Рет қаралды 6,354
annamayya way to tirumala ||ఎవ్వరు చూడని అన్నమయ్య నడిచిన తిరుమల పాదయాత్ర @naaperumahesh
నమోవెంకటేశాయ, అన్నమయ్య నడిచిన దారి చాలా మందికి తెలియదు,అన్నమయ్య 14వ శతాబ్దంలోనే కాలినడకన పెద్ద అడవిలో నడిచి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారంట, అన్నమయ్య తాళ్ళపాక నుంచి బయలు దేరి బాలిపల్లి అడవి మార్గంగా కుక్కల దొడ్డి అనే ఊరు నుంచి తిరుమల కాలినడకన తిరుమల వెళ్లినట్లు పురాణాలు చెపుతున్నాయి, #tirumalapadayatra #annamyaanadakadari #annamayyawaytotirumala #annamayyamarg #naaperumahesh