Рет қаралды 1,270
ప్రతి మనిషికి సంపూర్ణ ఆరోగ్యం చాలా ముఖ్యం, ఈ సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతీ వ్యక్తి సంతులిత ఆహారం తీసుకోవాలి, చక్కటి సరిపడా కంటినిండా నిద్ర పోవాలి, క్రమం తప్పకుండా ఉపవాసం మరియు ప్రతిదినం వ్యాయామం చేయాలి.ఇప్పుడు ఈ 18 వీడియోస్ లో ఎటువంటి వ్యాయమాలు చేస్తే మనకు ఆకర్షణీయమైన కండరాలతో బాటు పదిలమైన గుండె, దృఢమైన కీళ్లు ఎముకలు, చురుకైన మెదడు లభిస్తాయో తెలుపబడుతుంది.
Dr PV Sathyanarayana is a Cardio-Thoracic Surgeon, He has performed about 20,000 Varied Heart Surgeries including Heart Transplants. He is an avid reader not only in his discipline but also other areas of the Medicine. He always strives to give Holistic Health Advice/Suggestions(Diet is foremost among them) to his Patients, To this effect.