WasteDecomposer మా మామిడి తోట చూడండి ,Mango in flowering stage (mega cyper) ||multi wisdom

  Рет қаралды 32,364

Multi Wisdom

Multi Wisdom

Күн бұрын

Пікірлер: 77
@ravipallisrinuvas3318
@ravipallisrinuvas3318 2 жыл бұрын
Super 👌👌👌
@yvenky8722
@yvenky8722 5 жыл бұрын
Thanks bro ne videos bagunayi super Napier vesanu super ga undi
@MultiWisdom
@MultiWisdom 5 жыл бұрын
సూపర్ నేపియర్..వేశారా....?..👌.😊.....thank you... bro...
@Rsrajugkaadda
@Rsrajugkaadda Жыл бұрын
Yakada dhorukuthundhe address cheppande
@Naturalforming181
@Naturalforming181 3 жыл бұрын
Brother meru bottle ekkda etla konnru chepthra
@MultiWisdom
@MultiWisdom 3 жыл бұрын
Online amazon
@msdharmajiraomarisetti4985
@msdharmajiraomarisetti4985 3 жыл бұрын
Waste D Composer tayaaru cheyyadamu ela eemeemi mudisarukulu kaavaali teliyacheyyandi w D composer readymade ekkada labhistundi
@MultiWisdom
@MultiWisdom 3 жыл бұрын
Hi brother.. waste decomposer bottels online market ,amazon leda flipkart lo avilabul ga unnay order chesukovacchu bro..... ఆ ఒక్క బొటల్ లో ఉన్న మొథర్ కల్చర్ ని 200 lts నీటిలో కలిపి దానికి 2 kg బెల్లం కలుపుకుని బాగా సవ్య దిశలో ఉదయం సాయంత్రం 2mi కర్రతో బాగా వారం రోజులు కలుపుకుంటే బాగాపులిసి పుల్లటి వాసన తో waste decomposer సొల్యూషణ్ తయారు అయిపోతుంది...bro... So ఆ సొల్యూషణ్ ని ..పెద్ద రకాల పండ్ల చెట్లకి అయితే 50% అంటే సగం సొల్యూషణ్ సగం నీటిని కలిపి స్ప్రేయింగ్ లేదా చెట్ల మొదళ్ళకి కూడా పారించొచ్చు... అదే పంటలు...కూరగాయలు సాగులో అయితే 30% తో సొల్యూషణ్ తీసుకొని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు.... And... ఇంకా waste decomposer videos గురించి ,తయారీ ఉపయోగ విధానాలు గురించి మన ఛానల్ లో వీడియోస్ చేయటం జరిగింది మన channel play list లో waste decomposer అనే list లో videos ని చూడండి....thank you😊👍
@Pavankalyan-vs2qz
@Pavankalyan-vs2qz 25 күн бұрын
Neredu chetla ku vadaccha
@yerrollababu9052
@yerrollababu9052 3 жыл бұрын
Anna decomposer mango lo white flowering lo spray cheyavacha
@sharingthoughts
@sharingthoughts 5 жыл бұрын
Ela spary chestav anna waste decomser mango trees ki
@bellapusrinath6478
@bellapusrinath6478 3 жыл бұрын
Good luck 🙏🙏🙏👍👍
@bvrao-ur8si
@bvrao-ur8si 2 жыл бұрын
ముడ్డి పుచ్చు తెగులు కి మందు చెప్పండీ
@ravipallisrinuvas3318
@ravipallisrinuvas3318 2 жыл бұрын
Very nice 👍
@suryalocalk.p1363
@suryalocalk.p1363 2 жыл бұрын
Hii anna leaman lo vadavacha
@MultiWisdom
@MultiWisdom 2 жыл бұрын
Vadochu bro
@svrenukadevi4
@svrenukadevi4 5 жыл бұрын
Namasthe brother drava jeevamrutham posaka wdc spraying ki enni roojula gap ivvali ? Maavi intlo annirakaala mokkalu waiting for your reply thanks namasthe
@MultiWisdom
@MultiWisdom 5 жыл бұрын
Hi.. brother.. నమస్తే.....7days... సరిపోతుంది...bro.......హోమ్ గార్డెనింగ్..కాబట్టి..నీట్ గా...గమనించి...వాడుకోవచ్చు.....thank you... bro
@satyanarayanayatam
@satyanarayanayatam 4 жыл бұрын
Hii bro maku oka pickel mango tree undi putha pustundi kani flower dropping avuthundi and pindhulu yellow colour ki bachi drop avuthunai ala control cheyyali wdc saripothundha
@ajayequities7076
@ajayequities7076 3 жыл бұрын
Hi Bro, Is this useful for Cashew farms?
@sumanapulipelli8527
@sumanapulipelli8527 4 жыл бұрын
Hi brother. Ma entlo 2mamidi chetulu unnayi.atikii sariga kayalu ravadamledu. chettu pruning eppudu cheyali. Gardening ki kavalasina organization process clear ga cheppagalaru
@krshankarkrshankar6313
@krshankarkrshankar6313 2 жыл бұрын
బ్రదర్ ఈది ఏ మొక్కల కై నా వాడవచ్చా పూత రాలడాన్ని అరికడుతుంది అని అన్నారు కదా మరి కొన్ని రకాల పూలు పండ్లు మరియు కూరగాయలు వాడవచ్చా తెలియజేయగలరు
@bvrao-ur8si
@bvrao-ur8si 2 жыл бұрын
పూత రావడానికి మందు కొట్టకూడదు sir. natural గా రావలి. మందు పురుగుకి మాత్రమే
@KrushiPragati
@KrushiPragati 5 жыл бұрын
Anna Nenu Me Videos Chuseka WDC Waduthuna Nadi 7 Acres Undi Kanni 50 Cents Only WDC Try Chestunanu Me Number Easte Baguntundi
@MultiWisdom
@MultiWisdom 5 жыл бұрын
Hi.. brother...... 9848836860.. ..sryy.. bro.. మీవి కొన్ని కామెంట్స్...స్పెమ్ లోకి..వెళ్లిపోవడం..వల్ల..రిప్లై.. ఇవ్వటం...అవ్వడం లేదు....అలా..చాలా..కామెంట్స్.. స్పెమ్.అవుతున్నాయి....
@narinarayanamma1791
@narinarayanamma1791 4 жыл бұрын
Anna జీడిమామిడి లో వాడవచ్చా
@MultiWisdom
@MultiWisdom 4 жыл бұрын
జీడీ మామిడి..లో..కూడా...వాడొచ్చు...brother...
@mrmrsliksri4823
@mrmrsliksri4823 3 жыл бұрын
Naku kavalasina answer bro tq kani yela vadali
@mrmrsliksri4823
@mrmrsliksri4823 3 жыл бұрын
@@MultiWisdom bro jeedimamidi ki ela vadali maadi 3years plants pootha dasalo Spears weekly 1time kottacha
@rajivdobbala7041
@rajivdobbala7041 4 жыл бұрын
Waste de composer vadakam gurinchi inka konchem detailed ga vivarinchagalaru
@silpajujjavarapu1544
@silpajujjavarapu1544 4 жыл бұрын
Hi andi maku 15acres mavidi totha vundi......danilo ee year nenu every week wdc spray cheyiddamu anukuntunna.....inka emi ayina cheyala leka wdc saripotunda
@MultiWisdom
@MultiWisdom 4 жыл бұрын
Hi... ఏం అవసరం లేదండి...wdastedecomposer సొల్యూషణ్ ఒక్కటే స్ప్రెయింగ్ చేయండి..సరిపోతుంది... ఇంకా...చెట్లు మొదల్ని కూడా...సొల్యూషన్.....20 days కి ఒక్కసారి పోయటానికి try చేయండి..మొక్కలు హెల్దీ గా పెరుతాయి.. thank you
@MR_ROLEX._.220
@MR_ROLEX._.220 5 жыл бұрын
Mokajona and Mulbrey thotaki vadchoa koti sir
@MultiWisdom
@MultiWisdom 5 жыл бұрын
Hi.. brother.... నిరభ్యంతరంగా... వాడుకోవచ్చు....ఇంకా..మల్బరీ తోటలో..అయితే..మీరు ఊహించని.విదంగా.. మార్పులు..చూడొచ్చు..అవి చాలా..సెన్సిటివ్..తొందరగా పెరిగే..మొక్కలు......వాడండి...bro... thank you..
@lokeelokesh1965
@lokeelokesh1965 5 жыл бұрын
Mulberry lo use cheyyandi baaga Pani chesthundhi
@rudragowdakgpvideosrudraru5033
@rudragowdakgpvideosrudraru5033 5 жыл бұрын
యూట్యూబ్ ద్వారా ఇన్కమింగ్ ఎంత వస్తుంది భయ్యా
@SukumarNandineni
@SukumarNandineni 5 жыл бұрын
Anna namastey. Anna e waste decomposer aaku kuralaku vaadocha like kothimeru,palakura,menthi
@MultiWisdom
@MultiWisdom 5 жыл бұрын
Hi.. bro... వాడొచ్చు....అన్ని రకాల crops కి..use చేయోచ్చు...ఆకు కూరలు సాగుకు..ఇంకా బెటర్ గా రిసెల్ట్స్ ఉంటాయ్..నిస్సందేహంగా..వాడుకోవచ్చు...bro
@SukumarNandineni
@SukumarNandineni 5 жыл бұрын
@@MultiWisdom dose etla 50/50ah
@pendliramana7597
@pendliramana7597 5 жыл бұрын
సూపర్ అన్న మీరు
@MultiWisdom
@MultiWisdom 5 жыл бұрын
Thank you... bro..
@yvenky8722
@yvenky8722 5 жыл бұрын
Anna gedi mamidi em mandulu kotali
@MultiWisdom
@MultiWisdom 5 жыл бұрын
Hi... bro... sryy... మాకైతే..జీడీ మామిడి..లేవు...వాటి మందులు గురించి..ఐడియా లేదు...కానీ...wastedecomposer.. use చేయండి.....జీడీ మామిడి కూడా..use అవుతుంది...మా ఫ్రెండ్..ఒక ఆయన use చేస్తున్నారు.......
@shekaryadav2798
@shekaryadav2798 5 жыл бұрын
Hiii bro nenu Lilly flover vesanu aaku Kona bhagam enduthundhi wdc lo aloveragel kalipi spray cheyocha plz cheppandi bro
@MultiWisdom
@MultiWisdom 5 жыл бұрын
చేయోచ్చు.. brother........ ముందు...కొన్ని మొక్కలు కి try చేయండి...1 week గమనించిన తర్వాత..చెంజెస్..చూసి........అప్పుడు మొత్తం...అన్నింటికీ...స్ప్రెయింగ్.. చేయండి..bro.... సెన్సిటివ్..మొక్కలు..కాబట్టి..చెంజెస్..మనకి కూడా తెలుస్తాయి....thank you.
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu 5 жыл бұрын
మీకు మామిడిలో మంచి దిగుబడి రావాలని ఆశిస్తున్నాను 🥭🥭🥭
@MultiWisdom
@MultiWisdom 5 жыл бұрын
Thank you.. so much..... bro...😊ఎప్పుడూ మీ సపోర్ట్..ఇలానే..ఉండాలి...!👍
@lokeelokesh1965
@lokeelokesh1965 5 жыл бұрын
Nijam chepithe mana vaallaki artham kadhu but mee prayathnam chaala baagundhi alaage cvr method Kuda try cheyyandi
@MultiWisdom
@MultiWisdom 5 жыл бұрын
Hi.. brother.. thank you.. so much... తప్పకుండా...cvr.. పద్దతి గురించి..చేద్దాం...!😊👍
@yvenky8722
@yvenky8722 5 жыл бұрын
Bro spray cheyadanki e sprayer vadutharu mamidi chetlaku
@MultiWisdom
@MultiWisdom 5 жыл бұрын
థైవన్20lts స్ప్రెయర్... bro
@sunilreddy8715
@sunilreddy8715 4 жыл бұрын
Bro.mango 40 years and 10 years mango trees ki waste Decomposer ela vadali through Drip system and spray
@MultiWisdom
@MultiWisdom 4 жыл бұрын
Waste Decomposer made by using NCOF technology Ghaziabad Organic waste decomposer Pack of 10, 30ml per bottle www.amazon.in/dp/B07F12V17W/ref=cm_sw_r_sms_apa_i_-P1-EbMAM1EHE
@sammetavijayalakshmi227
@sammetavijayalakshmi227 5 жыл бұрын
అన్న wdc ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఎన్ని రోజులు లోపు వాడాలి.మరియు మనం తయారు చేసుకొన్న ఈ సొల్యూషన్ తోనే ,కొంచెం పక్కకు తీసి మళ్ళీ సొల్యూషన్ చేసుకోవచ్చు అన్నారు. కాస్త దాని గురించి డిటైల్ చెప్తారా ప్లీజ్.
@teluguramana3855
@teluguramana3855 5 жыл бұрын
One month lopala vadukovali.
@narinarayanamma1791
@narinarayanamma1791 4 жыл бұрын
Anna ప్రతి లో వాడవచ్చా
@MultiWisdom
@MultiWisdom 4 жыл бұрын
Hi.. bro... wastedecomposer... పత్తి లో కూడా..వాడొచ్చు...
@subbareddy5535
@subbareddy5535 4 жыл бұрын
100% pure WDC spary chesthe mango tree's ki problem em undadha
@MultiWisdom
@MultiWisdom 4 жыл бұрын
Hi.. bro....100%సొల్యూషన్ వాడిన... ఎం..ప్రాబ్లమ్..ఉండదు...మంగోట్రీస్ కి
@bvrao-ur8si
@bvrao-ur8si 2 жыл бұрын
సల్ఫర్ వల్ల చెట్లు పుల్ల విరిగి పోతాయి. కొమ్మలు ఎండిపోతాయి
@rsreddy2528
@rsreddy2528 2 жыл бұрын
Progress biotech product anna
@dillijaganreddy7352
@dillijaganreddy7352 4 жыл бұрын
W D C yekkada dhoorukuthai bro
@MultiWisdom
@MultiWisdom 4 жыл бұрын
Hi.. bro... amazon.. లోఆర్డర్ చేసుకోవచ్చు...bro.. online. మార్కెట్....
@rudragowdakgpvideosrudraru5033
@rudragowdakgpvideosrudraru5033 5 жыл бұрын
వేస్ట్ డీకంపోజర్ వాడిన తర్వాత కెమికల్ వాడుతున్నాడు ఏం ప్రాబ్లం ఉండదు
@MultiWisdom
@MultiWisdom 5 жыл бұрын
లేదు.. bro... no ప్రాబ్లమ్...ఎం..కాదు....ఏది వాడిన..3r4 డేస్..గ్యాప్.. మెయిటెంట్..చేస్తూ...పెస్ట్స్ కంట్రోల్ కానీ సమయంలో...తక్కువ..మోతాదులో..కెమికల్స్...వాడుకోవచ్చు..
@mkrishnareddy4993
@mkrishnareddy4993 5 жыл бұрын
Waste management system
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
మామిడి తోట మెళకువలు | Mango Farm Tips
5:04
Rekha Seeds and Pesticides
Рет қаралды 3,5 М.
cherry grafting // sweet cherry grafting
12:02
Земляк
Рет қаралды 4,2 МЛН
Mango crop for flowering WDC#liquid  waste decomposer#OWDC
5:01
Dr. Krishan Chandra
Рет қаралды 52 М.