బక్కేట్ బిర్యానీ తినటానికి అలవాటు పడ్డ జనాలకు "వార్న్ బఫేట్" జీవితం చాలా కావాలి ఆదర్శం.🙏🙏🙏
@NSRI1232 жыл бұрын
హాయ్ ఫ్రెండ్స్... మనం లక్షలు లక్షలు ఖర్చు పెట్టి డిగ్రీలు,పీజీలు చదువుకుంటాం... జాబ్ కోసం బానిసలుగా 15, 20 వేలకు వేరే కంపెనీలో జాయినయి వారి సంపాదన పెంచడం కోసం కష్టపడతాం. మరి మనకోసం, మన సంపాదన పెంచుకోవడానికి ఎంత కష్టపడాలి. చిన్న కథ చెబుతా... ఒక పెట్టుబడి దారుడు 5 లక్షలు పెట్టి హోటలు స్థాపించాడు. వర్కర్లు కావాలి కదా. ప్రకటనల ద్వారా నియమించుకున్నాడు. వంట మాష్టారు : 20 వేలు టీ మాష్టారు : 15 వేలు సర్వరు : 10 వేలు క్లీనర్లు(3*8వేలు): 24 వేలు ఆ పెట్టుబడి దారుడు తనకు లాభం లేకుండా వారికి అంత శాలరీలు ఇవ్వగలడా? తను మాత్రం కౌంటర్లో కూర్చుంటాడు పెట్టుబడి పెట్టాడు కాబట్టి. ఆ వర్కర్లు లేకపోతే తన హోటల్ నడపలేడు. అందరికీ అర్ధం అయ్యింది అనుకుంటున్నా... నేనేంచెప్పాలనుకుంటున్నానంటే... ఆ 6 గురు నైపుణ్యం గల వర్కర్లు ఒక్కొక్కరూ 50 వేలు చొప్పున జమ చేసుకుని మిగతా డబ్బులు కోసం లోను పెట్టుకుని హోటల్ నడుపుకోవచ్చు. మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు... అదేమిటంటే... ఒకరు ఎక్కువ నైపుణ్యం గలవారు, ఒకరు తక్కువ నైపుణ్యం గలవారు అనేగా మీ డౌట్... నా సొల్యూషన్... 1. పాత హోటల్ లో పని చేసినప్పుడు ఎలాగైతే జీతాలు తీసుకుని పని చేశారో ఇక్కడా అలాగే తీసుకోవాలి... 2. వారి సాలరీలు పోగా మిగిలిన డబ్బును షేర్ల రూపంలో అందరూ సమానంగా పంచుకోవాలి. 3. అందరూ సమానంగా EMI పే చేయాలి. (వారి షేరు నుండి) ******************************** నేనూ ఇలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నాను... నాకు అన్ని జిల్లాల నుండి అభ్యర్థులు/పార్టనర్లు కావాలి. నిరుద్యోగం ఏ రూపంలో ఉన్నా రూపుమాపటానికి నా వంతు కృషి చేస్తాను... తెలుగు రాష్ర్టాల గవర్నర్లుకు, అన్ని జిల్లాల కలెక్టర్లు కు నా విన్నపం..... మా నిరుద్యోగులకు సహకరించడం. శాశ్విత ఉద్యోగం కావాలనుకొనే వారు సంప్రదించండి. N. శ్రీ మన్నారాయణ 7981868345 జై హింద్.
@mani36342 жыл бұрын
Miru pettu badi pedutaraa
@durgamrajanna21482 жыл бұрын
Okkarayina contact ayyara...bro
@prasadtupuri11172 жыл бұрын
Very good Idea sir.... elanti mind set unna valle kavali,money kosam panicheyakudadane na siddantham.mana skill ni money tho konesi,,,konna vadu bagupadutunnadu.
@ananthalakshmivedre86972 жыл бұрын
.... ఒకప్పుడు అంబానీ ఇదే సూత్రం పెట్టారు
@mohanrevalla65812 жыл бұрын
Good idea...
@karthikboygaming38492 жыл бұрын
Thank you for information sir life lo growth ravadaniki elantivaari gurinchi thelusukunnanduku
@ravindran92102 жыл бұрын
Yes it's correct..nice informative
@shankarbillionaire14692 жыл бұрын
Thanks sir 🤝 super information my favourite rich person Warren Buffett
@RaoGunakala2 жыл бұрын
Wonderful information excellent
@sheshikumar53442 жыл бұрын
Thank you sir
@suryadevatha96242 жыл бұрын
Nice vedio telisinde ayina Malli Malli vinochu
@gaganamissileandchaitra7634 Жыл бұрын
Super bro.
@yedidagowtham50412 жыл бұрын
Thanks bro
@uvamedia1992 жыл бұрын
Tq 🙏
@suryagorantla16892 жыл бұрын
Oka rojulo 500 videos aithey choostam kani 500 page lu chadavadam hamma baboi ma valla kadhu dhora
@veerababukhammam81212 жыл бұрын
Wonderful ... idea
@praveenkumarj48962 жыл бұрын
👍👍yes it's right.
@rag685292 жыл бұрын
Super
@santoshmora30212 жыл бұрын
Ippudu ekkadunnandi anta shares
@NARASIMHAMURTHY-wd1rs Жыл бұрын
Suman tv yavadidaina..........
@kottakotasuresh41982 жыл бұрын
That is sprite of luck
@mohammedvikarahmed37422 жыл бұрын
I am hearing problem pl points display
@Ayyappa18-1082 жыл бұрын
Nice
@veerababuulse53912 жыл бұрын
👌👌👌
@NaveenKumar-gh9xr2 жыл бұрын
Ala bachhi a sommu andhariki set kashu
@Rk-kondalu2 жыл бұрын
రూపాయి తో 1000 వెయ్యి రూపాయల తో లక్ష రూపాయలు లక్ష రూపాయలతో కోటి రూపాయలు పెట్టిన సబ్జెక్టు నువ్వు చెప్పింది ఏంటి టైం వేస్ట్ ఇ లా సంపాదిస్తే నువ్వు ఈ వీడియో చేయాల్సిన పనిలేదు
@sangeethakumari25242 жыл бұрын
500peges yela
@LuckyRajkumar2 жыл бұрын
Baabu 50 years back 100 dollar ante chinna maata kaadu
@michealjackson49202 жыл бұрын
Adi telisinderaaaa were cheppu
@థాంక్సయూనివర్స్2 жыл бұрын
Babu luck unte ivanni nee kaburlu chalu
@gururaj24562 жыл бұрын
Well Said
@kumarabcdefkumar7912 жыл бұрын
Yes
@arbchowdary8322 жыл бұрын
Anthaa cheypinnatey kani emi chapanatuu 🤣🤣🤣. Suman TV kaadu raa joythilakshimi channel ani peyttukoo
@sekkharchandra87132 жыл бұрын
Kaani 17 years lo yela sampadinchado 50 dollars neeku telusa yedava sollu aapi adhi mundhu telusuko.