నా సబ్ స్క్రైబర్లు అందరికి నమస్కారము. చాలా రోజుల నుండి అన్నమయ్య కాలిబాట లో తిరుమలకి పాదయాత్ర ఎప్పుడు ఉంటుందని ఎదురు చూస్తున్న అందరికి శుభవార్త.ఈ నెల జనవరి 28.01.2023 శనివారము రాజంపేటలోని పాతబస్టాండ్ దగ్గర బోయపాలెం నుండి తిరుమలకు పాదయాత్ర మొదలవుతుంది. మొదటి రోజు 28.01.2023 శనివారము రాజంపేట నుండి మంగంపేటకు, రెండో రోజు 29.01.2023 ఆదివారం మంగంపేట నుండి కుక్కల దొడ్డికి, మూడో రోజు 30.01.2023 సోమవారము ,కుక్కల దొడ్డి నుండి తిరుమలకి పాదయాత్ర వుంటుంది.
@lokeshroyal5581 Жыл бұрын
Nxt time vellinappudu cheppu bro
@MaheshOngolebulls Жыл бұрын
ఎన్ని కిలో మీటర్లు ఉంటుంది, 4 మంది మాత్రమే వెళ్తున్నాం, ధైర్యంగా వెళ్ళవచ్చు కదా, రూట్ లు అన్ని బాగా ఉన్నాయి కదా అన్నా, ఎన్ని గంటలు పట్టవచ్చు
@dharmatejareddy3933 Жыл бұрын
Hi bro@@MaheshOngolebulls
@బాలాశ్రీలలితక్రియేషన్స్ Жыл бұрын
అన్నమయ్య కాలిబాట ఉన్నదని ఇప్పుడే తెలిసింది ధన్యవాదములు 🙏🙏🙏
@mandlasriharihari57553 жыл бұрын
Vellaleni vaallaki kuda Vellali anipinchela video teesav Anna....superb anna
@FeedingTweeter3 жыл бұрын
Thank u so much sivaa. ,❤️
@rajyalakshmi26453 жыл бұрын
God bless
@FeedingTweeter3 жыл бұрын
Thank u
@ramabhadrachary57953 жыл бұрын
Verygoodvideothaks
@syamsundarsuri11653 жыл бұрын
గోవిందా ఏడుకొండలువాడ వెంకటరమణ గోవిందా నిను ఏవిధంగా చూసినా మహాభాగ్యం స్వామి అన్నమయ్య కాలి ధూళి ఉన్న ఆ బాటన నడిచి చూపించిన వారికి సతకోటి నమస్కారములు
@FeedingTweeter3 жыл бұрын
అన్నమయ్య కాలి బాట ద్వారా తిరుమలకు ఆకేపాటి అమరనాథ రెడ్డి గారి అధ్వర్యంలో 17.12.2021, శుక్రవారము మధ్యాహ్నం 3 గంటల నుండి పాదయాత్ర మొదలవుతుంది. ఆసక్తి గల భక్తులు 17.12.2021 మధ్యాహ్నం 2:00 కు రాజంపేట కి చేరుకోగలరు. రాజంపేట నుండి ఈ పాదయాత్ర 3 రోజులు సాగుతుంది. మొదటి రోజు మంగంపేట లో విడిది ఉంటుంది, రెండవ రోజు కుక్కలదొడ్డి లో విడిది , మూడవ రోజు ఉదయం కుక్కలదొడ్డి నుండి తిరుమలకి ప్రయాణం ఉంటుంది. సందేహాలకోసం 9347564136 కి కాల్ చేయగలరు . గమనిక: నేను ఈ పాదయాత్ర లో పాల్గొనుటలేదు . మీకు సమాచారం కోసం మాత్రమే ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాను.
@koteshwarrao7668 Жыл бұрын
ఈ మార్గం తిరుపతి నుండి లేదా
@Yevanshi_collections Жыл бұрын
Chala dairyam chesaru nijam ga route e bayam ga undi ,hats off atu vellina andhariki ,govindha govindha....🙏🙏
@amubujji9719 Жыл бұрын
మీరు నిజంగా ధన్యులు... తిరుమల మా పెద్దాయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.
@FeedingTweeter Жыл бұрын
ధన్యవాదాలు అండీ.. 🙏
@FactHere13 жыл бұрын
Chala chala bagundhi..this is what I expected..Manasu unte God energy isthadu..No difficulty if you truly believe in God..Aum Namo Narayana
@umamaheswararao58082 жыл бұрын
సూపర్ మీరు వీడియో చాలా బాగా తీశారు సూపర్.... శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏
@FeedingTweeter2 жыл бұрын
Thanks అండి..
@nareshkumar_ramisetty_7773 жыл бұрын
Nice bro, first time I came to know about this annamaya path,thanks for uploading this valuable video👍
@FeedingTweeter3 жыл бұрын
Thank u bro
@FeedingTweeter Жыл бұрын
నా సబ్ స్క్రైబర్లు అందరికి నమస్కారము. చాలా రోజుల నుండి అన్నమయ్య కాలిబాట లో తిరుమలకి పాదయాత్ర ఎప్పుడు ఉంటుందని ఎదురు చూస్తున్న అందరికి శుభవార్త.ఈ నెల జనవరి 28.01.2023 శనివారము రాజంపేటలోని పాతబస్టాండ్ దగ్గర బోయపాలెం నుండి తిరుమలకు పాదయాత్ర మొదలవుతుంది. మొదటి రోజు 28.01.2023 శనివారము రాజంపేట నుండి మంగంపేటకు, రెండో రోజు 29.01.2023 ఆదివారం మంగంపేట నుండి కుక్కల దొడ్డికి, మూడో రోజు 30.01.2023 సోమవారము ,కుక్కల దొడ్డి నుండి తిరుమలకి పాదయాత్ర వుంటుంది.
@haribabupittu45962 жыл бұрын
Nice vedio anna garu we very Lucky andhariki alanti adhrustam khalugadu god bless you Govinda
@FeedingTweeter2 жыл бұрын
Thank u sir..
@narasimhammantrala5735 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది నడక మార్గం. శుభాకాంక్షలు
@shashigaming7316 Жыл бұрын
Nice voice Anna Chala clear ga explain chesav Nenu annamaya kalibatalo velala anukuntunam 7sep nunche velale anukunam anna
@sivakumarrajaboina5552 Жыл бұрын
Video is very very good brohter...hats off...govinda govinda
@FeedingTweeter Жыл бұрын
Thank you Bro
@journeyblr3 жыл бұрын
Nice video, chala taelisindi me video valla thanks
@FeedingTweeter3 жыл бұрын
Thank you❤
@prasadaraoaryasomayajula42223 жыл бұрын
Beautiful vedio, sir, namasthe
@FeedingTweeter3 жыл бұрын
𝓣𝓱𝓪𝓷𝓴 𝓾 𝓼𝓲𝓻..
@rugvidhruggu72653 жыл бұрын
Nuvvu super brother, too deficalt to reach tirumala, keep it up 👏👏👏👌👌
@FeedingTweeter3 жыл бұрын
అన్నమయ్య కాలి బాట ద్వారా తిరుమలకు ఆకేపాటి అమరనాథ రెడ్డి గారి అధ్వర్యంలో 17.12.2021, శుక్రవారము మధ్యాహ్నం 3 గంటల నుండి పాదయాత్ర మొదలవుతుంది. ఆసక్తి గల భక్తులు 17.12.2021 మధ్యాహ్నం 2:00 కు రాజంపేట కి చేరుకోగలరు. రాజంపేట నుండి ఈ పాదయాత్ర 3 రోజులు సాగుతుంది. మొదటి రోజు మంగంపేట లో విడిది ఉంటుంది, రెండవ రోజు కుక్కలదొడ్డి లో విడిది , మూడవ రోజు ఉదయం కుక్కలదొడ్డి నుండి తిరుమలకి ప్రయాణం ఉంటుంది. సందేహాలకోసం 9347564136 కి కాల్ చేయగలరు . గమనిక: నేను ఈ పాదయాత్ర లో పాల్గొనుటలేదు . మీకు సమాచారం కోసం మాత్రమే ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాను.
@vishnuyadavmellakanti3 жыл бұрын
First Time Telisindi Naku Ee Annamayya Kalibata Gurinchi Wonderful Presentation Brother 👌 Skip Cheyakunda Mottam Video Chusa 👍
@FeedingTweeter3 жыл бұрын
Thank u brother. Pls share with your friends..
@FeedingTweeter Жыл бұрын
నా సబ్ స్క్రైబర్లు అందరికి నమస్కారము. చాలా రోజుల నుండి అన్నమయ్య కాలిబాట లో తిరుమలకి పాదయాత్ర ఎప్పుడు ఉంటుందని ఎదురు చూస్తున్న అందరికి శుభవార్త.ఈ నెల జనవరి 28.01.2023 శనివారము రాజంపేటలోని పాతబస్టాండ్ దగ్గర బోయపాలెం నుండి తిరుమలకు పాదయాత్ర మొదలవుతుంది. మొదటి రోజు 28.01.2023 శనివారము రాజంపేట నుండి మంగంపేటకు, రెండో రోజు 29.01.2023 ఆదివారం మంగంపేట నుండి కుక్కల దొడ్డికి, మూడో రోజు 30.01.2023 సోమవారము ,కుక్కల దొడ్డి నుండి తిరుమలకి పాదయాత్ర వుంటుంది.
@anjireddytammineni91633 жыл бұрын
నేను 2017 లో వెళ్లిన అన్న 👌 సూపర్
@karjun68542 жыл бұрын
Time and date
@balasubramaniyankesavan5923 жыл бұрын
I have been searching about annamayya margam and found your video. Absolutely extraordinary coverage. Chala kastapadi video chesaru. Chala chala baagundi. Venkateswara swamy theevenalu meeku epudu undali..
@FeedingTweeter3 жыл бұрын
Chala thanks sir...🙏
@venkatasubbaraodande38203 жыл бұрын
Namo venkatesaya 🙏🙏🙏🙏🙏 super video sir 🙏
@lordmahavishnuthegreat79673 жыл бұрын
Super anna Annamayaa kalibata 🙏🙏🙏
@FeedingTweeter3 жыл бұрын
Thanks bro 😊..
@NitDigiMedia3 жыл бұрын
Super this is special video very super om namo narayana
@FeedingTweeter3 жыл бұрын
Thank u 🙏
@manoharreddy123 Жыл бұрын
తమ్ముడు...తుంబుర తీర్థం మీద తిరుమల వెల్లే వీడియో చెయ్యండి బ్రదర్
@southasiamapsjayreddy Жыл бұрын
Great coverage, dhyavadalu
@FeedingTweeter Жыл бұрын
Thank u Bro..
@narayanaraoindla66433 жыл бұрын
Great job & Very good effort mr Rajesh GOD bless you
@FeedingTweeter3 жыл бұрын
Thank u sir..
@cutmirchiseena50363 жыл бұрын
🙏🙏🙏🙏 super anna
@ramudu123b63 жыл бұрын
Om namo venkateshwara swamy namah, excellent video brother
@FeedingTweeter3 жыл бұрын
𝚃𝚑𝚊𝚗𝚔 𝚞 𝚊𝚗𝚗𝚊
@manoharreddy123 Жыл бұрын
Super cheppinavv brother
@saisanaka81923 жыл бұрын
Very good telugu narration brother. I’m pleased with the video, new way to tirumala.
@FeedingTweeter3 жыл бұрын
𝓣𝓱𝓪𝓷𝓴 𝓾 𝓼𝓲𝓻..
@suripilla84513 жыл бұрын
Very good Rajesh, bagundi.
@FeedingTweeter3 жыл бұрын
Thank you❤
@penkiku49633 жыл бұрын
one of the best vlog I have seen so far. all the best. 🙂
@FeedingTweeter3 жыл бұрын
Thank u so much 🥰
@skmadar56063 жыл бұрын
Om namo Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏 Super video sir 👌👌👌
@FeedingTweeter3 жыл бұрын
Thank u sir ..
@gurumanchirajashree62123 жыл бұрын
Happy ga vundhi devudu days Hyderabad nundi ravalani vundhi
@bharatsri2000 Жыл бұрын
Govindaa Govinda
@chavanaharipriya76983 жыл бұрын
👌👌 sir...
@FeedingTweeter3 жыл бұрын
Thank u chinni
@Legendgaming466693 жыл бұрын
Excellent video brother thank you🙏🏼❤️
@FeedingTweeter3 жыл бұрын
Thank you bro..
@techtipsforyouraghu2804 Жыл бұрын
చక్కటి ఇన్ఫర్మేషన్ మిత్రమా 🌹👌👌👌🌹
@murthyvvbs55892 жыл бұрын
Thank you. Best venture & good spirit made you to take this activity. Sri Venkateswara bless you. Music is very wonderful.
@ravipagadala10363 жыл бұрын
🙏🙏🙏 Govinda Govinda Govinda Namo narayanaya namo namah Govinda Govinda Govinda 🙏🙏🙏
@vattikutivenkataratnam60413 жыл бұрын
Thank you Rajesh Mallela. Very good video sir.
@FeedingTweeter3 жыл бұрын
Thank u sir..🙏
@FeedingTweeter3 жыл бұрын
అన్నమయ్య కాలి బాట ద్వారా తిరుమలకు ఆకేపాటి అమరనాథ రెడ్డి గారి అధ్వర్యంలో 17.12.2021, శుక్రవారము మధ్యాహ్నం 3 గంటల నుండి పాదయాత్ర మొదలవుతుంది. ఆసక్తి గల భక్తులు 17.12.2021 మధ్యాహ్నం 2:00 కు రాజంపేట కి చేరుకోగలరు. రాజంపేట నుండి ఈ పాదయాత్ర 3 రోజులు సాగుతుంది. మొదటి రోజు మంగంపేట లో విడిది ఉంటుంది, రెండవ రోజు కుక్కలదొడ్డి లో విడిది , మూడవ రోజు ఉదయం కుక్కలదొడ్డి నుండి తిరుమలకి ప్రయాణం ఉంటుంది. సందేహాలకోసం 9347564136 కి కాల్ చేయగలరు . గమనిక: నేను ఈ పాదయాత్ర లో పాల్గొనుటలేదు . మీకు సమాచారం కోసం మాత్రమే ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాను.
@katarugopinath86353 жыл бұрын
Super Anna 👌👌👌
@sreecharan579 Жыл бұрын
జగమంత విష్ణు మయం. 🙏
@srinivasulupasupuleti73833 жыл бұрын
Rajesh, very good and useful video. Your voice is very good.
@FeedingTweeter3 жыл бұрын
Thank u sir..
@naveenkumarreddygandluru15272 жыл бұрын
Extraordinary video 🥰
@FeedingTweeter2 жыл бұрын
Thank you bro..
@telugusuperscenes93233 жыл бұрын
Om namo venkatesaya. . . 🙏
@hemrajbobby66663 жыл бұрын
🙏great and thank you
@sreenuraj2573 Жыл бұрын
Rajampeta H. Cherlopalli village nuchi Start avuthundhi bro
@sureshpattem32983 жыл бұрын
Voice 👌👌👌👌
@FeedingTweeter3 жыл бұрын
Thank u Sir..
@VikhyathVideos123453 жыл бұрын
Super bro awesome video.
@sirisetty3 жыл бұрын
Nice video ....Govinda hari govinda
@FeedingTweeter3 жыл бұрын
Govinda govindhaa 🙏
@FeedingTweeter3 жыл бұрын
అన్నమయ్య కాలి బాట ద్వారా తిరుమలకు ఆకేపాటి అమరనాథ రెడ్డి గారి అధ్వర్యంలో 17.12.2021, శుక్రవారము మధ్యాహ్నం 3 గంటల నుండి పాదయాత్ర మొదలవుతుంది. ఆసక్తి గల భక్తులు 17.12.2021 మధ్యాహ్నం 2:00 కు రాజంపేట కి చేరుకోగలరు. రాజంపేట నుండి ఈ పాదయాత్ర 3 రోజులు సాగుతుంది. మొదటి రోజు మంగంపేట లో విడిది ఉంటుంది, రెండవ రోజు కుక్కలదొడ్డి లో విడిది , మూడవ రోజు ఉదయం కుక్కలదొడ్డి నుండి తిరుమలకి ప్రయాణం ఉంటుంది. సందేహాలకోసం 9347564136 కి కాల్ చేయగలరు . గమనిక: నేను ఈ పాదయాత్ర లో పాల్గొనుటలేదు . మీకు సమాచారం కోసం మాత్రమే ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాను.
@rajanas48703 жыл бұрын
அற்புதமான தகவல் நன்றி நமோவேங்கடேசய🙏
@sri6673 жыл бұрын
గోవిందా...
@FeedingTweeter3 жыл бұрын
Govindhaa...
@k.l.narasimhamu17323 жыл бұрын
Awesome
@FeedingTweeter3 жыл бұрын
Thank u sir..
@GATTUSHIVASAIPRASAD3 жыл бұрын
Super video
@venkatasrikanthdasari33083 жыл бұрын
Govinda 🙏 Govinda 🙏 Govinda 🌹🌹🌹🙏🙏🌹🌹.....
@yeshminudayyadav3 жыл бұрын
🙏🏻🚩🔱🙇jai Sri Ram 🙇🔱🚩🙏🏻
@mandlasriharihari57553 жыл бұрын
Good experience to pedestrians... Om namo venkateshaya ha...
Super👍💯 anna...video Chala bagundi.. Teliyani variki mari vellaleni variki kuda pratyakshanga vellinattu anubhuti pondutaru.. Keep it up.. Make more videos🙏
@FeedingTweeter3 жыл бұрын
Thank you so much bro for your encouragement.. 💕
@FeedingTweeter3 жыл бұрын
అన్నమయ్య కాలి బాట ద్వారా తిరుమలకు ఆకేపాటి అమరనాథ రెడ్డి గారి అధ్వర్యంలో 17.12.2021, శుక్రవారము మధ్యాహ్నం 3 గంటల నుండి పాదయాత్ర మొదలవుతుంది. ఆసక్తి గల భక్తులు 17.12.2021 మధ్యాహ్నం 2:00 కు రాజంపేట కి చేరుకోగలరు. రాజంపేట నుండి ఈ పాదయాత్ర 3 రోజులు సాగుతుంది. మొదటి రోజు మంగంపేట లో విడిది ఉంటుంది, రెండవ రోజు కుక్కలదొడ్డి లో విడిది , మూడవ రోజు ఉదయం కుక్కలదొడ్డి నుండి తిరుమలకి ప్రయాణం ఉంటుంది. సందేహాలకోసం 9347564136 కి కాల్ చేయగలరు . గమనిక: నేను ఈ పాదయాత్ర లో పాల్గొనుటలేదు . మీకు సమాచారం కోసం మాత్రమే ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాను.
@yeshminudayyadav3 жыл бұрын
🙏🏻🚩🔱🙇om namo Venkateshwar ina maha 🙇🔱🚩🙏🏻
@bhaskardadi665511 ай бұрын
next padayatra appudu vuntundee bro, i am also want to experience this route, first time i am seeing this route, good information,
@thanu86713 жыл бұрын
Tq so much andi... Inni rojulu ila oka route undhi ani kooda teliyadu...tq a lot
@FeedingTweeter3 жыл бұрын
అన్నమయ్య కాలి బాట ద్వారా తిరుమలకు ఆకేపాటి అమరనాథ రెడ్డి గారి అధ్వర్యంలో 17.12.2021, శుక్రవారము మధ్యాహ్నం 3 గంటల నుండి పాదయాత్ర మొదలవుతుంది. ఆసక్తి గల భక్తులు 17.12.2021 మధ్యాహ్నం 2:00 కు రాజంపేట కి చేరుకోగలరు. రాజంపేట నుండి ఈ పాదయాత్ర 3 రోజులు సాగుతుంది. మొదటి రోజు మంగంపేట లో విడిది ఉంటుంది, రెండవ రోజు కుక్కలదొడ్డి లో విడిది , మూడవ రోజు ఉదయం కుక్కలదొడ్డి నుండి తిరుమలకి ప్రయాణం ఉంటుంది. సందేహాలకోసం 9347564136 కి కాల్ చేయగలరు . గమనిక: నేను ఈ పాదయాత్ర లో పాల్గొనుటలేదు . మీకు సమాచారం కోసం మాత్రమే ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాను.
@rssureshcool3 ай бұрын
ఈ మార్గం లో తిరుమల చేరుకోవడానికి ఎంత దూరం ఉంటుంది .
@kumaralamanda24873 жыл бұрын
Om Namo Narayana Nayah 🙏✨💐
@bvenkateswarlu60743 жыл бұрын
కొండ ఎక్కుతున్న ట్లే అనిపించలేదు.ఎక్కడామెట్లుకూడాలేవు.మధ్య మధ్య లో మనం ఎన్ని కొండ లుఎక్కామో తెలుసు కోగలమా? దయచేసి తెలుపగలరు.చాలాఅద్భుతంగాఉందిఈమార్గము.ఈ వీడియో చేసినందుకు చాలా ధన్యవాదాలు.
@FeedingTweeter3 жыл бұрын
మనకు కొండ ఎక్కుతున్నట్టు కేవలం మూడు సార్లు మాత్రమే అనిపిస్తుంది సార్. వీడియో లో మీకు అలా అనిపించక పోవచ్చు. అభినందనలు తెలిపినందుకు కృతజ్ఞతలు.
@FeedingTweeter3 жыл бұрын
అన్నమయ్య కాలి బాట ద్వారా తిరుమలకు ఆకేపాటి అమరనాథ రెడ్డి గారి అధ్వర్యంలో 17.12.2021, శుక్రవారము మధ్యాహ్నం 3 గంటల నుండి పాదయాత్ర మొదలవుతుంది. ఆసక్తి గల భక్తులు 17.12.2021 మధ్యాహ్నం 2:00 కు రాజంపేట కి చేరుకోగలరు. రాజంపేట నుండి ఈ పాదయాత్ర 3 రోజులు సాగుతుంది. మొదటి రోజు మంగంపేట లో విడిది ఉంటుంది, రెండవ రోజు కుక్కలదొడ్డి లో విడిది , మూడవ రోజు ఉదయం కుక్కలదొడ్డి నుండి తిరుమలకి ప్రయాణం ఉంటుంది. సందేహాలకోసం 9347564136 కి కాల్ చేయగలరు . గమనిక: నేను ఈ పాదయాత్ర లో పాల్గొనుటలేదు . మీకు సమాచారం కోసం మాత్రమే ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాను.
@FeedingTweeter Жыл бұрын
నా సబ్ స్క్రైబర్లు అందరికి నమస్కారము. చాలా రోజుల నుండి అన్నమయ్య కాలిబాట లో తిరుమలకి పాదయాత్ర ఎప్పుడు ఉంటుందని ఎదురు చూస్తున్న అందరికి శుభవార్త.ఈ నెల జనవరి 28.01.2023 శనివారము రాజంపేటలోని పాతబస్టాండ్ దగ్గర బోయపాలెం నుండి తిరుమలకు పాదయాత్ర మొదలవుతుంది. మొదటి రోజు 28.01.2023 శనివారము రాజంపేట నుండి మంగంపేటకు, రెండో రోజు 29.01.2023 ఆదివారం మంగంపేట నుండి కుక్కల దొడ్డికి, మూడో రోజు 30.01.2023 సోమవారము ,కుక్కల దొడ్డి నుండి తిరుమలకి పాదయాత్ర వుంటుంది.
అన్నమయ్య కాలి బాట ద్వారా తిరుమలకు ఆకేపాటి అమరనాథ రెడ్డి గారి అధ్వర్యంలో 17.12.2021, శుక్రవారము మధ్యాహ్నం 3 గంటల నుండి పాదయాత్ర మొదలవుతుంది. ఆసక్తి గల భక్తులు 17.12.2021 మధ్యాహ్నం 2:00 కు రాజంపేట కి చేరుకోగలరు. రాజంపేట నుండి ఈ పాదయాత్ర 3 రోజులు సాగుతుంది. మొదటి రోజు మంగంపేట లో విడిది ఉంటుంది, రెండవ రోజు కుక్కలదొడ్డి లో విడిది , మూడవ రోజు ఉదయం కుక్కలదొడ్డి నుండి తిరుమలకి ప్రయాణం ఉంటుంది. సందేహాలకోసం 9347564136 కి కాల్ చేయగలరు . గమనిక: నేను ఈ పాదయాత్ర లో పాల్గొనుటలేదు . మీకు సమాచారం కోసం మాత్రమే ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాను.
@psuneelkumar71593 жыл бұрын
Return journey ela cheseru sir Very good to see GOVINDA GOOVINDA
@FeedingTweeter3 жыл бұрын
By bus Bro..
@psuneelkumar71593 жыл бұрын
Ok bro
@FeedingTweeter3 жыл бұрын
అన్నమయ్య కాలి బాట ద్వారా తిరుమలకు ఆకేపాటి అమరనాథ రెడ్డి గారి అధ్వర్యంలో 17.12.2021, శుక్రవారము మధ్యాహ్నం 3 గంటల నుండి పాదయాత్ర మొదలవుతుంది. ఆసక్తి గల భక్తులు 17.12.2021 మధ్యాహ్నం 2:00 కు రాజంపేట కి చేరుకోగలరు. రాజంపేట నుండి ఈ పాదయాత్ర 3 రోజులు సాగుతుంది. మొదటి రోజు మంగంపేట లో విడిది ఉంటుంది, రెండవ రోజు కుక్కలదొడ్డి లో విడిది , మూడవ రోజు ఉదయం కుక్కలదొడ్డి నుండి తిరుమలకి ప్రయాణం ఉంటుంది. సందేహాలకోసం 9347564136 కి కాల్ చేయగలరు . గమనిక: నేను ఈ పాదయాత్ర లో పాల్గొనుటలేదు . మీకు సమాచారం కోసం మాత్రమే ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాను.
Thank u bro. But natural ga pedthe kasepunnaka bore kodthundi. So background add chesa. Thank u for your suggestions.
@FeedingTweeter3 жыл бұрын
అన్నమయ్య కాలి బాట ద్వారా తిరుమలకు ఆకేపాటి అమరనాథ రెడ్డి గారి అధ్వర్యంలో 17.12.2021, శుక్రవారము మధ్యాహ్నం 3 గంటల నుండి పాదయాత్ర మొదలవుతుంది. ఆసక్తి గల భక్తులు 17.12.2021 మధ్యాహ్నం 2:00 కు రాజంపేట కి చేరుకోగలరు. రాజంపేట నుండి ఈ పాదయాత్ర 3 రోజులు సాగుతుంది. మొదటి రోజు మంగంపేట లో విడిది ఉంటుంది, రెండవ రోజు కుక్కలదొడ్డి లో విడిది , మూడవ రోజు ఉదయం కుక్కలదొడ్డి నుండి తిరుమలకి ప్రయాణం ఉంటుంది. సందేహాలకోసం 9347564136 కి కాల్ చేయగలరు . గమనిక: నేను ఈ పాదయాత్ర లో పాల్గొనుటలేదు . మీకు సమాచారం కోసం మాత్రమే ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాను.
@thalarithriveni26363 жыл бұрын
Nice Rajesh...
@FeedingTweeter3 жыл бұрын
Thank u madam..
@gurumurthy58702 жыл бұрын
Nice
@satheeshp2069 Жыл бұрын
తెలుగు పదాల అర్థం తెలియకుండా వ్యాఖ్యానం ఎంత చెండాలమో.... ఈ వీడియో చూస్తే తెలుస్తుంది
@FeedingTweeter Жыл бұрын
Aa padaalento cheppagalaru. Sari chesukuntanu
@sivab7016 Жыл бұрын
అన్న తరువాత పాదయాత్ర ఎప్పుడో చెప్పండి
@harihara4017 Жыл бұрын
Next malli yeppudu i want to go pls reply me
@ksrguptakota78802 жыл бұрын
హాయ్ బ్రదర్! ఎప్పుడు మొదలవుతుంది పాదయాత్ర దయచేసి తెల్పండి.
@FeedingTweeter Жыл бұрын
నా సబ్ స్క్రైబర్లు అందరికి నమస్కారము. చాలా రోజుల నుండి అన్నమయ్య కాలిబాట లో తిరుమలకి పాదయాత్ర ఎప్పుడు ఉంటుందని ఎదురు చూస్తున్న అందరికి శుభవార్త.ఈ నెల జనవరి 28.01.2023 శనివారము రాజంపేటలోని పాతబస్టాండ్ దగ్గర బోయపాలెం నుండి తిరుమలకు పాదయాత్ర మొదలవుతుంది. మొదటి రోజు 28.01.2023 శనివారము రాజంపేట నుండి మంగంపేటకు, రెండో రోజు 29.01.2023 ఆదివారం మంగంపేట నుండి కుక్కల దొడ్డికి, మూడో రోజు 30.01.2023 సోమవారము ,కుక్కల దొడ్డి నుండి తిరుమలకి పాదయాత్ర వుంటుంది.
@ravindrababu72313 жыл бұрын
Annamayya marg to via Tirumala to Sreevarimettu rope way or metro train route is better. Pl. plan TTD Board.
@ravindrababu72313 жыл бұрын
(Srivarimettu)----(Tirumala)---(Annamayya marg)
@ravindrababu72313 жыл бұрын
Tirupati( Alipiri)----Tirumala -----Kadapa.
@Hitech_773 жыл бұрын
Marala next month 11 th వెళ్తున్నాను with my friends
@FeedingTweeter3 жыл бұрын
అన్నమయ్య కాలి బాట ద్వారా తిరుమలకు ఆకేపాటి అమరనాథ రెడ్డి గారి అధ్వర్యంలో 17.12.2021, శుక్రవారము మధ్యాహ్నం 3 గంటల నుండి పాదయాత్ర మొదలవుతుంది. ఆసక్తి గల భక్తులు 17.12.2021 మధ్యాహ్నం 2:00 కు రాజంపేట కి చేరుకోగలరు. రాజంపేట నుండి ఈ పాదయాత్ర 3 రోజులు సాగుతుంది. మొదటి రోజు మంగంపేట లో విడిది ఉంటుంది, రెండవ రోజు కుక్కలదొడ్డి లో విడిది , మూడవ రోజు ఉదయం కుక్కలదొడ్డి నుండి తిరుమలకి ప్రయాణం ఉంటుంది. సందేహాలకోసం 9347564136 కి కాల్ చేయగలరు . గమనిక: నేను ఈ పాదయాత్ర లో పాల్గొనుటలేదు . మీకు సమాచారం కోసం మాత్రమే ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాను.
@v.maheshkadapaysrcp49783 жыл бұрын
Om namo venkateshaya
@shrinukushi9843 Жыл бұрын
Anna next batch appudu veltharo knchm inform chyandi please
@FeedingTweeter2 ай бұрын
తప్పకుండా చెప్తాను. ఈ వీడియో కామెంట్ లో పోస్ట్ చేస్తా
@chagamureddyvenkatasubbare80513 жыл бұрын
How many kilometers and how much time it will complete....
@touristmanojttd3 жыл бұрын
అలాగే మధ్యలో ఏమైనా అడవి జంతువులు చిరుత పులి,ఎలుగు బంటి లు అలాంటివి కనిపిస్తాయా