తెలుగు సినీపరిశ్రమ లో మహా దర్శకుడు! ఎంతో ప్రతిభ వున్నా, రావలసిన గుర్తింపు మాత్రం రాలేదు! ఆయనకు ఆయన ప్రతిభ కు జోహార్లు!🙏🏽
@sakshiprasad200Ай бұрын
తెలుగు చిత్ర సీమలో వారి స్థానం భర్తీ చేయలేనిది. వారి కుమార్తె తో మీరు జరిపిన సంభాషణ ఎంతో బాగుంది.👌👌
@murtyvemaraju33826 күн бұрын
మహానుభావులు అలావచ్చి చరిత్ర సృస్టిస్తరు .అదొక శకం వారిశకంలో మనంపుట్టడమే మన అదృస్టం. పౌరణిక భ్రహ్మ అనొచ్చు కెకె గార్ని. ❤ 😊. 🎉🎉🎉
@sv22002 жыл бұрын
ఒక గొప్ప మహానుభావులు శ్రీ కమలాకర కామేశ్వరరావు గారి గురించి ఇలా తెలుసుకోవడం చాలా చాలా ఆనందము గా అనిపించింది మామ్ , ప్రోగ్రామ్ బావుంది TQ TQ మ్మ 👌👌👍👍🙏🙏💐💐
@Vyusin2 жыл бұрын
ధన్యవాదాలు
@lakshminandula5303 Жыл бұрын
👌👍🙏నిబద్ధత, ప్రామాణికు…..వీరు దర్శకత్వము వహించిన, పౌరాణిక , సాంఘిక . సినిమాలు ప్రతిబింబాలు..👏
@balajigadde63892 жыл бұрын
Good🙏🙏🙏
@lakshminandula5303Ай бұрын
శిరోమణి అవార్డు స్వీకరించ టము, కోసము, బాలు గారు కమలాకర దంపతులను , (80 సం వయస్సు వారిని)అమెరి కా తీసు కెళ్ళే , బాధ్యత తీసుకున్నారు..👏👏👏👏
@ramachandrasrikantam587822 күн бұрын
గుణ సుందరి కథ సినిమా రచన కెవిరెడ్డి, పింగళి, కమలాకర ముగ్గురు కలిసి కూర్చోని చేశారు. ఇపుడు ఈమె మాటలు వింటూ వుంటే బహుశా రూప సుందరి, హేమ సుందరి, గుణసుందరి పేర్లు సినిమాలో రాజకుమార్తెలకు కమలాకర గారి సృష్టే అనిపిస్తుంది .
@jayalakshmi72558 ай бұрын
Pls interview bhanumathi son Amma
@Vyusin8 ай бұрын
I will definitely try
@m16chintu2 жыл бұрын
Intro Music was so great...
@Vyusin2 жыл бұрын
Thank you
@suryateja24022 жыл бұрын
తెలుగు వారు ఎప్పటికీ మర్చిపోలేని మంచి పౌరాణిక సినిమాలు అందించిన మహానుభావుడు శ్రీ కమలాకర కామేశ్వరరావు గారు,అటువంటి వ్యక్తి గురించి ఆయన కుమార్తె మంచి విషయాలు చెప్పడం చాలా బాగుంది
@palepuramamohanarao7362 Жыл бұрын
కమలాకర వారి అమ్మాయి గారి కి కృతజ్ఞతలు. వారి గురించి అనేక గాప్ప విషయాలు తెలియజేసారు.
@sv22002 жыл бұрын
అబ్బో , ముని మనవరాలు అనన్య నటి సౌందర్య లా , బావుంది కదా 👌👌👍👍
అయ్యో నాకు ఎన్టీఆర్ అంటే ఆరాధన భావం ఉందండీ. వాస్తవానికి నాకు ఏయన్నార్ నటన అస్సలు నచ్చదు
@shanmukhiprathibha1418 Жыл бұрын
@@Vyusinఅస్సలు నచ్చదు అనడం సమూచితమా అమ్మా?
@adilakshmialla71372 жыл бұрын
Manchi cinemas ni andinchi aanandimpachesaru KAMALAKARA KAMESHWARARAO GARU, Mahanubhavulu 🙏🙏🙏
@madhukrishna1600 Жыл бұрын
He is a great Director. I also belong to Chintaguntapalem. He is a friend of my Grand father. I feel proud to be from the same place where he belongs to.
@jaggarao23122 жыл бұрын
గొప్ప వ్యక్తులు.. గొప్ప వ్యక్తిత్వాలు..!! 🙏🙏
@usharani17772 жыл бұрын
Great interview madam 👌👌👏👏
@elapakurthilakshmi73672 жыл бұрын
Great people🙏
@madankonda2 жыл бұрын
లక్ష్మి సుందరి గారితో పరిచయ భాగ్యం ఆనందదాయకం 🙏🙏💐💐
@tyagarajakinkara2 жыл бұрын
నిజమైన యోగి, గీతలో ఉన్న కర్మ యోగం పాటించిన మనిషి.
@lekshaavanii18222 жыл бұрын
Kamalakara KAMESWARA Ram garu,NTR gift to us.🙏🏼🙏🏼🙏🏼
@sakshiprasad2002 жыл бұрын
తెలుగు చిత్రాలకు వన్నె తెచ్చిన గొప్ప దర్శకుడు. పౌరాణిక చిత్రాలకు నిఘంటువు. ఆయనకు దక్కవవలసిన పేరు ప్రఖ్యాతులు దక్కలేదు. ఎక్కువ సంపాదించినది లేదు. వారి కుమార్తె మన ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు తెలియజేశారు. 👌👌👍👍
@nagavedagiri2 жыл бұрын
Fantastic interview, very natural interview
@sumanapulugurtha54512 жыл бұрын
అన న్య సినీ యాక్టర్ సౌందర్య లాగా ఉంది
@amrujtelugutv2 жыл бұрын
పౌరాణిక బ్రహ్మ శ్రీ కమలాకర కామేశ్వరరావు గారు సదా అన్ని తరాల వారికి సదా చిరస్మణీయులు ...