#mahabharat #krishna #kurukshetra #Ep152 | Kurukshetra War 61 | BHIMA VS SHALYA | Mahabharatham In Telugu | Voice Of Telugu 2.O
Пікірлер: 154
@NaniBalla-ei5pp7 ай бұрын
Jaiyokarna
@anantapuramsivasankar15225 ай бұрын
Adarmvaipu unna karnudu ela goppavadu avthadu. Lord kirshna pandavulavaipu unnadante. Darmam undi kada. Mari manam enduku marokarini support cheyali. Ravanudu, karunudu, andaru individualga goppaaraina darmamvaipu lekapothe varu waste. Jai sri krishna .. arjuna...
@chandanayeruvaka220411 күн бұрын
Principles ni follow iyye vaadu Goppavaadu avuthaadu. Ikkada Dharmam Adharmam ki thaavu ledu. Goppavaadu ane birudiki palu nirvachanaalu vunnayi. Thappulu Adharmam andharu chesaaru...Pandavas are not exception to it. Kaani Pandavulu kuda goppavaare....Karnudi kanna goppavaaru.
@bujjim74179 ай бұрын
జై అర్జునా ❤జై శ్రీ కృష్ణా 🚩 జై జై మహా భారత్ ..💥💥
@kishorevyamasani38034 ай бұрын
జై అర్చన జై జై కృష్ణ జై కృష్ణ నమోన్నారాయణ కృష్ణ పరమాత్మ.జై మహాభారతం జై జై అర్జున
శుభ సాయంత్రం 🌜🌜🌜🌜🌜 చాలా చాలా బాగుంది మహాభారతం #భాగం152 వీడియో 👌👌👌👌👌👌👌👌👌👌 మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నరైన్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై జై శ్రీ కృష్ణ జై జై మహాభారత్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muralikarthik73119 ай бұрын
Neeku ee dialogue tappa inkokati raada 😂😂😂😂😂😂
@kiranboyz9 ай бұрын
Jay Shri Krishna Jay Mahabharat Jay Jay Shri Krishna
@sanathanism-om9 ай бұрын
Bhagavad Gita chapters in telugu videos nachithe ne subscribe cheyandi youtube.com/@sanathanism-om?si=THBHgFjMV2o0SJY8
@kalyangoud290921 күн бұрын
Super explained bro 🙏🙏🙏🙏🙏
@nagunagunagu3765 ай бұрын
కర్ణుడు చాలా చాలా గొప్పవాడు ..... కానీ ఇక్కడ తేయవలసింది చెడ్డవారి తో స్నేహం చావు లాంటిదే అని అర్థం ....కురు సభలో ధ్రవుపతి వివస్తర ను చేసినప్పుడు ఎవ్వరూ తప్పు అనలేదు ఒక్క అశ్వద్ధామ మాత్రమే మాట్లాడాడు బతికి పోయాడు ....ఇంకా ఎవ్వరూ తప్పు అనలేదు అందుకే చచ్చారు .,తప్పుని తప్పు అని చెప్పక పోవడం కూడా తప్పే ....ఇది నీతి
@RaghavendravaramАй бұрын
Ni moham vikarnudu annadi first knowledge chusko
@rockstarvenkey20829 ай бұрын
Jai Karna🏹🔥🦁
@lakshmipathilucky17149 ай бұрын
Next. Video tvaragaa uplode cheyandi me video kosam chalamandi waiting
@srinivasvennamera8168 ай бұрын
Jai sri Krishna 🚩⚘️🙏🏻
@yathammsnnaidu426 ай бұрын
Jai bhim
@swaminlavisswaminlavis29203 күн бұрын
కర్ణుడు మృత్యుంజయుడు 🙏🙏
@vijay3214YT9 ай бұрын
Jai karna Jai Kauravas
@KklaxmanDr3 ай бұрын
కర్ణుడు బలం చూసుకొని దుర్యోధనుడు పాండవులు తో యుద్దానికి నిర్ణయం తీసుకుంటాడు
@bachalakumarraja8 ай бұрын
జై కర్ణుడు
@lakshmanb41028 ай бұрын
అభిమన్యుడి విషయం లో కర్ణుడి ధర్మం ఏమైంది....
@saitejaduggi9 ай бұрын
Like no 5❤
@SUPERGUYS1349 ай бұрын
Karnudu ledu ani telisi naku e video kuda chudalani ledhu 😂😢😂😂😂😂😢❤❤❤❤
@middleclassabbayilu28409 ай бұрын
Karna 😢
@nithinkumarpottenka79329 ай бұрын
Same
@venkateshnagendra84579 ай бұрын
😢
@ganeshdurishetty90739 ай бұрын
Ñuvvu okkadi vi chudaka pothe yavadu chudada nenu chsta only Arjun 🤣🤙🏻😎🔥
@KeerthiRaju-bz8lw9 ай бұрын
Qz2d1h❤
@vikeycreations49755 ай бұрын
కర్ణుడు లేని మహాభారతం ఊహించలేము
@GorlaShivaji-m1h14 күн бұрын
Jai Karna ❤
@vijaysaich9133 күн бұрын
అధర్మం వైపు నిలబడిన వారికి జై ఎందుకు బ్రో
@ganeshbadugu93162 ай бұрын
Karna❤
@vadlanarendhar54099 ай бұрын
Jai shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai shree Krishna Krishna 🚩🚩🚩🙏🙏🙏
@sirlapupavankumar10899 ай бұрын
Jai jai karna ....meeru cheppaledu I'm disappointed sir... Any how jai karna jai jai karna jaijai mahabharat
@atchuthgattu6527Ай бұрын
Arjuna
@ab-gn6nfАй бұрын
కర్ణుడు అనే క్యారెక్టర్ లేకపోతే మహాభారతం శూన్యం
@srinuyadav16298 ай бұрын
I am big fan of Karna....Jai Yadav...(srikrishna)
@gaddamsrikanth59099 ай бұрын
Anna every week confirm ga oka video upload chayandi anna 😊😊 plzzz
@bachelor8507Ай бұрын
ఇక్కడ కర్ణుడు/ రావణుడు గొప్ప అనే వాళ్లు ఎవరైనా ఉంటే వాళ్ల ఇంట్లో ఆడవాళ్లను రావణుడు లాంటి వాడి వెంట పంపించాలని, లేదా తమ ఇంట్లో ఆడవాళ్లను వస్త్రాలను తీసివేస్తే కూడా వాళ్లను ఏమీ అనకుండా ఉంటార...??
@nagarajubarre32459 ай бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@surenderbabu7927Ай бұрын
Shalyudu intha veerudu ani ayana war story really superb unbelievable
@valmikisurendranaidu90059 ай бұрын
Jai bhima
@kmadhavarao71128 ай бұрын
కర్ణుడు గొప్ప అర్జునుడు గొప్ప అంటే నేను మాత్రం కర్ణుడు గొప్ప అంటాను
Bro series apesey inka karnudithoni mahabharatam samaptham
@VoiceOfTelugu2.O9 ай бұрын
అప్పుడే అయిపోలేదు బ్రదర్ ఇంకా చాలా ఉంది.... మహాభారతం ఎండింగ్ అనేది తెలుసుకుంటే జీవితం సారం అర్థం అయినట్టే.... Highly emotional... కాబట్టి అది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి
@prashanthprashu92719 ай бұрын
@@VoiceOfTelugu2.Onuvvu continue chey anna
@IamIntrovert_extrovert9 ай бұрын
@@VoiceOfTelugu2.O valani lyt bro nuv continue chey valu serial star fans
@praveenreddy59899 ай бұрын
@@VoiceOfTelugu2.O sorry bro nen just saradaga annanu Shanti parvam maha prastanam nenu chadivaanu karnudu thana anna ani telsina tarvata dharmaraju Baga badhapadtadu ha tarvata gandhari shapam ,vrushaketu ni arjunudu cheradesi vidyalu nerpadam ,vrishaketu babruvahanula yudham ,krishnudi maranam dwaraka munigipovatam ,pandavula mahaprastanam ,parikshitu Kali prabhavam valla chanipovadam chalane vunde le brother
@praveenreddy59899 ай бұрын
@@IamIntrovert_extrovertbro nenu serial fan ni kaadhu but fact matram ade mahabharatam karnude entry thoni vutsaham punjukuntunde alage athanithoni end avude