మీ వంట విధానం నచ్చింది, మీ వ్యాఖ్యానం నచ్చింది, ఆఖరికి మీరు వడ్డించే విధానం కూడా పొందికగా ఎంతో బాగుంది. చూస్తుంటేనే రుచి తెలిసిపోతుంది. ఇంక చేసింది తింటే ఇంకెంత రుచిగా ఉంటుందో కదా అనిపిస్తుంది. వెరీ నైసండీ.
@sasivardhanyellamreddy494712 күн бұрын
😊
@vanajamahajan146211 ай бұрын
Healthy Resipi Nice...
@DamayanthiYegireddiКүн бұрын
నైస్ వాయిస్ 👌🏽👌🏽
@SrinivasPullaku5 ай бұрын
Yummy yummy rage Ukma Super 🎉🎉🎉
@GorasaMangamani26 күн бұрын
Nice రెమిడి సూపర్ ❤❤❤❤
@ravchand3827Ай бұрын
Nice voice with healthy dish Tq
@LahariNsapuri10 ай бұрын
సూపర్ 👏😋
@marymadhavinukathoti298011 ай бұрын
Thank you mam. So simple recipe
@purivijay26794 ай бұрын
Nice upma with clear explain. Thank you 👌
@thulasidivi146310 ай бұрын
Very healthy upma
@AThirumalgoud11 ай бұрын
Super andi healthy ga chesaru🎉
@SwapnaMaisagalla4 ай бұрын
Try cesthamu andi
@sowmyadasari13525 ай бұрын
Recipe super andi love you
@rameshteki16746 ай бұрын
Chala bagudi thank u mam
@rupeshsaisurya796710 ай бұрын
Healthy and 😋tasty... ❤❤❤❤❤❤
@poorvasandhyagarden219210 ай бұрын
Looking yummy sister
@neelimanitturu286011 ай бұрын
Looks good
@kanyakumari53696 ай бұрын
Super Helhdye recipe❤❤
@bhavanithomas11464 ай бұрын
Super 🎉🎉🎉
@ravindranadh98126 ай бұрын
అదేమిటొగాని ఆడవాల్లకె sweet voice దేవుడు ఇచ్చాడు
@tarakkanchari4 күн бұрын
no
@sudhadasari183210 ай бұрын
Baley chesaarammaa nenoo chal estaanu
@syedshaheda512511 ай бұрын
Simply superb Upma ,different types of Karam podi chuinchandi easy method lo Akka.
@Welcometoaswinikitchen11 ай бұрын
Thanks Andi
@luckybathula549511 ай бұрын
First view and First like 😊
@Welcometoaswinikitchen11 ай бұрын
Thanks Andi
@rishireddy382711 ай бұрын
Koncham oil thaggisty enka super anndi
@educatedkid18506 ай бұрын
Healthy food
@badavathnagarjuna533011 ай бұрын
Super
@balakoteswarivemulapalli91533 ай бұрын
రాగి రవ్వతో కూడా ఇలా ఉప్మా చెయ్యవచ్చా
@zephyr__466810 ай бұрын
Guys… please note….Her name is ASWINI…, NOT Shravani….
Nenu first time chustuna na lati vallu untaru kada Andi
@bobbabalambika38165 ай бұрын
Yidhi otti పిండి సంఘట్
@mallikaperavali1646Ай бұрын
అల్లం వేసే పని లేదా andi🌹
@CommonEmail-y1k2 ай бұрын
ఇపుడు రకరకాల సులువు అయినా వంట సామాగ్రి ఉంటున్నా ప్రాచీన వంట విధానాలు లో ఆహరపు దినుసుల original taste పోకుండా tasty గా కాక హెల్త్ కూడా ఉండేది
@CommonEmail-y1k2 ай бұрын
తోప.. వేరండీ.! ఉండాలి కట్టకుండా..కొంచెం చన్నీళ్ళల్లో చోడిపిండిని కలిపి దాన్ని బెల్లం వేసిన మరుగునీళ్ళల్లో..పోసి (stove సిం లో పెట్టాకే ) దగ్గరయ్యేదాకా కలయతిప్పి Correct గా చెప్పాలంటే సత్యనారాయణవ్రతం గోధుమనూక ప్రసాదం..లాటి texture వచ్చేదాకా తిప్పి.. కొంత గానుగనూనె వేసి మళ్ళీ కలియతిప్పి..అలాగే ఉండలుగా చేసుకోనాలి చల్లారాక Traditional ఇంతే ఈరోజుల్లో bp sugar heart cholestrol fattyliver వగైరా ఉంటే.. నూనె ని / ఉప్పు /bellam వారి వారి పరిస్థిని పట్టి వాడకుండా చేసుకోవచ్చు ఇంక నూనె బదులు నెయ్యిలు, యలకపొడి,జీడిపప్పులు.. వగైరా.. మన improvisations అంతేకాని పోపులు టమాటాలు అవన్నీ వేసి ఉప్మా మోడల్ గా traditional గా ఏమీలేదు 😂 ఈ ఉప్మా ఐడియా ఉందని రాగి హెల్త్ తో పాటు ఉప్మా taste తో వెరైటీ అని ఒప్పుకోవాల్సిందే 😊