అయ్యా సభా మర్యాద అని ఒకటి ఉంది, మీకు తెలుసు అని మా ఉద్దేశ్యం anchor గారూ కానీ లబ్ధ ప్రతిష్ఠ కలిగిన భరణి గారి లాంటి వాళ్లను ఇంటర్వ్యూ చేసినప్పుడు కాస్త సంబోధన " మీరు " అనండి. మీకు ఆయనకు ఉన్న సాన్నిహిత్యం కు ఏమీ లోపం రాదు. చిన్న విషయం నాకూ భరణి గారు ఆప్తులు.
@Satya_S_BАй бұрын
మీకన్నా ఆయన ఆప్తులేమో
@Satya_S_BАй бұрын
పైగా, భరణి గారి రిక్వెస్ట్ ని ఎలా కాదు అనాలి?❤
@SreenadhuduАй бұрын
Interview atarts at 4:05
@srinivasaАй бұрын
వీళ్ళు వీళ్ళ 5 minute intro లు 😂😂😂😂😂😂
@maheshlingolu10 күн бұрын
That's why I skipped upto TBR garu has started .
@raajgntАй бұрын
Those who upload old videos as new Big cheater batch