చాయ్ ఛాల బాగుంది రాధి వడగడుతుంటే తాగాలి అనిపించింది చాయ్ కలర్ బాగుంది, అదే నూడుల్స్ చూద్ధాం ఎలా చేస్తుందో అనుకున్నా, వెదర్ చెప్పూ రాధి ఎందుకంటే అక్కడ అందరూ చుట్టాలు ఉన్నారు వింటర్ కథ అందుగురించి. store lo hansh చదవడం చూసి సతీష్ గారి నవ్వు విని నాకు నవ్వొచ్చింది😅, రాధి డ్రెస్ 👌.