ఎన్నెన్నో అందాలు.. ఏవేవో రాగాలు.. వేసే పూలబాణం.. పూసే గాలిగంధం.. పొద్దే లేని ఆకాశం హద్దే లేని ఆనందం ఎన్నెన్నో అందాలు.. ఏవేవో రాగాలు !! *సిరిగల చిలకలు ఇలదిగి నడుచుట న్యాయమా ధర్మమా !! తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా !! చలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా !! అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో దొరుకునా !! అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు.. ఏవేవో రాగాలు !! *జల జల పదముల అలజడి నదులకి వంత నే పాడనా !! మిల మిల మెరిసిన తళ తళ తారలు నింగినే వీడునా !! చెరువుల కడుపున విరిసిన తామర తేనెలే పూయునా !! మిణుగురు పురుగుల మిడి మిడి వెలుగులు వెన్నెలై కాయునా !! ఏ గాలి మేడల్లోనో దీపంలా నేవున్నా మా పల్లె సింగారాలు నీలోనే నే కన్నా గోదారమ్మ పరవళ్ళు తెలుగింటమ్మ తిరునాళ్ళు !! ఎన్నెన్నో అందాలు.. ఏవేవో రాగాలు !!ఎన్నెన్నో అందాలు.. ఏవేవో రాగాలు !!
@pavansappa87445 жыл бұрын
Best
@eswarkumar4472 жыл бұрын
Super
@udayagirisanti10382 жыл бұрын
Ever green song
@babuippili4013 Жыл бұрын
Super👌
@RamareddyMallidi-oo6sd Жыл бұрын
One of the best Evergreen song by వేటూరి సుందర రామమూర్తి గారు.🙏
@adarshguptak4 жыл бұрын
Only Veturi garu can write such heart-touchingly beautiful lines on Mother and Motherland: "కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి అమ్మ ముద్దు కన్నా వేరే ముద్ద లేదు ఆకలికి" and "అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను బంగారు పంటలు పండే మన్నుకు చాలదు మిన్ను" 🙏
@tanajipawar7420 Жыл бұрын
औऔऔऔऔऔऔऔऔ
@tanajipawar7420 Жыл бұрын
औऔऔ
@tanajipawar7420 Жыл бұрын
औ
@tanajipawar7420 Жыл бұрын
औऔऔऔऔऔऔऔऔऔऔऔऔऔऔऔशौऔऔ
@Naresh-ng7nk Жыл бұрын
🙌❤️💥
@Vedhathanu3 ай бұрын
ఎవరైనా 2024 లో వింటున్నారా విన్న వాళ్ళు ఓక లైక్ వేసుకోండి 🥰✨
@ysr45114 жыл бұрын
నాకు ఇష్టమైన song ఎల్లప్పుడూ ఎవర్ గ్రీన్ song. సూపర్ song
This role can be best perform by Soundarya with due respect to meena
@SugaSuga-v3c9 ай бұрын
Meena best movie chanti❤❤❤❤❤❤
@SugaSuga-v3c9 ай бұрын
Waste soundarya
@chill-wu3eg3 ай бұрын
Never, meena looks stunning
@pullelanaveen7431Ай бұрын
1:07
@devadasusasanapuri8 ай бұрын
Venky amayakatvapu natana super
@sakshiphotoalbum88554 жыл бұрын
Who is male singer ??
@innerblog3 жыл бұрын
SPB
@RaviChary-v2z4 ай бұрын
Me
@dr.deepakpaliwal32113 жыл бұрын
Copied in hindi movie anari..kya mausam aaya h
@Radhe_cration2 жыл бұрын
Bhai hai song original hai anaari iske baad aayi thi
@sanjaysakthi9529 Жыл бұрын
Its a tamil and telugu song compose my ilayaraja after only copy n hindi anandmilton
@bhargavareddyn638310 ай бұрын
Anari and chanti both are official remakes of Tamil chinna tambi movies. So we can say anari copied, from Tamil chinna tambi movie.
@developer8727 күн бұрын
Both over acting. Tamil version is best and natural
@srirammoodapally9322 Жыл бұрын
Pathetic, whoever posted this video... In credits, no mention of singers names and lyricist name. Don't you think they deserve their name to be written