ఈ సినిమా డైరెక్టర్ గారు అయ్యిన శ్రీ కొడిరామకృష్ణ గారు మనకి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చి ఆ సాయిబాబ దగ్గరికి వెళ్లిపోయారు 😢😢😢
@nagasivajipulaparthi12332 жыл бұрын
సాయి బాబా మనలాంటి మనిషి తన జీవిత మంతా ఇతరులకు సేవ చేస్తువచ్చరు అందుకే ఆయన దేవుడు అయ్యారు మన హృదయం మంచిది అయితే మనలోనే ఆ దేవుడు వుంటాడు🙏🙏
@HariKrishna-ix2in2 жыл бұрын
Nuvvu poojinchu sai baba, asali sai baba devude kadhu.
@sreealla26062 жыл бұрын
@@HariKrishna-ix2in swamy Sai sharanam aa Swamy cheppindi kooda ade ayana mana lanti manishe seva cheyadam dwara devudu ayyaru ani andari ni aadarinchi thana mana kulam gilam ilanti beydhalu lekunda rogi adi idi ani ey Theda ledu baba gariki Anni jeevalu Anni jeevulu samsta jeeva koti okkate ayana cheppindi kooda ade nenu Deva dutha ni ani kani ayana mahimalanu choosina varu devudu anaru ayana jagad guruvu ani ayane chepparu but alanti jagadguruvu ni namaka poina parledu but vekirinchakandi namakalni kincha parcha kandi
Shree sachdhanadh sadh guru Sainath Maharaj ki Jai antha koti brahmanda nayaka rajadhi Raja Yogi Raja parabhrama Sri sachdandh sadh guru Sainath Maharaj ki Jai 🙇💙❤️🌍🙏🙏
@janguraisidam90394 жыл бұрын
👌👌👌👌👌 Exellent song, voice Sujatha amma and Swarnalatha amma Voice is tooo osaaaam
@rakir51464 жыл бұрын
ఒక్కరం ఉన్నప్పుడు e పాట వింటే మనసు ఎంతో పులకించిపోతుంది
@ramsai27873 жыл бұрын
Rayalbulet
@mounikapuli2803 жыл бұрын
Yess
@Armysoldier_8503 жыл бұрын
@@mounikapuli280 👍👍
@mounikaoshika3 жыл бұрын
S that feeling
@aviivi84973 жыл бұрын
నేను ఏడ్చాను కూడా.. అంతా బాబా వారి దయ 🙏
@Yuvi62017 күн бұрын
Wahhh!! That lyrics, music and singing ❤❤🥹🙇♀️🙇♀️
@smilykittu27106 жыл бұрын
em song ra babu.... song chusinantha sepu sai baba thappa inkemi theliyatledhu...nice😍😍😍
@tsubramanyam97224 жыл бұрын
Super song bhayya
@leelalakshminarayana38303 жыл бұрын
NANNU KANNA NAA TALLI, TANDRI YE NAAKU SADGURUVULU... VAARI PAADA PADMAALAKU NAA SATA SAHASRA KOTI PRANAAMAALU... 🙏🙏 OM SRI GURUBHYO NAMAHA.. 🙏🙏
@swethagaddam-ki5wf Жыл бұрын
Sai Baba Miracles are endless and i personally experienced many..he is there for those who believe him and surrender their problems to him..Om Sai ram
@riyazbasha10985 жыл бұрын
Swarnalatha Amma and Sujata Garu meriddru super ga padaaru Hearts of Amma
@naasamajam46166 жыл бұрын
సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ షిరిడి గ్రామములో ఒక బాలుని రూపములో వేపచెట్టు కింద వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురు పీఠం ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు క్రిందనే ఉండకు సాయి........ సాయి రా మసీదుకు అని మహల్సాపతి పిలుపుకు మసీదుకు మారెను సాయి అదే అయినది ద్వారకామయి అక్కడ అందరూ భాయి భాయి బాబా భోదల నిలయమదోయి సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ ఖురాను బైబులు గీత ఒకటని కులమత భేదము వద్దనే గాలివాన నొక క్షణమున ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే రాతి గుండెలను గుడులను చేసె నీటి దీపములను వెలిగించె పచ్చి కుండలో నీటిని తెచ్చి పూలమొక్కలకు పోసి నిండే వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించె కప్పకు పాముకు స్నేహం కలిపే తల్లి భాషకు అర్దం తెలిపె ఆర్తుల రోగాలను హరియించే భక్తుల బాదలు తాను భరించే ప్రేమ సహనం రెండు వైపులా ఉన్ననాడే గురుదక్షిణ అడిగే మరణం జీవికి మార్పును తెలిపే మరణించి తను మరలా బ్రతికె సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం నీదని నాదని అనుకోవద్దనె ధునిలో ఊది విభూదిగనిచ్చె భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్సవమై సాగగా కంకడ హారతులందుకొని కలిపాపాలను కడుగగా సకల దేవతా స్వరూపుడై వేదశాస్త్రములకతీతుడై సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలో పగులగా పరిపూర్ణుడై గురుపుర్ణిమై భక్తుల మనసులో చిరంజీవియై శరీర సేవాలంగన చేసి దేహము విడిచెను సాయి సమాధి అయ్యెను సాయి సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా శ్రీ సమర్ద సద్గురు సాయినాధ మహరాజ్
@sandyanellore71256 жыл бұрын
Om jai Sri ram
@suribabukondeti28795 жыл бұрын
Omsairam
@akkinenilakshmisai18265 жыл бұрын
sai ram
@suvarnarshul64285 жыл бұрын
Nice an fantastic song
@pprasad26955 жыл бұрын
NAA SAMAJAM
@malathi62913 жыл бұрын
When I listen to this song my feeling was so happy. Nice song. Jai Sri Sai!
@madhureddy36653 жыл бұрын
వందేమాతరం శ్రీనివాస్ గారు మీకు కోటి దండాలు 🙏🙏🙏🙏🙏🙏 కూడా తక్కువే...... మీకు పాదాభి వందనాలు sir........... ఇలాంటి పాటలు ఇక వినలెం...,..
@dmkhasim88192 жыл бұрын
I get goosebumps everytime I listen this master piece. 🙏
@thatiparthithirupathi32603 жыл бұрын
when i listen this( only song in music app). .....no words ....simply addicted to sujatha and swarnalatha madams voice....legendary singer's forever........🙏🙏🙏
@b.veerababubodireddi.veera8584 жыл бұрын
సాయిబాబా ఈ జన్మకి నీ బక్తుడుగా ఉండిపోత.. నాకు నొప్పిని తగ్గించ్చు..
@Rajakummurcr2 жыл бұрын
ఈ పాట వింటే ఆధ్యాత్మికత అంటే ఏమి అని తెలుస్తుంది.... ఏమి నాకు లేదు అన్నదానిలోనే అన్నీ ఉన్నాయి.... బాబా ఆశీర్వదిస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ అందరిని.... ఓం సాయి రామ్...
@podilamohansaineeraja30923 жыл бұрын
I never left this song without crying with love on sai baba 😘😘
@pawanshwamiji23403 жыл бұрын
Sai 🙏🙏
@bhavyamadhuri8582 Жыл бұрын
Yes
@kalyansivvala1855 жыл бұрын
#"కోడి రామ కృష్ణ" గారు 🌼సాయి బాబా 🌼 మహిమని ఈ ఒక్క పాటతో చాలా చక్కగా చెప్పారు tq.. sir
@sujimadddhikasuji22184 жыл бұрын
Super
@c.muralic.murali33674 жыл бұрын
@@sujimadddhikasuji2218 as
@shekardhana78724 жыл бұрын
@@sujimadddhikasuji2218 wwq xx
@pushpalatha-mf4qu4 жыл бұрын
P0pphb
@pushpalatha-mf4qu4 жыл бұрын
😂 Iiiiiiiiiiiiippooppokop
@nagendrab44832 жыл бұрын
కోడి రామకృష్ణ గారు ఈ చిత్రాని అద్భుతంగా చిత్రికరించాడు..
@janani9055 жыл бұрын
Samadhi ayyenu sai ee aantunte..kallalo water nd goosbhumps vachesay....
@MRAHNO-ul9yf3 жыл бұрын
Baba.. Is really with all of us..Can't deny that Baba always helps his childrens.. Everyone can feel his presence at the moment when you say Sai...He is really kind hearted ♥..Always there to guide us ..One of the most helpful God avatars..Om sai Ram..🥰🌹🌹🌹🌹🌹
@rameshkasarla82043 жыл бұрын
💙😱
@dhanushankar43993 жыл бұрын
A
@HariKrishna-ix2in2 жыл бұрын
How do you people even believe sai baba as god.
@MRAHNO-ul9yf2 жыл бұрын
Just say his name .u will feel it..
@DasariRakesh-q8r27 күн бұрын
baba ki matham ledhu baba varu Anni mathala oke okka bagavan❤❤❤
@srirammurthyvankara36145 жыл бұрын
Excellent singing by Swarnalatha and Sujata mohan
@narayanareddy.m35016 жыл бұрын
What a lovely voices of Sujatha mam and swarnalatha mam So superrrrrrrrrrrr 👌👌👌👌👌👌👌👌👌👌
@siddhusiddardha27975 жыл бұрын
🙏🙏🙏💐💐
@rajendra53794 жыл бұрын
👌👌🙏🙏🙏🙏🍎🍇
@jothyigollapudi30504 жыл бұрын
@@rajendra5379 o0
@panthangivenkateswararao51302 жыл бұрын
@@siddhusiddardha2797 on the
@saimanishreddy67227 ай бұрын
Om Samardha Sadhguru Sainath Maharaj Ki Jai❤❤❤🙏🙏🙏
@madhusudhan69415 жыл бұрын
ఖురను బైబీలు గీత ఒకటి అని కుల మత బెధం వద్దని గలి వననొక క్షణము ఆపే నీటి థీపములు వేలిగించె పచ్చి కుండలో నీటిని తెచ్ఛి పూల మొక్కలకు పొసె నిండి వనమున నిటీ దీపములు వేలిగించె అఖంఢ జ్యోతిని వేలిగించె 🙏🙏👌👌🕉️🕉️
@kismahfriendz9 жыл бұрын
Really heart touching...got tears
@jaguar9135Ай бұрын
Om Sainath Maharaj Ki Jai ❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Om Sainath Maharaj Ki Jai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sahitya74832 жыл бұрын
Om Sree Sairam.. baba, please bless my child with good health and long life. Please bless my family with good and long life baba... Om Sree Sairam 🕉🙏😊❤🤗🌹😀🌼🥰🌸😃🌺👪💕
@anuradhadasari45922 жыл бұрын
0 0 O0 P Lp Lp P L L L0 M
@navi89022 жыл бұрын
Ok blessing you
@antha22742 жыл бұрын
😭😭😭😭
@masthanvalimasthanvali23103 жыл бұрын
SAI BABA IS EVERYTHING ❤️
@jaguar9135Ай бұрын
Om Sainath Maharaj Ki Jai ❤❤❤❤❤❤❤❤😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sayyedgulabi33835 жыл бұрын
Fantastic lyrics...and awesome songs in this movie...👌👏music simply superb🎼🎤🎧🎶🎵🎹
@kamalakarach76325 жыл бұрын
Yaa....all time favorite
@dasarinarayanarao77084 жыл бұрын
om sai ram 💐🙏🍰🎈god morning 🌄. Wish u happy New year 🍧💙🎂💞
@saginalarajesh914 жыл бұрын
Fantastic lyrics...... and awesome song in this..... movie simply super nice.............
@saisake75594 жыл бұрын
Hi
@sayyedgulabi33834 жыл бұрын
@@saisake7559 who's this
@gollu57593 жыл бұрын
బాబా స్వామి మా అక్కకి ఆరోగం బాగుండాలి స్వామి🙏
@NareshNaresh-vl5fdАй бұрын
Swarnalatha amma and sujatha amma voice super❤🎉legendary singer mana swarnalatha amma humming queen of india i miss you amma
@sindukandula5708 жыл бұрын
I like this song thank you so much for uploading
@bhuvaneshwarprasad68766 жыл бұрын
Subdued. Kandy last. Yearago
@Marjun-oh6ef6 жыл бұрын
m.arjun
@kavinayachinni14165 жыл бұрын
Sai soge
@arividyasagar34095 жыл бұрын
Sasi
@chinnigunje45065 жыл бұрын
Good
@paramshabdam23327 жыл бұрын
JAI SAI RAM!!! Oh, Baba you always dwell in my heart.