హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, కిడ్నాపులు, స్మగ్లింగ్, చేసే అవకాశం లేకపోతే ఎలా! మా సైకో పులి గాబట్టి ఎవరికీ దొరకడు. ఆన్న ను నమ్ముకొని 40% ఓటు బ్యాంక్ ఉంటే అందులో సింహ భాగం మంది ఆన్న లక్షణాలు నచ్చి అన్నే ప్రాణం గా బతుకుతున్న వారిని అన్నకి ఉన్న అధికారం తో కాపాడుకోవటం నేరం కాదని గమనించాలి. నేరం చేసే. వారి కోసమే గదా పార్టీ. ఆ పార్టీ లక్ష్యం.