సమాజానికి తండ్రి లాంటి వారు చాలా బాగా చెప్పారు గురువు గారు.. మీరు బాగుండాలి 🙏🙏🙏
@operation50-oldisgold610 ай бұрын
భారతీయ ఆధ్యాత్మిక ఘన వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పరమ యోగీశ్వరుడు..యతీంద్రుడు..ఆధ్యాత్మిక మార్గదర్శి...అఖిల భారతావనికి ఆధునిక జాతీయతా పితామహుడుగా వెలుగొంది, అఖండ కీర్తిని, ఖ్యాతిని ఆర్జించి..అందరిలో జాతీయతా స్ఫూర్తిని రగిలించి, జాతి జనుల హృదయాలలో ఒక ఆరాధ్య దైవంగా నిలిచారు.! ఆనాడు స్వామీజీ పలికిన ధీరోదాత్త వాక్కులు.. సమాజానికి స్ఫూర్తినివ్వడానికి,సరైన దారిలోనడిపించడానికి...ఈనాడు ఎంతైనా ఆవశ్యకం.!
@schennakesevareddyschennak901310 ай бұрын
శ్రీ గరికపాటి నరసింహారావు గురువుగా గురువుగారికి పాదాభివందనములు
@kusumakanumarlapudi10739 ай бұрын
గురువు గారికి అనంత కోటి పాదాభివందనాలు
@nnrao1836Ай бұрын
❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE NOW PROMINENT AND MOST POPULAR SINVE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤❤❤
@riokobeforever339810 ай бұрын
Amma Durga Amma Your Radiance Shines In The Heart Of The Pure Soul.. Please Make My Heart Pure