Рет қаралды 8,494
#Raitunestham #Ayurveda
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ధర్మారం గ్రామానికి చెందిన మహిపాల్... సురభి గోశాల నిర్వహిస్తున్నారు. ఆవులు, కోడెలు, దూడెలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ... వాటి ఆరోగ్య రక్షణ కోసం ఆయుర్వేద వైద్య చికిత్సా విధానాలు పాటిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరూ పాటించదగ్గ వైద్య పద్ధతులని సమగ్రంగా వివరించారు. వాటిని ఎపిసోడ్లుగా రైతునేస్తం రైతన్నలకు అందిస్తోంది.
ఆయుర్వేద పద్ధతులు, చికిత్స విధానాలపై మరిన్ని సందేహాలు ఉంటే.. మహిపాల్ గారిని 96662 32727 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
---------------------------------------------------
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham. .
Other Episodes
ఆవులు,గేదెలలో పొదుగు వాపు వ్యాధికి ఆయుర్వేద చికిత్స
• ఆవులు,గేదెలలో పొదుగు వ...
నట్టల నివారణ కషాయం
• ఖర్చులేని పశువైద్యం ||...
జీవాలలో గాలికుంటు వ్యాధికి ఆయుర్వేద చికిత్స
• జీవాలలో గాలికుంటు వ్యా...
ఆవులు,గేదెలలో పొదుగు వాపు వ్యాధికి ఆయుర్వేద చికిత్స
• ఆవులు,గేదెలలో పొదుగు వ...
ఖర్చులేని పశువైద్యం || నట్టల నివారణ కషాయం
• ఖర్చులేని పశువైద్యం ||...
ఆరోగ్యానికి ఆయుర్వేద నెయ్యి - తయారీ విధానం
• ఆరోగ్యానికి ఆయుర్వేద న...