వ్యర్థమైన 26 ప్రశ్నలు - ముఖ్యమైన 60 ప్రశ్నలు || Bro. W.C.M KIRAN PAUL

  Рет қаралды 114,839

W.C.M T.V GUDIVADA

W.C.M T.V GUDIVADA

Күн бұрын

THE WAR OF CARMEL MINISTRIES (W.C.M)
Contact No : 8500 118 114
8500 112 114
SUBSCRIBE TO OUR CHANNELS :
WCM SHORTS
/ @wcmshorts4737
WCM NORTH INDIA
/ @wcm_north_india
WCM INTERNATIONAL
/ @wcm_international
#radhamanohardas #karunakarsugguna #sivashakthi #lalithkumar #krtv #signaturestudi #hindhujanashakthi

Пікірлер: 911
@prasadrock2685
@prasadrock2685 8 күн бұрын
వందనాలు అన్న.. నేను ఈ సమయం కొరకే ఎదురు చూస్తున్న .. బైబిల్ మిద బురద చల్లుకుంటూ వెళ్ళే వారికి సరైన జవాబు చెప్పాలి అధి మీలాంటి పెద్దవాళ్ళు రియాక్ట్ అయితే బాగుంటుంది అని అనుకున్న .. చాలా సంతోషం అన్న దేవునికి మహిమ కలుగును గాక..
@Mahathi940
@Mahathi940 3 күн бұрын
వాడు...బైబిల్ లో అడిగిన వాటికి సమాధానాలు చెప్పలా....మా గ్రంథాల్లో గూర్చి మాట్లాడుతున్నాడు...ఎందుకంటే...అసలు ఆ ముష్టి గ్రంధం లో ఎం ంది?....వ్యభిచారం... చంపడాలు తప్ప.....వాడు బైబిల్ లో వాటికి ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలా.... చెప్పలేడు....చెప్పలేక..సొల్లు చెప్పి హమ్మయ్య అనుకున్నాడు.. 😂😂😂😂😂 .
@Mahathi940
@Mahathi940 3 күн бұрын
@@brajendra6951 మా గ్రంథాలను గూర్చి అడిగే అర్హత మీకు లేదు. . అవి మా భారత దేశ గ్రంధాలు....మేము వాటిని చదవమని మీ kompaki ...వీధికి రాలా మతం మారిన తర్వాత...వాటి ప్రసక్తి మీకు అనవసరం...మీ బూతు గ్రంథము విదేశీ.....అందులో...మా దేశానికి సంబంధించిన....ఒక్క విషయం లేదు...ఆ గ్రంధం...పరిశుద్ధ గ్రంథమని...ఆ అసలు పుట్టనే పుట్టని ఆ విదేశీ.. వెధవ నీ స్ జ దేవుడని మా కొంపలు కి వచ్చి మొరుగుతుంటే....మేము ప్రశ్నిస్తున్నాం....తప్పక ప్రశ్నిస్తాము....మీరు మా గ్రంథాలను ప్రశ్నిస్తే...చెప్పు తీసుకు కొడతాం....జాగ్రత్త
@prshyamsunny5935
@prshyamsunny5935 3 күн бұрын
మీకు ఇంత సహనాన్ని జ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక.❤
@NanajiPasumarthi-f8d
@NanajiPasumarthi-f8d 2 сағат бұрын
సహనం ఆ బొక్క...వీడు సహనం కోల్పోయి వాగితే ఏం జరిగిందో బ్బాగ తెలుసు ఈ అయ్యగారి కి
@rajupalivela2077
@rajupalivela2077 8 күн бұрын
Oh my God! కిరణ్ పాల్ గారు దేవుడు మీకిచ్చిన ఓర్పునకు,సహనానికి, శాంతానికి, కరుణకు,మంచితనమునకు,మనుష్యులందరిపైన సహోదర, సహోదరీ ప్రేమను బట్టి, జ్ఞానవంతమైన బోధను బట్టి ,ఆత్మలపట్ల మీకున్న భారమును బట్టి, మానవజాతి యావత్తు దేవుని బిడ్డలే అనే స్పృహను బట్టి, ఏ ఒక్కరి ఆత్మ "అగ్ని గుండము"అనే నరకములో పడకుండా వారిని తప్పించాలని తపనను బట్టి, వారందరినీ "దేవుని రాజ్య వారసులుగా "చేయాలనే మంచి ప్రయత్నమును బట్టి దేవుని నామమున మీకు నా హృదయ పూర్వక వందనములు. ప్రతీ మోకాలు క్రీస్తు ముందర వంగునట్లు మీ ప్రయాస వ్యర్థము కాదు. దేవుడు ఇంకను ఆత్మీయ జ్ఞానముతో అభివృద్ధి పరచి మీరు చేయుచున్న పరిచర్యలోనూ, అన్ని ప్రయత్నములలోను తోడుగా ఉండి, దీవించి, ఆశీర్వదించి సమృద్ధినిచ్చి,ఆరోగ్యం, ఆయుస్సును అనుగ్రహించి మిమ్ములను బలపరచును గాకా, ఆమేన్!
@NaniRaju-v9q
@NaniRaju-v9q 2 сағат бұрын
వ్యర్ధమైన ప్రశ్నలు వేసిన వారికి సరైన సమాధానం ఇస్తూ వారి గ్రంధంలో నుండి తిరిగి వారిని ప్రశ్నించినందుకు వందనాలు అన్నయ్య🙏🙇🏻‍♂️ మీలాంటి వారు ఉండాలి సమాజానికి ఏది నిజమో తెలియాలంటే🥰అందర్నీ ఒకటి చేయాలని మీఆలోచనకు కృతజ్ఞతలు💐💐
@pallapuramesh2737
@pallapuramesh2737 8 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య బాగున్నారా మీకున్న తెలివితేటలకి దేవుడిచ్చిన ఆశీర్వాదానికి హాట్స్ ఆఫ్ అన్నయ్య ❤❤❤
@yedinijamtelusukundamu
@yedinijamtelusukundamu 8 күн бұрын
సహనం పాటించే మంచి సమయం మనస్సు మీకు ఇచ్చిన దేవునికి వందనాలు
@vinodkumar-ew6wg
@vinodkumar-ew6wg 3 күн бұрын
బ్రదర్ మీరు నిజంగా చాలా గ్రేట్....ఎందుకు అంటే మీకున్న సహనం ఓర్పు,మంచితనం,ఇవన్నీ చూస్తుంటే నిజం గా క్రీస్తు నిన్ను చూసి ఎంత ఆనంద పడతారో అన్నా.... గాడ్ బ్లేస్ యు గొప్ప నిజమైన సేవకుడు నీవు
@WcM_luckY7777
@WcM_luckY7777 8 күн бұрын
అపార్థం ఐన మనసుకి కూడా అర్థం అయ్యేటట్లుగా ,ఆలోచించేటట్లుగా మాట్లాడే విధానం మీ దగ్గర అందరు నేర్చుకుంటున్నాం tq daddy
@HOSEENMINISTRIES
@HOSEENMINISTRIES 8 күн бұрын
RMD అనే వీడ్ని , సామెతలు 16:4 ప్రకారం నాశనం కొరకు ఈ భక్తి హినున్ని దేవుడు ముందు గానే సిద్దపరచి వీడు ద్వారా అనేకులకు సత్యసువార్త అందించబడుతుంది.. పాస్టర్ గారు.
@samueljalleda7784
@samueljalleda7784 3 күн бұрын
అన్నా గారు వందనాలు. ప్రైస్ ద లార్డ్. చాల బాగ వివరణ ఇచ్చారు అన్న గారు. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.🎉🎉💐🙏🏻💐🙏🏻from. మీ.సహోదరుడు.అరకు.ASR Dist.
@Polumurikumarisrinu
@Polumurikumarisrinu 8 күн бұрын
మిషన్ సమన్వయత చేసే పోరాటం గెలవాలి amen🙇‍♀️
@Leopet2207
@Leopet2207 5 күн бұрын
Amen
@GodofAbrahamOfficial
@GodofAbrahamOfficial 8 күн бұрын
గాడ్ బ్లెస్స్ యు నాన్న యేసయ్య నీకు ఇంకను బహు జ్ఞానము దయచేయును గాక వాడికి సిగ్గు వచ్చేలా చెప్పావు నాన్న😊😊😊😊
@paulrohi3168
@paulrohi3168 6 күн бұрын
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు ఎంత చక్కగా వివరించారు ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక
@ChinniChinni-p7j
@ChinniChinni-p7j Күн бұрын
Praise the lord paster garu kallu teripinchandi god bless u
@DummuRaju
@DummuRaju 8 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఇంకా తన సేవలను బహు బలముగా వాడుకొను గాక నిన్ను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాము అన్నయ్య మరొక ఎపిసోడ్ గురించి ఎదురు చూస్తున్నాం ఆమె దేవునికి మహిమ కలుగును గాక wcm కొరకు ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం అన్నయ్య
@MaheshMahe-hd7tm
@MaheshMahe-hd7tm 8 күн бұрын
కిరణ్ పాల్ అన్నయ్యగారు వందనాలు నేను హోసన్న సంఘానికి వెళుతూ ఉంటాము గత రెండు సంవత్సరాల నుంచి మాకు యూట్యూబ్ ద్వారా మీరు పరిచయమయ్యారు అయితే మీరు మాట్లాడే ప్రతి మాట మా హృదయాన్ని తాకుతుంది హైందవుల పట్ల సమాజం పట్ల మీరు దైవ కృప కలిగి మాట్లాడుతూ ఉంటే మా హృదయం ఉలసించ పోతుంది సమాజంలో ప్రతి ఒక్కరిని ఒక్కరికరించే మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని కూడా గౌరవించే వారికి ఆలోచన విధానం మార్పు కొరకై హైందవ సహోదరుల పట్ల సమాజం పట్ల మీకున్న గొప్ప ఈ భారం కొరకై ప్రభువు కృప విస్తారముగా మీకు తోడై ఉండాలి మిమ్ములను దేవుడు హెచ్చించి ఉన్నత శిఖరాలపై నిలబెట్టాలని మన ఆత్మీయ తండ్రి అయిన పౌలు వలే మీరు వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@lakavathramesh8305
@lakavathramesh8305 8 күн бұрын
ప్రైస్ టు గాడ్ అన్నయ్య. అన్ని విషయములలో దేవుడు మిమ్మును బహుగా వాడుకొనును గాక ఆమెన్..!✝️🙏
@Light_of_truth_6
@Light_of_truth_6 8 күн бұрын
డిచికి బాబా....ఇది చూసైనా కాస్త బుర్ర వాడు పెద్దాయన .....❤
@శాంతిదూత
@శాంతిదూత 4 күн бұрын
ఓరేయ్ గుడారంపుట్టుకా... ఏసు పెద్ద బుస్సు... 🤣🤣🤣
@wcmelisha3634
@wcmelisha3634 8 күн бұрын
అన్నింటిని అందరినీ గౌరవిస్తూ... కచ్చితంగా సత్యాన్ని నిరూపించి మాట్లాడే వారు క్రైస్తవ సమాజంలో ఛాల అరుదు... కానీ అందరు ఈ విధానాన్ని అలవరచుకుంటే అత్యంత త్వరలో సంస్కరణ సాధ్య పడుతుంది ... దయచేసి ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి అలోచిస్తారు అని కోరుకుంటున్నాను
@PranayDeep-e3p
@PranayDeep-e3p 4 сағат бұрын
Praise the lord అన్నా చాలా సంతోషం అన్నా సువార్త లో హైందవలూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పాలో అర్ధం అయ్యింది వేవకంతో చేపడానికి సహాయ పాడవ్. ఇంక కావాలి అన్న . ఇది కేవలం వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చేపడానికి మాత్రమే కదా!!!! సర్వశక్తునికి వందనాలు❤
@wcmananiyawcmananiya7497
@wcmananiyawcmananiya7497 8 күн бұрын
మీ ద్వారా సమాజానికి చాలా మేలు జరుగుతుంది అయ్యగారు
@harikrishnamaradani
@harikrishnamaradani 8 күн бұрын
బ్రదర్, మతోన్మాదులు కి మీరు ఇచ్చిన సరైన సమాధానాలు superrrrr. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును బహుగా తన సేవలో వాడుకొనును గాక.
@MadhuKalapaka
@MadhuKalapaka 2 күн бұрын
🙏🙏🙏🙏
@Love_ofgod777
@Love_ofgod777 8 күн бұрын
May God bless you Kiran Paul garu You are truly blessing for the Christian world.. And also for entire universe❤
@saigandham3944
@saigandham3944 6 күн бұрын
కిరణ్ పాల్ అన్నయ్య గారు వందనాలండి, ఏసుక్రీస్తు వారి యొక్క ఓర్పు, సహనం, మీ మాటలలో, మీ యొక్క ప్రవర్తన విధానంలో, మీకు ఉన్నటువంటి జ్ఞానములు, చక్కటి విశ్లేషణ, కనపడుతుంది అన్నయ్య, దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు, క్రైస్తవుల మైన మనం ప్రతి ఒక్కరిని క్షమించాలి, మన ప్రభువు వారు మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ.
@Mohan_Geetha
@Mohan_Geetha 7 күн бұрын
గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య దేవుడు మిమ్మల్ని పరిచర్యను మీ కుటుంబాన్ని దీవించును గాక హైందవుల గ్రంధాలలో బూతులు తప్ప నీతి మార్గం ఒకటి లేదు వాళ్లు కూడా అదే పాపంలో బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్లకు రాధా మనోహర్ లాంటివాళ్ళు అలాంటి వాటిని సమర్థించుకుంటారు మన యేసయ్య గొప్ప దేవుడు ఆయనలో పాపము ఉన్నది అని ఒక్కరు కూడా నిరూపించలేదు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు సర్వసృష్టికర్త సర్వాంతర్యామి రాధా మనోహర్ కరుణాకర్ ద్వారా వాళ్ల గ్రంథాల్లో ఉన్న బూతులు మొత్తం బయటపడుతున్నాయి దేవుడు వాళ్ళిద్దర్నీ వాడుకుంటున్నాడు
@kandigopulavictoriakandigo467
@kandigopulavictoriakandigo467 8 сағат бұрын
Praise The Lord Brother 🙏🙌🙏
@SHEILD7
@SHEILD7 8 күн бұрын
Praise the Lord Anna 🙏 ప్రభువు నందు mee ప్రయాసము వ్యర్ధం kaadu. Glory to Jesus🙏🙏🙏
@vandanavasimalla6106
@vandanavasimalla6106 Күн бұрын
Praise the Lord brother, meeku goppa gnanam echhadu devudu, devunuki mahima kalugunu gaaka Amen 😊
@vamsi20
@vamsi20 8 күн бұрын
Praise the lord అన్నయ్య సమాజం బాగుండాలి అని అందరం సత్యం తెలుసుకోని అందరం సహోదరులవలే ప్రేమ కలిగి ఉండాలని అన్నిటినీ పరిశీలించి స్పష్టంగా సత్యం ఏదో అర్థం అయ్యేలా చెప్తున్నారు కృతజ్ఞతలు అన్న మీ లాంటి వారు బాగుండాలి ప్రపంచం కలుసుతం అయిపోయింది కదా అన్న అర్థం చేసుకోలేకపోతున్నాం మనసు అంత మనుషుల నిస్వార్థంతో నిండిపోయింది కనీస అవగాన కలిగేలా నేర్పించండి
@yesukristuprardhanamandira4163
@yesukristuprardhanamandira4163 20 сағат бұрын
మీ సాత్వికము మీ మాట తీరు దేవుని నామాన్ని మరింతగా ఘనపరుస్తుంది చాలా చాలా గొప్పగా చెప్పారు...నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తున్న వింటున్న డెబెట్ లో కూడా విన్నాను ఎంత సత్వికం మిలో ఉంది ఇలాంటింగుణం ఎవరిలో అంత ఈజీగా ఉండదు అండి praise the lord
@abhimodel806
@abhimodel806 8 күн бұрын
Praise the Lord annaiah 🙏🏽🙏🏽🙏🏽 మతోన్మాదుల ప్రశ్నలకు చాలా బాగా సమాధానం చెప్పారు. రానున్న రోజులలో దేవుడు మిమ్మల్ని ఇంకా ఘనంగా వాడుకోవాలని కోరుకుంటున్నాం
@vanumlakshminarayana1248
@vanumlakshminarayana1248 4 күн бұрын
మతోన్మాదం అంటే ఏమిటి చెప్పండి హిందువులు అన్ని మతాలు సమానమే అందరి దేవుళ్ళు ఒకటే అన్న హిందువులు మతోన్మాదులు అయితే నా దేవుడే నిజమైన దేవుడు ఇతరులు అందరూ సైతానులు అనే క్రైస్తవులు ఇంకెంత మతోన్మాదులు. నా రాముడు ఫోటో పక్కనే నీ ఏసు క్రీస్తు నీ మరో పక్క అల్లాః ఫోటోలు పెట్టుకుని అన్ని మతాలు సమానమే అంటాను నువ్వు నీ ఏసు క్రీస్తు ఫోటో పక్కనే నా రాముడు ఫోటో పెట్టుకుని అన్ని మతాలు సమానమే అని అనగలవా నీ క్రిస్మస్ కేక్ నేను తింటాను నా దేవుడు ప్రసాదం నువ్వు తింటావా
@sathishpatel8260
@sathishpatel8260 3 күн бұрын
​@@vanumlakshminarayana1248 సూపర్ రిప్లై
@sandeepuppula2428
@sandeepuppula2428 Күн бұрын
కిరణ్ పాల్ అన్నగారు మీకు దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను అన్నగారు మీకు దేవుడు ఇచ్చినటువంటి ఓర్పును సహనాన్ని మంచితనాన్ని ఎదుటివారిని ప్రేమించి వారిలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేసేటువంటి గుణం దేవుడు మీకు ఇచ్చాడు అందునుబట్టి కూడా దేవుడికి చాలా వందనాలు అన్నగారు ముఖ్యంగా నేను మీకు చెప్పాలనుకున్నది ఏమిటి అంటే మన యొక్క పాస్టర్లు అనేక ఇంటర్వ్యూలకు వెళ్లి ఆ యొక్క ఇంటర్వ్యూలో యాంకర్ అడిగే ప్రశ్నలకు ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారు కానీ మీరు అలా ఎమోషనల్ గా రియాక్ట్ అవకుండా కేవలం బైబిల్ ఏదైతే సహనాన్ని నేర్పించిందో ఆ యొక్క సహనాన్ని మీరు చూపుతూ ఉన్నారు మన యొక్క పాస్టర్లు మన యొక్క లోపాలను వెతుకుతూ నాతోటి పాస్టర్ ఏ కదా తన లోపాన్ని తనకు చూపించి తనని సరి చేద్దాము అనే ఆలోచన లేకుండా వాడు ఒక దొంగ వాడు ఒక అబద్ధ బోధకుడు వాడొక మోసగాడు అని మన పాస్టర్లని ఇంకొక పాస్టర్ ఇలా తిట్టుకుంటూ పొతే దేవుడు ఒక్కడే ఒక్కడే సత్యవంతుడు ఆ సత్యవంతున్ని వెతికి సత్యవంతుణ్ణి వెంబడించే మనమే ఐక్యత కలిగి లేకుంటే అన్యజనాలు ఇంకా ఎలా మన మాట వింటారు కాబట్టి మీరు చాలా ఓర్పు సహనం కలిగిన వారు కనుక ఇతర పాస్టర్లకి నేర్పించండి మొదటిగా మన పాస్టర్లని ఎట్లాంటి చెడ్డ మాటలు పలకకుండా ఒకవేళ తన బోధలో ఏదైనా లోపం ఉంటే ముందుగా వారికి వివరించమని చెప్పండి మీరైతే చాలా సహనంగా ఓర్పుగా చెప్తారు అందుకని మీకు తెలియజేస్తున్నాను అన్నగారు ఇంకా నా మాటల్లో ఏదైనా తప్పుగా మాట్లాడాను అనిపిస్తే నన్ను కూడా సరి చేయండి అన్నగారు
@gollamandalakishor561
@gollamandalakishor561 8 күн бұрын
వందనములు అన్నయ్య 🙏🙏 రాదా అనే ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతాము అంటే రాడు ఆయన పరిపోతాడు తపించు కోటానికి చూస్తున్నాడు ఆయన మీరు మంచి పని చేసారు 🙏
@vinaykumargudapati1070
@vinaykumargudapati1070 52 минут бұрын
దేవుడు మిమ్మును బహుగా వాడుకొనును గాక
@RUTHU.k
@RUTHU.k 8 күн бұрын
వందనాలు అన్న దేవుడు మీకు ఇంకను జ్ఞానం అనుగ్రహించెను గాక..
@samathasanthosh1615
@samathasanthosh1615 Күн бұрын
Praise God Praise the brother God revealed all facts day by day with his disciples
@rajathamada1868
@rajathamada1868 8 күн бұрын
వందనాలు అన్నా మీకు దేవుడు ఆరోగ్యం,ఆయుష్షును. ఇవ్వాలని దేవునికి సదా ప్రార్ధన చేస్తున్నాను.
@BOGADIRAVI
@BOGADIRAVI 7 күн бұрын
రెండు అడుగులు వెనకకు వేసాం అని మనల్ని చేతకాని వాళ్లు అని వాళ్లు అనుకుంటున్నారు కానీ అది మాకు దేవుడు నేర్పించిన క్రమ శిక్షణ అని డిచికి బాబా గారు తెలుసుకుంటే మంచిది..
@abburamrithik7147
@abburamrithik7147 4 күн бұрын
Correct anna
@NOWGODVOICE
@NOWGODVOICE 8 күн бұрын
Praise the Lord Anna 🙏 ❗ఈ వాక్యం అనేక మందికి వెళ్ళాలి అని అశపడుతున్నాను అన్న.. ❗Message చూసి Like 👍 చెయ్యడం వలన అనేక మందికి వెళుతుంది అని తెలుసుకున్నాను అన్న... ❗ఇది తెలియక చాలా మంది vedio చూసి వెళ్లిపోతున్నారు... ఇంతక ముందు నేను కూడా.. ❗నా తరుపున Like 👍 చేస్తున్నాను అన్న... ❗వీడియో చూసిన వాళ్ళు కూడా Like 👍 చెయ్యండి.... మనం చెప్పలేనప్పుడు .. చేయగలిగేది చెయ్యాలి అని నా ఉద్దేశం... Praise the Lord అందరికీ🙏😊
@NOWGODVOICE
@NOWGODVOICE 8 күн бұрын
Friends & Groups లో కూడా షేర్ చేస్తాను... అన్న...
@nageswararaokamperla9223
@nageswararaokamperla9223 6 күн бұрын
వాక్యం కాదు దేశ భవిష్యత్తు గురించి ఆలోచించండి
@satyanair5525
@satyanair5525 5 күн бұрын
​@@nageswararaokamperla9223 Devudu aalochinchaalante vaakyaanusaaranga jeevinchi prardinchi the Devudu shanthinchi shrustini thaanu shrustinchukunna manalni mahima parusthaaduaayanni mahima parachadam tell ani vaakyam dwaaraane bhodinchi hrudayam Lo vunche antha prema nerchuko vaakyamayi vunna yesu chreesthu krupani pondukoni
@vijayraju4846
@vijayraju4846 2 сағат бұрын
Praise the lord ayyagaru chala baga bodenc haru,
@anitham1507
@anitham1507 8 күн бұрын
Praise the lord pastor గారు 🙏🙏
@EstherMallepogu
@EstherMallepogu 3 сағат бұрын
God bless you Annaya i love you Jesus
@sakechandrayudu3895
@sakechandrayudu3895 8 күн бұрын
ఇద్దరు కలిసి భోజనం చేసేటప్పుడు పక్కవాడి కంచంలో ఈగ పడింది చూడరా అన్నాడట కానీ తన కంచంలో గాడిద పొర్లుతుంది అట కానీ వీడికి తెలియలేదు అలా ఉంది రాధా మనోహరం దాస్ వ్యవహారం బ్రదర్
@user-mj5rm3xq3z
@user-mj5rm3xq3z 2 күн бұрын
👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏100%కరెక్టుగా చెప్పారు. మీ వినయానికి ధన్యవాదములు
@HariBabu-j6b
@HariBabu-j6b 8 күн бұрын
Praise the lord Annayya 🎉❤
@ongoleramya6040
@ongoleramya6040 8 күн бұрын
ఓ క్రైస్తవుడా, అన్య మార్గంలో వెళుతున్న మన దేవునియందు ఏర్పరచబడిన వారిని సంపాదించడం కిరణ్ పాల్ అన్నయ లక్ష్యం ,,, కాని నువ్వు ఏం చేస్తున్నావ్, ధూషిస్తున్నావ్,,,మార్చుకో లేద్దంటే నువ్వు విడవబడతావు. జాగ్రత్త
@ramojunag3697
@ramojunag3697 7 күн бұрын
యాకోబు 3:5 ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును(అతిశయపడును). ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును! యాకోబు 3:10 ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు. యాకోబు 3:13 మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను.❤
@wilsong6837
@wilsong6837 19 сағат бұрын
Praise the lord brother nice brother God bless you brother
@allamvimala6104
@allamvimala6104 7 күн бұрын
Brother thank you so much for your Godly answers. May god bless you abundantly with godly wisdom to answers all these fanatics
@arunavadde-hf6od
@arunavadde-hf6od 8 күн бұрын
అన్న మీరు అలాగే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీ బోధనలు అంటే నాకు చాలా ఇష్టం
@GODSIDEOLOGY
@GODSIDEOLOGY 8 күн бұрын
Praise the Lord pastor garu. ❤😍👏👌👌🙌🙌
@Emmu195
@Emmu195 2 күн бұрын
Praise the lord anna 🙏🏻 Miru interview lo Chala baga matladaru Miru 100% nijame matladaru Mana Christavam lo Miru entho poraduthunnaru devudu Mimalne me family ne inka deevinchali anna 😇
@digumatthirupawathi5086
@digumatthirupawathi5086 4 күн бұрын
రాధా మనోహర్ గారు త్వరలో దేవుని తెలుసుకోవలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ 🙏🙏
@Swapnabeera_prasastha
@Swapnabeera_prasastha 21 сағат бұрын
Praise the lord brother 🙏🙏🙏🙌🙌🙌
@josephinemadasu4890
@josephinemadasu4890 7 күн бұрын
పాస్టరుగారు ఆ ఇరవై ఆరు ప్రశ్నలు డిస్ప్లే చేయండి మేము చదువుతాము వాడి తాటతీసేలా జవాబులు ఇస్తున్నారు దేవునికి మహిమ 🙏✝️🙏 we are proud of you please show the questions 👍💐💐💐💐💕💕💕🇮🇳💕💕we all love India 🌺🌺🌺🌺🌺
@nelliraju5990
@nelliraju5990 3 сағат бұрын
యెహోవా ఏసుప్రభు వారు ఒక్కటేనా వేరు వేరు నా
@RamadevSinga
@RamadevSinga 23 сағат бұрын
Praise the lord Amen
@supriyakotapuri2190
@supriyakotapuri2190 8 күн бұрын
Praise the Lord Anna..🙏.❤సంస్కారం .........leni E Radha manohar dhas lanti kalupu mokkkaline (ETC)pekalinchadanike na దేవుడు పంపిన గొప్ప Gnam కలిగిన nayakulu........maku ఉండడం............ అదృష్టం.......... Tq...... Jesus.......... Tq so much........... God' bless you Anna......... 🙏🙏🙏
@angelinjesus1343
@angelinjesus1343 Күн бұрын
Superb,nice answers brother. God bless you & your family & your ministries.
@MDurgamallesh
@MDurgamallesh 8 күн бұрын
సూపర్ అన్న దేవుడు❤️🙏🛐మనకి మహిమ కలుగును గాక ఆమెన్
@priyankaraj8123
@priyankaraj8123 2 сағат бұрын
Praise the lord from Karnataka
@RamuMamidi-xy1yy
@RamuMamidi-xy1yy 3 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నగారు
@KumareKumare-j2v
@KumareKumare-j2v Күн бұрын
Praise the lord annay baga chepparu 🙏🙏🙏🙏🙏🙏🙏
@ongoleramya6040
@ongoleramya6040 8 күн бұрын
Praise the lord ❤
@yashodavasa4975
@yashodavasa4975 Күн бұрын
Praise the lord Kiran Paul pray er for my family Salvation 👏 👪 🙏 🙌
@NethakaniDevendraKumar-wb9hn
@NethakaniDevendraKumar-wb9hn Күн бұрын
వేల వందనములు పెట్టిన సరిపోదు అన్నయ్య మీ పరిచర్యకు, దరి దాపుగా yesanna కు unna opika, ధైర్యం, మీకు ఉన్న యీ.న్యాయం లేని వారు,న్యాయం అంటే ఏమిటి అని తెలియని వారు,న్యాయం ని ఆచరణలో లో పెట్టని వారు yesaiah ఎద్దేవా చేయడం సమాజంలో చూస్తు ఉన్నా ము,చివరకు న్యాయ విమర్శలో పాపులు ఎప్పుటికి నిలిచి ఉండలేరు.అదే జరుగుతుందో. Amen
@polamurisrinu745
@polamurisrinu745 8 күн бұрын
Glory to god 👏🏼👏🏼 this is the mission samanvayatha ideology 🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️
@johnwesley77
@johnwesley77 8 күн бұрын
Message is Excellent But Intro is Superior ❤️❤️
@user-ih8ph1kl8f
@user-ih8ph1kl8f 8 күн бұрын
Annaya.......................................................................... super wonderful 👍👍👍👍
@nanibabu6609
@nanibabu6609 3 күн бұрын
Praise the Lord Anna 🙏 very exlent explain 🙏
@praveenbabuk4102
@praveenbabuk4102 7 күн бұрын
వందనాలు అన్నయ్యా....మీకు దేవుడు ఇచ్చిన వివేచన,భక్తి,జ్ఞానానికి ❤.ఇప్పుడు విజయ ప్రసాద్ రెడ్డి గారు జై శ్రీ రామ్,ప్రసాదం గురించి కొంత గొడవ జరుగుతుంది....వాటిని కూడా మీరు ప్రేమ పూర్వకం గా పరిష్కరించండి.
@SatheeshBallem
@SatheeshBallem 8 күн бұрын
ఇంకేం సమాధానం ఇవ్వగలరు అన్నయ్య...? మంచిగా చెప్తే అర్థం చేసుకోరు దయచేసి ఇకనైనా మీ మనసు మార్చుకోండి రాథామనోహర్ దాస్ గారు సత్యాన్ని గ్రహించండి🙏🏻 కిరణ్ పాల్ అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు💖
@sumalathakillo-pb7ud
@sumalathakillo-pb7ud 7 күн бұрын
వందనాలు అన్నయ్య గారు 🙏🏼. మీకు దేవుడిచ్చిన జ్ఞానము బట్టి దేవునికి మహిమ కలుగును గాక.
@Kollapusaradhibabu
@Kollapusaradhibabu Күн бұрын
దేవుని గురించి అనేకులకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తున్న సహోదరులకు హృదయపూర్వక వందనాలు❤
@Jesuswarriors_Telugu
@Jesuswarriors_Telugu 8 күн бұрын
పెద్దవాడు కదా అని గౌరవిస్తే అతను ఏదో జ్ఞానిని అనుకుంటున్నాడు. అడిగిన దానికి సమాధానం చెప్తాము అంటే రాకుండా పారిపోతాడు
@venkateshp2579
@venkateshp2579 6 күн бұрын
Praise the lord sir 🙏🙏 నేటి క్రైస్తవ సమాజంలో ఎదురు అవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒక్క బైబిల్ గ్రంథం మాత్రమే చదవడం ద్వారా సరిపోదని ఏ గ్రంథంలో ఎంత నిజం ఉంది అని తెలుసుకోవాలంటే అన్ని గ్రంథాలను చదివి తెలుసుకోవడం తప్పుకాదని అర్ధం చేసుకున్నాను . రాధామనోహర్ దాస్ ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పి క్రైస్తవులకు ధైర్యం కలిగించారు మీకు ఇట్టి జ్ఞానం ధైర్యం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక 🎉🎉 యేసయ్య లాంటి పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవ్వరు లేరు
@timotimudigonda3235
@timotimudigonda3235 7 күн бұрын
అన్నా వందనాలు మిమ్మల్ని దేవుడు జ్ఞానముతో నింపును గాక.👍🙏🏾
@BhaskararaoPediredla
@BhaskararaoPediredla 3 күн бұрын
Praise the lord
@annaakka-gm9ob
@annaakka-gm9ob 8 күн бұрын
ఆతప్పు చెసిన బైబిల్ లొ చెసారంటునారు బహుస వారుదేవుళ్లు అనుకుంటునారు మనోహర్ గారు .తప్పు తప్పు వారు కేవలం మానవులు తపుచేస్తారు.బైబిల్ దేవుడు నిజాఇతి గల దేవుడు
@davidsathyasheel9080
@davidsathyasheel9080 8 күн бұрын
గ్రుడ్డిగ నమ్మిన హిందూ సహోదరుల కళ్ళు తేరవబడునుగాక... ఆమేన్
@rajanayakpathlavath2838
@rajanayakpathlavath2838 5 күн бұрын
Luchcha
@axxxcel1693
@axxxcel1693 4 күн бұрын
Nijanni నమ్మలేక శరీర ఆశలకు దగ్గర అయిన వ్యక్తివి neevu. Smadhanam cheppalevu. బూతులు మాట్లాడతావు.
@UshaRani-nj5fd
@UshaRani-nj5fd 4 күн бұрын
​@@rajanayakpathlavath2838eppatikyna kallu teravandi Anna. Yese nijamyna devudu. ayana dwara ne rakshana. Ayana raktham mana paapamu lanu kadigi vestundi
@manasris3248
@manasris3248 4 күн бұрын
Yemenu ra
@VarunYaddala
@VarunYaddala 2 күн бұрын
Sare raktham pampinchuu😅​@@UshaRani-nj5fd
@Dana-gi2jm
@Dana-gi2jm 8 күн бұрын
Praise the lord brother🙏❤
@andrewashishkumar8150
@andrewashishkumar8150 7 күн бұрын
You are used by the Holy Spirit in the spiritual warfare.God bless you 😊
@ksandeeppaul
@ksandeeppaul Күн бұрын
GREAT ANNA...MAY THE LORD GIVE YOU MORE WISDOM AND KNOWLEDGE AND UNDERSTANDING!! AMEN
@Kuwaitdriverboy
@Kuwaitdriverboy 17 сағат бұрын
Excellent brother i proud to you im Muslim alhamdulillah but All indian all my brother's ❤❤❤❤jai Hindi ❤
@prasanthyellala6798
@prasanthyellala6798 8 күн бұрын
Anna ... Love u soo much మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి అన్న ఈ మధ్య డిబేట్లో పేరుతో చాలామంది దొంగ బోధకులు సేవకులను టార్గెట్ చేస్తూ కొత్తగా దేవుని నమ్ముకుని వచ్చిన వారిని కూడా విశ్వాసం లేకుండా చేస్తున్నారు అనేక మంది సేవకులను ఇష్టానుసారంగా మాట్లాడుతూ డిబేట్లో పేరుతో అనేకవి మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలన్న వాళ్ళు పేరుకు క్రైస్తవులని చెప్పుకుంటూ క్రైస్తవుల్ని తప్పు పడుతున్నారు అన్న కానీ మీరు అలా కాదు సత్యం కొరకు పాటుపడే మీ వ్యక్తిత్వానికి దేవుడు మీకు ఎప్పుడు తోడుంటాడు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
@SravaniGollamudi-df9vb
@SravaniGollamudi-df9vb 5 сағат бұрын
Praise the Lord annaya prayer for my family
@AkkidasariSandesh
@AkkidasariSandesh 8 күн бұрын
అన్న రాధ మనోహర్ దాసు కు మూతి పగలకొట్టాలి అన్న 🙏🙏🙏
@VenkatPress
@VenkatPress 4 күн бұрын
రాధమనోహరం గారు.. సౌలు లాంటి వారు... ఏదో ఒక రోజు దేవుడు ఆయనను పౌలుగా స్వస్థ పరుస్తాడు
@swarnasanthosh8474
@swarnasanthosh8474 8 күн бұрын
Praise the LORD Anna సర్వసత్యమేవ జయతే ఎప్పటికైనా సత్యమే గెలవాలి ఆమెన్
@aparnagumma3428
@aparnagumma3428 8 күн бұрын
Praise the lord sir 🙏🙇🏻‍♀️
@anilhoney296
@anilhoney296 8 күн бұрын
Praise the lord Anna ❤
@suseelanagalakshmi3420
@suseelanagalakshmi3420 8 күн бұрын
Praise the Lord brother…. Perfect response from you to the provoking mindless questions …. 👏👏
@annampalliprasanth8902
@annampalliprasanth8902 8 күн бұрын
Praise the lord 🙏 sir
@limcyvarshu8350
@limcyvarshu8350 Күн бұрын
Suparrrr asayya devudu dayachesi marandi rakada vachesthunde chala bhadhapadatharu asaye devude nani
@vanithatadi8653
@vanithatadi8653 8 күн бұрын
Praise the lord pastot garu 🙏🏻🙏🏻🙏🏻
@sekhararji83
@sekhararji83 4 күн бұрын
Praise the Lord annayya
@RamanakumariRamanakumari-d7u
@RamanakumariRamanakumari-d7u 8 күн бұрын
వందనాలు బ్రదర్ చాలా బాగానే చేప్పారు బ్రదర్ గుడ్ బ్లెస్స్ యు 💐💐💐
@olivehaloma2582
@olivehaloma2582 8 күн бұрын
Glory to God 🎉🎉🎉
@vijayl9371
@vijayl9371 6 күн бұрын
Praise the Lord brother
@yehoshuvakommana7655
@yehoshuvakommana7655 8 күн бұрын
Glory to God ❤🎉🎉🎉❤
@MammuMahidivi
@MammuMahidivi 6 күн бұрын
Praise the Lord అన్నయ్య. స్వయం గా మీ ద్వారా దేవుడే సమాధానం చెపుతున్నారు. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1 МЛН
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 48 МЛН
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 7 МЛН
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
10:44
Signature Studios
Рет қаралды 101 М.
మతం మారేవాళ్ళకు కళ్లు తెరిపించే వీడియో #Hindudharmakshetram #SantoshGhanapathi
1:22:48
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 62 М.
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1 МЛН