smart and wise and produced mostly in Telugu!
@lekshaavanii18222 жыл бұрын
R I P SIR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍋🍋
@umabitr81572 жыл бұрын
More struggles more fame with more successful lifestyle even though holy wood also fallow his roots
@RamRealEstateproperties2 жыл бұрын
🌹🙏🌹
@JLB25052 жыл бұрын
Navamohini ane movie kuda tesaru ayana Telugu Jagnmohini 3D movie
@prakashrao80772 жыл бұрын
Another big blunder was remaking of Outdated story Beedalapaatlu with ANR. He was unlucky with social films !
@blaxmanpa2 жыл бұрын
1stbcomment
@KothaMuchata2 жыл бұрын
థ్యాంక్యూ బ్రదర్
@prakashrao80772 жыл бұрын
Inspite of having Kannada roots he has been mistaken as a Telugu man by Telugu and Tamil moviegoers! Namasumanjulu
@SaiKiran-pt1jg2 жыл бұрын
2003 సింహాద్రి ఠాగూర్ ఒక్కడు ఈ మూడు సినిమాలు ఏది పెద్ద hit ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ ఉంది దాని గురించి ఒక వీడియో చేయండి
@KothaMuchata2 жыл бұрын
Ok brother
@universalman66172 жыл бұрын
Comercial ga tagore apatlo chiru hit cinema tharuvathe evaridaina